సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News

  Рет қаралды 138,828

TV5 News

TV5 News

14 күн бұрын

సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News
#bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 403
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 12 күн бұрын
Urgent గా జబర్దస్త్ నీ నిలిపివేయాలి, అదేం కామెడీ అండి.
@aarushgaming5561
@aarushgaming5561 12 күн бұрын
JABARDASTH team is a CANCER to the society and Kids! Especially Hyper Adi, Sudheer and team! Women r treated worst and very low level language is used..which unfortunately KIDS think it’s comedy and using that filthy language at home on sisters, cousins and other women! JABARDASTH should be banned 🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬
@ramanavadakattu3971
@ramanavadakattu3971 11 күн бұрын
కరక్ట్ గా చెప్పారు
@Crazynag999
@Crazynag999 11 күн бұрын
జబర్దస్త్ చూస్తే చెడిపోయే వాళ్ళు వున్నప్పుడు. చాలా సినిమాల్లో మంచి కూడా వుంది అవి చూసి మంచి గా ఎందుకు మారడం లేదు. టీవీ షో ల వల్ల, సినిమా ల వల్ల చెడిపోరు. తల్లితండ్రులు చిన్నప్పటి నుంచి సరైన మార్గం లో పెట్టకపోవడం వలన. పిల్లల కి అతి గారాబం ఇవ్వడం వలన. ఒక్కొక్కడి హెయిర్ కటింగ్ లు ఎలా వున్నయ్. చదువుకునే వయసులో ఫోన్ లు ఎందుకు ఇస్తున్నారు. మొత్తం గా తప్పు మనదే.
@kavithapaladugu3288
@kavithapaladugu3288 11 күн бұрын
ముందు జబరర్ధస్తు కి సంస్కరణలు చేయండి సర్‌.
@vinodhkumar9003
@vinodhkumar9003 6 күн бұрын
hero villian fight cheskuntu comedian champesinattu madhyalo jabardhasth yem chesindhi andi.. jabardhasth lo intha vulgar content yeppudaina chesara..? ilantivi chesi vuntae appudae yendhuku analedhu ee mata..
@KarupartyBabji
@KarupartyBabji 11 күн бұрын
❤ టివి5 మూర్తి గాగ్రు మీరు తీకున్న ఈ సబ్జట్ కు అభినందనలు ❤ అభ్యకరమైన పోస్టులు తప్పుడు ప్రసారాలు సోషల్ మీడియాలలో రాకుండాచేసే ఖటినమైన సట్టాన్ని తీసుకు రావాలని కోరుకుంటూ ❤ మీకు రాజేష్ తమ్ముడూ మరియు పేనల్లోవున్న సభ్యులకు హృదయపూర్వక అభినందనలు ❤ అభినందనలు
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 12 күн бұрын
వాళ్ళని urgent గా పట్టుకొని లోపల వేసి శిక్ష వేయండి, ఇది పబ్లిక్ మొత్తానికి తెలియాలి, అరె మనం ఎక్కడికి పోతున్నాం, డబ్బు మదమేకించింది.
@bangarubhoomi6093
@bangarubhoomi6093 11 күн бұрын
గోగినేని గారి చెప్పినట్లు రాజేష్ మహాసేన గారు చెప్పినట్లు ఇదివరకు వాళ్లు ఏమి చేశారు అని ఎంక్వైరీ తప్పనిసరిగా చేయాలి ఈ ఆలోచన ఉన్నవారే రాబోయే కాలానికి కాబోయే సైకోలు ఈ చర్చలో పాల్గొన్న అందరికీ నా ధన్యవాదములు
@SatheeshnayuduChitti
@SatheeshnayuduChitti 12 күн бұрын
సార్, చెప్పకండి, వినటానికే దరిద్రం గా ఉంది, ఎంత దరిద్రం అంటే ఇంకా ఊహించుకోలేం
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 12 күн бұрын
Bala Krishna gadu, hyper Adi gadu inktha kantea rotha ga chala matalu annadu vadni yam chayali
@KiranKumar-iz6fx
@KiranKumar-iz6fx 12 күн бұрын
తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ వైసీపీ మొదలుపెట్టిన దరిద్రం ఇది..రాజకీయ ప్రత్యర్ధులను పర్సనల్ గా అగ్ర నాయకులే తిట్టడం, బాడీ షేమింగ్ చెయ్యటం, పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ లు బహిరంగంగా మాట్లాడటం..ఇవన్నీ రాను రాను వాళ్ళ పార్టీల సోషల్ మీడియాలు విస్తృతంగా ఫాలో అవ్వడం ఈ దరిద్రాన్ని విచ్చలవిడి తనానికి మూలం..
@SonikaSuresh-hq4bg
@SonikaSuresh-hq4bg 12 күн бұрын
ఎస్ ఇట్స్ ట్రూ...
@yazatajax
@yazatajax 12 күн бұрын
Can't agree enough.
@rangaraobellamkonda6906
@rangaraobellamkonda6906 12 күн бұрын
Moortygaaru aa belt eevedavalaku vaadaali. ఈ లాంటి vedavalni road pai nilabetti naalukalu koseyyaali
@sasidhar6784
@sasidhar6784 11 күн бұрын
ఇందులో ఎవరూ తక్కువ కాదు
@bku-fy1fn
@bku-fy1fn 11 күн бұрын
nuvvu cheppindhi nijame
@bchandrasekhar9912
@bchandrasekhar9912 11 күн бұрын
మీ కంటే చిత్తకార్త కుక్కలు మేలు కదరా టీవీ5 మూర్తి సార్ గారికి వందనాలు సార్🙏👌👍 ఇలాంటి వారికి శిక్ష కచ్చితంగా పడాలి
@SBNINL
@SBNINL 12 күн бұрын
Public Toilets నెల రోజులు clean చేయించాలి వీళ్లతో.
@PriyaVris
@PriyaVris 12 күн бұрын
Excellent
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 12 күн бұрын
😂😂
@esreenivasulu6835
@esreenivasulu6835 12 күн бұрын
Na kodakalni nippulatho kalchi .......bonda pettali
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 12 күн бұрын
కాదండీ జీవితాంతం చేయించాలండీ!!!!!!
@naveenv5412
@naveenv5412 11 күн бұрын
Your right
@ramanvenket8106
@ramanvenket8106 11 күн бұрын
వీళ్లకు పెళ్ళి అయ్యుంటే భార్యా పిల్లలు వీళ్ళని వదిలేసి వెళ్ళండి పెళ్లి కాకపోతే వీళ్లకు దయచేసి మీ బిడ్డలను వీళ్ళకిచ్చి వాళ్ల గొంతు కోయకండి
@nijamnippu7610
@nijamnippu7610 11 күн бұрын
"మూర్తి " గారూ ముందు ఆ జబర్ధస్త్ లో బూతు జోకులు ,బూతు కామెడీ షోలు రాకుండా చూడండి , ఇటువంటి వాటికి అవే ప్రేరణ .
@KiranKumar-iz6fx
@KiranKumar-iz6fx 12 күн бұрын
మొదట్లో ఆ వీడియో చూసినప్పుడు బెల్ట్ తీసి ఆ పిల్లని కొడతాడా ఏంటి అనుకున్నా..కానీ మొత్తం చూశాక ఛీ ఇలా ఆలోచించా ఏంటి అనుకున్నా..అసలు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు పైగా లైవ్ లో యే మాత్రం భయం సిగ్గు లజ్జ లేకుండా ఎలా మాట్లాడారో..
