@PranavanandaDas - గుర్తుపెట్టుకో గుడిలో ఇలా ఎప్పటికి గంట కొట్టకూడదు | ISKON TEMPLE | iDream Subham

  Рет қаралды 166,344

iDream Subham

iDream Subham

Күн бұрын

Пікірлер: 94
@srinivaspinnamaneni3972
@srinivaspinnamaneni3972 Ай бұрын
గురువుగారు నమస్కారమండి. అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన ఉపన్యాసా లో జీవితంలో కష్టాలు వచ్చినాయి అంటే మీ పాపాలు ఖర్చవుతున్నట్టు లెక్క అదే జీవితంలో సుఖాలు వచ్చినట్లయితే వాళ్ల పుణ్యం ఖర్చు అయిపోతున్నట్టు లెక్క ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ పుణ్యాన్ని మళ్ళీ సంపాదించుకోవటం తెలివైనవాడు లెక్క.
@venkataramanamekala7575
@venkataramanamekala7575 2 ай бұрын
జై శ్రీ కృష్ణ ప్రభు జీ, ప్రభు జీ చాలా గొప్పగా మరిచి పోతున్న హిందువులకు మీ లాంటి గురువుల వలన మళ్ళీ మన హిందువులు ఇలా ధర్మం వైపు వెళ్ళడం, ధర్మాన్ని కాపాడడమే... 🙏🙏
@vallagopivlogs
@vallagopivlogs 2 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏
@pandivenketshwarrao9287
@pandivenketshwarrao9287 2 ай бұрын
హరేకృష్ణ ప్రభుజి💐🙏
@subbaraop.v.6797
@subbaraop.v.6797 2 ай бұрын
ఎవరు ధర్మాన్ని కాపాడ నవసరం లేదు.తనను తాను ధర్మం కాపాడుకోగలదు.ధర్మాన్ని ఆచరిస్తే వారిని కాపాడుతుంది. అందుకే ధర్మో రక్షతిరక్షితః అని చెప్పబడినది. -----ఓం తత్సత్
@VenkateshAntukul
@VenkateshAntukul 2 ай бұрын
ప్రణవనంద ప్రభుజీ కి పదనమస్కారం 🌹🕉️🌹🙏🌹
@LAKSHMIDURGA-zt9vf
@LAKSHMIDURGA-zt9vf 2 ай бұрын
ప్రణవనంద గురువు గారికి ధన్యవాదములు - నందా నందినీ..kesanakurru
@NagasriveniReddySriveniReddy
@NagasriveniReddySriveniReddy 2 ай бұрын
హరేకృష్ణ👏 పాదాభివందనాలు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@gravindrareddy3253
@gravindrareddy3253 2 ай бұрын
ఓం జై శ్రీమన్నారాయణ స్వామి స్వామి ప్రణవనంద స్వామి జీ కీ పదములకు వందనాలు అమ్మ అమ్మ నివు యూట్యూబ్ లో వినిపించినందుకు. అభి వందనాలు ❤❤❤🎉🎉
@manoharpuppala3775
@manoharpuppala3775 2 ай бұрын
హరి ఓం హరే కృష్ణా ❤
@gravindrareddy3253
@gravindrareddy3253 2 ай бұрын
ఓం జై శ్రీమన్నారాయణ స్వామి స్వామి ప్రణవనంద స్వామి మీరు చెప్పినవి కంచితమఈన నిజమాఇన నమ్మకము స్వామి 35నుండి 40సమస్తారాల క్రితము ఒక ఆరోగ్యము బగలేకున. ఒక శ్రీ కానుపు. అవేటపుడు అంటే దిలివారిఅవేటపుడు ఏమి అంటారు అంటే నారాయణ నారాయణ నారాయణ ఆని అనేవారు స్వామి స్వామి యే శరణము అయ్యప్ప ❤❤❤🎉🎉
@spvramana7783
@spvramana7783 2 ай бұрын
Hare Krishna swamiji, you are great. Jai Sriram! Jai Bharat!
@varalaxmi2687
@varalaxmi2687 Ай бұрын
Ji srimannarayana 🙏 vendee guruparam Parham 🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 ай бұрын
గుడిలో ఉండే గంట గురించి నాకు తెలిసిన కొద్దిపాటి ఆత్మ జ్ఞానంతో చెపుతున్నాను.నమ్మేవాళ్ళు నమ్మవచ్చు లేని వారు నమ్మక పోవచ్చు.ఎవరి నమ్మకం వారిది. ప్రతీ గుడిలోను గంట వ్రేలాడతీసి ఉంటుంది.ఆలయంలోకి వెళ్ళిన భక్తులు (ఆస్తికులు) సాంప్రదాయంగా గంట కొట్టడం జరుగుతుంది.గంట మ్రోగించి దేవుడికి నమస్కరిస్తారు.అలా గంట ఎందుకు మ్రోగించాలి అని అడిగితే ఇది పద్ధతి అంటున్నారు.కానీ ఎవ్వరూ వివరించి చెప్పలేకపోతున్నారు.అక్కడ పూజలు చేసే అర్చకుల్ని అడిగితే దేవుడు నిద్రావస్థలో ఉంటారు కనుక గంటారావం విని భక్తుడు వచ్చి ఉంటాడని మేల్కొంటారని చెపుతారు.అలా అయితే దేవుడు మేల్కొనేందుకు ఒక భక్తుడు మ్రోగించిన ఘంటారావం చాలు కదా?అందరు భక్తులూ గంట మ్రోగించడం ఎందుకు?ఒక భక్తుడు వచ్చిన తర్వాత తర్వాత భక్తుడు వచ్చే లోపు నిద్రలోకి జారుకునేవాడా దేవుడు అని అడిగితే చెప్పలేక పోతున్నారు. అన్నిటికీ అతీతులైన యోగులు దెవాలయాల్లో అద్భుతములైన ఆత్మ జ్ఞానం పొందుపరిచారు.గంటారావం గురించి ముందే ధ్వజస్థంభం దగ్గర తెల్పారు.గంటారావం విషయాలు ఆల అని చెప్పారు.మనుషుల మనస్సు దేవాలయంలోకి రాక ముందు అనేక విషయాలతో నిండి ఉంటుంది.అటువంటి అన్ని విషయ జ్ఞప్తులు వదలివేసి ఒక్క క్షణం అయినా ఆలయంలోని ప్రతిమ మీద మనస్సు నిలపాలనే ఉద్దేశంతో గంటని ప్రతిమ ముందు ఉంచారు.ఒక్కసారి గంటని మ్రోగించి గంటానాదం వినండి.టంగ్...గ్....గ్...గ్ అని దీర్ఘంగా ఏక స్థాయిలో ఉన్న నాదం వినిపిస్తుంది.పూర్వపు భక్తులు ఆ విధంగా గంటని మ్రోగించి ఆ గంటానాదం మీద మనో దృష్టి ఉంచి వినేవారు.అలా వినడం వల్ల కోతిలా అనేక విషయాల మీద తిరిగే మనస్సు ఆ నాదంలో ఐక్యం అయి నాదం ఏక స్థాయికి వచ్చేట్టు మనస్సు కూడా ఏకస్థాయికి వచ్చేది.నాదం ఏక స్థాయిగా మ్రోగుతూ వినిపించకుండా పోయినట్టు మనస్సు ఒకే స్థాయిలో నిలిచి చలించకుండా ఉంటుంది.ఆ సమయంలో ఒక్క క్షణం అయినా మనో నిగ్రహంతో ప్రతిమ మీద దృష్టి నిలపడం మంచిది అని పూర్వం యోగుల ఉద్దేశ్యం.ఇప్పుడు ఒక్క సారి కాదు గణగణ మని అనేక సార్లు మ్రోగించే గంటకి ఏ మాత్రం అర్థం లేదు.ఎందుకు మ్రోగిస్తున్నామో తెలియక ముందు వాడు మ్రోగించాడు కదా,వెనక వాణ్ణి నేను మ్రోగించాలి అనే ఉద్దేశంతో తప్ప గంటానాదం మనోనిశ్చలత కోసం అని తెలుసుకోవడం లేదు.మనో నిశ్చలత లేని పూజలు వ్యర్థం.కనుక గంటని ఒక్క సారి మ్రోగించి ఆ నాదంలో మనస్సుని ఉంచాలి.నాదం స్థాయిలో మనస్సు ఒక్క సారి నిలవక బయటి విషయాలే జ్ఞప్తికి వస్తుంటే రెండోసారి మోగించి నాదం ముగిసేవరకు విని మనో చంచలాన్ని అరికట్టి పూజ చేస్తే ప్రయోజనం ఉంటుంది.అలా కాకుండా గుడికి సరదాగా పోయి సరదాగా గంట కొడితే పూజ కూడా సరదాగానే ఉంటుంది.కాని సారాంశం ఉండదని తెలుసుకోవాలి. వచ్చేట్టు
@OBULAIAHAKOTATALA
@OBULAIAHAKOTATALA 2 ай бұрын
P.s.murthy garu chala Baga adyatmika rahasyalu chepparu thanks
@OBULAIAHAKOTATALA
@OBULAIAHAKOTATALA 2 ай бұрын
Heading emity meeru cheppinddi emity pravananda.elanty heading lu pettakandi
