Whatsapp లో వచ్చే పూరీ మిస్టరీలు నిజాలా- పుకార్లా? Ten Puri mysteries debunked | Nanduri Srinivas

  Рет қаралды 306,861

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 452
@rajathegreat387
@rajathegreat387 Жыл бұрын
మీరు ఎంటర్ కానంత వరకే అపోహలు.. అనుమానాలు. ఒక్కసారి మీరు వీడియో చేసారా అంతా క్లియర్ కావలసిందే.
@firstGmail75
@firstGmail75 Жыл бұрын
Excellent comment
@ramap3425
@ramap3425 Жыл бұрын
అవును అండి 👌👌👍👍🙏🙏
@sunithaakula4818
@sunithaakula4818 Жыл бұрын
100%Correct ga chepparu
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 Жыл бұрын
Super exclent comment brother 💞
@meghag3510
@meghag3510 Жыл бұрын
Subtitles please
@supraja2496
@supraja2496 Жыл бұрын
పూరి పుణ్య క్షేత్రం గురించి మీ ద్వారా తెలుసుకోవడం మా అదృష్టం మా చెవులకు శ్రవణానందం , మీ ప్రతి video వింటుంటే చెవులలో అమృతం పోసినట్టు గా ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ సంకల్పానికి , ప్రయత్నానికి శత కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
@balemadhan3174
@balemadhan3174 Жыл бұрын
నిజాలు ఎంత బయటకు చెప్పడం అవసరమో అబద్దాలను ఖండించడం కూడా అంతే అవసరం మీరు చేస్తున్న కృషికి అభినందనీయుడను
@ramap3425
@ramap3425 Жыл бұрын
👍👍👍👌👌👌👌🙏🙏🙏
@Kiyakarthika
@Kiyakarthika Жыл бұрын
మేము ఇన్ని రోజులు నిజాలు అని నమ్మినవి ఒక్కసారిగా అబద్దాలు అయిపోయినాయి అండి మాకు నిజాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు👌
@MaheshMahi-tb1ei
@MaheshMahi-tb1ei Жыл бұрын
🙏జై భోలో శ్రీ రామ చంద్రముర్తి భగవాన్ కి జై జై జానకి రామ్ జై హనుమాన్🙏
@girish5175
@girish5175 Жыл бұрын
నన్ను ఆద్యాత్మిక మార్గం లోకి తీసుకొచ్చిన మీకు పాదాభి వందనం గురువు గారు.
@hectorgeronimo97
@hectorgeronimo97 Жыл бұрын
నండూరి గారూ, మీరు ఇలాంటి వీడియోలు తెచ్చి మాకు జ్ఞానోదయం చేస్తూ అద్భుతమైన పని చేస్తున్నారు. మీ ప్రతి వీడియో ఒక రత్నం. మీకు మరియు మీ బృందానికి నా వందనాలు. 🙏
@akhilaadimulam1895
@akhilaadimulam1895 Жыл бұрын
I’m a new mother of days baby who wakes up all night listening to these Jagannatha swamy mysteries we feel so blessed thank you so much for all these videos 🙏
@edaradevotionalchannel
@edaradevotionalchannel Жыл бұрын
పూరి జగన్నాథ్ విశేషాలు మీ ద్వారా వినడం చాలా సంతోషం గా ఉంది గురువు గారు శ్రీ కామాక్షి శరణం మమ
@balajipraveenkumar856
@balajipraveenkumar856 Жыл бұрын
ప్రయత్నానికి శత కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@padmalavanya8392
@padmalavanya8392 Жыл бұрын
చాల మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు 🙏🙏
@Dheemanth-it8ew
@Dheemanth-it8ew Жыл бұрын
Genuine = నందూరి శ్రీనివాస్ గారు
@bangarulakshmi708
@bangarulakshmi708 Жыл бұрын
అత్యద్భుతమైన పూరి క్షేత్రం గురించి మీరు చెప్పేవి వింటుంటే ఆ జగన్నాదుని దర్శనం,ఆలయం కళ్లలో కనపడుతున్నాయి ధన్యవాదాలు అండీ మీకు
@pavan3117
@pavan3117 Жыл бұрын
మాలో ఉన్న అపోహలు మేము వినే పుకార్లు... వీటన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం చెబుతున్న మీకు మా ధన్యవాదాలు....
