పాత పాటల బుట్ట :ఘంటసాల గాన గాంధర్వం part A || paatha patala butta : ghantasala gaana ghandharvam

  Рет қаралды 2,275,270

Paatha Patala Butta - by Raparti Murali , Lecturer

Paatha Patala Butta - by Raparti Murali , Lecturer

Күн бұрын

Пікірлер: 499
@vemurisatyanarayana8953
@vemurisatyanarayana8953 Жыл бұрын
భావ యుక్తం గా ఎంతో చక్కగా పాడారు పయనించే ఓ చిలుక పాట. అద్భుతం. సాహిత్యం, సంగీతం, గానం, సన్నివేశం కూడా మరువ లేనివిధంగా కుది రాయి. జోహారు.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 Жыл бұрын
a wonderful.and musical melody.song.of anr garu ghantasalagari sdbhuthamaina patalu..superb songs.
@lathathummanapalli6292
@lathathummanapalli6292 9 ай бұрын
మనసుకు ఎంతో హాయిగా వుండే మధుర గీతాలు అందించిన మీకు ధన్యవాదాలు
@pprashanth2260
@pprashanth2260 3 ай бұрын
పయనించే ఓ చిలుకా ఆ పాట వింటుంటే ఎంత బాధ ఉన్నా ఆ గొంతులోని మాధుర్యం మనిషిని ఊహలోకాలలోకి తీసుకువెలుతుంది. ఎన్ని సార్లు విన్నా ఏదో మధురమైన అనుభూతి కలిగిస్తుంది. జీవిత సత్యాన్ని బోదిస్తుంది.. మహానుభావుడు కాబట్టే 60 సంవత్సరాలైన ఈ పాట వింటున్నాము. ఆ గొంతు ఎప్పటికి మూగబోదు. ఆయనకు దేవుడు ఇచ్చిన వరం. ఇలాంటి పుణ్యం ఎవ్వరికి దొరుకదు. ఆయన జననం 1922 మరణం 1974 ఆయన జీవించినది 52 సంవత్సరాలు. ఈ సృష్టి మనకు ప్రకృతితో పాటు తెలుగువారికి గంటసాల అనే మధుర గాయకుడిని అందించినది.
@Bsreddy7075
@Bsreddy7075 11 ай бұрын
నాటి గ్రామపౌండ్ రికార్డుల నుంచి నేటి యూట్యూబ్ వరకు కూడా ఘంటసాల గారి పాటలకు ఆదరణ ఉందంటే ఆయన ఘనమే కారణం
@chalapathiaouka6619
@chalapathiaouka6619 3 жыл бұрын
🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🌷ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి కలకాలం నిలిచి పోయే ఒక్క గీతం చిత్రీకరిస్తే చాలు🤚తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT GHANTASALA SONGS
@sureshreddy1693
@sureshreddy1693 2 жыл бұрын
Machi patalu maku vinadaniki sarvada meeku kruthagnathalu sir
@venkatkola3665
@venkatkola3665 7 ай бұрын
😢
@chalapathiaouka6619
@chalapathiaouka6619 3 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🌺మిత్రమా 🌸 చక్కని మధురమైన బుట్టలో అమృత ఫలాలను ఉంచారు. ఈ అమృత గీతాలు ఆచంద్రతారార్కం విలసిల్లాలని మనసారా కోరుకుంటున్నాము🌺తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD GHANTASALA SONGS
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 Жыл бұрын
Great.. Ghanthsala....Gari....aanimutyallu Excellently.
@hemalathapasumamula94
@hemalathapasumamula94 2 жыл бұрын
My favourite singer's Ghantasala P suseela Spb garu eppuatiki ghantasala susheera gari songs jeevichiye vunnayi night songs vinte mind ento fresh ga vuntundi Telugu garu chesu konna punyam veeri patalu manam vinadam 🙏🙏🙏
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 2 жыл бұрын
Chala dhanyavadalu inta tiyyati ghantasala paatalu andinchinanduku .every green songs.these r creating soothing vibrations in mind as well as body thereby good health in all respects. Tnq
@sumanthchotu5904
@sumanthchotu5904 2 жыл бұрын
.
@loku-hormonist.