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 11 күн бұрын
ఇలాంటి వాళ్ళకి గల్ఫ్ లో ఉండేలాంటి శిక్షలు విధించాలి. ఇప్పటికీ మన శిక్షస్మృతి మార్చకపోతే చాలా కష్టము
@grkdsp
@grkdsp 12 күн бұрын
ప్రవీణ్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఒక దరిద్రమైన వీడియో ని సభ్య సమాజం అంతా త్రీవంగా ఖండించ వలసిన విషయం. దీనిలో ఏమి అనుమానం ఆక్కరలేదు . వాళ్ల మీద చట్టప్రకారం యాక్షన్ కూడా తీసుకోవాలి . అలాగె మిగతా విషయాల్లో కూడా ఈ సినీ హీరోలు , మరియు సినీ ప్రముఖులు , మీడియా ఎందుకు ఇదే విధంగా స్పందిచదో అర్థం కాదు . ఒక అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని దారుణంగా కామెంట్ చేస్తే , ఒక MP ఒక న్యూడ్ విడియో కాల్ చేస్తే , కొంత మంది మంత్రులు దారుణమయిన భాష ( లకారాలతో ) పబ్లిక్ గా తిడుతూ ఉంటే , ఒక ఆవిడ ( ఒక పార్టీ follower ) అడ్డమైన బూతులతొ అందరినీ తిడుతూ ఉంటే ( చాలా , చాలా అసహ్యం గా తల్లులని కూడా తిడుతుంది ) , నీ యమ్మా మొగుడు ఇచ్చాడా అని అంటూ ఒక మంత్రి అడుగుతూ ఉంటే , ఇలాంటి వాటి మీద సినీ వర్గాలు కానీ , మీడియా కానీ ఇదే విధంగా ఎందుకు స్పందించలేదు . ఎందుకు ట్వీట్స్ చెయ్యలేదు . అంటే బూతు అనేది కూడ రాజకీయ నాయకులకు , సామాన్యులకి తేడా ఉంటుందా .. లేక రాజకీయ నాయకుల జోలికి వెళితే తాట తీస్తారు అని భయమా ..
@user-ik9tv7mj2o
@user-ik9tv7mj2o 11 күн бұрын
Avunu bro 😡
@rajaleela7004
@rajaleela7004 11 күн бұрын
U are correct
@jettyjairam6619
@jettyjairam6619 12 күн бұрын
ఇది వైస్సార్సీపీ లో కొంతమంది గాడిదల ప్రభావం ఇలాంటి రాస్కీల్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి తీవ్రమైన శిక్షలు వేయాలి జెట్టి జైరామ్
@sscreativefoods826
@sscreativefoods826 11 күн бұрын
మీకు ఇంకా డౌట్ ఎందుకు వచ్చింది బ్రో వాళ్ళ నోర్లు సెప్టిక్ ట్యాంక్ బ్రో ఈ లంగా లత్కోర్ లం.. కొడుకుల్ని వదలకండి వీళ్ళు సంఘానికి చీడ పురుగులు పంట కి చీడ పడితే ఏమి చేస్తాం చీడ పురుగుల్ని చంపేస్తాం అలానే సంఘానికి వీళ్ళు చీడ పురుగులుగా తయారు అయ్యారు కనుక వీళ్ళ ని ఎంకౌంటర్ చేసి చంపేస్తే సంఘానికి పట్టిన చీడ పోతుంది వీళ్ళ కుటుంబం లో అందరిని సాంఘిక బహిష్కరణ చేయండి దీన్ని సీరియస్ గా తీసుకొని పోరాడాలి ఇలాంటి సైకో లు సంఘం లో ఉండకూడదు మీరు ఎలాగయినా సరే పోరాడండి బ్రో సాయి ధర్మ తేజ్ మీరు కలిసి ఈ పోరాటం లో విజయం సాధించాలి ప్రభుత్వం కూడ ఈ విషయం మీద స్పందించి పొక్సో చట్టం మీద వీళ్ళ పని పట్టాలి
@syaamakrishnajandhyaala9377
@syaamakrishnajandhyaala9377 11 күн бұрын
మూర్తి గారికి నమస్కారం🙏 ! మీరు స్పందించి డిబేట్ పెట్టారు బాగుంది , కానీ నా ఉద్దేశ్యం ఎమీటoటే ఇది ఇక్కడి డిబేట్ వరకు సరే చాలా తొందరగా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళకి, మాట్లాడిన నాలుకల్ని మళ్లీ మాట్లాడకుండా కోయించేయాలి . ఈ ప్రక్రియ ఎలా ఉండాలి అంటే వీళ్లకు చేసిన ప్రక్రియ నలుగురికి తెలిసేలా వైరల్ చేయాలి , వేరేవాళ్ళు చేయకుండా భయపడేటట్టుగా వైరల్ చేయాలి. 😡😡😡😡😡😡😡😡
@sontichinnipandu218
@sontichinnipandu218 8 күн бұрын
Babu gogineni Garu thank you very much, for your giving suggestions and giving very valuable words you are the great you telling true words
@user-ls8wd9gy5m
@user-ls8wd9gy5m 10 күн бұрын
ఇలాంటి విలువలు లేని యూ ట్యూబ్ చానెల్ ని బ్యాన్ చేయాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నా 🙏
@ns6515
@ns6515 12 күн бұрын
Babugaru, meeru ఇట్లాంటి వారికి ఎట్లా cheppalo మీకు బాగా telusu
@sontichinnipandu218
@sontichinnipandu218 8 күн бұрын
మూర్తి గారు ధన్యవాదాలు ఇలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంతో మందికి అవగాహన కల్పించినందుకు థాంక్యూ సార్
@venkatakamesh6404
@venkatakamesh6404 10 күн бұрын
దీనికి మూల కారణం ఏంటి అని మనల్ని మనం ప్రశ్నిస్తే, మన సినిమా ప్రభావం.. కథానాయిక పాత్ర , హీరో కి ఎంటర్టైనర్ గా, అతడి సుఖానికి, ఐటం సాంగ్ విలన్ సుఖానికి, పచ్చి బూతులు, టివి లో అడల్ట్ content లు... అన్ని ఇష్టారాజ్యంగా వదిలేసి ఇపుడు సమాజం పాడైనది అని అరిచి గోల చేస్తే ఏమి లాభం. టివి లో వచ్చే షో లో ఎంత జుగుప్సాకరం ఆయన dialogue లు.. మనకి entetainment కావాలి..
@alphadevilll
@alphadevilll 8 күн бұрын
16:45 బాబు గోగినేని గారూ, ఈ మొత్తం వీడియోలోని అత్యంత సరైన మరియు ముఖ్యమైన భాగం. మీకు హ్యాట్సాఫ్. ఏ సాయి ధరమ్ తేజ్ ఈ వీడియో ని సిఎం కి ట్యాగ్ చేశాడని చెప్పుకుంటున్నారో అదే సాయి ధరమ్ తేజ్ తన తమ్ముడు ఉప్పెన అనే సినిమాలో షూటింగ్ టైం లో 16-17 ఏళ్ల మైనర్ కృతి శెట్టి తో జల జల జలపాతం నువ్వు అని రొమాన్స్ చేస్తే ఎందుకు ట్యాగ్ చెయ్యలేదు. ఇక్కడ అందరూ అవకాశవాదులు మాత్రమే. అసలు సమస్య వచ్చిందే ఇలాంటి సినిమాల, వాళ్లకి 60 ఏళ్ల వయసులో మనవరాలి వయసు ఉన్న పిల్లల్ని హీరోయిన్స్ గా వాడుకునే ఇండస్ట్రీ వల్ల,, టీవీ పెట్టడానికి చిరకు వేసే స్థాయికి తయారు అయిన ప్రోగ్రామ్స్ వల్ల. మంచు విష్ణు ఈ టాపిక్ మీద వీడియో చేసినట్టు పెడుతూ, ఈ ప్రణీత్ టాపిక్ మీద ఉండకుండా, హీరోస్ మీద ట్రోల్స్ చేసే వాళ్ళు డిలీట్ చెయ్యాలి అని తన పర్సనల్ ట్రోల్ల్స్ ని అప్పుకోడానికి ఈ సిట్యుయేషన్ ని ఉపయోగించుకుంటున్నారు. కలి కాలం. ప్రణీత్ అరెస్ట్ అయినందుకు అభినందనలు పోలీస్ వారికి బట్ సమస్య చాలా పెద్దది.
@nsrsastryn
@nsrsastryn 11 күн бұрын
Please never compare humans with any animal - a veterinarian's request.
@7NK05
@7NK05 12 күн бұрын
Rajesh’s view is correct ✅
@srikanthassistantdirector
@srikanthassistantdirector 11 күн бұрын
ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 11 күн бұрын
ఎన్కౌంటర్ సరిపోదండి క్షణక్షణం నరకం చూడాలి. వేరే వాడు భయపడాలి ఆ శిక్షను చూసి
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 4 күн бұрын
rakxasatvam
@user-ck6cn6fb6j
@user-ck6cn6fb6j 12 күн бұрын
Samaajam etu pothundho ardham kaavatam ledhu,bhayamesthundhi sir ,manushulameedha nammakam pothundhi
@vgkr5778
@vgkr5778 12 күн бұрын
I agree 100%, but what about ammayi kanabadithe muddu ina pettali, rape ina cheyyali anna Bulbul gurinchi kuda chepthe bagundedi... mental certificate holder gurinchi
@thesleeperssociety2785
@thesleeperssociety2785 12 күн бұрын
Ayana blood veru breed veru bro 😢😢 evadu em analedu This guy deserves all of this hate but literally tollywood reacting is kind of irony
@sontichinnipandu218
@sontichinnipandu218 8 күн бұрын
ఇలాంటి హనుమంతుని ఫస్ట్ చెప్పుచు కొట్టండి అప్పుడే ఇంకొకరు భయపడతారు అంతేగాని వాళ్లకి ఏదో క్లిక్ చేయడం కాదు వాళ్లని అంతేగనికుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఇలాంటి వాళ్ళకి తన్ని చెప్పాలి
@chitneediveerabhadrarao
@chitneediveerabhadrarao 7 күн бұрын
ఇవన్నీ దరిద్రం ఎక్కడ నుంచి వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చాక వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టవలచి ఉంటుంది వీల్లకి చరైన చర్యలు తీసుకోవాలని మీ అందరికి ధన్యవాదములు అండి
@hareeshaaluru2181
@hareeshaaluru2181 12 күн бұрын
Veedokkadu kadu sir.. Uniq gamer ani okadu vunnadu raju no edo vadu.... Vadi Baashaa mari Darunam sir
@sarakanamKrishna
@sarakanamKrishna 9 күн бұрын
సైబర్ పోలీసింగ్ బలోపేతం కావాలి. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు ప్రజల్లోకి వెళ్ళే ముందు ప్రభుత్వ సెన్సారు వ్యవస్థ పర్యవేక్షణ లోకి వెళ్ళే విధంగా వుండాలి. నియంత్రణ అనేది సోషల్ మీడియాకి అత్వవసరం. జై శ్రీరామ్.
@aachaaryahk
@aachaaryahk 11 күн бұрын
చిన్నప్పటినుండి వాళ్ళకి విలువలు నేర్పడం మానేసి సౌకర్యాలు చూస్తూ గాలికి వదిలేస్తే ఇలాగే అచ్చుపోసినట్లు తయారవుతారు, గట్టిగా కోసి కారం పెడితే మిగిలిన వాళ్ళకి కూడా భయం ఉంటుంది.
@vnraju208
@vnraju208 7 күн бұрын
మూర్తి గారికి ధన్యవాదాలు .సమస్యలపై స్పందించడంలో మీ తీరే వేరు .nice sir .మానవవాదం అన్న పదమే సూపర్
@PVBreactoin
@PVBreactoin 11 күн бұрын
మూర్తి గారు ఈ సమాజంలో పిల్లలను భయభక్తులతో పెంచేది 90 శాతం పూర్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లు మాత్రమే
@StayGenuine
@StayGenuine 12 күн бұрын
Kosi karam pettali ...yadavalaki😮😮😮
@keeman6978
@keeman6978 11 күн бұрын
Your comment is also objectionable.
@user-ik9tv7mj2o
@user-ik9tv7mj2o 11 күн бұрын
UNQ gamer gaadini kooda vadhalodhu 😡😡😡
@sravankumar5950x
@sravankumar5950x 12 күн бұрын
Baaga chepparu
@user-mr1zg4cm7h
@user-mr1zg4cm7h 12 күн бұрын
First Arrest mahasena rajesh
@manikumarimani9403
@manikumarimani9403 11 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు మేడం
@mgopi5257
@mgopi5257 11 күн бұрын
I support Praneeth
@mogulalt8283
@mogulalt8283 12 күн бұрын
Yes maam you are absolutely right boys ki mana pakkala vunna ammayulanu jagratha chudalsina badyatha as a boys gaa mana responsibility ani cheppali.
@user-ls8wd9gy5m
@user-ls8wd9gy5m 10 күн бұрын
నిజమండీ చాలా బాధ వేసింది విలువలు లేని మనుషులు ఇలాంటి వాళ్లను ఎంత పెద్ద వాళ్ళయినా కచ్చితంగా శిక్ష పడేలా చేయాలి
@RAJESHKANNA4JOY
@RAJESHKANNA4JOY 12 күн бұрын
Rgv same chesadu apudu same reaction vundi vunte ela jaragadu Maname vilani create chestunam
@subbu2101
@subbu2101 11 күн бұрын
Rgv pillala patla ila matladara? Asal forced ga edaina cheyalaani annara? Gattiga matladthe stalking chese.heroes ni kuda rayaledu rgv epudu. Athi pedda feminist film maker evaraina unnarante adi aayane
@lantherpagdi
@lantherpagdi 11 күн бұрын
paiga seatantram vachindi rgv ki maatrame ani dabba kodatharu
@SrinivasPotlurivasu
@SrinivasPotlurivasu 12 күн бұрын
I request the two Governments to take sever action on all of the perticipents and others should dare to do this type of videos
@vishwa3637
@vishwa3637 12 күн бұрын
That white t shirt guy guessed this is going to be make them criminals and left from that clip
@beginner6667
@beginner6667 12 күн бұрын
When so called big hero like venkatesh and rana itself did boothulu web series for money , that time itself ethics gone ..first web series should be banned
@ravitejaknts
@ravitejaknts 11 күн бұрын
Boothulu gurnchi kadhu ra baabu, pedo jokes veysinandhuku, real world people medha vulgur comments vesinandhuku. Movies lo janalani narrukuntaru, eyy lekkalo mass movies anni ban cheyyali. Movies ki rating undhi for the same reason.
@muthinenibhadram148
@muthinenibhadram148 9 күн бұрын
Excellent message 👏👏
@boinasatish3149
@boinasatish3149 11 күн бұрын
పెంపకం తండ్రిదే కదా???????????????????? తండ్రి కి కూడా responsibility vuntundhi మూర్తి గారు
@user-km6tn2xk4o
@user-km6tn2xk4o 11 күн бұрын
జనానికి బుద్ధి లేదు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టటం ఫ్యాషన్ అయిపోయింది మంచి విషయాలు మానివేసి ఇలాంటి దరిద్రాన్ని ప్రోత్సహిస్తున్నారు
@8BoB
@8BoB 12 күн бұрын
Asala ee discussion to mahasena Rajesh avasarama
@praveenreddy6435
@praveenreddy6435 12 күн бұрын
Vaadi తండ్రి పేరు కూడా చెప్పండి సిగ్గులేని బతుకులు
@maheshp9533
@maheshp9533 11 күн бұрын
IAS officer Arun Kumar
@naveeenkumar5394
@naveeenkumar5394 11 күн бұрын
మోకై వంగందే మనై వంగున సో as a father and mother both are failed being an ias shame on ur children ఇలాంటి వాళ్ళు సొసైటీ నీ ఉదరిస్తరంట 🫣
@bharath_temple
@bharath_temple 11 күн бұрын
బాబు కి ఏం తెలుసు మూర్తి గారు ఆయన bigg Boss loo ఆడపిల్లని ఏం అన్నాడో తెలుసు కదా నాగార్జున గారికి sorry kooda cheppadu
@vnraju208
@vnraju208 7 күн бұрын
చదువు కి ,సంస్కారానికి link లేదు .చదువుకున్నోడు మూర్ఖుడై ఉండచ్చు, చదువు లేనోడు పద్మశ్రీ పొందినవాళ్ళు వున్నారు
@indhuvijayasri5116
@indhuvijayasri5116 11 күн бұрын
సార్ ఈ T V షో లు షోషల్ మీడియా కొన్ని వీడియో స్ వల్ల చాలా ప్రమాదం పిల్లలకి జరుగుతుంది దయచేసి నాయకులు చర్యలు తీసుకో గలరు
@user-lb4dj1tt5r
@user-lb4dj1tt5r 11 күн бұрын
Yes
@paulmarapakala8300
@paulmarapakala8300 9 күн бұрын
Murthygaaru,Rajesh Mahasena and madhavi garu 100% correct,but pls don't address his father,he is public servant, government should take severe action on those persons
@prathik2244
@prathik2244 12 күн бұрын
Arest cheyandhi plese
@nanduaavanaganti2509
@nanduaavanaganti2509 11 күн бұрын
మూర్తి సార్ కామెంట్స్ అనేది ఉండకూడదు సార్, ఏ వీడియో చూసినా కూడా
@anukish3846
@anukish3846 11 күн бұрын
Time kooda ఇవ్వకుండా చంపిపారేయండి ఇంకొల్లు బయపడాలి ila behave చేయాలి ante
@venkatadurgaprasadkurapati7457
@venkatadurgaprasadkurapati7457 12 күн бұрын
Everything is good, why Rajesh??? 🤬🤬🤬
@varunvtkr
@varunvtkr 11 күн бұрын
జబర్దస్త్, బిగ్ బాస్ వంటి టీవీ షోలు మరియు ఈ రకమైన సోషల్ మీడియా ప్రభావశీలులు సమాజంపై చీకటి మచ్చ.
@ramanavadakattu3971
@ramanavadakattu3971 11 күн бұрын
వందమంది పోలీసులు అక్కరలేదు, ఒక్కడిని పట్టుకుని పబ్లిక్ కి తెలిసేలా కఠినంగా శిక్షించండి. అందరూ దారిలోకి వస్తారు
@2010jsimon
@2010jsimon 11 күн бұрын
ఆ వీడియో కింద కామెంట్ పెట్టిన ప్రతీ వాడిని interrogate చెయ్యాలి
@user-ri5mt5xk3e
@user-ri5mt5xk3e 11 күн бұрын
అలా పెట్టే వాళ్ళ ఐడి నెంబర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బ్యాన్ చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని మిగతా వాళ్ళు కూడా పెట్టాలంటే భయపడేలా ఉండాలని ప్రార్థిస్తున్నాను
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e 11 күн бұрын
Good discussion
@Sairuk3233
@Sairuk3233 6 күн бұрын
This is not dark comedy this is the rude comment behaviour
@navinnj143
@navinnj143 11 күн бұрын
Serious action has to be taken. Also, the same action has to be taken on Posani and other politicians and actors who have previously made such derogatory and senseless comments.
@naveenkonreddy3211
@naveenkonreddy3211 12 күн бұрын
Vadini nduku pilicharu sir vadini 😢
@Omenamahshivayah986
@Omenamahshivayah986 10 күн бұрын
Mahasena rajesh anna,miru cheppandi 100%correct, enquiry veyyalsinde
@middleclassPJ
@middleclassPJ 8 күн бұрын
రాజేష్ గారు చెపిన చట్టం రావాలి అపుడే నియంత్రం జరుగుతుంది
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 11 күн бұрын
ఇలాంటి జరిగిన వెంటనే శిక్ష పడితేయ్ నెక్స్ట్ ఇంకోoదారు భయపడితారు ఎమి చెయకుండా వదిలి వాస్తాయ్ ఇంకా రైచి పోతారు
@dudekularawoof2488
@dudekularawoof2488 4 күн бұрын
Denni Ki paniki raru , oka toilets cleaning ki thappa
@USlife_hacks
@USlife_hacks 9 күн бұрын
Ee news debates valla nijanga emayina upoyogam undha @Murthi garu, I pleed government to take immediate action and show the society they are with people.
@MT_PLAYZ_YT
@MT_PLAYZ_YT 12 күн бұрын
Please abandon youtube.. I think we need a secured way and a filtered way to watch videos.. no checks nothing ad they give acceptance to upload any content. Thos is very disturbing.. these guys should be sent to jail with no bail for atleast 10 years.
@ramadevi1428
@ramadevi1428 10 күн бұрын
ఇలాంటి మానవ మృగాలు అనే శిక్షించాలి తప్పదు
@manikumarimani9403
@manikumarimani9403 11 күн бұрын
మూర్తి గారు మీరు కూడా దేశ చేస్తున్నట్టే నండి 🙏👏
@KvrajuRaju-qr8mn
@KvrajuRaju-qr8mn 12 күн бұрын
జగన్ శోదరులు...
@tatajitataji136
@tatajitataji136 11 күн бұрын
ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు ఇలాంటి వాళ్లకు పెళ్లిళ్లు అవుతాయా
@blackmamba1822
@blackmamba1822 10 күн бұрын
ఎంత మంది దేన్గితే పుట్టారో పాపం.🤔
@nareshkumar-ob8oc
@nareshkumar-ob8oc 9 күн бұрын
Yes legal ga action thisukovali
@udayaindukuri2751
@udayaindukuri2751 10 күн бұрын
Give serious punishment.
