ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన పాటలు | అలనాటి ఆణిముత్యాలు | మన తెలుగు పాటలు

  Рет қаралды 2,193,614

Mana Telugu Paatalu

Mana Telugu Paatalu

Күн бұрын

ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన పాటలు | అలనాటి ఆణిముత్యాలు | మన తెలుగు పాటలు

Пікірлер: 296
@srmurthy51
@srmurthy51 Жыл бұрын
పాటకి అందము అలంకారము చప్పట్లు.. పాట ఎంత బావుంటుందో చప్పట్లు కూడా అంతే అందం..60 దశకము వెండితెర వెలుగులు జానపద చిత్రాలు, అన్నగారు, కాంతారావు, విఠలాచార్య..అందుకే ఇప్పుడు అంటే దాదాపు 5దశాబ్దాలు తరువాత కూడా ఆ చిత్రాలు అంతగా అలరిస్తూ ఉన్నాయీ
@SankarappaAnandam
@SankarappaAnandam Жыл бұрын
😊ల్😅
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 Жыл бұрын
ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నది రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది సొగసైన బిగువైన నాదే నాదే రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది జగమంతా అగుపించెద నేనే నేనే రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా తారలనే దూసి దూసి దండలుగా చేతునా నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా తారలనే దూసి దూసి దండలుగా చేతునా నేనన్నది కాలేనిది ఏదీ ఏదీ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది
@middemadduleti2945
@middemadduleti2945 3 жыл бұрын
తెలుగు భాష ఎంతో మధురంగా ఉంటుంది ఆ మాధుర్యం మన తెలుగు సినిమా పాటలు యందు కనిపిస్తుంది.అందుకే ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అన్నారు.
@Moulichandra-ww5zd
@Moulichandra-ww5zd 4 жыл бұрын
చాలా అద్భుతమైన సాహిత్యం చాలా అద్భుతమైన సంగీతం మరుపు రాని లోకానికి తీసుకెళ్లి మధుర జ్ఞాపకం ప్రశాంతమైన జీవితానికి ఆనందం కలిగించి పాత పాటలు
@PbvRaju-r2m
@PbvRaju-r2m 4 ай бұрын
ఎల్.విజయలక్ష్మి గారికి నాగిని గారికి అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు
@RajKumar-ku8zd
@RajKumar-ku8zd 4 ай бұрын
😊😊😊
@RajKumar-ku8zd
@RajKumar-ku8zd 4 ай бұрын
😊19, W😅😊lP P😊 0 ❤ 😊7😂😊😊😊😊Lp00= % lp0😊
@rameshchetty4716
@rameshchetty4716 4 жыл бұрын
ఈ సినిమా లోని అన్ని పాటలు చాలా బాగున్నాయి. ఇందులో అన్న గారి నటన అమోఘం. మంగమ్మ శపథం...ఎప్పటికి evergreen సినిమా.
@dvanajakumari481
@dvanajakumari481 4 жыл бұрын
Simhabaluducinemalo.opriyachali.isongveyandi
@komeraravikumar7190
@komeraravikumar7190 3 жыл бұрын
Avunu nijame
@vaikuntamv5650
@vaikuntamv5650 Жыл бұрын
​@@komeraravikumar7190in un
@RAMASWAMYRAMASWAMY-jr3le
@RAMASWAMYRAMASWAMY-jr3le Жыл бұрын
Yes.
@bramhaiahvadla
@bramhaiahvadla 7 ай бұрын
​@@komeraravikumar7190😊
@srihari4041
@srihari4041 3 жыл бұрын
పాత పాటలు వస్తుంటే చాలా మంచి గా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 Жыл бұрын
oka madhura paata ntr garu an rajasri madam.chala bagundi.verynice melodious song. super.
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 4 жыл бұрын
మంగమ్మ శపథం సినిమా నేను 6 వ తరగతి లో రేపల్లె కృష్ణ talkies lo చూచెను . చాలా కాలం తర్వాత ఇప్పుడు మరో మారు చూస్తున్నాను 16.7.2020
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవునా.
@lakshmivj4990
@lakshmivj4990 4 жыл бұрын
Manchi sangeetam kammani saahityam adhbhutamaina naatyam aanandham ga saage natana oh super kalamathalli ki chesina seva andharu dhanyulu Salute teluguvaalla garvakaaranamaina andaru natulaki
@cgraju8532
@cgraju8532 4 жыл бұрын
Lakshmi VJ గారు మీరు చేసిన కామెంట్ తెలుగులో వుంటే ఇంకా బాగుండేది...చాలా బాగా చెప్పారు... పాత పాట అమ్మచేతి వంట రెండూ చాలా బాగుంటాయి...
@anjinammak3688
@anjinammak3688 4 жыл бұрын
Lloyd
@PbvRaju-r2m
@PbvRaju-r2m 4 ай бұрын
జమున అమ్మగారికి పాదాభివందనాలు
@shivannas2029
@shivannas2029 3 жыл бұрын
No.1Actor in the world,we can't seen future yugaas Hats up NTR
@nellikanakaiah304
@nellikanakaiah304 3 жыл бұрын
No
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
చిత్రము మంగమ్మ శపథం.
@prabhakarpullurwar1237
@prabhakarpullurwar1237 3 жыл бұрын
Ź
@srinivasululingakari8840
@srinivasululingakari8840 3 жыл бұрын
యన్ టి.ఆర్.నటించినఏసినిమాఅయినచాలాబాగుంటాయి.ఆయననటనఅలాంటిది
@DaljeetSinghSardar-ef4ww
@DaljeetSinghSardar-ef4ww Жыл бұрын
Qqq1😂😂😂111🎉🎉🎉q🎉🎉q🎉q🎉qq🎉🎉q¹😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂q¹à1¹😊😊qw5wŵq5⁵😊5555😊😊😊😊😂😂
@maheshwarinagarjuna649
@maheshwarinagarjuna649 4 жыл бұрын
Exlent song jamuna garu, world wonder 💓💓🌹🌹🌹
@shyamalrao5616
@shyamalrao5616 4 жыл бұрын
Supar
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
అలా నాటి మేటి పాటలు.ప్రపంచము లో నే అద్భుతమైన మధుర గీతాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ సాంగ్.
@dtnaidu2467
@dtnaidu2467 4 жыл бұрын
మహా అద్భుతంగా ఉన్నాయి పాటలు
@saiprasuna4947p
@saiprasuna4947p 3 жыл бұрын
I LOVE ❤️OLD SONGS
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
నాకు కూడా పాత పాటలు అంటే చాలా ఇష్టము.
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 4 жыл бұрын
ఇప్పుడైతే ఇంత చక్కని పాటలు లేవు.ఆ కాలం లో మేము అదృష్టవంతులు అనుకోవచ్చు ఇంత మంచి పాటలు వినగలిగాము ఇంత మంచి సినిమా లను చూసాము
@jeevanadharavizag2196
@jeevanadharavizag2196 4 жыл бұрын
Exactly
@lekshaavanii1822
@lekshaavanii1822 4 жыл бұрын
Nagabhushanam Pakam yes brother 👍👍
@ramisettykrishnamurthy61
@ramisettykrishnamurthy61 3 жыл бұрын
Xxn
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 Жыл бұрын
a wonderful.song of ntr.garu and rajasulochana madam superb song.
@vadlasrisailam1143
@vadlasrisailam1143 4 жыл бұрын
అద్భుతమైన పాటలు అందులో NTR లాంటి నటుడు ఉండడం ఎంతో ఆనందదాయకం .... అందమైన రాకుమారుడు ...ఎ పాత్ర కైన మైనం బొమ్మ లా ఒదిగి పోతాడు ...ఎక్కడున్నాడో ఆ మహాపురుషుడు ..
@lekshaavanii1822
@lekshaavanii1822 4 жыл бұрын
vadla srisailam yes brother.👍👍👍🙏🏼🙏🏼🙏🏼NTR
@gayatrikullavur2785
@gayatrikullavur2785 Жыл бұрын
NTR good song gantsala suseela hats off repeat it again and again
@gudesambayya8671
@gudesambayya8671 Жыл бұрын
P😊
@subrahmanyeswaraonaraharis6995
@subrahmanyeswaraonaraharis6995 3 жыл бұрын
Telugu patalu unnthavaraku ola is gold exlentsogs echrusar
@lakshmilakshmu9170
@lakshmilakshmu9170 3 жыл бұрын
Wow very nice song Tq u soo much old is gold I like .....