@jyo8331
@jyo8331 Жыл бұрын
కుజ దోషం మీద ఒక వీడియో చేయండి. ఎందుకంటే చాలా మంది కుజ దోషం శాంతి పూజలు అని పేరు చెప్పి 25000 వేలు తీసుకుంటున్నారు. లేకపోతే పెళ్లి అవ్వదు అని ,ఒకవేళ పెళ్లి అయిన కూడా విడిపోతారు అని భయపెడుతున్నారు. మేము అలాగే పూజ చేయించుకున్నాను. ఇలాగే చాలా మంది చేయించుకుంటున్నారు. ఇంకా అబ్బాయిలకు అయితే శుక్ర దోషం ఉంది అని 2 పెళ్ళిళ్ళు అవుతాయి అంటున్నారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్తితి. ప్లీజ్ ఇలాంటి దోషం ఏదైనా ఉంటే డబ్బులు pogatukokunda పరిహారాలు చెప్పండి.
@bhargaviammu1349
@bhargaviammu1349 Жыл бұрын
అవును గురువుగారు కుజదోషం గురించి తెలియచేయండి
@aishwaryachinna1655
@aishwaryachinna1655 Жыл бұрын
Aunu andi chepandi deeni gurinchi
@googlefacebook9345
@googlefacebook9345 Жыл бұрын
Chappuru... check previous video
@jeeaspirant2537
@jeeaspirant2537 Жыл бұрын
Kuja dosham povali ante Shraddaga Subramanya aradhana cheyandhi....Anni toluguthayii
@deviyandamuri9535
@deviyandamuri9535 Жыл бұрын
Yes ....do video on Mars and Venus
@AllisWellAllTheBest
@AllisWellAllTheBest Жыл бұрын
చాలా థాంక్స్ గురువుగారు. ఎన్నో అనుమానాలు, తెలియని విషయాలు ఒక్క వీడియోతో పటాపంచలు చేసేరు .Sri Matre Namaha... Sri Vishnu Roopaya Om Namhshivaya. గురువుగారికి పాదాభివందనాలు
@hyluhome2332
@hyluhome2332 Жыл бұрын
SWAMI... ఏదైనా పూజలు, దైవ సంబంధమైనవి చూస్తూంటే కళ్లలో నీళ్లు తిరుగుతూన్నాయి కారణం తెలుపగలరు 🙏🙏
@menabhikshapathi7033
@menabhikshapathi7033 Жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ...... రోజూ 108 సార్లు చదవండి
@jeeaspirant2537
@jeeaspirant2537 Жыл бұрын
Daniki Karanam Meeru Bhagavanthudi pie Ekkuva Bhakthi undi ....ani artham
@gurralakrishnachaitanya7904
@gurralakrishnachaitanya7904 Жыл бұрын
Konchem screen duramga unchi chudandi ... Saripothadhi... Devunni nammandi anthegani paniki raani questions veyakandi... Swamulaki dabbulu pettakandi
@rajinikanthmlt3352
@rajinikanthmlt3352 Жыл бұрын
బయట ఎన్ని సమస్యలున్నా మిమ్మల్ని మీ వీడియోస్ ని చూస్తే చాలు వాటిని అన్ని మర్చిపోతం
@shashigade8641
@shashigade8641 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@indirabhagavatula7713
@indirabhagavatula7713 Жыл бұрын
భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🙏
@subhabratasaha3436
@subhabratasaha3436 Жыл бұрын
Many thanks for English subtitle's..we regularly see your videos🙏🏻🙏🏻🙏🏻🙏🏻,,,from North East India
@satyajeetalegaonkar510
@satyajeetalegaonkar510 Жыл бұрын
Please add English subtitles. Your videos are divine!