@loku-hormonist. Жыл бұрын
చాలా సంతోషం అన్న గారు మీరు చేసిన పని
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
ఘంటసాల ఆణిముత్యాలు. చాలా అద్భుతమైన పాటలు,.. మధుర గాయకులు.. అమరగాయకులు.. మన తెలుగు వారు.. కావడం మన తెలుగు వారు.. చేసుకున్న.. అదృష్టం.. 🙏
@vemasunanda219
@vemasunanda219 2 жыл бұрын
Al All
@narasimhamurthymangalampal4370
@narasimhamurthymangalampal4370 Жыл бұрын
@@vemasunanda219 ,
@ravikandula7371
@ravikandula7371 Жыл бұрын
🎉🎉🎉
@nagisettymodi4725
@nagisettymodi4725 2 жыл бұрын
ఇప్పుడు నా వయస్సు 60సంవత్సరాలు ఘంటసాల గారి‌ పాటలు వింటూ టే మనసు ఎంతో హాయిగా ‌ వుంటుంది ఆ మాహానుభావడు చనిపోయి స్వరం లో వున్న మన ఎదురు గా వున్నా ట్లు గా వుంటుంది 🙏🙏🙏🙏🙏
@thimmarajuviswaraju9810
@thimmarajuviswaraju9810 2 жыл бұрын
Sir I was old 65 years But Iam Healthy life journey due to Hearing with Melodious songs of the Sri Gantasala Venkateswara Rao Since my Childhood days By VTRaju RMP Nellore
@padmavathidubbaka1693
@padmavathidubbaka1693 Жыл бұрын
Eepatalu vini murisipoyanu nenu
@sharadamanisriperumbudur
@sharadamanisriperumbudur 2 жыл бұрын
Ghntasala gari madhuramyna songs vintunte enni badhalunna marichipoyi manasu santhosham tho nindipothundi. Inthamanchi patalu andinchina ghantasala garu dhnyulu 👌👌🙏🙏🙏🙏
@sukumarmamidipalli7995
@sukumarmamidipalli7995 8 ай бұрын
No words to admire him.. great singer..His songs are eternal
@girijasonti5092
@girijasonti5092 3 жыл бұрын
Adbhuta Gayakulu Gantasala garu.Vari lanti varu mari puttaru .
@krishnakumarkatke3847
@krishnakumarkatke3847 3 жыл бұрын
Very good songs
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
ఈతరం వాళ్ళు కూడా విని ఆనందించే అదృష్టం అనుకున్నాను. ఇలాంటి పాటలు మరల రావండీ సృష్టించిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@p.govindarao3309
@p.govindarao3309 2 жыл бұрын
I retired yesterday on 30.6.22 on supernuation of age.so now I am listening gantasala gari old songs
@subhashinikandlagunta2355
@subhashinikandlagunta2355 Жыл бұрын
Hn
@bhaskararaoguntamukkala2487
@bhaskararaoguntamukkala2487 9 ай бұрын
@RadhakrishnaChilukuri-g2j
@RadhakrishnaChilukuri-g2j 6 ай бұрын
అయ్యా, కొండయ్య మద్దు గారు, యేమీ అనుకోకండి...వాల్లు కాదు సార్, వాళ్ళు అనివ్రాయాలి
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 6 ай бұрын
@@RadhakrishnaChilukuri-g2j గారు. తప్పును. ఏలెత్తి చూపించే వారిని. గురువు. అని అనుకోవాలి నేను 5 తరగతి చదివినాను. తప్పులుంటే క్షమించాలి
@subbaiahmv719
@subbaiahmv719 9 ай бұрын
Animutyalu. Evergreen songs. Ghantasalagaru is the great.