@cvrc1577
@cvrc1577 4 жыл бұрын
Very good songs venkateswarlu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవునా.
@VenkataramanaRongala
@VenkataramanaRongala Жыл бұрын
Waw,
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 4 жыл бұрын
రివ్వున సాగే పాట
@laxmanh6391
@laxmanh6391 4 жыл бұрын
I loved this song...
@ramanaiahbandaru6999
@ramanaiahbandaru6999 4 жыл бұрын
Loop🔝1 9
@kotewararao9185
@kotewararao9185 3 жыл бұрын
@@ramanaiahbandaru6999 K
@khajamohiddinshaik6551
@khajamohiddinshaik6551 3 жыл бұрын
సాంగ్ super మంగమ్మ శ పదం
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Teluguvariki dhuralavaatlu vundavu/yedho vidhangaa brathikesthaamani brathakaru/
@ruchithacampus1963
@ruchithacampus1963 3 жыл бұрын
Wonderful songs.
@muralibingi5504
@muralibingi5504 3 жыл бұрын
Old is gold. Nice songs. I.. like old songs very. Much. 29. 3. 2021. Date.
@ramamurthyr9578
@ramamurthyr9578 4 жыл бұрын
All grate good songs
@ramamurthyr9578
@ramamurthyr9578 4 жыл бұрын
Old isgold
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవునా.
@babudhulipala9241
@babudhulipala9241 3 жыл бұрын
రివ్వున సాగె అనే పాటలో సంగీతం లో హీరోయిన్ కొట్టే చప్పట్లు కూడా భాగం కావడం వీనులకు నిజంగా విందు అయితే అదే సమయంలో చప్పట్లు కూడా సంగీతం లో భాగమే అని నిరూపించిన సంగీత దర్శకునికి నా పాదాభివందనం
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@dubbakurumurthy3155
@dubbakurumurthy3155 Жыл бұрын
@@prakashreddytoom3807 ౫అక8ఒల్ంజ్ంల్పక్
@durgaduttdave
@durgaduttdave Жыл бұрын
​@venkateswararaoborra-nt7sd❤
@SriramareddyReddy
@SriramareddyReddy Жыл бұрын
❤ wa
@bramhaiahvadla
@bramhaiahvadla 7 ай бұрын
😊😊😊​@venkateswararaoborra-nt7sd
@mamidiganapathirao8126
@mamidiganapathirao8126 4 ай бұрын
Old songs are golden songs. No doubt about those.
@nagalakshmivolety2745
@nagalakshmivolety2745 3 жыл бұрын
Very melodious songthank you so much
@padalareddy230
@padalareddy230 2 жыл бұрын
I enjoyed thanks
@SwamySwamy-pr1db
@SwamySwamy-pr1db 4 жыл бұрын
Superb
@redmirchicommonman5256
@redmirchicommonman5256 4 жыл бұрын
అప్పటి పాటలు, సినిమాలు గుండెను చేరేవి ఇప్పుడు గొంతు దాకా కూడా చేరడం లేదు.
@jayamman3745
@jayamman3745 3 жыл бұрын
ಕನ್ನಡ ಓಲ್ಡ್ ಫಿಲಂ ಹಾಡುಗಳು
@ruchithacampus1963
@ruchithacampus1963 3 жыл бұрын
Gonthu dhakana? Ippati patalu konni vinalante ne gongali purugu pakinatluntundhi. Dirty creatures.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ కామెంట్.
@KrishnaKumari-pg7tt
@KrishnaKumari-pg7tt 4 жыл бұрын
Nice i love old songs
@m.srivamshikrishna7232
@m.srivamshikrishna7232 4 жыл бұрын
Manama shabdham
@srinivasayraoyalla1540
@srinivasayraoyalla1540 4 жыл бұрын
SUPER song
@NarsingRaoGovind-ms2po
@NarsingRaoGovind-ms2po Жыл бұрын
This is not old but ever new and ever gold masterpiece songs
@sairam-io4vy
@sairam-io4vy 4 жыл бұрын
Atuvanti actors gani music directors gani gayani gayakulu gani ee rojullo Peru Anduke old is gold.
@ChandraNaga-z9x
@ChandraNaga-z9x 2 ай бұрын
Mangammasapatham.aakalamlone.manam.unnattu.aatmeele.paadukuntunnattumanamadhyalone.vaarunnaranipinchedi
@murthujapattan5381
@murthujapattan5381 5 ай бұрын
Very very beautiful songs combined in very nice. All songs together told the power of literature in the melody of life run in the times of kings. Moreover the moral of life in clear way eventhough the poor and illiterate people follow it. Nice. True telugu songs reflect the status of love and nice way of music power for ever. Thank you for collecting the true dances of romantic in telugu screen.❤❤❤❤
@kanakadandisrinivasarao4921
@kanakadandisrinivasarao4921 4 жыл бұрын
Thanks for old good songs giving good.relaxation from all sorts of tensions .
@pentapatimutyalu7541
@pentapatimutyalu7541 3 жыл бұрын
M.el Melodious song
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
ఎస్.
@gcpanigrahi5654
@gcpanigrahi5654 4 жыл бұрын
Ever green songs.
@jbmotivationintelugu9772
@jbmotivationintelugu9772 4 жыл бұрын
Super ❤️ song
@p.s.j.prasad1358
@p.s.j.prasad1358 4 жыл бұрын
Eee mangamma sapadham lo speciality emitante mugguru heroines tho 3 top songs, anni manchi music plus natyalatho unna ghantasala, susheela melodies, oh
@srinuboursetti1646
@srinuboursetti1646 3 жыл бұрын
Oooo Ooooooooiioooooooooooooooooooooooooooooooooooooooooooooooooo Oooooiioooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooio ooooooooooooooooooii
@janardhanreddymereddy7994
@janardhanreddymereddy7994 3 жыл бұрын
Supar sangu
@ramamurthyr9578
@ramamurthyr9578 4 жыл бұрын
All songs old is gold single hero heroin
@krishnanimmagadda3798
@krishnanimmagadda3798 3 жыл бұрын
Very Good
@NarayanraoNalla
@NarayanraoNalla 4 ай бұрын
miru paydalu pata bagunda maydam
@venkatesh7225
@venkatesh7225 4 жыл бұрын
2020 వినేవాళ్లు లైక్ కొట్టండి
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 4 жыл бұрын
Can we hear those sweetsongs and superb action of the legendary actors, no one can match the glamour of Jamuna garu and the heroism of NTR.🙏🙏🙏🙏
@sunnysunnylion3137
@sunnysunnylion3137 3 жыл бұрын
Flmmmmmmlev P9l
@malladiraju9722
@malladiraju9722 3 жыл бұрын
@@sunnysunnylion3137 1qq
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
Ne korukontaru na swami ee Kallu vechenule🦚🦚
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
హై సూపర్.
@hajarabeehajara4452
@hajarabeehajara4452 Жыл бұрын
0ppppp0
@vadlamanivl1307
@vadlamanivl1307 4 жыл бұрын
Very melodious songs. Feel like listening on and often. Unforgettable
@chevularamakistaiah5483
@chevularamakistaiah5483 3 жыл бұрын
B
@jayasreeratakonda8138
@jayasreeratakonda8138 4 жыл бұрын
Nice ntr jamuna combination
@koyalakondaanjaiah56
@koyalakondaanjaiah56 4 жыл бұрын
Super songs
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ కాంబినేషన్స్.
@naraharimohan3175
@naraharimohan3175 4 ай бұрын
Sweet memories
@NarsingRaoGovind-ms2po
@NarsingRaoGovind-ms2po Жыл бұрын
Top most fantastic Machless magnificent marvellous songs
@tigermahi1325
@tigermahi1325 4 жыл бұрын
Ntr 🙏🙏🙏🙏🙏
@vijayaaripaka
@vijayaaripaka Жыл бұрын
Haiga vunnae
@bommalichandini6615
@bommalichandini6615 4 жыл бұрын
Old is gold
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Жыл бұрын
TV Raju greatest music director.
@gangajalamsakalapurapu6680
@gangajalamsakalapurapu6680 4 жыл бұрын
Super song
@eramaswamy-tl6bh
@eramaswamy-tl6bh Жыл бұрын
Dhadapu 52 samvatsarala kritham konnisarlu ea cinema choosanu. Ippatiki prathi dialog prathi pata mind lo fixup ayinai. Marachipoleni best cinema.
@k.sharathbabu.kodairsharat5562
@k.sharathbabu.kodairsharat5562 4 жыл бұрын
K.sharathbabu. super song
@sudhakarmadari1988
@sudhakarmadari1988 3 жыл бұрын
Nice sagu
@rajusaidurgprinters4267
@rajusaidurgprinters4267 4 жыл бұрын
సూపర్
@kothurusubbarayudu4995
@kothurusubbarayudu4995 4 жыл бұрын
L.Vizayalakshmi Danc HILET for That Cenima.
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 3 жыл бұрын
అద్భుతమైన నటన
@as.murthyas.murthy6087
@as.murthyas.murthy6087 4 жыл бұрын
🌴🥀🌹🙏 అలనాటి అపురూప చిత్రాలు, విన సొంపైన పాటలు, అందాల నటీమణులు, ఎన్నటికి తిరిగి రాని గొప్ప నటులు, ANR & NTR అమరులు, ఎన్ని జన్మలెత్తినా అలాంటి చిత్రాలు మరల,మరల చూడలేము !!🌹🙏
@radakrishanrada2823
@radakrishanrada2823 4 жыл бұрын
.
@as.murthyas.murthy6087
@as.murthyas.murthy6087 4 жыл бұрын
@@radakrishanrada2823 🌹🌸 రాధ క్రిష్ణ రాధ గారికి నా ధన్యవాదములు ! 16/7/20 🌸🌹
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@seetharamavarmayadavali2753
@seetharamavarmayadavali2753 Жыл бұрын
మాటలకందని భావాలు మధురమైన అనుభూతి కలుగుతుంది.అమరము అజరామరం ఆగానామృతము . ఆగళాలు ఎప్పటికీ మర్చిపోలేము నిత్యనూతనం.
@jogisarathbabu282
@jogisarathbabu282 4 жыл бұрын
very nice songs
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Prajaaswaamya dhesham lo vunnaamu/sr ntr peru chedagodathaavaa/krishnakumaari jiivithaanni bajaaru kiidusthaava/manakendhuku/nuvvu yenthakaalamayyindhi niiprogaam vesi /
@subbanaiduravilla9096
@subbanaiduravilla9096 Ай бұрын
Oldsongs gold songs
@sampathia1958
@sampathia1958 Ай бұрын
Super
@srinivasnagisetty5415
@srinivasnagisetty5415 4 жыл бұрын
EE SONGS VINTUNTE SWARGAM LO VUNNATTUNNADI THANKS FOR YOU TUBE
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 4 жыл бұрын
ఈ పాట సినారె గారు కర్నూల్ జిల్లా అహోబిలం కు వచ్చినప్పుడు వ్రాశారు
@prasadpolaki1012
@prasadpolaki1012 4 жыл бұрын
Super songs
@chavanramesh8599
@chavanramesh8599 4 жыл бұрын
V good songs
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.సూపర్.సాంగ్స్.
@jamiudaykumar4121
@jamiudaykumar4121 Жыл бұрын
Devatha telugu mooview songs
@srinusree6864
@srinusree6864 4 жыл бұрын
I love old songs
@gvenkatiah8825
@gvenkatiah8825 2 ай бұрын
Old is gold saings
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 4 жыл бұрын
NTR as Hero,Vittalaacharya as Director and T V Raju as Music Director ....many movies and almost all movies are biggest hit in those days
@madhuvaran890
@madhuvaran890 3 жыл бұрын
.
@eramaswamy-tl6bh
@eramaswamy-tl6bh Жыл бұрын
Yes. Well said brother.
@laxminarayananarmada3965
@laxminarayananarmada3965 4 жыл бұрын
Evergreen
@vimalagangadevi579
@vimalagangadevi579 3 жыл бұрын
Nice
@amaravathibhaskarbitti5050
@amaravathibhaskarbitti5050 4 жыл бұрын
Best song
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Yedhutivaarilo manchini chudu chedunu vadhilipettu/
@vijaylakkavatri2822
@vijaylakkavatri2822 4 ай бұрын
Aha aa paata paatalu entha maduramuga unnaai.