@kishorekishorekumar3703
@kishorekishorekumar3703 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం
@bluephoenix9
@bluephoenix9 Жыл бұрын
Super. I was sceptical when I started, but it's good to see you apply logic and appreciate the facts and also depreciate the fakes. 💪
@adityarompella3966
@adityarompella3966 Жыл бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతము మరియు గుడి గురించి చెప్పండి ♥️
@anilkumar-xy7ho
@anilkumar-xy7ho Жыл бұрын
Namaste guruvu garu. Please explain meaning of varahi Devi shuti, kavacham and ashtakam....I am reading them daily but have intrest to know the meaning
@d.jyothijyothi9010
@d.jyothijyothi9010 Жыл бұрын
Thank you guruvu garu .🙏🙏🙏memu chala rojula nudi wait chesthunnam Puri temple gurinchi 🙏🙏🙏thank you guruvu garu 🙏🙏🙏
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🚩🙏🏻 శ్రీ మాత్రే నమః 🚩🔱
@havishsrinivasula5029
@havishsrinivasula5029 Жыл бұрын
Guruvugaaru, meeru inni temples gurinchi chepthunnaru.. kaani mana "Simhachalam" temple gurinchi kuda videos cheyyandi please
@kranthikumar2847
@kranthikumar2847 Жыл бұрын
Namaskaram 🙏 Thank you for clarifying.
@vankayalapatimohini2357
@vankayalapatimohini2357 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీ రామ్
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 జై శ్రీ కృష్ణ 🙇🙇
@premsri2299
@premsri2299 Жыл бұрын
Chaalaa bagaa explain chesarandi guruvu garu🙏
@b.v.prasadrao3579
@b.v.prasadrao3579 Жыл бұрын
పూరీ ఒక అద్భుతం, జగన్నాథ్ స్వామి ఒక అద్భుతం నండూరి గారూ, అక్కడ జరిపించే దైవ కార్యములు అన్నీ అద్భుతమే,జై జగన్నాథ్ 🙏
@MrYouBhanu
@MrYouBhanu Жыл бұрын
Namaskaram Guruvugaru 🙏 My wife is 8th month carrying. Can I do giri pradakshina in Arunachalam or visit shakthi peetam? Thank you 🙏
@samyukthagatla
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... ,🙏🙏
@gundampallyharitha3480
@gundampallyharitha3480 Жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
@bhavanir8454
@bhavanir8454 Жыл бұрын
జై శ్రీగణేశా!నమస్కారం గురువుగారు. మన పీఠాధిపతులు, మఠాధిపతులు తమ తమ పర్యటనలలో, చాతుర్మాస్య వ్రతాలయందు... దళితవాడలలో, గిరిజన తండాల్లో బస చేసి, సనాతన ధర్మం వైభవాన్ని ప్రచారం గావిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా.. సనాతన ధర్మ నిజ స్వరూపాన్ని తెలియజేయడం ద్వారా...మతమార్పిడులను కూడా చాలావరకు నిలువరించవచ్చని తెలియజేసుకుంటున్నాము. ఈ విషయమై మీరు ఒక వీడియో చేసి అందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.జై శ్రీసీతారామా..జై శ్రీపూరీ జగన్నాథా🙏
@manibabu5192
@manibabu5192 Жыл бұрын
nanduri srinivas gaariki nijamgaa dhanyavaadhaalu ilaa mammalni educate chessthunnandhuku
@kandularamesh1055
@kandularamesh1055 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు మాది విశాఖపట్నం దగ్గర శ్రీకాకుళం జిల్లా మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది
@yevadumummyveedu6548
@yevadumummyveedu6548 Жыл бұрын
I was about to ask you for this video 🙏
@gowrikumar6031
@gowrikumar6031 Жыл бұрын
Very very valuable information echaru sir.....namastay
@trinadhnandika8427
@trinadhnandika8427 Жыл бұрын
Sir anthala research chesi maaku valuable information cheppi nandhuku meeku,Mee family ki Runa padi untam sir Alagey ee video lo cheppina aa videos kosam wait chestam sir
@ramyareddy1918
@ramyareddy1918 Жыл бұрын
Hi nandhuri srinivas garu miru pettina e videos nenu dhanurmasam lo last yr chusanuuu naku malli dhanurmasam vachaka machi marpu vachindhi anthati marpu anti mi videos anni chala bagauntai miru elage sanathana dharmanni mundhuku ki nadapandii mi cheppinna poojalu full powerfulll avi chala shakthivanthamainaviii naku dhari chupi manchi margam lo nadipai nenu oka roju manasikanga chala badha padinaa mi videos saden ga click aindhi dhananthata adhee chusanu dhanurmasam Pooja edhi chesina 1year lo nenu chala maranu manishiga maranu TQ so much nandhurigaruu koti koti kruthagnathalu ananthakoti kruthagnathaluuii
@vijaykumar-dv1sk
@vijaykumar-dv1sk Жыл бұрын
Gorakhnath charitra gurinchi kuda chepandi sir
@srinijaemandi2536
@srinijaemandi2536 Жыл бұрын
Sir, memu eeroju ae puri darshanam cheskunam. mee mundu videos cheppina places anni chusam. Oka positive vibration kanipinchindi. swami ni chusina kshanam na kantlo neelu aagaledu chala sepu varaku nenu aa jaganadhudi nundi bayataki raledu. ❤️❤️chala leelalu jarigai. okko vishaym telusukunna prati sari manasu antha anandam. naku puri vidichi petti vellali antene badha vestundi. swamy ni malli epudu kalavalo kuda ipude plan chesesanu
@kirankumar175
@kirankumar175 Жыл бұрын
Vandanalu gyruvu garu nenu puri lone vunnanu naku ade anumanam vachindi tarvata miru explain chesaru thanks ee prati anumanam naku vachindi
@TheGsrkprasad
@TheGsrkprasad Жыл бұрын
పూరీ జగన్నాథ్ గురించి మాకు తెలియని విషయాలు తెలుపుతున్సారు చాలా బాగుంది,(బేడి ఆంజనేయ స్వామి దేవాలయం విసిష్టత గురించి కూడా వివరంగా చెప్ప వలసిందిగా కోరుతున్నాను,
@rajithanuguri3746
@rajithanuguri3746 Жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@vedachary8623
@vedachary8623 Жыл бұрын
Thanks for the information.. Nice work sir..
@chaitanyalahari2025
@chaitanyalahari2025 Жыл бұрын
మీకు శతకోటి ధన్యవాదాలు
@TECHSTONETelugu
@TECHSTONETelugu 3 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@meghas5620
@meghas5620 Жыл бұрын
Kedarnath temple gurinchi kuda cheppandi guruvugaru plzzz🤗🙏🌸🌸
@lakshmiramesh1649
@lakshmiramesh1649 Жыл бұрын
Namaskaram guruvu garu🙏🏻🙏🏻.. meeru andinche prati video chala chala upayogakaramainadi..🙏🏻🙏🏻. Manchi vishayalu cheppadame kaadu apohalanu nivurti cheyadam chala pedda vishayam..emi ichina Mee runam tirchikolemu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sudsaluri9042
@sudsaluri9042 Жыл бұрын
Hi sir, we want to know about - Nila Madhava ( worshipped on top of Nilachala) - in sathya yuga?
@vandanafeelgood6930
@vandanafeelgood6930 Жыл бұрын
Respect Sir, very nice for ur works in improving mankind wellbeing.... I tested with my mind about the flag direction on Puri temple....can I have ur personal admin I'd...so that I can explain my feelings....before saying opening in message
@PranayM597
@PranayM597 Жыл бұрын
Sri matre namah:... Chala manchi samacharam andincharu...🙏🙏🙏🙏🙏
@krishnarao9306
@krishnarao9306 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏 🙏 🙏 Sri Gurubhyo namah 🙏 🙏 🙏
@sundaritata9485
@sundaritata9485 Жыл бұрын
🙏🙏🙏Thanks for clearing all the doubts about Lord Puri Jagannath .
