@PranavanandaDas Guruji Exclusive Full Interview | ISKCON Temple | Sri Krishna | @idreamspiritual #idreamspiritual @PranavanandaDas
Пікірлер: 87
@ramadevimaduri52593 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ మీ వీడియోస్ ఎక్కువగా వింటూ ఉంటాను
@sekharBammidi-k8r2 ай бұрын
Jai sri Krishna
@BhaskaraRaoJeeru2 ай бұрын
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు🙏మనుషులందరూ మీరు చెప్పిన మాటలు విని,ధర్మ మార్గాన్ని సనాతన ధర్మాన్ని అనుసరిస్తే ఎంతో మంచిది
@SatyaPediredla-uc4oq3 ай бұрын
Jai shree krishna prabhu ji
@MangadeviBoyidi3 ай бұрын
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
@BhargaviYerroju-u8i3 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
@manasapatloori30763 ай бұрын
హరే కృష్ణ గురూజీ🙏 ఎన్ని ప్రశ్నలు? వేసినఅన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. మీరు చెప్తూ ఉంటే అలానే వినాలి అనిపిస్తూ ఉంటుంది. అన్ని ప్రశ్నలకు ఉదాహరణలతో సహా ఇస్తారు ధన్యవాదాలు గురూజీ🙏
@SrideviPrakki3 ай бұрын
Hare krishna
@JyothiBaluguri-r2c3 ай бұрын
Hare Krishna Hare Rama Radhe Radhe Gurujii🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹Excellent💯👍 🤝🤩😊😊
@rajyalakshmi29203 ай бұрын
Mee Padhaalaku namaskaramulu Guruji, ee rojulo meelanti guruvuni chusthunnadhuku antho anadhamga undhi, entha chakkaga bagavath thathvanni vivaristhunnaru, maa manasulaloni malinaalanu mee pravachanatho pekilisthunnaru mammalni darma maargamlo nadipisthunnaru aa thandri goppathananni theluputhunnaru danyosmi Prabuji
@sekharBammidi-k8r2 ай бұрын
🙏 హరే రామ హరే క్రిష్ణ
@garidepallisunitha77593 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Hare Krishna prabhuji 🙏🙏🙏 krishnam vandhe jagadhgurum
@kokkulaaparna-sq4bd3 ай бұрын
Excellent 👌👍🎉guruji.jai Sri Krishna
@BharathiMarri-v5r3 ай бұрын
Sooper prasamgam . Swami namonnameha prabhuji
@ratnapati73683 ай бұрын
Here Krishna Prabhuji 🙏chala chala Bghunavi Swamy🙏🙏🙏🙏👌👌
@pandivenketshwarrao92873 ай бұрын
హరేకృష్ణ ప్రభుజి💐🙏
@manikyalakshmi41863 ай бұрын
హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏
@PammiSatyanarayanaMurthy3 ай бұрын
ప్రణవానంద దాసు గారు నమస్తే.ఈ మధ్య ఎవరి నోట విన్నా సనాతన ధర్మాలు అంటూ మాట్లాడుతున్నారు.ఆ సనాతన ధర్మాలు ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను
@haripriya19913 ай бұрын
నాకు కూడా ఇదే సందేహం అండి.... తెలుసుకోవాలి అని నాకు ఉంది..
@PammiSatyanarayanaMurthy3 ай бұрын
ఏ పీఠాధిపతికి,ఏ స్వామీజీకి,ఏం బాబాకి సనాతన ధర్మాలు ఏవో తెలియదు.పెద్ద సంస్థ ఇస్కాన్ సభ్యులు కూడా చెప్పలేరు.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆయన నిజ భావాన్ని తెలుసుకుంటే గానీ ఎంతటి పండితులకైనా సనాతన ధర్మాలు ఏవో తెలియవు అండి.ఆ ధర్మాలు ఏవో తెలియకుండా సనాతన ధర్మాలు సనాతన ధర్మాలు అంటూ ప్రసంగాలు చేసే వాళ్ళకి మాత్రం ఆ దేవ దేవుడు వేసే శిక్ష మామూలుగా ఉండదు.ఇది నిజం
@JagannathReddy-yy9eg3 ай бұрын
గురు శిష్యులు సంబంధం మై సనతన ధర్మం అంటే ప్రశ్నలు పుట్టడమై ఉంటుంది సనతన ధర్మం లో ఎందుకంటె జవాబులు ఉన్నాయి కాబట్టి మనం అన్వేషించలి అంతే
@kondahymavathi54413 ай бұрын
Miru prathi video ku comment pedataru
@PammiSatyanarayanaMurthy3 ай бұрын
@@kondahymavathi5441నమస్కారం.నేను ఆయన్ని కామెంట్ చేసి కించపరిచే ఉద్దేశ్యం కాదని మనవి.ఎంతో పెద్ద సంస్థ ఇస్కాన్ సభ్యులైన ఈయన భగవద్గీతా జ్ఞానం క్షుణ్ణంగా తెలిసి అందులో చెప్పిన కర్మసిద్ధాతం గురించి తెలిసి కూడా ఇలా ప్రపంచ విషయాలు గురించి మనుషులు వాళ్ళ ప్రవర్తన గురించి పూర్తిగా భగవద్గీతా జ్ఞానికి విరుద్ధంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.అదే ఎంతో గొప్పగా చెపుతున్నారు అని మీలాంటి వారు భావించి ఆయన చెప్పిన విధంగా చేయాలని భావిస్తూ ఇప్పుడు ఉన్న అజ్ఞానానికి తోడు ఇలా ఇంకొంచెం అజ్ఞానంలో పడుతున్నారు.అజ్ఞానంలో ఉన్న మనుషుల్ని ఆయన చదివిన భగవద్గీతలో ఉన్న దైవ జ్ఞానం బోధిస్తూ జ్ఞానం వైపు నడిపించాలి గానీ ఇటువంటి అనవసర విషయాలు బోధించడం వల్ల ఆయనకి వింటున్న వారికి ఎటువంటి ఉపయోగం ఉండదని నా బాధ.అంతే తప్ప ఆయన్ని కించపరిచే ఉద్దేశ్యం కాదని మరోసారి మనవి
@ramadevimaduri52593 ай бұрын
Hare krishna prabhuji
@sujathavaddepalli33202 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KesavaRao-d5s3 ай бұрын
Guruji, namaste, wonderfully, story.
@మాదవరపుmohan3 ай бұрын
అంతా మాయ... ఎవరికీ మరణం లేదని స్పష్టం చేస్తూ భగవద్గీత లో కృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు...చూసేదంతా మాయ..ఏది ఏమైనా అంతా మాయ... జగన్నాటకం జరుగుతున్నది... మాయలో పడి జీవుడు భాధపడుతుంటారు... కోరిక లే మాయ..ఏ పని చేసినా ప్రతి ఫలం తప్పదు... మంచి అయినా చెడు అయినా సరే ప్రతి ఫలం తప్పదు...ఇదే ఈ సృష్టి రహస్యం... ప్రతీ ఒక్కరూ భగవద్గీత ను రీసెర్చ్ చేయాలని మనవి... హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్
@myagee-g5n3 ай бұрын
Namaskar guru
@GeethaRamavath-w2e3 ай бұрын
Super garu Hari Krishna Krishna Krishna Hari
@sarojasarojasomesh48583 ай бұрын
Hare krishna guruji
@kumarilankalapalli36183 ай бұрын
నమస్తే గురు జి హరే కృష్ణ హరే రామ
@utlasridevi2043 ай бұрын
చాలా బాగా చెప్పారు మరియు వినాలి వినాలి అనే లా
@VaraLakshmiTata-m8f3 ай бұрын
Brhammagaru dhanyooosmi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏?
@kavirajsdaughter18363 ай бұрын
Harekrishna 🎉
@ReddyReddy-q5e2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manapallivenket47153 ай бұрын
KRISHNAM VANDE JAGADGURAM
@jayasrit63173 ай бұрын
Salute
@sireesha74123 ай бұрын
Harekrishna 🙏🌹
@Saraswathi-m5n3 ай бұрын
Hare Krishna hare rama
@KesavaRao-d5s3 ай бұрын
Guruji, namaste,iam, veryproduofyou .
@KesavaRao-d5s3 ай бұрын
Sri, guruji, namaste, Telugu,nice, talking
@KesavaRao-d5s3 ай бұрын
Vijitagaru, verynice,, special, Asking.
@satyavathimarada98883 ай бұрын
Natural baby smile very good
@sailajasrinivaskola54433 ай бұрын
Ekkada strong avvali.. Ekkada sponge la vundaali.. Entha chakka ga vivarincharu 🙏Dhanyavaadalu Guruji 🙏Hare కృష్ణ 🙏
@c.venkateswarasarma67503 ай бұрын
Great
@satyaranimeka69043 ай бұрын
🙏🙏🙏Here krishna ❤
@mudilalakshmi42383 ай бұрын
🕉🌹👏👌
@parvegariraju3 ай бұрын
🙏🏼
@jayakatakum22763 ай бұрын
మనుషుల గురించి చాలా బాగా చెప్పారు గురూజీ మీరు చెప్పేది అన్ని కరెక్టే స్వామి
@mattakala59293 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@satyavathimarada98883 ай бұрын
God's golden words acharinchu baby
@hemanthkarthikeya38513 ай бұрын
Nenu vinna guruvvu garu ame story ee madhya ne ame ki award kuda vachindhi
@c.venkateswarasarma67503 ай бұрын
👏👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍👍
@LOVELYMLM3 ай бұрын
నమస్తే ప్రభు జి 🙏స్వామి చెడు ఆలోచనలు చాలా వస్తున్నాయి నా ప్రమేయం లేకుండానే చెడు మాటలు కూడా వస్తున్నాయి వాళ్లకి ఏదో జరుగుతుందనిఅది కూడా నాకు ఇష్టమైన నా పిల్లల మీద చాలా భయంగా ఉంటుంది నేనేం చేయాలి స్వామీజీ చెప్పండి