@girijabomma5541
@girijabomma5541 2 жыл бұрын
సూపర్ సాంగ్స్, ఓల్డ్ ఇస్ గోల్డ్,, కళలను గౌరవించుకోవాలని ఉంటుంది,
@ambatipudisriramachandramy1536
@ambatipudisriramachandramy1536 9 ай бұрын
It is our sheer luck to born on this great land and that to at the time of Ghantasala mastaru's generation time. When ever we r sick we will hear and get rid of sickness by hearing his Great Voice. Our sata koti pranams to Sri Ghantasala mastar
@vijayakumarreddyakkisani7517
@vijayakumarreddyakkisani7517 8 ай бұрын
P ❤😂, 😂😊4iii😅😊😅
@sudhakarbandaru1402
@sudhakarbandaru1402 Жыл бұрын
భగవంతుడు ఇచ్చిన వరం ఘంటసాల గారు
@pkumarraja4967
@pkumarraja4967 2 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్ ని మాకు అందిన మీకు 🙏🙏🙏
@raghurachapalem8785
@raghurachapalem8785 3 ай бұрын
Ever green Singer ఘంటసాల కమ్ర పాటశాల ఘంటసాల అమర్ రహే అమర్ రహే అమర్ రహే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mvsubbaiahsubbaiah9649
@mvsubbaiahsubbaiah9649 2 жыл бұрын
I am 70 now. Every I am listening old songs everyday. All the day I am hearing.
@MohanraoNavuru
@MohanraoNavuru 11 ай бұрын
అభినందనలు బ్రో.. మంచి పాటలు వినిపించారు.. థాంక్స్.
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
Mugamanasulu all songs are evergreen songs.. To record break history... Great mesmarising voice.... Gaana gandharvulu....1000 kaalalakaina.. 🙏
@sudarshanbejjawar5109
@sudarshanbejjawar5109 2 жыл бұрын
Ghantasala Ganamrutam is really Amrutham, Necter Divine, which keeps the listner ever young, forgetting the age and all ailments. Hats off to the Unforgettable Son of Bharath!!
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 Жыл бұрын
ఘంటసాల గానామృతం ఈ తరానికి, తరాతరాలకు జీవామృతం. మురళీగారికి ధన్యవాదములు. 🙏🙏💐💐🎆
@Umapathy1964
@Umapathy1964 Жыл бұрын
The present generation does not know much about Ghantasala master. So it's the duty of parents and elders to encourage the children to learn and a few songs our master. We must not forget our culture. Love from Chennai
@rkesaualu8453
@rkesaualu8453 Жыл бұрын
N. . 3 3
@alakshmipathi7176
@alakshmipathi7176 9 ай бұрын
Thank uvery Much evry Sunday kindly maintain like this programme😮
@obannamro4627
@obannamro4627 Жыл бұрын
One Gantasala garu,oneNtr,one Anr,onesuseelammagaru,one janakamma garu No comparison to noted Legends they're only one
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
I proud of our ghantasala master very sweet melody voice... Hats off to. Ghanrasala... Is one of the great singer in our indian country..... 🙏
@venkatasubrahmanyamtangira8809
@venkatasubrahmanyamtangira8809 3 ай бұрын
చక్కని పాటలు చేశారు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏
@KasivrithisathyaHasanKasiprana
@KasivrithisathyaHasanKasiprana 3 жыл бұрын
Ganasala Gariki koti koti padabhi NAMASHKARAMULU meeyokka ganamrtutam inkevari radayya Great Great Great 🙏🙏🙏
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD GHANTASALA SONGS
@rkpsychology8442
@rkpsychology8442 3 жыл бұрын
Master garu lives as long as the Sun and the Moon live.Telugu Thalli takes solace in your immortal songs . She never dies even if she is not honoured.Every song you sang resurrects Telugu Thalli.If you are not remembered Telugu people would lose their existence.It would be suecidal to imitate others instead of living our language .Now Telugu Thalli has become completely blind with the loss of two eyes Master and Balu .They live the hearts of Telugu people who adore Telugu literature.
@venkatjithendarreddy1440
@venkatjithendarreddy1440 3 жыл бұрын
n.15q isx
@p.sataysatayamnarayana5625
@p.sataysatayamnarayana5625 3 жыл бұрын
క్ష్
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@seshacharyulupulapallichud6777
@seshacharyulupulapallichud6777 2 жыл бұрын
గానగాంధర్వుడిని ఆగానమాధుర్యాన్ని మరువగలమా? హృదయపు అంచుల లోతులలోకి చొరబడిన ఆ కలకండ శాశ్వత నివాసము ఏర్పరుచుకున్నది.