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 ай бұрын
@OBULAIAHAKOTATALA ధన్యవాదాలు సర్
@madhusudanaraobv4323
@madhusudanaraobv4323 2 ай бұрын
గురువుగారికి నమస్కారం సాధారణంగా ప్రజలకు వచ్చేటువంటి అన్ని ప్రశ్నలకు అనుమానాలకు మీరు చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. 👍🏽 జైహింద్ జై శ్రీకృష్ణ 🙏🏽🙏🏽🙏🏽
@peeraiahdudekula8640
@peeraiahdudekula8640 2 ай бұрын
ప్రభు జి గంట ఎందుకు కొట్టాలి గుడి లో అనే విషయము ఫస్ట్ చెప్పి నెక్సర్ గాడ్ ను ఎలా వేడుకోవాలి అనే సమాచారం చెప్పండి pl
@PonnadaJogarao-re6ji
@PonnadaJogarao-re6ji 2 ай бұрын
ప్రణ్వన 0ధ. మ్హర్షి. గారు. ఇప్పటి. మహర్షి.లు.మీకు. శ త కోటి.వందనములు
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 2 ай бұрын
Jai sri krishna sri hari
@bhaskararao5191
@bhaskararao5191 2 ай бұрын
చాలా ప్రాముఖ్యం కలిగిన దేవాలయాలలో అసలు ఘంటే ఉండదు
@raviravinder3281
@raviravinder3281 2 ай бұрын
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@narsimhamurthy7508
@narsimhamurthy7508 2 ай бұрын
గురు జి మీరు చాలా బాగా చెప్పారు నమస్కారము
@P.Ramesh.P.Ramesh.
@P.Ramesh.P.Ramesh. 2 ай бұрын
Jai. Jai. Jai. Jai Sri. Ram. 🙏🙏
@PathaniLimbadri
@PathaniLimbadri 2 ай бұрын
జై కృష్ణ భగవాన్ 🙏🙏🌹🌹
@subbaraop.v.6797
@subbaraop.v.6797 2 ай бұрын
పుట్టినప్పుడు బట్టలేదు. గిట్టినప్పుడు బట్ట వుండదు. నడుమధ్య బట్టగట్ట నగుబాటు కాదహో అన్నాడు వేమన[. Karma brings agnana ] .కాబట్టి కర్మ ఎవరు చేసిన అజ్ఞానమే మీరు చెప్పేది భక్తి భావన పెంచటా నికే...మనిషికి భావన ముఖ్యం. 'యద్భావం తత్ భవతి'----------ఓం తత్సత్
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 2 ай бұрын
Good it is tru swamy correct
@lakshamanaraobonthu7997
@lakshamanaraobonthu7997 2 ай бұрын
హరే రామ హరే కృష్ణ 🙏🙏🙏
@Radha.d76
@Radha.d76 2 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
@Radha.d76
@Radha.d76 2 ай бұрын
🙏🙌
@varamnarasimharao3192
@varamnarasimharao3192 2 ай бұрын
గురువుగారి వివరణ బాగుంది.గుడిలో గంట విషయం చెప్పలేదు.
@SivaKumariLakkimsetti
@SivaKumariLakkimsetti 2 ай бұрын
Harekrishna
@sivabhagyudu5074
@sivabhagyudu5074 2 ай бұрын
స్వామీజీ గారు మంచి విషయాలు చెబుతున్నారు కదా వాటి గురించి హెడ్డింగ్ పెట్టండి. ఉపన్యాసానికి హెడ్డింగు కు సంబంధం లేకుండా లేడుతున్నారు
@somuladasthagirireddy
@somuladasthagirireddy 2 ай бұрын
Hare. Krishna
@pavansaipavansai4983
@pavansaipavansai4983 2 ай бұрын
రాంగ్ హెడ్డింగ్
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 2 ай бұрын
Gattanadham chala best
@NaguluriNarsimlu
@NaguluriNarsimlu 2 ай бұрын
Hare krshna harekreshna
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 2 ай бұрын
Hare Krishna Prabhu Ji 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼
@cvvsnraosurya
@cvvsnraosurya 2 ай бұрын
Video is good, please change heading.
