ప్రభుజీ! మా ఊర్లో నేను చూసాను మాల ధరించి సినిమా పాటలకు డాన్సులు వేస్తున్నారు. స్వామి భజన చేద్దాం రండి అంటే నన్ను పిచోనిలాగా చూసారు sw👍🏼జీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@prabharazuyeripalli68Ай бұрын
Mee మాటలు వింటే మనసుకి ఆనంద్ గా అనిపిస్తుంది
@mahalakshminanda-gu2zrАй бұрын
మీ ప్రవచనం లో ఎంతో ఆవేదన కనబడుతోంది ప్రభు ప్రయత్నం భగవంతుడు ఇచ్చిన అవకాశం ప్రభుపాదులవారు కూడ ఎంతో strugle అయ్యారు స్వామి మరల మీలా వచ్చారా అనిపిస్తోంది ప్రభు అయన చేయవలసింది మిగిలిపోయివుంటుంది ప్రభు అందుకే మీ హృదయంలో ఉండి ఇలా చెప్పిస్తున్నారు ప్రభు హరేకృష్ణ 🙏🙏
@nageswarammabhumireddy58229 күн бұрын
మంచి సందేశం ఇచ్చినారు గురువుగారు ధర్మం ఎక్కడ ఉంటే శాంతి, సంతోషం అక్కడ ఉంటుంది ఇది అక్షర సత్యం, ప్రశాంతం గా ఉండాలి అనుకునేవారు ఇది అ చరిస్తారు
@greenlover2534Ай бұрын
We are very glade to have such a good person guruji you. We are very thankful to you guruji
@krmmadhurageetalu28518 күн бұрын
ప్రణవానంద ప్రభూజీ కి నా హృదయ పూర్వక నమsumanjalulu హరీ నారాయణ హరే రామ హరేరామ రామ రామ హరే హరే హరే కృష్ణ hari కృష్ణా కృష్ణ కృష్ణ hari hare
@surajpotti13772 ай бұрын
Guruji, mimmalni kanna mee parents janma dhanyam 🙏
@rangaraoakkineni5766Ай бұрын
సమాజ పరివర్తన మీలాంటి వారి వల్లే సాధ్యం హరే కృష్ణ
@BRAINVITA202325 күн бұрын
హరే రామ..హరే రామ..రామ రామ హరే హరే.. హరే కృష్ణ..హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..🙏🙏🙏 ధన్యవాదములు ప్రభూజీ..🙏💐💐
@NelaturuVenkataramanaАй бұрын
జైశ్రీరామ్ హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే
@gaddenagaraj601318 күн бұрын
Thank you guriji
@lakshminarasamma59267 күн бұрын
Swamy okkasary mimmalni darsinchikune awakasha evvalani a devunnikorukuntunna, bahusha meeku na kumarunianthavasu undocchu prabhuji, mee janma danyam.
@kkpallavi12206 күн бұрын
Me matalu vintu vuntty manassu prasanthanga vuntundhi
@srinuvallmpatla61422 ай бұрын
జై శ్రీమన్నారాయణః.......
@BPrasanti-eo3wk16 күн бұрын
Chaala manchi maata chepperandi🙏Jay ShreeKrishna 🙏
Thank you guruji chala valuable message chepparu🙏🙏
@srinivasrajitha48822 күн бұрын
Hàre Krishna hare Krishna Krishna krishna hare hare Hare rama hare rama rama rama hare hare ..... Chala Baga chepparu gurugi ....
@sainathmadhavapeddi343828 күн бұрын
శతకోటి ధన్యవాదాలు ప్రభూ జీ. చాలా బాగా చెప్పారు. నాకు 72సంవత్సరాలు.రోజూ మీ ప్రవచనం వింటుంటే తప్పకుండా ఈ సమాజం మారుతుందని పిస్తోంది. నేను రోజూ శ్రీ భగవద్గీత రామాయణం చదువుతూ వుంటాను. మా స్నేహితులు కొంతమంది చిన్న సందేహం అడుగుతూ వుంటారు.శ్రీ రాము లేనివారు అరణ్యవాసం చేసినప్పుడు మాంసాహారం సేవించడం జీవహింస కాదా? క్షత్రియులు కాబట్టి పరవాలేదా? మరి దయచేసి మీ సమాధానం తెలియజేయండి.ఇలా అడుగుతున్నాం దుకు క్షమించండి. నేను రోజూ మీ రు చెప్పినట్లు తెల్లవారుజామున 3.30గం- 4.30గం.మధ్య విష్ణు సహస్రనామం మరియు హరేరామ హరేకృష్ణ ధ్యానం చేస్తున్నాను.చాలొ పాసిటివ్ ఎనర్జీ వస్తోంది.మనసు ప్రశాంతంగా వుంటోంది.ధన్యవాదములు.
@rkvlogsvlogs3139Ай бұрын
Hare Krishna, Guruji Gari ki Dhanyavadalu..
@navaneethamreddy9221Ай бұрын
Hare rama hare rama rama rama hare hare Hare krishna hare Krishna Krishna Krishna hare hare
@KarriLaxmi-iv1le7 күн бұрын
Guruji miku na okka prnamalu
@laxmibindu51872 ай бұрын
Good information ,Hare Krishna Prabhuji
@thirankarmadavichandrashek6155Ай бұрын
No words Prabhu ji, Heart touching, emotional, Krishana will protect all of us by crystal clear discussions of TRUTHS . WE SUPPORT YOUR ACTIVITIES. WE DO OUR BEST TO eradicate negativity in me and my surrounding society. Thank you so much PRABHU JI, Hare Krishna 🙏
@subhrajyothsna9152Ай бұрын
Thank you Guruji for your wonderful message towards our society
@pothananagamani312516 күн бұрын
థాంక్యూ గురూజీ
@chandrikadevi3439Ай бұрын
Thank you so much sir💐
@HarakrishnaHaraRama9036Ай бұрын
Hare krishna hare krishna hare ram hare ram hare hare prabhuji chalabaga arthamaindhi
Hare Krishna Krishna Krishna hare hare Jai Sai Ram
@bellanaramarao499628 күн бұрын
Guruvu gariki vandanalu
@appanalaxmi993217 күн бұрын
Thanks,swamy,ji
@Swathichitte5522 ай бұрын
Hare Krishna prabhuji dandavath pranamalu Entha manchi vishayalu chepparu prabhuji adbutham Prabhuji. Nenu e youth gurinchi chala badapaduthuntanu prabhuji. I have two sons. I stopped my material career for this sake but again I thinking a lot prabhuji Thank you so much prabhuji. First parents both conscious lo ki ravali prabhuji appudu pillalu vasthsru. Most husband's accept cheyyaru prabhuji vallaki artham kadu Inka vinadaniki istapadaru prabhuji