@MogilieeswariS
@MogilieeswariS 8 ай бұрын
ఘంటసాల añr అర్ great
@UdayKumar-sk6ot
@UdayKumar-sk6ot 10 ай бұрын
God of gantashala Garu
@pmohanreddy634
@pmohanreddy634 3 жыл бұрын
ఘంటమాస్టారు గారు దక్షిణ భారతదేశంలో నే గొప్ప గాయకుడు
@rangaiahchinthakrindi2093
@rangaiahchinthakrindi2093 3 жыл бұрын
Thite garelu thinali vinte old songs vinali
@yogeswararaopeddini3680
@yogeswararaopeddini3680 3 жыл бұрын
Chappagalavaruleru
@kothurmurthy
@kothurmurthy 3 жыл бұрын
అవునండీ
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@hariprasad-oj8uf
@hariprasad-oj8uf 3 жыл бұрын
@@ranjany962 .
@bhaskarkomakula622
@bhaskarkomakula622 3 жыл бұрын
ఇలాంటి paatalu ఇప్పుదు ఎవరూ paade varu లేరు thanks GS maastaaru గారు
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD GHANTASALA SONGS
@prasadnandam4529
@prasadnandam4529 2 жыл бұрын
@@ranjany962 2
@gondesisolapuri5691
@gondesisolapuri5691 8 ай бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటల మాధుర్యం మరువలేనిది ఆ తరానికి వరంగా లభించిన వారు ఎప్పటికీ ఎవరూ మరిచిపోలేరు వారిని
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 2 ай бұрын
Thank you Respected PATHA PATALU Channel owner garu.We all thank you very much for giving us this valuable programme which we can not get again in our life.Thank you Brother.
@upendranath4854
@upendranath4854 2 жыл бұрын
He was humble all his life.A rare gift for the telugu film industry,he cannot be compensated by any one in the centuries to come..upendranath
@srinivasulureddykalluru5668
@srinivasulureddykalluru5668 3 жыл бұрын
ఘంటసాల లాంటి మధుర గాయకులు మరొకరు లేరు తెలుగులో. మనకు లభించడం మన అదృష్టం. 🙏
@alankaganesh5938
@alankaganesh5938 3 жыл бұрын
Sa
@obannamro4627
@obannamro4627 3 жыл бұрын
How can explain Ghanta sala master melodious voice
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@ramakrishnachitturi1936
@ramakrishnachitturi1936 2 жыл бұрын
Exallent Songs
@ramakrishnachitturi1936
@ramakrishnachitturi1936 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@krishnavenivempati9211
@krishnavenivempati9211 2 жыл бұрын
Thankyou for sharing madhura geethaalu
@chirutirunagari920
@chirutirunagari920 3 жыл бұрын
Ghantasala sweet songs were evergreen. Thirunagari Chiranjeev
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@dharmaraosykam2831
@dharmaraosykam2831 2 жыл бұрын
@@ranjany962 g gytvt1fc
@sadamposaiah2445
@sadamposaiah2445 2 жыл бұрын
@@ranjany962 nmnn
@seenappag5532
@seenappag5532 2 жыл бұрын
@@ranjany962 hhhhh
@ramaraonurukurthi8357
@ramaraonurukurthi8357 2 жыл бұрын
ఎన్ని సంవత్సరాలయిన మాధుర్యం అలానే ఉంటాది ఆగానం అసాహిత్యము అంతగొప్పవి ఎన్ని తరాలు మారినా 40సం.. దాటినదగ్గరనుండీ వాటిమాధుర్యం తెలుస్తాది
@gangadharvasamsetty4062
@gangadharvasamsetty4062 Жыл бұрын
మధుర గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ యవత్ భారత దేశం గర్వపడేలా నేటికీ శ్రోతలను రంజిప చేస్తున్న ఘంటసాల గారు మన అందరిలోనూ జీవించే వున్నారు🙏
@ganeshkommula5406
@ganeshkommula5406 Ай бұрын
Excellent songs of gana gandharva ghantasala garu. Manasuku chala happy ga vuntundi ee songs vintunte
@muralibingi5504
@muralibingi5504 Жыл бұрын
Manasu. Haayiga..undhi. Thanks. Brother
@NVS-kc8ew
@NVS-kc8ew 8 ай бұрын
No alternative songs, very meaningful lyrics and the good work of our legend born to sing such kind of songs which are forever memorable, Hearty tributes to his soul which is a great heart with immortal feel Om Shanti ⭐
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు
@ramakrishnaraor5329
@ramakrishnaraor5329 10 ай бұрын
Super.naku chala santoshamga undi.thanq🙏
@gopalk1361
@gopalk1361 3 жыл бұрын
Pls bring more and more Ghanta sala hit and super hit songs to to days youth. Thanking you a lot.