@adinarayanacheruvu3284
@adinarayanacheruvu3284 2 ай бұрын
హరే కృష్ణ
@pragnakurnool9464
@pragnakurnool9464 2 ай бұрын
Namaskaram స్వామీజీ
@kr1975
@kr1975 2 ай бұрын
గుడిలో గంట కొటనియ్యడము లేదు. టికెట లు మాత్రమే బాగ పెడతారు.
@sayannakandula1837
@sayannakandula1837 2 ай бұрын
టైటిల్ ఎమ్ పెట్టారు ఎమ్ అడుగుతున్నావు
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu 2 ай бұрын
Chinna vayasulo Sanatan Dharm chala chakra mere ko dhanyvad all
@ksrsudha7698
@ksrsudha7698 2 ай бұрын
Hare Krishna pranamalu prabhuji garu
@mallemkondaiahmekala404
@mallemkondaiahmekala404 2 ай бұрын
Great speech🙏
@hanumanbadai2825
@hanumanbadai2825 2 ай бұрын
Please tell me which shatra in the variation between husband and wife, maybe not right,
@atchannajagilinki7697
@atchannajagilinki7697 2 ай бұрын
మనస్సు కి బుద్ధి కి
@kistapuramsangamesham297
@kistapuramsangamesham297 2 ай бұрын
🙏🙏🙏
@venkatramireddymadireddy
@venkatramireddymadireddy 2 ай бұрын
Prabhuji namaskarams. Better if explained the methodology in meditation.
@narsingdc8090
@narsingdc8090 2 ай бұрын
గురుజి భార్య పూజ చేస్తే husbànd కి పుణ్యము లభించందు ఏ వేదంలో రాసి ఉంది ఏ పురాణాల్లో ఉంది చేపండి గురుజీ if àny mistake in Telugu please excuse.
@Indusri_Ushasri
@Indusri_Ushasri 2 ай бұрын
ధర్మో ఆచరయితీ రక్షితః! ధర్మాన్ని మనం రక్షించలేము, అది దేవుని పని. యదా యదాహి ధర్మస్య... పరిత్రాణాయ సాధునామ్... మతము ధర్మము కాదు, మాయ. నీతి-న్యాయం ప్రపంచ సంబంధం, కర్మలను తెచ్చిపెడుతుంది. జ్ఞానం-ధర్మం దైవ సంబంధం, కర్మలను తొలగించి దైవముకు దగ్గర చేస్తుంది.
@malleshmanjula627
@malleshmanjula627 2 ай бұрын
Om sri hari om namah shivaya
@venkatarajagopalacharyulun6567
@venkatarajagopalacharyulun6567 2 ай бұрын
ప్రభుజీ చెప్పిన విషయాలు బాగున్నాయి. మీరు పెట్టిన హెడ్డింగ్ విషయం చెప్పలేదు. భగవద్గీత గురించి చెప్పలేదు. హెడ్డింగ్స్ సరిగ్గా పెట్టండి.
@KrishnaShivajiAR
@KrishnaShivajiAR 2 ай бұрын
ఇది యాంకర్ తప్పు అండీ! ప్రభుజీ కేవలం ఇక్కడకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు
@mohanraorekha7073
@mohanraorekha7073 2 ай бұрын
​@@KrishnaShivajiAR😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@muralidharrao8815
@muralidharrao8815 2 ай бұрын
చెప్పెవిషయల వేరు.గుడిలోగంటట గురించిన చెప్పక పోవడం శోచనీయం. విషయం పట్టాలు తప్పినది
@muralidharrao8815
@muralidharrao8815 2 ай бұрын
అప్రస్తితం
@dzgaming8035
@dzgaming8035 Ай бұрын
గురువుగారు సనాతన ధర్మాన్ని ఎవరు స్థాపించారు చెప్పండి భగవంతుడు ఎవరు కూడా చెప్పండి
@muralimohanrao6025
@muralimohanrao6025 Ай бұрын
Prabuji example melifenay incident outside varini cheaykunda chepithunaru samevave Naa abiprayamkuda idhai
@mannemsrimannarayana3657
@mannemsrimannarayana3657 2 ай бұрын
విజిత గారు ఆడవాల్లు అని పలుక కూడదు ఆడవాళ్లు అని పలకాలి. ఎలాగంటే నీళ్లు అంటాము కదా ఆ "ళ" పలకాలి వాల్లు, వెల్లు,వీల్లు, పెల్లి , తాలి మొదలగు పదాలను ఈ కాలం పిల్లలందరూ తప్పు పలుకుతున్నారు. మన భాష చాలా ఉన్నతమైనది అటువంటి భాషను బ్రతుకనీయండి చంపకండి నీవే తప్పుగా పలుకుతుంటే భవిష్యత్తులో నీ పిల్లలికి నేర్పేది ఏమిటి మమ్మీ డాడీ లే కదా అలాంటపుడు అమృత తుల్యమైన మన భాష ఎలా బ్రతుకుతుంది దయచేసి మాతృ భాషను చులకన చేయకండి గౌరవించండి.
@venkatramireddymadireddy
@venkatramireddymadireddy 2 ай бұрын
It is better to give supporting script on sharing the papapunyas between husbend and wife.
@narayananarayana6780
@narayananarayana6780 Ай бұрын
ప్రభుజీ గుడికి వెళ్ళేటప్పుడు మొదలు గంట కొట్టవచ్చా
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue Ай бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JAI shree krishna ji ki jai
@mallikarjunagouda386
@mallikarjunagouda386 2 ай бұрын
Title ami pettaru adi ledu
@sudhakarpoli2454
@sudhakarpoli2454 2 ай бұрын
Speech is different from title
@venupadmaakula1772
@venupadmaakula1772 2 ай бұрын
Title cheppina vishayamlo emi cheppa ledhu swamy garu
@sairameshesta9222
@sairameshesta9222 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@tvamshidharreddy
@tvamshidharreddy 2 ай бұрын
Ganta gurinchi cheppane ledydhu
@nagabhushanamp3129
@nagabhushanamp3129 2 ай бұрын
Expat bell Swami is to tell another🙏
@saritakalyani48
@saritakalyani48 2 ай бұрын
Hare Krishna prabhuji Morning breakfast ready chestamu first devudu naividyam kosam first tisi taruvata kids ki migilanadi iyocha. Pooja chesetapudu AA tisipettina naividyam pettocha please answer me
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 2 ай бұрын
సోషల్ మీడియా వాళ్ళు ప్రజలను వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి వాడుకుంటున్నారు టైటిల్ అట్రాక్షన్ గా పెడితే ఎక్కువ మంది చూస్తారు అని మభ్య పెట్టు చున్నారు ఇంటర్వ్యూ ఒక్కటే ప్రవచనం ఒకటే దాన్ని ముక్కలుగా కట్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి సమాజంపై రుద్దుతున్నారు ఈ ఛానల్ వాళ్ళు గ్రహించాలి
@bvhjagannadh8273
@bvhjagannadh8273 2 ай бұрын
Keep the title in a correct manner
@laxmirvk5115
@laxmirvk5115 2 ай бұрын
Heding amiti cheppaleu
@SarithaThallapalli-c2m
@SarithaThallapalli-c2m 2 ай бұрын
Gudi lo ghanta grunchi ani yem cheppa ledu
@gopldaskeshava4690
@gopldaskeshava4690 2 ай бұрын
మేలుకొలుపు గుడి గంట కొలుపు
@venkatramireddymadireddy
@venkatramireddymadireddy 2 ай бұрын
I think it is not correct to say in sharing the papapunyas among wife and husbend.
@SATYANARAYANARAJU-h1q
@SATYANARAYANARAJU-h1q 2 ай бұрын
Wrong title
@phanindrakumarvelpuri4038
@phanindrakumarvelpuri4038 2 ай бұрын
అంటే బ్రష్ చేసే పని లేదా?
@bvhjagannadh8273
@bvhjagannadh8273 2 ай бұрын
Don't cheat the public by putting wrong title
@adinarayanakotti9771
@adinarayanakotti9771 2 ай бұрын
Temple lo ganta pattamani adagandi
@chandrareddy7652
@chandrareddy7652 2 ай бұрын
NETHI NEJAEITI TECHINAVARU SANTHANA DAREDRAM IS MYSURE MAHARAJA ONLY.
@bhaskarreddy2212
@bhaskarreddy2212 2 ай бұрын
Maa nanna garu nidralevagane bumata ni srusingi kallamaddukuni kallu therisevaru
@bhaskarreddy2212
@bhaskarreddy2212 2 ай бұрын
Gudi lo ganta dwara grama prajaliki pujatime teliyadenduke Muslim htjjathina Christians bell nerchukunnaru
@SarithaThallapalli-c2m
@SarithaThallapalli-c2m 2 ай бұрын
Gudi lo ghanta grunchi ani yem cheppa ledu
@SarithaThallapalli-c2m
@SarithaThallapalli-c2m 2 ай бұрын
Gudi lo ghanta grunchi ani yem cheppa ledu
@SarithaThallapalli-c2m
@SarithaThallapalli-c2m 2 ай бұрын
Gudi lo ghanta grunchi ani yem cheppa ledu
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН