ప్రపంచంలో! ఎక్కడా దోషం లేదు!!

  Рет қаралды 29,997

Gajendramoksham (వేంకటరమణ దాసు)

Gajendramoksham (వేంకటరమణ దాసు)

Күн бұрын

Пікірлер: 51
@pranuvihaanvadan6469
@pranuvihaanvadan6469 6 ай бұрын
Jai sri Ram Jai sri krishna Jai sri Ramakrishna
@Gajendramoksham
@Gajendramoksham 6 ай бұрын
Jai Sri Rama Jai Sri Krishna Jai Sri Ramakrishna
@indira1613
@indira1613 6 ай бұрын
Jai sri ram Jai sri Krishna
@Gajendramoksham
@Gajendramoksham 6 ай бұрын
Jai Sri Rama Jai Sri Krishna Jai Sri Ramakrishna
@epcservices6018
@epcservices6018 5 ай бұрын
ఇంట్లో మోసం/చులకన/హింస/అవమానం....... చేసే పెళ్ళాం& పిల్లలు & బంధువులు, స్నేహితులె. మనకు గొప్ప పరోక్ష గురువులు! అలాంటి వారికి శత కోటి పాదాభివందనాలు సమర్పించుకుని, కొత్త జీవితం కొరకు పునాదులు వేసుకుందాము! నాటి నుండి నేటి వరకు కూడా చాలా మంది ఇలాంటి అనుభవాల నుండే గురువులు, జ్ఞానులు గా పరిణామం చెందినారు అనేది మాత్రం చారిత్రక సత్యం! అలాంటి బాధితులకు హృదయ పూర్వక స్వాగతం సుస్వాగతం!
@gopikk.6666
@gopikk.6666 5 ай бұрын
Mosam chese varandhru... Guruvule ande..
@Gajendramoksham
@Gajendramoksham 4 ай бұрын
మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
@Gajendramoksham
@Gajendramoksham 4 ай бұрын
@@gopikk.6666 మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
@epcservices6018
@epcservices6018 4 ай бұрын
@@gopikk.6666 మోస పోయిన వారు కూడా గురువులుగా పరిణామం చెందుతారు!
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Ай бұрын
​@@Gajendramoksham👌👌👌🙏సరిగా నేను కూడా విచారణ చేస్తే ఇదే అర్ధం అయింది స్వామి
@samalapallypraveena3853
@samalapallypraveena3853 2 күн бұрын
Correct ga chepparu swami. Edhi kadha asalaina sathyam
@TheGeeyes
@TheGeeyes 6 ай бұрын
THANK YOU
@Gajendramoksham
@Gajendramoksham 6 ай бұрын
Jai Sri Rama Jai Sri Krishna Jai Sri Ramakrishna
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 6 ай бұрын
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
@Gajendramoksham
@Gajendramoksham 6 ай бұрын
Jai Sri Rama Jai Sri Krishna Jai Sri Ramakrishna
@BymBgiri
@BymBgiri 15 күн бұрын
Same to you
@RSVB888
@RSVB888 Ай бұрын
🙏 ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
@manjulachintapatla3563
@manjulachintapatla3563 21 күн бұрын
🙏🙏🙏
@chalapathitk8972
@chalapathitk8972 Ай бұрын
Haribol Harekrishna
@revive1900
@revive1900 3 ай бұрын
ద్వంద్వం దేవుడు లేడు. అంతటా వున్నాడు!! రెండు అన్వయమే. ఓ.. మనిషీ నచ్చే మనిషి కోసం వెతుకుతున్నావా..? నీలోని లోపం కనిపించే వరకు నీకు కనిపించడు. కనిపిస్తె .. నచ్చె .. మనిషి అవసరం వుండదు. నచ్చని మనిషి వుండడు.
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 3 ай бұрын
❤❤❤
@GarlapatiPrasad-j1c
@GarlapatiPrasad-j1c 14 күн бұрын
Sanasivara Swami ganptmahamini
@mallikarjunaraopatiki1012
@mallikarjunaraopatiki1012 6 ай бұрын
Sir pl. Put all your feelings and experiences in Saadhana
@Gajendramoksham
@Gajendramoksham 6 ай бұрын
Jai Sri Rama Jai Sri Krishna Jai Sri Ramakrishna
@venkatakrishnabhaskargadda924
@venkatakrishnabhaskargadda924 6 ай бұрын
@Gajendramoksham
@Gajendramoksham 6 ай бұрын
Jai Sri Rama Jai Sri Krishna Jai Sri Ramakrishna
@Manimayam
@Manimayam 4 ай бұрын
విశ్వం దర్పణ దృశ్యమానం....🙏🙏🙏🙏🙏🙏🙏
@SatyadevBorsu-r2f
@SatyadevBorsu-r2f 4 ай бұрын
శ్రీ గురుబ్యో నమః
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 5 ай бұрын
Anta Bhagavantame,Manamandulone kalisi unnamu
@alisamsreenivasulu6571
@alisamsreenivasulu6571 Ай бұрын
💜
@Divine_Era-108
@Divine_Era-108 6 ай бұрын