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD GHANTASALA SONGS
@paparaokancherla4609
@paparaokancherla4609 11 ай бұрын
Gantasala is a gandharvudu and amarudu upto the sun and the moon and the earth alive I am the Indian àrmy soulder I sleep after lisining of gantasala songs k papà Rao
@ramakrishnarao4755
@ramakrishnarao4755 Жыл бұрын
Pleasing songs of ggantasala.well compiled program
@venkateswarlusajja8212
@venkateswarlusajja8212 21 сағат бұрын
పాట అందులోకి తీసుకున్న వస్తువు దానికి చేసిన ట్యూన్ పాడిన గొంతుక అన్నీ ఒకదానికి ఒకటి తోడై నిండిన ప్రతిరూపాలు ఈ పాటలన్నీ! కానీ, ఇవి పర భాషా లో వచ్చిన (హిందీ)పాటలకు అనుకరణలు అని తెలిసినప్పుడు కొంతమంది మెచ్చుకోకపోగా నోచ్చుకోవటం లో వారికి తగ్గిన మనో ఉల్లాసం ఏమిటో అర్థం కాదు! ఏదిఏమైనా ఈ పాటలన్నీ యవర్ గ్రీన్ గీతాలే!
@lakshminarayanasakhamurija928
@lakshminarayanasakhamurija928 2 жыл бұрын
Thanks for your old songs collection s
@gurramvenkatesh7005
@gurramvenkatesh7005 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 e madhuragithalu andhinchinavariki na shathakoti vandhanalu
@sivaramprasad-fi8vh
@sivaramprasad-fi8vh 27 күн бұрын
ఆయన ఘంటసాల ఏ కాదు కంఠసాల కూడా. స్వరంలో అమృతాన్ని నింపి తెలుగు వారిని చిరాయువులుగా చెయ్యడానికి నింగి నుండి భువికి యేగిన గాన గంధర్వుడు
@swamy1000
@swamy1000 2 жыл бұрын
Excellent work Murali garu. Good Job indeed. I love all the old songs= Swamy- Florida
@drankaiahdrankaiah2366
@drankaiahdrankaiah2366 11 ай бұрын
Excellent. Soongs
@nitishareddyammana9951
@nitishareddyammana9951 2 жыл бұрын
Master gari patalu vinadam adrushtanga bavisthunnanu
@janmohammadsyed5501
@janmohammadsyed5501 10 ай бұрын
Great singer Ghantasaala ji❤
@brahmanandamsingamaneni6364
@brahmanandamsingamaneni6364 2 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు ఉండరు సాటి లేని మేటి మనిషి
@apparao8660
@apparao8660 2 жыл бұрын
Thanks for your best collecton
@sacraddye2933
@sacraddye2933 3 жыл бұрын
Myfavaret.Ghantasalaoldsangs Manythaks
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD GHANTASALA SONGS
@krishnaraov2695
@krishnaraov2695 2 жыл бұрын
No words .to appreciate his gaanamrutam
@AnjaiahRachamalla-xy7vq
@AnjaiahRachamalla-xy7vq 8 ай бұрын
I m happy to here
@VISWANATH-k1u
@VISWANATH-k1u 8 ай бұрын
నేను కూడా నమస్క రిస్తున్న
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 2 жыл бұрын
ధన్యవాదాలు
@somanathvedula1030
@somanathvedula1030 10 ай бұрын
Wonderful song's no one can beat his voice Mastro of songs.