@indirakemburu8262
@indirakemburu8262 Жыл бұрын
Chala Baga cheparu guruvu garu 🙏🙏🙏
@sindhu16.7
@sindhu16.7 Жыл бұрын
శ్రీమద్రామాయణం గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి కదా గురువుగారు. వాటిని కూడా debunk చేయండి. జై శ్రీరామ్
@madhav9842
@madhav9842 Жыл бұрын
ముఖ్యంగా రామసేతు గురించి 🙏🙏🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
Srikrishnam Vande jagath Gurum 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@deepthisuresh5248
@deepthisuresh5248 Жыл бұрын
Thank you so much for this siries
@SRKingofhearts
@SRKingofhearts Жыл бұрын
Sri Vishnu Roopaya Nama Sivaya ..e okka mantram chalu @nanduri srinivas garu 🙏🙏🙏🙏🙏
@sushilamarri8925
@sushilamarri8925 Жыл бұрын
Sri Vishnu rupaya namashivaya gurvu gari padalaki vandhalu 🙏🙏🙏🙏🙏🙏🙏
@veenanellore8377
@veenanellore8377 Жыл бұрын
Thank you Guruvu garu.We are blessed to hear your talk s.
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌴🌺🥭 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🥭🌺🌴🚩🙏
@pavanram354
@pavanram354 Жыл бұрын
Ee kaliYugam lo edhi nadavadika ani your explaining superb ga sir. In all your videos. Yugapurushlu meru.
@mohandev3530
@mohandev3530 Жыл бұрын
Please do video on Nrusimha Kavacham or Nrusimha karavalambha Stotram.
@raghuveersanatan5759
@raghuveersanatan5759 Жыл бұрын
Namasthe guruvu garu in the name of kalasarpadosham ( so many different types in this ) and pitrudosham telugu astrologers are charging 20 to 60 thousand rupees .Kindly educate us all on these two doshas 🙏🙏🙏
@jyo8331
@jyo8331 Жыл бұрын
Already had pitru దోషం video
@heartandbrain6359
@heartandbrain6359 Жыл бұрын
Guruvu gariki krutagnatalu.. meru chepina prati route map amogham... meru chepinavi follow ayyi nenu chala anandmga anni darshanalu chesanu.. intaku mundu nenu chesina darshanalaki meru chepina tarwata darshanalki chala teda vundi . Arunachalam pradakshina Golden temple Kanipakam Tiruchanur Kapila teertham Varaha swami Ananda nilayam Vyuha Lakshmi Kalahasti. Thanq guruvu garu
@NikhilaBhanu
@NikhilaBhanu 2 ай бұрын
Rathayatra lo jarige adharpana ritual gurinchi explain cheyandi sir
@gopinathkunta3894
@gopinathkunta3894 Жыл бұрын
Guruvu Gari Paadha Padmamullaku Na Sirassu Vanchi Namaskaristunanu Guruvu Garu 🙏 DASA MAHA VIDYA Ammavarlla Gurinchi Videos Cheyandi Guruvu Garu DASA MAHA VIDYA Ammavarlla Yella Puja Chesta Anugrahistaro Konchem Videos Cheyandi Guruvu Garu 🙏
@ravik3058
@ravik3058 Жыл бұрын
I'm eagerly waiting for next video..
@saiduluchimata1550
@saiduluchimata1550 Жыл бұрын
పూరి క్షేత్రం శిఖరాలు దర్శనం చేయించారు. ధన్యవాదాలు 🙏🙏🙏జై గురు దత్తా..
@padmapadma3183
@padmapadma3183 Жыл бұрын
Tq guruvu gaaru. E KZbin channels valla chala mandiki unna doughts anni pogattaaru
@rajudxn1
@rajudxn1 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు 🙏ఇలాంటి స్పష్టమైన,నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానమే ఇప్పటి తరానికి కావల్సింది... లేదంటే మూఢ నమ్మకాలను కూడా కలిపి కొద్దిమంది సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నారు🚩🕉️🙏🇮🇳 సర్వం జగన్నాథం 🙏🙏🙏🙏
@srikanthtupurani6316
@srikanthtupurani6316 Жыл бұрын
Many people are not aware of sakshi Gopal temple.
@vaishnavamsrilakshmi205
@vaishnavamsrilakshmi205 Жыл бұрын
Nanduri garu me dwaara Soundarya Lahari vinalani vaati ardhalu thelusukoni anandhichalani vundhandi Dhayunchi Soundarya Lahari video series cheyagalarani manavi
@prakticalvedanta4211
@prakticalvedanta4211 Жыл бұрын
Good video explaining WhatsApp rumours
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@skkrishna2833
@skkrishna2833 Жыл бұрын
Waiting for the mystery of lord krishna's heart in puri
@kumarrk4
@kumarrk4 Жыл бұрын
10 va rahasyam gurinchi youtube lo enno videos chesaru sir…Mee video kosam asakthiga eduruchusthunnam 🙏
@omsri1132
@omsri1132 Жыл бұрын
ఓం తో కూడిన మంత్రాలు మనసులో ఎల్లప్పుడూ అనుకొవచునా
@sangamureddikishorenaidu3885
@sangamureddikishorenaidu3885 Жыл бұрын
Durga Kavacham telugu lo cheppandi sir
@kranthipinninti7316
@kranthipinninti7316 Жыл бұрын
గురువు గారికి నమస్కారం, దయచేసి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కరావలంబ స్తోత్రం చెప్పండి
@manohar2498
@manohar2498 Жыл бұрын
జై గరు దేవ దత్తా,,🙏
@krishnachaitanya1292
@krishnachaitanya1292 Жыл бұрын
Really Appreciate your explanation sir.. even though we can see the truth there people are like simply believing in myths even as of today. Devudu ni adharinchandi myths ni kaadhu..
@bobbybobby5996
@bobbybobby5996 Жыл бұрын
Mee video chaala scientific and spiritual ga untadhi sprituality with science laga
@vsivaprasad7846
@vsivaprasad7846 Жыл бұрын
🙏🙏🙏Shree Vishnu roopaaya namas sivaaya 🙏🙏🙏
@csarada1524
@csarada1524 Жыл бұрын
Guruvu garu pelli dates fix ayyaka one week undhi annappudu pelli postone ayithe ee reason valla ayina sare vallaki malli twaraga malli pelli dates fix ayyela aa devudi anugrham kalakalam undela chese Edina Strom unte cheppandi sir
@g.madhavireddy171
@g.madhavireddy171 Жыл бұрын
1sr comment. Varahi Aradhana kosam em chadavalo cheppandi.
@telugusaikiran3532
@telugusaikiran3532 Жыл бұрын
Enkokkti cheppaledu guruvugaru poori lo anna prasadam Lakshmi devi svayanga thana chetula tho vanduthadi oka hole lo nundi chuste ame hand kanpistadi garita tipputoo unte ani chepparu chala mandi sinddantulu
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
శుధ్ధ అబధ్ధం
@thamburibhaskara5708
@thamburibhaskara5708 Жыл бұрын
స్వమి సముద్రం లో పెద్ద కట్టి దొరికింది రాజు కు కలలో వచ్చి కట్టి తెచి విగ్రహాలు చేపిస్తే చేసే అతను మాయం అయిపోయాడు తలుపులు తెరిస్తే అర్ధం లో ఉండే విగ్రహాలు చూసి దేవుడు వచ్చి చేసి మాయం అయిపోయాడు అందుకు విగ్రహాలు కొన్ని సంవత్సరాలు కు ఒక సారి మారుస్తుంటారు అంటుంటారు స్వామి ఎంత నిజం స్వామి చెప్పగలరు దయచేసి
@mabjand4802
@mabjand4802 Жыл бұрын
Thank you so much sir🙏
@SrinivasaReddyMedapati-i7x
@SrinivasaReddyMedapati-i7x 6 ай бұрын
ఓం గోవింద గోవింద గోవింద
@villagestarrajesh1018
@villagestarrajesh1018 Жыл бұрын
వీడియో చాలా బాగుంది 👌👍
@JMSYADAV
@JMSYADAV Жыл бұрын
Namo krishna namo krishna krishna krishna namo namah 🙏🙏🙏
@preetikolthuru2437
@preetikolthuru2437 Жыл бұрын
Sri gurubhyo namah..sri jaggannath jaggannathya namah
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 19 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,4 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 19 МЛН