@gbalavenkatesam2973
@gbalavenkatesam2973 4 жыл бұрын
Super super
@prasadraokankati5723
@prasadraokankati5723 4 жыл бұрын
Most popular song of golden era.music variety.lyrics super..hence old is gold
@jaaminiprakash567
@jaaminiprakash567 4 жыл бұрын
Iloveoldsangs
@ambekargovindarao
@ambekargovindarao Ай бұрын
🙏🙏🙏🙏
@sudhakari9361
@sudhakari9361 4 ай бұрын
N,T,R,Is, great Hero in, World History Hero'
@naguluk8135
@naguluk8135 3 жыл бұрын
1
@sandeepbashetty4241
@sandeepbashetty4241 4 жыл бұрын
Pellinatl pramanalu vidio songd
@kothurusubbarayudu4995
@kothurusubbarayudu4995 4 жыл бұрын
NTR JAMANA JODI VERY VERY HILET.
@eswar3681
@eswar3681 4 жыл бұрын
Acceptable title...good collection
@gsathynarayana4962
@gsathynarayana4962 4 жыл бұрын
Vento anandam OK.
@patanbasha9561
@patanbasha9561 4 жыл бұрын
@@gsathynarayana4962 qq~
@suryanarayanakomatipalli9616
@suryanarayanakomatipalli9616 3 жыл бұрын
@@gsathynarayana4962 wwwwwww
@sidhugopi9211
@sidhugopi9211 4 жыл бұрын
Jai ntr
@shailajanayak2091
@shailajanayak2091 4 жыл бұрын
Nice n beautiful songs. Beautiful jamuna evergreen ntr.
@obannamro4627
@obannamro4627 4 жыл бұрын
Super songs 😻
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.కదా.
@chandrasekharraoa8983
@chandrasekharraoa8983 4 жыл бұрын
Vijayalakshmi kannula abinayam bagundi
@adinarayanaboddeti9811
@adinarayanaboddeti9811 4 жыл бұрын
Super Music and lovely song
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
ఎస్.
@srinivasathinagaram522
@srinivasathinagaram522 3 ай бұрын
Super. Old. Songs
@obulreddygangireddy6665
@obulreddygangireddy6665 4 жыл бұрын
పాటలంటే ఇవి కదా.
@nanimallavarpu9750
@nanimallavarpu9750 4 жыл бұрын
Super
@avnsuribabu5588
@avnsuribabu5588 4 жыл бұрын
Old songs chala baguntayee
@m.r.prasad
@m.r.prasad 4 жыл бұрын
పాటలు వెయ్యండి. మీ కామెంట్స్ అఖర్లేదు.
@y.chinna.venkatareddy.yerr8310
@y.chinna.venkatareddy.yerr8310 4 жыл бұрын
Ilovegoldsonsverygoodsongs
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవునా.
@ramamohanaraokoduru3545
@ramamohanaraokoduru3545 4 жыл бұрын
Almost songs were released during my School days. Those days were sweet and no responsibilities. Sweet memories renewed. Thanks.
@moghalshassainbaig5698
@moghalshassainbaig5698 4 жыл бұрын
6
@varalakshmipannuru681
@varalakshmipannuru681 4 жыл бұрын
super song
@koteswararaomuppala2273
@koteswararaomuppala2273 4 жыл бұрын
@@moghalshassainbaig5698 u
@brahmanandamt139
@brahmanandamt139 4 жыл бұрын
Obobliraja
@satyanarayanamittapalli124
@satyanarayanamittapalli124 4 жыл бұрын
@@brahmanandamt139 old is gold
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 56 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 52 МЛН
Romantic Songs of NTR & Savithri | Telugu Retro Hit Songs | Saregama Old Telugu Songs
38:10
Best of NTR | Nannu Dochu Kunduvatey | Mudhabanthi Poolupetti | Aaresukoboyee
39:33
Saregama Old Telugu Songs
Рет қаралды 100 М.
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 56 МЛН