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 Жыл бұрын
All songs are very nice and meaningful
@prasadrao8013
@prasadrao8013 Ай бұрын
అన్నితరలవారికి ఆణిముత్యాలు 👌👌👌🙏🙏🙏
@AshokChaturvedula-p5e
@AshokChaturvedula-p5e 11 ай бұрын
Old melody of Gantasla garu for witch hero ANR smooth acting good
@kattamurirajeswari9879
@kattamurirajeswari9879 Ай бұрын
Aanaati geethaalu aapaatha madhuralu 😊
@mallemvenkateswararao8309
@mallemvenkateswararao8309 3 жыл бұрын
ఇప్పుడు నా వయస్సు 76 సంవత్సరాలు ఇప్పటికీ నా వయస్సు వారిలో చాలా మంది ఎంతో కొంత ఆరోగ్యముగా ఆనందంగా జీవిస్తున్నామంటే కారణం అది స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రసాదించిన గానామృతమే ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంతకన్నా గొప్ప టానిక్ ఏముంటుంది. స్వర్గీయ ఘంటసాల గారికి నాయొక్క ప్రగాఢమైన, వినయపూర్వక శ్రద్ధాంజలి ఘటించుచున్నాను వినయపూర్వక
@bhaskarthirunahari3052
@bhaskarthirunahari3052 3 жыл бұрын
avunuchalabagacheppinaru
@rathnakarraovaddi663
@rathnakarraovaddi663 3 жыл бұрын
Correct identified sir
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD GHANTASALA SONGS
@syedfazululla9880
@syedfazululla9880 2 жыл бұрын
@@ranjany962 thanqyou
@nageswararaochidam1543
@nageswararaochidam1543 2 жыл бұрын
Iamveryveryfeelinghappytohearinggantasalasongs.
@fazilpasha24
@fazilpasha24 Ай бұрын
Ghantasalagarudevudu.ichinavaramuvarikipadabhivandam
@chandrasekharraoa8983
@chandrasekharraoa8983 3 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినవలసిన patalu. Tq.
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
చెవిలో. అమృతం పోసినంతా అనుభూతి కలుగుతుంది
@gvraju482
@gvraju482 Жыл бұрын
Padbi vandanamlu gantasala gariki
@dollukoteswararao5994
@dollukoteswararao5994 2 жыл бұрын
After retirement lam enjoining ghantasala songs.🙏
@ankineedukavuri8634
@ankineedukavuri8634 2 жыл бұрын
After retirement l am also doing the same.
@satyanarayanarongali9421
@satyanarayanarongali9421 Жыл бұрын
Thanks for this album
@mvnageswararao
@mvnageswararao 3 жыл бұрын
జై గంటసాల జై జై గంటసాల
@bhaskararaoguntamukkala2487
@bhaskararaoguntamukkala2487 9 ай бұрын
Verygood old Songs of Gantasalagaru.
@nsatyam2881
@nsatyam2881 8 ай бұрын
Before sleeping I listening old songs.
@kalisettiadinarayana529
@kalisettiadinarayana529 2 жыл бұрын
Very nice songs🙏🙏🙏
@MohanraoPV
@MohanraoPV 3 жыл бұрын
Thanks for your old songs collection. 💐
@sureshbabu-nh5nk
@sureshbabu-nh5nk 3 жыл бұрын
J..p4 N8l
@katarlabalaraju5804
@katarlabalaraju5804 3 жыл бұрын
@@sureshbabu-nh5nk a
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS@@sureshbabu-nh5nk
@krishanaraobondalapati4651
@krishanaraobondalapati4651 3 жыл бұрын
@@sureshbabu-nh5nk r,
@subbalakshmamatanguturu8912
@subbalakshmamatanguturu8912 2 жыл бұрын
Evergreen songs ghantasala
@lmreddylokasani8095
@lmreddylokasani8095 3 жыл бұрын
Marapuraani madhura gaayakulu mana ghantasala master...
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD GHANTASALA SONGS
@vanukurunageswararao1031
@vanukurunageswararao1031 3 жыл бұрын
A great singer un paralleled . His voice is a God's gift to Telugu people.I have been hearing his songs and duets with Suseela garu for the last 60 years. As long as the World exists he lives in the hearts of all Telugu people. NTR and ANR OWE their success to him and the music directors of their era. But unfortunately no one from telugu film industry showed any gratitude to his family or to the great actress Savitri garu during their times of distress.
@srinivasreddymitta9565
@srinivasreddymitta9565 3 жыл бұрын
A
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@satyapalreddy1328
@satyapalreddy1328 2 жыл бұрын
I agree in toto.Ghantasala songs are immortal Satyapal Reddy Kanchala,Hyderabad,
@gkraju1182
@gkraju1182 2 жыл бұрын
ఇప్పుడు నా వయస్సు 70 సంవత్సరాలు. నా చిన్నప్పటి నుంచి శ్రీ ఘంటసాల గారి పాటలు (ఆణిముత్యంలు) వింటున్నాను. ఈ రోజు కూడా విన్నాను. యిప్పటి తరం వాళ్ళు కూడా వింటూ ఆనందిస్తున్నారు.
@Ravinderbotla123Botlaravinder
@Ravinderbotla123Botlaravinder 7 ай бұрын
అమృతము కలిపిన బంగారు గీతాలు
@prabhkarpabba8792
@prabhkarpabba8792 10 ай бұрын
great memorable songs. Gantasalagarive
@fftelty
@fftelty 3 жыл бұрын
మంచి ప్రయత్నం చేసారు👍
@ranjany962
@ranjany962 3 жыл бұрын
SUPAR HIT OLD SONGS
@tiruvenugopal2789
@tiruvenugopal2789 2 жыл бұрын
Amara gayakudu ghantasala garuu malliraru alantivaru
@nyalamrajamallaiah4914
@nyalamrajamallaiah4914 2 жыл бұрын
Hatsap to Gantasalagaru
@veerabhadraraoparuchuri237
@veerabhadraraoparuchuri237 2 жыл бұрын
ఇపుడు నావయసు77సంవత్సరాలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు చాలా యిష్టం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@venkatasubbulumolabanti9666
@venkatasubbulumolabanti9666 2 жыл бұрын
Xd3 ede
@venkatasubbulumolabanti9666
@venkatasubbulumolabanti9666 2 жыл бұрын
Vi z
@narravulathippaiah841
@narravulathippaiah841 9 ай бұрын
Sree Gantasala Gari Pataluaku Vandanamulu
@venkatanarayanajayamangala6683
@venkatanarayanajayamangala6683 8 ай бұрын
Aaa​@@venkatasubbulumolabanti9666
@kamaraju2640
@kamaraju2640 2 жыл бұрын
పాత పాటలు సేకరించి పెట్టునందుకు మీకు సర్వదా ధన్యవాదాలు.
@divyadepak3484
@divyadepak3484 2 жыл бұрын
Hatsof to you
@darapupurnachandrarao1460
@darapupurnachandrarao1460 2 жыл бұрын
Tqsir
@yadatisitalakshmi3860
@yadatisitalakshmi3860 9 ай бұрын
😢 నిజంగానే మధురాతి మధురం లు
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy Жыл бұрын
As i said many times in the *comments* that KARANA JANMUDU SRI GANTASALA VENKATESWARA RAO GARU IS MY GOD AND I AM HIS DEVOTEE.FOR ME THERE IS NOTHING GREAT IN THIS WORLD THAN MY GOD SRI GANTASALA VENKATESWARA GARI VOICE.
@rathnakaramsrinivasraju9374
@rathnakaramsrinivasraju9374 6 ай бұрын
మనసు విరిగినప్పుడు పాటలన్నీ వింటున్నాను
@rameshkunani-hp3gk
@rameshkunani-hp3gk Жыл бұрын
Great singer
@boddulabalakrishnabalakris5174
@boddulabalakrishnabalakris5174 Ай бұрын
Ganagandarvudu mana ghantasala garu varini minchina gayakudu leru🙏🙏🙏
GHANTASALA  GEETA MAALA 33
28:27
SESHU PEMMARAJU.
Рет қаралды 283 М.
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 138 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 181 МЛН
Melodies of Ghantasala | Prema Yatralaku | Nannu Dochu Kunduvatey | Naa Hrudayamlo
17:45
Melody Hits Of ANR | Akkineni Nageswara Rao | Akasa Veedhilo | Theta Theta Telugula |
1:00:00