విశ్వం సాకార, నిరాకార తత్వం, కలిగి ఉంది. నిరాకారము నుంచి సాకారం ఏర్పడుతుంది, సాకారము మళ్లీ నిరాకారముగా మారుతుంది దీనినే సైన్స్ కూడా శక్తిని పుట్టించలేము శక్తిని నాశనము చేయలేం . అది ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి రూపాంతరం చెందుతూ ఉంటుంది దీనినే విశ్వ చైతన్య శక్తి అంటారు ఈ శక్తికి పేరే "దైవం" భగవంతుడు విత్తనం అయితే అది మొలకెత్తి ఒక వృక్షంగా అనేక కొమ్మలతో, ఆకులతో, పువ్వులతో, కాయలతో, ఏర్పడిన తర్వాత ఆ వృక్షంలోని ఏ శాఖ అయినా భగవంతుని నిర్మాణమే మూలస్థానమైనటువంటి దైవ విత్తనం నుంచి ప్రతిదీ ఏర్పడింది. అదేవిధంగా భౌతిక ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, రేణువులు, గట్టిపోచలు, పుష్పాలు, బలమైనవి బలహీనమైనవి, పంచభూతాలు నక్షత్ర మండలాలు, జనన మరణాలు, కష్ట నష్టాలు, సుఖదుఃఖాలు, భోగభాగ్యాలు, ఆరోగ్య అనారోగ్యాలు, విశ్వంలోని ప్రతి పదార్ధము దైవ చైతన్యమనే మహావృక్షంలోని అనే అనేక శాకోప శాఖలు మాత్రమే. పూసల దండకు "దారం" ఆధారమై ఉంది. కంటికి మాత్రం దారం కనిపించదు అలాగే ఈ విశ్వమంతా దైవం అనే దారానికి కూర్చబడి ఉంది. మనో అహంకారంతో చూడటం వలన భ్రాంతికి లోబడి అన్ని విడివిడిగా కనిపిస్తున్నాయి. అహాన్ని తొలగించి మనలో ఏ చైతన్యమైతే ఉందో విశ్వంలో అదే చైతన్యం ఉంది, అలాగే విశ్వం ఏర్పరచిన ప్రతి పదార్థంలోనూ అదే శక్తి ఉంది అని ఎరుకతో నమ్మడమే జ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది. అహంకారాన్ని తొలగించుకోకుండా చూస్తే విశ్వమంతా విడివిడిగా కనిపిస్తుంది. నేను వేరు విశ్వం వేరు ఇదే అజ్ఞానానికి దారితీస్తుంది. మీరు విశ్వం అంతా గురు రూపంగా చూస్తున్నారు కాబట్టి మీకు గురుబోధ జరుగుతూ ఉంది. "యద్భావం తద్భవతి" ఏదైతే తలుస్తామో అదే నేర్చుకుంటాం. అరిషడ్వర్గాలను జయించి సత్వగుణంలోనికి ప్రయాణిస్తున్నారు ఇంకా ముందుకు వెళ్లి త్రిగుణాలను విసర్జించి గుణ రాహిత్యాన్ని సాధించాలి. మీరు కూడా నిర్గుణ స్వరూపమే ఇది బోధపడినప్పుడు మీరు మీరే పరమాత్మ మీరే దైవం. మీ దేహమే దివ్య పదార్థం, మీలోని శక్తి విశ్వచైతన్యం ఇదే మీ అంతిమ లక్ష్యం "మీ విశ్వాసమే మీ గురువు" నా అనుభవం మీకు కూడా రావాలని కోరుకుంటూ🙏ఓం మహావతార్ బాబాజీనమః🙏
@Gajendramoksham
@Gajendramoksham 6 ай бұрын
మీకు నా ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ । మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి. kzbin.infombSds4KN9UE?si=El8Ynbn0v6hcIEBS
@Divine_Era-108
@Divine_Era-108 6 ай бұрын
@@Gajendramoksham 🙏🙏🙏
@rameshgoud9633
@rameshgoud9633 5 ай бұрын
🙏🙏
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 5 ай бұрын
Thanks for good knowledge sharing
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 2 ай бұрын
Superb explanation atma pranaamaalu master
@VaniRaman-l8s
@VaniRaman-l8s 2 ай бұрын
Doshamalla mana manasu,mana aalochana,mana aacharana anthe.( Manushulaki)paina vunnavaallu ( chitramulo)mahaatmulu.🙏🙏🙏
@gachapartytube4181
@gachapartytube4181 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@swastikom5301
@swastikom5301 4 ай бұрын
ఫోటోలో ఉన్న అందరి గురువులను రాయండి.
@meenadevotional
@meenadevotional 4 ай бұрын
Yes.. I was about to ask that
@sivam5881
@sivam5881 24 күн бұрын
మీరు తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ మీరు పెట్టిన image లో ఒక్క తెలుగు సన్యాసి కూడా లేరు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, యోగి వేమన, అన్నమయ్య , బాలయోగి.. అలాంటి వారిని కూడా కొంచం గుర్తించండి sir.
@Gajendramoksham
@Gajendramoksham 24 күн бұрын
@@sivam5881 తప్పకుండా సార్.ఈ ఫోటోలో తెలుగు వారు లేరు కానీ, నేను అన్నమయ్య గారు త్యాగరాజ స్వామి గారు, బమ్మెర పోతన గారు, యోగి వేమన గారు, బద్దెన గారు; వీరందరి మీద కూడా నేను వీడియోలు చేసి ఉన్నాను సార్. దయచేసి చూడగలరు 🙏🙏🙏
@ramudondapati3367
@ramudondapati3367 12 күн бұрын
త్రయిలింగ స్వామిజీ తెలుగు వారేనండి
@gopikk.6666
@gopikk.6666 5 ай бұрын
Mosam chese varandhru.... Guruvule ande...
@Gajendramoksham
@Gajendramoksham 4 ай бұрын
మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 131 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 25 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 14 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
అమ్మని అమ్మన్   అరుణాచలం
4:39
Chakradhar Maddineni
Рет қаралды 17 М.
Journey into the Life of Mahavatar Babaji: A Powerful Mini Movie
51:40
ananda lakshmi studios
Рет қаралды 376 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 131 МЛН