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 11 күн бұрын
పబ్లిక్ లో కొన్ని పదాలు వాడకూడదు అన్ని చాటమ్ తావాలి
@manasamskruthibygirija
@manasamskruthibygirija 7 күн бұрын
ఫస్ట్ youtube స్టార్ట్ చేయాలంటే ఒక పర్మిషన్ ఉండాలి ప్రతి video ముందు పరిమిషన్ మిషన్ ఉండాలి అప్పుడు చాలావరకు మంచి వీడియోస్ వస్తాయి🎉
@Sandhyarani555volgs
@Sandhyarani555volgs 4 күн бұрын
నేనే పోలీస్ అయితే ఇలకామెంట్ చేసేవలని పట్టుకునేదని pablic lo urithisedhani elantivalavalla am use vuntadhi dheshaniki vila valla manchivalu kuda chedavalaga mare avakasham kachithamga vuntadhi 💯 parsent.andhuke vilani goramga pablic chusthundaga vikaki parishment evvali.
@hymavathidasari265
@hymavathidasari265 8 күн бұрын
Jabardasth program
@kbalreddykommuri2332
@kbalreddykommuri2332 8 күн бұрын
వాళ్లకు ఫ్యామిలీ రిలేషన్స్ తెలిసేలా ఇలాంటి ప్రోత్సహించే వాళ్లకు కూడా తెలిసేలా వీళ్లను ఉరి తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం వీళ్లు అసలు సమాజంలో ప్రజల మధ్య ఉంటున్నారా జంతువు లాగా ప్రవర్తించారు చి చి
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e 11 күн бұрын
Those rogues who supported that video should also be booked under pocso act.
@pookpyeyt7843
@pookpyeyt7843 9 күн бұрын
Its called intrusive thoughts, how does them making this joke endanger anyone?
@satyapriyanjalimanda149
@satyapriyanjalimanda149 12 күн бұрын
Mahasena rajesh once spoke wrong about Women
@chaitanyamaddipati2134
@chaitanyamaddipati2134 12 күн бұрын
Surprising...no laws to punish these idiots..
@sripadamurthy7729
@sripadamurthy7729 12 күн бұрын
Excellent madam
@madhud7867
@madhud7867 11 күн бұрын
Increase internet charges ....
@MRUmakanth1
@MRUmakanth1 8 күн бұрын
Ye absolutly
@c.anilkumaranil3236
@c.anilkumaranil3236 11 күн бұрын
సూపర్ సార్ మీరు
@satishsangani4725
@satishsangani4725 7 күн бұрын
Babu gogineni is social investigater great sir ❤
@javedmd7976
@javedmd7976 11 күн бұрын
We should thanks to Sai dharam tej and manchu sir and we should also take some responsibility to stop like these kind of abusive offence..
@rmounika2422
@rmounika2422 11 күн бұрын
Gogineni garu chala baga chepparu.
@raghuramaiah1160
@raghuramaiah1160 11 күн бұрын
మూర్తిగారు ఇలాంటి వారికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అని అంటున్నారు కదా? నేడు రాజకీయాలలో ఉన్న ఒక నాయకుడి పరిస్థితి ఆ వే లో చూస్తే ఇందుకు బిన్నంగా లేదనే చెప్పవచ్చు మరి అటువంటి నాయకుడుకి ఇవాళ 40% నాకు సపొర్టు , నావెంట ఉన్నారు , అందువలన నేను హిమాలయాలకు వెళ్ళ లేకపోతున్నాను అంటున్నాడు, ఆ 40% ని ఏమనాలి?
@prameelan2340
@prameelan2340 12 күн бұрын
Arun kumar IAS kodukeee ee praneeth hanumanth
@mogulalt8283
@mogulalt8283 12 күн бұрын
Mimmalani father name yevaraina adigaara?
@lankaapparao9793
@lankaapparao9793 12 күн бұрын
Hindu samajam lo ilanti vedavalani kannanduku vaariki alanti siksha tappadu lekunte koduku tappu chesthe tappu tandri de Karanam penchadam lo tappu Undi
@swethaswetha-us8yz
@swethaswetha-us8yz 12 күн бұрын
Endhukandi cheppadam....vaallentha kshobha anubhavisthunnaro....ilaanti dhadhula valla
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 12 күн бұрын
@@swethaswetha-us8yz yes
@bvvswamy
@bvvswamy 12 күн бұрын
Control at source point sir.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 48 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 22 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Top 9 News : Top News Stories | 20 July 2024 - TV9
22:09
TV9 Telugu Live
Рет қаралды 11 М.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН