‪@PranavanandaDas‬

  Рет қаралды 413,387

SumanTV Devotional

SumanTV Devotional

Күн бұрын

Пікірлер: 346
@SivaparvathiNandavarapu
@SivaparvathiNandavarapu 3 ай бұрын
ఎంత చక్కటి జ్ఞానం ఎంత చక్కటి సమాధానం ఏ ప్రశ్నకైనా మీరు ఇచ్చే సమాధానం అద్భుతం గురూజీ మీకు నా నమస్కారాలు జైశ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ
@ShivaKumar-yq5me
@ShivaKumar-yq5me 2 ай бұрын
ĺ ,
@daughterofarkchannel9762
@daughterofarkchannel9762 4 ай бұрын
హరే కృష్ణ ప్రభుజి గారు మీ వయసు చిన్నది కావచ్చు మీరు చెప్పే ప్రతి మాట అచ్చంగా దేవుడు మీ నోట చెప్పి ఇస్తున్నట్లుగా అనే ఉంటుంది🙏🙏 హరే కృష్ణ
@venkateswararaoatyam7461
@venkateswararaoatyam7461 5 ай бұрын
గీతాంజలి గారు మీరు వస్త్ర ధారణ లో చాలా బాగున్నారు అలాగే మీరు ఆధ్యాత్మిక గురువుల తో కార్యక్రమం చేసేపుడు కేశాలంకరణ కూడా మన సనాతన ధర్మం ప్రకారం ఆడవాళ్ళు జడవేసుకుని కార్యక్రమం చేయండి మీరు యింకా అందంగా వుంటారు అదేసయంలో మన గురువులను కూడా గౌరవించినట్లవుతుంది కావున అన్యధా భావించక తప్పక కేశాలంకరణ మార్చవలసిందిగా కోరుతున్నాను. జైశ్రీరామ్
@TELL-o4e
@TELL-o4e 4 ай бұрын
అధ్బుతంగా చెప్పారు. సదా మిమ్మలని ఆ భగవంతుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.
@padmamanchala9023
@padmamanchala9023 6 ай бұрын
చాలా చక్కగా చెప్పారు నాయనా నీకు🎉🎉 అనంత కోటి ప్రణామములు
@sirikumar4140
@sirikumar4140 7 ай бұрын
హరే కృష్ణ ప్రభు 🙏🏻 ఇలాంటి ఎన్నో సందేహాలు ఇలాంటి కార్యక్రమం ద్వారా మళ్ళీ మళ్ళీ చేయాలనీ కోరుకుంటున్నాను ప్రభు. చాలా వివరంగా అర్ధం ఆయె విధంగా చెప్పారు ప్రభు
@saivedakumarinuthi2846
@saivedakumarinuthi2846 Ай бұрын
ఎటువంటి కార్యక్రమం పెడితే సమాజం బాగుపడుతుంది అనేది ఆలోచించి మీ లాగా ఇటువంటి అంశాలను ఎవరితో చెపించాలి అని యోచన చేసి ఇటువంటి మహానుభావులను తీసుకువచ్చి చెపించడం చాలాబాగుంది వినడం వల్ల యూత్ కూడా తెలుసుకోవడం వల్ల మన సనాతన ధర్మ గొప్పతనము పది కాలలపాటు నిలుస్తుంది మీకు నా ధన్యవాదాలు
@gandhibabu7351
@gandhibabu7351 7 ай бұрын
భగవంతుడు వున్నాడా లేడా అనేది ఒక సంశయం గా అనిపించ వచ్చు కానీ మానవుని కంటె అతీత శక్తి అనేది వుంది అన్నది మాత్రం యదార్థం అది ధర్మముగా జీవనము సాగించే వారికి ఇది తప్పక అనుభవ పూర్వ కముగా తెలుస్తుంది అని నా అభిప్రాయం
@pushthmmapushthmma5718
@pushthmmapushthmma5718 6 ай бұрын
K0puspavathimma
@dhatrikavijaykumar3898
@dhatrikavijaykumar3898 3 ай бұрын
,😊😊😊😊😊0,00,%__,_,,,
@gurumoorthyk3745
@gurumoorthyk3745 7 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@kumarswamy7072
@kumarswamy7072 8 күн бұрын
గురూజీ నాకు కృష్ణుడు అంటే చాలా భక్తి మీవల్ల మీవీడియో లు చూసి చాలా నేర్చుంటున్నాను చాలా మనశాంతిగా ఉంది నాకు
@DwarapudiSrinivasarao
@DwarapudiSrinivasarao 21 күн бұрын
జై శ్రీమన్నారాయణ గురూజీ గారికి నమస్కారం మీరు ఇంజనీరింగ్ చేసి ఈ యొక్క దైవానికి సంబంధించిన దైవభక్తి లోకి వచ్చినందుకు మాకు ఎంత అదృష్టం మన హిందూ ధర్మాన్ని గురించి చక్కగా చెప్పి అందరిని దైవ దారిలోకి నడిపించే నందుకు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న
@murkurthidurga9802
@murkurthidurga9802 3 ай бұрын
సాక్షాత్ శ్రీక్రిష్నుడు వామనావతారంలో వచ్చి చెపుతున్న ట్టుగా వుంది🙏🙏 జై శ్రీరామ్ జైశ్రీక్రిష్న
@ambatipadmavathi8025
@ambatipadmavathi8025 7 ай бұрын
హరే కృష్ణ ప్రభు జీ మీ కోరిక అతి తొందరలో నెరవేరాలని కోరుకుంటున్నాను ప్రభు జీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹
@tankalaappalanaidu8746
@tankalaappalanaidu8746 2 ай бұрын
జీవితాంతం కృష్ణుని యొక్క సేవ చేయాలని ఉంది
@veeravenkatasatyasubrahman4544
@veeravenkatasatyasubrahman4544 2 ай бұрын
హరే కృష్ణ హరే రామ. చాలా చక్కగా వివరించారు ప్రభుజి. చాలా చక్కటి బెంచ్ ఏర్పాటు చేసిన సుమా టీవీ చానెల్ యాజమాన్యం వారికి చాలా చాలా కృతజ్ఞతాబివందనాలు తేలియజేస్తానండి.
@lakshmivijaykumar9849
@lakshmivijaykumar9849 3 ай бұрын
Super swami....great words...🙏have started reading Bhagavatgeeta after listening to u...such a motivational speech...we are really blessed to have u as a teacher...guide to lives...thanks alot...😊Hare krishna...🙏
@manoharaswamy7810
@manoharaswamy7810 5 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare...prubhuji... Mee mate vedam... 👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@maligerajappa
@maligerajappa 7 ай бұрын
అడిగే వాళ్లు ఏమైనా నాస్తికులా అని డౌట్. స్వామి వారు చాలా చక్కగా చెప్పారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
@SailajaTammiri
@SailajaTammiri 6 ай бұрын
Chala opikaga samadhanam tho paatu maaku buddhi ni prasadhinchinadhuku chala thanks guruji 🙏🙏🙏
@durisuryaprakash6389
@durisuryaprakash6389 7 ай бұрын
Most inspirative interview with Prabhuji 🌹🌹🌹🙏🙏
@b.laxminarayana4484
@b.laxminarayana4484 2 ай бұрын
Hare Krishna Hare Krishna Hare Hare Krishna Krishna Jai shree krishna
@JyothiBaluguri-r2c
@JyothiBaluguri-r2c 3 ай бұрын
Hare Krishna Hare Rama Gurujii🙏🙏🙏🌹🌹💐 you are really Great Excellent💯percent correct Prabhoojiii🙏🙏 💐💐😊🥰. Mana sanathana Dharma lo vunnadi mana Dharmam Mana Hindu Devalayalu andhariki Adharsham e Prapamcham lo manushyulaku Manashika Prachantatha Gnanam Dharm gurinchina Gnanam chaala avasaram appude manichi healthy ga vundagaladu a healthy feeling Manasika Drudathvam manushyulaku Devalayalu and Pravachanalu ethihasalu Githa chadavadam valla Vyastha bagupaduthadi. Temple ki velladam valla manishiki manassanthi inka manchi margam kanipistundi avunu Gurujii temple ki Business cheyadaniki kachu Bakthi tho Nisvarda seva cheyadaniki inka nisvarda prema tho Bhagavanthunni Dhardinchali Kruthagnatha bavam e manushya janmanu deviniki ankitham cheyali. Krishnudu Ramudu chupina Dharma margam lo Nadavali adhi mana darmam. Manam Devullam kadhu kadha temple ki vellakunda manishi sariram lone devidu vunnadu annenduku manam athma anthe parmatmasrarupulam kavalante Temple ki vellali hare Ramm RadheSyamm Gurujii🙏🙏🙏🌹🌹💐
@hamsaprakash2573
@hamsaprakash2573 2 ай бұрын
మంచి సందేశాలను ఇస్తున్నారు గురువుగారు.
@pasapulakm5436
@pasapulakm5436 7 ай бұрын
Prabhuju for each question you have given wonderful answers.Hare krishna
@ch.narasimharao2638
@ch.narasimharao2638 2 ай бұрын
Thanks swamiji i always believe pra cti ce makes one perfect god bless you u are satchitananda
@PadmaCh-h4z
@PadmaCh-h4z 2 ай бұрын
Harakrishna harakrishna hararama hararama
@Koyy2
@Koyy2 4 ай бұрын
Guruvugaaru chaala chakkaga chepparu Thankyou Suman TV
@chshirisha1890
@chshirisha1890 7 ай бұрын
Hare Krishna elanti videos ekkava likes kotti jananaloki తీసుకెళ్తే ఎన్నో విషయాలలో జనాలు ఎడ్యుకేట్ అవుతారు ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ 🙏🙏
@himabindoo3870
@himabindoo3870 3 ай бұрын
Really I respect you guru ji
@pavanimamidi5064
@pavanimamidi5064 2 ай бұрын
🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️ Hare Krishna Prabhu Ji ... ❤ Meeru Icche Prathi Interview Lo kuda Vaallu Adigey Prathi Questio ki Meeru Icchey Prathi Samadanam Entho Aradhavanthamgaa Chaalaa Chakkaga Suluvugaaa Untundi Guruvu Gaaru 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻 I wish Wanna Meet You ... ❤ ❤Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙇🏻‍♀️ 🙏🏻 🙇🏻‍♀️ 🙏🏻 🙇🏻‍♀️ ❤Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙇🏻‍♀️ 🙏🏻🙇🏻‍♀️🙏🏻🙇🏻‍♀️
@tsatyanarayana9911
@tsatyanarayana9911 7 ай бұрын
Good answers given by swamiji who asked questions,thank you sir
@vimalakolan-bn3yp
@vimalakolan-bn3yp 6 ай бұрын
Super guruji mee padhalaku namasukaram
@reddyratnam3601
@reddyratnam3601 7 ай бұрын
Hare Krishna 🙏❤
@sravanthigadde9217
@sravanthigadde9217 6 ай бұрын
Sir praphuji meeru correct ga chepparu hare Krishna 🙏🙏🙏🙏🙏🙏
@dharanisaisatlinks1374
@dharanisaisatlinks1374 5 ай бұрын
Hari krishna prabhuji meru chala baga cheparu thanks prabhuji
@hematumma7066
@hematumma7066 7 ай бұрын
Hare Krishna Prabuji, getting wonderful answers I’m really motivating, chanting very regularly 🙏
@poddiniroja5703
@poddiniroja5703 5 ай бұрын
Cala baga chepparu prabugi miru,cala clear ga swastanga vivaristunnaru naku nijanga devudu unnadu ani telusu naku sandeham ledu nijangane unnadu manam chusthe manalone untadu
@padmagunda3116
@padmagunda3116 5 ай бұрын
Chala Baga cheppparu meeru guruji garu Inka okkavishyamu mathru devo bava pitheu devo bava Anna danki nenu inni preChanalu vitanu kani meeru cheppina nenu vinaledi swAmi hare rama hare krishna
@vedavathymalepati9980
@vedavathymalepati9980 5 ай бұрын
ప్రభుజి సమాధానాలు తాత్వికచింతన కలిగే విధంగా సత్యమార్గం వైపు నడిచే విధంగా పారమార్థిక తత్వాన్ని వివరంగా విపులంగా పామరులకు కూడా అర్థమయ్యే విధంగా తెలియజేశారు మీకు కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాము
@prapticreations4790
@prapticreations4790 21 күн бұрын
Mee pravachanalu vinatom valla naa devotional way inka perihi nenu non veg kooda manesi, alochsnalu kooda melli melli ga marchukune prayatnam lo vunna prabhu ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MuraliMohan-r1v
@MuraliMohan-r1v 7 ай бұрын
Pranavaananda gurujigaru meeru cheppina pravacham memu vinnamu chalaa vishayalu telusukunnamu Meepada padmamuluku namassumaanjalulu.
@jyothiskitchen1201
@jyothiskitchen1201 Ай бұрын
Hari Krishna chala adbutanga chyptunnaru chala Baga anipinchinde
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 7 ай бұрын
Pranam swamiji correctga chepparu meeku sathakoti vandanamulu 🙏🙏🙏🙏
@krishnavenni2024
@krishnavenni2024 6 ай бұрын
Prabhuji meeru elanti variki samadhanam evvakarldhu Jai Krishna
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 5 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare .
@chshirisha1890
@chshirisha1890 7 ай бұрын
Hare Krishna sumam tv variki dhanyawadhalu meeru elanti programs chesthunnandhuku
@ravipallisasikala
@ravipallisasikala 5 ай бұрын
Jai. Sri. Krishna
@vijayalakshmi3806
@vijayalakshmi3806 6 ай бұрын
Jai shree krishna guruji 🙏🙏
@sujathadurgam1653
@sujathadurgam1653 Ай бұрын
హరే కృష్ణ ప్రభుజీ గారు 🙏🙏
@subbaraop.v.6797
@subbaraop.v.6797 2 ай бұрын
మన శరీరములో యే స్తానములో యే అవయవాలు ఎక్కడవుంటే వాటిని సరియైన పద్దతిలో సరియైన స్థానములో ఏర్పాటు చేసిన వారెవరు అని ఆలోచన చేస్తే దానికి వచ్చే సమాధానమే భగవంతుడు. ----ఓంతత్సత్
@SrinivasaraoJetti-bl1ce
@SrinivasaraoJetti-bl1ce 2 ай бұрын
Thyaq,sumantv,❤Mee,dhvara,guruwgarki,sanathnadharmaniki,dhanyavadhalu,om,harerama,harekrishtna,n,t,r,d,t,v,r,a,p❤
@nagarajan3001
@nagarajan3001 Ай бұрын
Me Amma nanna gariki padaabi vandanam guruji and thank you
@jyothivanarasi9396
@jyothivanarasi9396 6 ай бұрын
Jai sree Ram guruvu garu meruchepina samanulaku krutagnatalu
@VaralakshmiPenumetsa
@VaralakshmiPenumetsa 6 ай бұрын
జై శ్రీ కృష్ణ జై గొమాత
@srinivasvennamera816
@srinivasvennamera816 2 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః🚩 దేశం కోసం ధర్మం కోసం జై శ్రీ రామ్ 🚩Radha Radha 🚩 🙏🏻
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 3 ай бұрын
Super guruvugaru
@devarasettyv.m.tchannel
@devarasettyv.m.tchannel 6 ай бұрын
హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🌺🙏🙏🌺
@ShobhaThippanna
@ShobhaThippanna 6 ай бұрын
Jai sri ram 🙏🌹🙏🌹🙏🌹❤❤❤❤
@swarnasvims2496
@swarnasvims2496 3 ай бұрын
చాలాబాగా చెప్పరూ
@sreelalithabharathi4116
@sreelalithabharathi4116 6 ай бұрын
స్వమిజీ గారిని అడిగిన ప్రశ్నలను ఒక క్రిస్టియన్ ను గాని ఒక ముస్లిం ను గాని అడిగే ధైర్యం లేదు ఎవ్వరికీ పుట్టుక ఎప్పుడో తెలియని హిందూమతం గురించి ప్రశ్నించ మంటే ప్రతి వ్యక్తి మాట్లాడే వారే
@sreelalithabharathi4116
@sreelalithabharathi4116 6 ай бұрын
నిజాన్ని ఒప్పుకోరు జనాలు ఎందుకంటే నిజం కఠినంగా వుంటుంది అబద్ధం అందంగా సులువుగా వుంటుంది కాబట్టి దానికి తోడుగా అందరు నడుస్తారు నిజం కఠినంగా వుంటుంది కాబట్టి దానికి తోడు నడవాలి అంటే మనస్సాక్షి వుండాలి ధైర్యం వుండాలి
@leev68
@leev68 2 ай бұрын
guruvu garu chala baga chyaparu...
@teja-vt7uh
@teja-vt7uh 7 ай бұрын
Jai Sri Krishna Prabhu ji 🙏🙏🙏🙏🙏🙏🙏
@voolapatiashokkumar647
@voolapatiashokkumar647 4 ай бұрын
Grate ansers and justification
@sheelamutyala9912
@sheelamutyala9912 3 ай бұрын
Chala baga chepparu swamy🙏🙏
@ksathyanarayana
@ksathyanarayana 6 ай бұрын
🎉hararamaharakreshna🎉
@leev68
@leev68 2 ай бұрын
manchi sankalapam guruvu garu...early ga me sankalapam nerveru gaka..I will pryaer to god
@bhagyashree5902
@bhagyashree5902 3 ай бұрын
Hare krishna Chala goppaga chopperu Prabhu ji
@ShivaSatyawada-kg9ce
@ShivaSatyawada-kg9ce 3 ай бұрын
Devunni nammina vadu brathukuthadu... Nammanivadu brathukuthadu..,. Kani... Nammina vadu kramasiksana kaligi untadu❤
@malathynaidu7886
@malathynaidu7886 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 prabhuji garu
@RamaKrishnaKalva-d2b
@RamaKrishnaKalva-d2b 7 ай бұрын
Swamiji pravachanalu sooper
@hymavathinallela5154
@hymavathinallela5154 6 ай бұрын
Harekrishnaharirama
@RajuMycharla
@RajuMycharla 2 ай бұрын
Vandanaluuu guruji🙏🙏🙏🙏🙏🙏🙏
@MurthyPeadamallu
@MurthyPeadamallu 6 ай бұрын
Prubuje aharam amite❤❤❤
@NagaNagaraju-o6f
@NagaNagaraju-o6f 7 ай бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏
@pushpamohan4322
@pushpamohan4322 3 ай бұрын
Temples are like energy banks...we must & should do meditation there...🎉
@VenkataramanaGorla-q3c
@VenkataramanaGorla-q3c 5 ай бұрын
Excellent speech swami gi
@maheshtangudu8174
@maheshtangudu8174 6 ай бұрын
Harekrishna prabhu
@sreehari8207
@sreehari8207 3 ай бұрын
అబ్బ అబ్బ దేవుడా ఇంత క్లారిటీ గా ఎవరూ చెప్పరు🙏🙏🙏
@vavilalabhageerathudu3
@vavilalabhageerathudu3 3 ай бұрын
జై శ్రీ కృష్ణ
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 3 ай бұрын
Chalabaga chepparu jevana vidhan
@mellacheruvuvijailaxmi2663
@mellacheruvuvijailaxmi2663 4 ай бұрын
Jai Srimanarayana nana chalabaga selvichavu nana 💐🙌
@krishnaaya99
@krishnaaya99 7 ай бұрын
Hare Krishna guruji🙏
@laddulucky889
@laddulucky889 7 ай бұрын
Hare Krishna hare Krishna hare rama
@sureshnaidu3603
@sureshnaidu3603 Ай бұрын
Super super super super super
@krishnapriya859
@krishnapriya859 4 ай бұрын
సూపర్ స్వామి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gowrisankarp228
@gowrisankarp228 2 ай бұрын
Krishna krishna 🙏😊
@GarikinaNookaraju-uo3oy
@GarikinaNookaraju-uo3oy 3 ай бұрын
Keep it up...✍️
@anithasrigiri8668
@anithasrigiri8668 7 ай бұрын
Hare. Rama hare Krishna
@prasadd2315
@prasadd2315 5 ай бұрын
Hari om Swami
@drameshyadav3247
@drameshyadav3247 7 ай бұрын
Hare krushna
@jakkamsettysrivalli9035
@jakkamsettysrivalli9035 3 ай бұрын
Super program
@kattarajeswari7861
@kattarajeswari7861 2 ай бұрын
satakote namaskaramulu swame❤🎉🎉
@narasimhachari6711
@narasimhachari6711 7 ай бұрын
Manase mandiram Prasanthatha kosam velluthaamu Kinchith samaye mana opikanu batti stiramga kurchunna galigithe alavatu chesukontu dinadinaabi vrudhi ponduthamu. 🙏🌄🇧🇴🕉️sreekrushna paramaathmanenamaha.jai raadhe shyam
@ramadeviyenamachinthala3951
@ramadeviyenamachinthala3951 4 ай бұрын
Mee laanti vallu vundabatte dharma inka naalugu padalameeda paduthundi. Hare rama hare Krishna 🎉
@Spiritual_Nature_explorer
@Spiritual_Nature_explorer 7 ай бұрын
Jai sri ram
@GangaramEgurla
@GangaramEgurla 3 ай бұрын
Jay Shri Krishna
@RajeShwaramma-ny7bx
@RajeShwaramma-ny7bx 2 ай бұрын
Good message
@prakashmylarapu1814
@prakashmylarapu1814 3 ай бұрын
Prabhuji meeru kaliyugaanthamvaraku aayushbhanbhava
@laknakoteshwar5362
@laknakoteshwar5362 5 ай бұрын
Superb guruji
@ravikuramana2256
@ravikuramana2256 3 ай бұрын
జై శ్రీరామ్ జై పరమానంద స్వామి
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН