ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు అయ్యా నాకుచాలా బాకీలు ఉన్నవి నా గురించి ప్రార్దన చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు
@MariamaCh-g4hСағат бұрын
❤🎉😂
@GousSk-ij7mr2 сағат бұрын
అయ్యగారి వందనాలు నా భార్య షాజహాన్ ఆరో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని ప్రార్థన చేయండి మా పాప తమ్ముడు పుట్టాలని అందరూ ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ మనవడు కావాలని ఆశపడి కోరుతుంది మా అమ్మ మన ఇంటికి ఒక మగ సంతానం రావాలని కోరుతుంది అయ్యగారు నా భార్య కుమారుడు గురించి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏✝️🙏🙏🙏🙏✝️🙏🙏🙏🙏🙏
@ButhukuriSuryakumari8 сағат бұрын
Ayyagaru ki vandanalu maku chala appulu vunnai ayya chanipovalani anukunna samayamulo naku mee vakya aadarana labinchindayya naku prardhana chiyyandi vandanalu
@Maryama123-w4r7 сағат бұрын
అయ్యా గా రి కి నా వం ద నా లు నా కు మా రు డి కి జాబ్ రా వ ల ని ప్రార్ధన చే యం డి 🙏🙏❤️🙏
ప్రైస్ లార్డ్ అయ్యగారు బారం కలిగిన రుణాలు ఉన్నాయి తీరుటకు ప్రార్థించండి వందనాలు
@Manuabhi-r3w10 сағат бұрын
Essaku ayyagariki vandanalu maa kutumbam chala appu lo unnadi naa appulu theeralani preyar cheyandi ayyagaru. Naa pillalu yesu namam lo manchi gaa edagalani korukuntunnanu ayyagaru. Pantalu baga pandalani, naa appulu anni theeripovalani,thakattu lo unna polamnu, illu kuda nene theesukunenduku yessaiah sahayam chestadani nammuchunnanu thandri .amen amen amen
@SanthiD-vl7lj8 сағат бұрын
Devuniki.🙏🙏🙏..issaku ayyagariki vandanalu..tatharao gaariki health baaledu hospitalo i.c.u.lo.vunnaru ayana kosam preyar cheyyandi
@AdapaJothi2 сағат бұрын
అయ్యా గారు వందనాలు మా కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త కోర్టు వాయిదా కొట్టేయాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త మారు మనసు దయచేసి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా ఆటో బాకీ తీరడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా గ్యాస్ బండ ఇవ్వడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా అప్పులు ఎక్కువగా అయిపోయింది విడుదల చేసిన ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త పనికి వెళ్లే లాగా మనసు దయచేసి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను 😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏😭
@srinivassanampudi55406 сағат бұрын
ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏🙏
@mercykaki69645 сағат бұрын
Ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻na Peru mercy na kutumbamlo samasalu appulu terali Ani ellu katukovali Ani pradhana cheyandi ayyagaru
@titustitus61735 сағат бұрын
Amen🙇🏻♀💫 praise the lord🙏ayyagaru....... Hallelujah
Praise the lord ayyagaru .నేను గ్రభ పాలంపొందే లాగున pray చెయ్యండి.amen
@padmapadma683034 минут бұрын
Prise lord propect Garu అవును ఈ రోజు మా బ్రతుకులు ఇలానే వుంది.ఆమెన్,i receive,i receive,i receive
@maheshjayampu9028 сағат бұрын
Amen amen amen దేవునికి స్తోత్రం
@MadhaviMarsakatla-s9g7 сағат бұрын
ఈ రోజు నా భర్త కి కాలర్ బోన్ ఆపరేషన్ వుంది అది ఏటువంటి సమస్య లేకుండా మంచిగా జరిగేలా ప్రార్థన చెయ్యండి అయ్యగారు 🙏🙏 తనకి మంచి ఆరోగ్యం దేవుడు ధయచేయాలి అని ప్రార్ధన చెయ్యండి
@KALYANITHERLAPU8 сағат бұрын
అయ్యగారు కి వందనాలు🙏🙏🙏🙏🙏 Nenu గర్భ ఫలం పొందెల ప్రార్ధన చేయండి అయ్యా. ఈ నెల కన్ఫర్మ్ అయ్యేలా ప్రార్ధన చెయ్యండి అయ్యగారు. ఆమెన్.....
@M.srinivasaraoSrinu-lg2pq6 сағат бұрын
వందనాలు పాస్టర్ గారు. మా కుమారుడు. లోకేష్. కువైట్ వెళ్లి నాడు. కాలు. నే పి. కుమారుడు కోసం ప్రార్ధనా చేయండి. వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Maa kosam maa samasyallu apullu Anni poyi దేవుడు మాకు తోడుగా ఉండేలాగా మాకు ప్రార్థన చేయండి అయ్య
@KavithaB-lc3rt10 сағат бұрын
Ayya గారికి వందనాలు అయ్య గారు నా పిల్లల కోసం ప్రార్థన చేయండి హెల్త్ బాగా లేక బాధ పడుత్నారు
@gangabhavaniganga21407 сағат бұрын
మాపాప దానేశ్వరీకి తలలో ఆపరేషన్ జరిగి ఎనిమిది సంవత్సరాలు తలలో ఆపరేషన్ జరిగిన చోట చీము వస్తుంది తగ్గేటట్లు ప్రార్ధించండి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి హాస్పిటల్ ఖర్చు బారించలేనిస్దితిలోఉన్నంప్రార్దన చెయ్యండి అయ్య గొంతు నొప్పి వస్తుంది తగ్గేటట్లు ప్రార్ధించండి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి
@VEERABABU-d1w2 сағат бұрын
విశాఖ అయ్యగారికి వందనాలు మేము బాగా అప్పుల్లో మునిగిపోయి ఉన్నాము తీర్చాలనా ఏ దారి లేదు మా కుటుంబం కొరకు ప్రార్థించండి మాకు 10 సెంట్లు సైట్ ఉంది అది మంచి బేరం రేటు వచ్చేలా ప్రార్థన చేయండి అయ్యగారు ఎలాంటి అప్పుల్లో ఉన్నారని ఒక రూపాయి కూడా అప్పు ఇచ్చే వారే లేరు కాకినాడ మీ తైలాభిషేకానికి వస్తున్నాము మాలో ఇంకా ఏ గొప్ప కారం నెరవేరలేదు రోజు కన్నీటితో ప్రార్థనతో ఏడుస్తూ ఉన్నాను విశాఖ గారు నోటిమాట పలికి పో అన్నారు కానీ ఎప్పుడు నెరవేరు స్థాయినా నిరాశగా అలాగా దిగులతో చూస్తున్నాం మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మాకు 30 లక్షల అప్పు ఉన్నది ఏసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాను ఆమెన్ 😭😭😭😭
@AakulaVeeranna7 сағат бұрын
అంతేగా మా తండ్రి ప్రేమగల మా తండ్రి నాయన నీకు వందనాలు అయ్యగారు వందనాలు తాడేపల్లిగూడెం అన్న కిడ్నీ బాగున్నయ్య గారు చాలా బాధలు అప్పుల్లోనే అప్పుల బాధ ప్రార్థన ప్రార్థన జంగయ్య గారు హల్లెలూయా🙏🙏✝️✝️🙏🙏
@someshsakile18995 сағат бұрын
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ స్తోత్రము అయ్యగారు ఈ రోజు నా పుట్టిన రోజు సోమేష్ నా కోరకు ప్రార్థన చేయండి అయ్యగారు అమీన్ హల్లెలూయ స్తోత్రము అమీన్ హల్లెలూయ
@venkattriveni7738Сағат бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru amen amen amen amen amen amen amen hallelujah
Praise the lord pastor garu man of god chikkam issaku garu truely sarvent of god ❤🙏❤
@ChaitanyaBhanu-v1d18 минут бұрын
వందనాలు అండి మా కుటంబ కోరికు ప్రార్ధన చేయ్యాడి🙏🙏
@RamkuriKeerthana2 сағат бұрын
Naku garbha phalam dayacheyandi deva please yesayya please prabuva 😭😭😭😭
@venkanaVijaya8 сағат бұрын
Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Vijaya Durga Naku pragenc vachedi Naku machi aabhi putalalli Pradhan cheyadi please God bless you
@ManishaAkepogu8 сағат бұрын
దేవుని నామములో అయ్యగారికి వందనాలు ఏడు సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడుతున్నా ప్రార్ధించండి అయ్యా పేరు రాజేష్ మనీషా
@GudiPhilips4 сағат бұрын
Amen amen amen amen amen amen amen thank God Jesus Christ hallelujah hallelujah hallelujah brother thank you
@kalavathymede91368 сағат бұрын
Praise the Lord ayyagaru ❤️ 🙌 🙏 yes ayyagaru ma dabbu anta court ki ps ke velthunay I receive this promise in Jesus mighty name amen amen amen 👏 🙏
@sukanyatodeti22108 сағат бұрын
Essaku ayyagariki vandhanalu na Peru sukanya naku pcod vundhi nagurinchi pradhinchandi nenu ellu kattukovalani pradhinchandi naku vudhyogam ravalani pradhinchandi ayyagaru mammaki health bagundalani devudu machii aarogyam na thalliki devudu evvalani pradhinchandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@AnuradhaModem-z9o8 сағат бұрын
Praise the Lord ayyagaru na Peru Anuradha Naku government job ravalani prayer cheyyandi ayyagaru babu ki asthma undi Manchiarogyam Kosar prayer cheyyandi ayyagaru
@mahalakshmi83529 сағат бұрын
Please prayer for my family and my sister satya family kosam prayer cheyyaddi ayyagaru🙏🙏🙏 bavagariki job ravalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏
@sankarraogudavalli91095 сағат бұрын
Praise the lord ayyagaru my daughter G jabilli free mbbs seat kosam please prayer cheyand ayyagaru and good future and good health kosam please prayer cheyand ayyagaru
@manimani-tp5ih5 сағат бұрын
ఐదో నెల అబార్షన్ అయింది అన్నయ్య నాకోసం ప్రేయర్ చేయండి గర్భసంచి వాపు వల్ల అబార్షన్ అయింది అంటున్నారు మందులు వాడుతున్నాను మళ్ళీ దేవుడు గర్భఫలమిచ్చు లాగిన ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏😭😭😭😭
@RaniPachigolla-fe3bv16 сағат бұрын
ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ పంజాబ్ లో చదువుతున్నాడు పాప పేరు అక్షయ చదువుకుంటూంది ఇద్దరు పిల్లలు కి దేవుని విచ్ఛే గ్యనం కావాలి దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ఈ లోక ఆశలకు లోబడకుండ దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు కి పాప కి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు ఇద్దరు పిల్లలు కి చదువులో దేవుని విచ్ఛే గ్యనం కావాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmiprasanna1818 сағат бұрын
Sir nenu 8th month pregnant ni naku na baby ki avari chedu drusti tagalakunda naku health bagundali ani na blood levels perigi na BP and blood sugar levels control lo vundali ani Naku umaniru chala takuvaga vundi na baby weight kuda ledhu ani baby lungs mature avaladhu ani cheparu edi na first pregnancy naku umaniru perigi na baby weight kuda perigi na baby lungs mature ayi Ami lopalu lekunda na baby healthy ga grow avali ani na baby 9th month vache varaku healthy ga vundali ani manchiga weight peragali ani Naku kuda vunna health complications ani poyi naku normal delivery ayela Naku dergayuvanthuralu iena naku putali Ani nenu pardana sakthi ki na baby ni tisukochi saksham chepali ani prayer cheyandi plz Praise the lord halleluyah amen
@ramunaidu38206 сағат бұрын
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
@MadhaviMarsakatla-s9g7 сағат бұрын
ఇస్సాకు అయ్యగారికి వందనములు గర్భఫలం కోసం ప్రార్ధన చెయ్యండి అయ్యగారు ప్లీజ్ 🙏🙏
@jayasreebathula48447 сағат бұрын
Praise the lord 🙏 🙌 👏. Deava deevenakaramaina varsham lo own house, koduku mariu kumarthea laku jobs dayachai thandry vandanaalu yeasaya vandanaalu thandry 🙌 🙏 ❤️
@Mukunadiu7 сағат бұрын
నా పేరు ముకేష్ నేను హాస్పిటల్ కి వెళ్లాను నార్మల్ రిపోర్టులు రావాలని ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్యగారు
@andugulavasanth44327 сағат бұрын
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 1సం" 26 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@BalaBalaji438047 сағат бұрын
దైవ జనులు, మా అండ,ఆశ,విస్వాసము,ధైర్యము అయిన ఇసాకు అయ్యగారికి హృదయ పూర్వక వందనాలు....నా పేరు బాలబాలాజి,నా భార్య పేరు.శ్యామలా కుమారి, మా పాప శశి తేజ, మా అమ్మగారు సత్యవతి.నా కుటుంబ సభ్యుల యొక్క కోరికలన్నీ నెరవేరే లా ఆ యేసయ తండ్రి చూసేలా , మా అయ్యగారు ప్రార్ధన చేస్తారని నమ్ముచున్నాము...ఆమేన్..ఆమేన్...ఆమేన్.. అతి త్వరలో మాకు గర్భఫలమును ప్రసాదించమని మా కరునామయుడు ని,మరియు మా దైవ జనులు ఇసాకు అయ్యగారిని ప్రార్ధిస్తున్నాము.ఆమేన్ ...ఆమేన్ ..
మాలో పాపమని కాడి ఉన్నదట పాపం వేరే కొట్టినట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు మమ్మీ శిష్యుల పాపం ఉండటం ఆ కార్డు మీద ప్రార్థన చేయండి నీ మబ్బులతో బాధ కలిగ 5 లక్షలు అప్లై అయిపోయాము ఎంత అప్పులు తీర్చలేని ఎంతైనా వడ్డీలో కడతాను ఆ అప్పు తీర్చినట్టు ప్రార్థన చేయండి అయ్యగారు ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా మమ్మల్ని మన్నించండి 🙏🙏
@subhashinikommu14238 сағат бұрын
అయ్యగారికి వందనములు మెక్ పాప కి నీట్ long term తీసుకొనుచుండగా పాప కి సీట్ వచ్చులాగున ప్రేయర్ చెయ్యండి అన్నయ్య ఆమెన్
Please prayer cheyyaddi ayyagaru na marriage kosam manchhi match ravalani manchhi husband ravalani manchhi job chese husband ravalani devuni nammukunna husband ravalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏 e year lo jargalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏
@BalaBalaji438047 сағат бұрын
మేము కూడా మా దైవజనులు ఇసాకు అయ్యగారి సమక్షములొ సాక్ష్యము చెప్పే సమయం ను అతి త్వరలో వుండాలని అయ్యగారు ప్రార్ధించ గలరు.ఆమేన్,ఆమేన్, ఆమేన్,ఆమేన్,ఆమేన్,ఆమేన్,ఆమేన్...
@KavithaB-lc3rt10 сағат бұрын
దేవుని మీద నమ్మకంతో వునాము అయ్య మీరు ప్రార్థన చేస్తే దేవుడు నా samasyallu therusthadani నమ్ముతున్నాను మీకు దండం పెడతాను అయ్య గారు నా జీవితం నాకే అర్థం కాకుండా పోతుంది ఏ ఆధారం లేక నా పిల్లల కి
అయ్యా గారు సౌదీ వెళ్ళితున్నను అయ్యా గారు ప్రార్ధన చేయండి అయ్యా గారు
@venkanaVijaya8 сағат бұрын
Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Srinu hanumavathi ma aabhi Mani ke marriage kavalani ma health Koraku aapula badhalu thiralani Pradhan cheyadi please God bless you❤
@sankarraogudavalli91097 сағат бұрын
Praise the lord ayyagaru my daughter G jabilli free mbbs seat kosam and good future and good health kosam please prayer cheyand ayyagaru
@JotiA-j6l3 сағат бұрын
Vandanalu ayyagaru na kumarulu susheel devaraj dheeraj visual Dev virikoraku preyar cheyandi yevanashulu Dari thapi p0yaru preyar cheyandi pilz
AMEN 🙏🏻 HALLELUAH PRAISE THE LORD ANNA 🙏🏻 I RECEIVE THIS PROMISE IN THE NAME OF JESUS CHRIST AMEN 🙇🏻♀️🛐✝️ THANK YOU YESAYYA 🙏🏻 PLEASE GOVERNMENT JOB RAVALI ANNI PRAYER CHEIYANDI ANNA PLEASE 🛐🛐🛐 FINANCIAL PROBLEMS VADDILU KATTHUNNA DAICHESI PRAYER CHEIYANDI ANNA PLZZZZZZZZ 😭 MAMMY KI BP SUGAR NUNDI SWASTHATHA KALUGU LAGUNA PRAYER CHEIYANDI ANNA PLEASE 🙏🏻🙏🏻🙏🏻
@rajun62988 сағат бұрын
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru ✝️🙏
@VenkataPrudhvi-cn2ge8 сағат бұрын
ప్రైసెతేలార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏🙏
@Prmeela8 сағат бұрын
అయ్యగారు నాను దివించండి గర్భంలో నీటి బుడగలు పోవలని గర్భం రవలని దీవించండి అయ్యగారు దేవుని కపుదల నా సుట్టు వుండలని ప్రార్థించండి అయ్యగారు 🙏
@NallagatlaNagamani-is5kf5 сағат бұрын
Thank you yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na bartha kuttu Mishon lu rendu konndu vatini aseervadinchandi yesayya issku ayyagaru prardhana ma jeevitala lo yenni melulu Daya chesaru yesayya tbank lone vachindi takattlo vunna bangarm vidipinchamu biddalidhariki machalu cheyichamu Firz konnamu kuttu mishan lu konnamu andhuku issaku ayygaru pradhana yesayya deevinchunu kaliginchinanduku kruthagntalu yesayyaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nirmalalakamthoti51887 сағат бұрын
Praise the Lord brother garu 🙏🏻 naku papa kshamapana dayacheyandi yesayya na bidda jithin ki anyayam cheyoddu yesayya ma korikanu tirchandi yesayya na kanniru vyardham cheyoddu yesayya na bidda jithin ki Kalyan premanu dayacheyandi yesayya Kalyan Katina manasu tisivesi mammalni preminche mamsapu hrudayam dayacheyandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya ❤️❤️😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭
వందనాలు అయ్యగారు!వ్యాపారంలో చాలా నష్టపోయాను.అభివృద్ధి కొరకు, నూ తన వ్యాపారం కొరకు ప్రార్ధించండి
@krupavanimalladi97448 сағат бұрын
Praise the Lord అయ్యగారు Amen Amen Amen Amen Amen Amen Amen
@bonkuriaravindkumar7 сағат бұрын
✝️ jesus 🙏 Praise the Lord🙏 Yayya issank yayya✝️🙏 Naku na wife👰 ma family👪 E vadam navavatha prthava chava yayya issank✝️🙏 Amen🙏🙏🙏🙏🙏🙏🙏 ✝️
@srilathav25779 сағат бұрын
వందనాలయ్యా మీరు ఇచ్చిన ప్రవచన వాగ్దానం క్రీస్తు మహిమ సాక్షి నిలబడతావు నీ దరిద్రత పోతుంది ప్రతి ప్రవచన వాగ్దానం నీదే అనే మాట ఇచ్చారయ్యా డిసెంబర్ నెలలో నేను క్రీస్తు మహిమ సాక్షిగా నిలబడాలి నా కుటుంబాన్ని పరిశుద్ధపరచండి మారు మనసు రక్షణ దయచేయండి ఆశీర్వాదానికి వారసులక మార్చమని శాపాల ఆశీర్వాదంగా దీవెనగా మార్చమని ఆత్మ దీవెన దయచేయమని అందరూ ఎగతాళి హేళన చేస్తున్నారయ్యా నీ దైవజనుడు చెప్పింది నెరవేరిందా అని అడుగుతున్నారు చాలా ఎగతాళి చేస్తున్నారయ్యా 😢😢😢 నా కుటుంబం అంతా యేసు నామములో ఉందని రక్షించబడ్డామని దేవుని కలిగి ఉన్నాము అని మాతరేంద్రత పోయిందని కోల్పోయిన దాని కంటే రెట్టింపు నా దేవుడు ఇచ్చాడు అని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు అని చరిత్ర కలిగిన సాక్షిగా నన్ను దేవుడు నిలబెట్టి దేవుని నా పరుచుకునే విధంగా నా బ్రతుకు మారేలా ప్రార్ధించండి అయ్యా ఈరోజు ఫైనాన్స్ వాళ్ళు జెసిబి ఫైనాన్షివాళ్లు నిన్న వచ్చారు భయ్యా ధనము కట్టాలి దాని సహాయం ఈ నెల కట్టవలసిన ఫైనాన్స్ నుంచి విడుదల కొరకు సమస్త రుణ బాధల నుంచి విడుదల దయచేయండి ప్రవచనాలు దయచేయండి
@AnithaSunkara-b3v7 сағат бұрын
Ayya garu 🙏✝️🙏 ma Tammadu ke pelli avali Ani pradana chayandi plz 😭😭😭😭😭😭🙏✝️✝️✝️🙏✝️🙏✝️🙏🙏✝️✝️
@yerrampallianjali12338 сағат бұрын
Praise the Lord... Daddy... Devuni... వందనాలు.... అయ్యాగారు.... ఈ రోజు. కంత్ కట్టడానికి అమౌంట్ లేదు అయ్యా..... 10 మంది తొందరగా పాటు సమానంగా అమౌంట్ కట్టడానికి తగిన పనులు లేక.... వెనుక.. పడిపోయాను... అయ్యాగారు 😭😭😭😭😭 కంతు కట్టడానికి తగిన అమౌంట్ మాకు... సహాయం చేయడానికి.. ప్రేయర్ చేయండి తండ్రి 😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@AnithaKaki-g1c9 сағат бұрын
ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు మా చిన్న బాబు అభి కి మంచి కాలేజీ లో సీట్ రావాలి అని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు
@PrasanthMaddupalli8 сағат бұрын
Press the lord daddy eroju devudu natho matladadu eroju vagdanam mana na jevitham lo neraverunu gaka amen amen amen
@katruvasu80807 сағат бұрын
🙏🙏🙏🙌🙌🙌ఇస్సాకు అయ్యగారికి వందనాలు, నా పేరు వాసు మది విజయవాడ , అప్పుల తో చాలా భాద పడుతున్నాం ,మా బాబు విశాల్ బిటెక్ ఫస్ట్ ఇయర్ బాబు ఫీస్ కట్టాలి , మా పాప 4 వ తరగతి ఫీస్ పే చేయాలి . ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙌🙌🙌
@kothiashok15407 сағат бұрын
ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏 9 సంవత్సరాలుగా ఉద్యోగం పోగొట్టుకున్నాను ఉద్యోగం దొరకాలని ప్రార్ధన చేయండి అప్పుల్లో ఉన్నాను కోర్టు కేసుల్లో ఉన్నాను చెక్కు బౌన్స్ కేసులో విడుదల కలగాలని ప్రార్థన చేయండి నా భార్య పూర్ణ రక్షణ పొందాలని ప్రార్థన చేయండి మనసు మారాలని అప్పులు బాధలు విడుదల కలగాలని ప్రార్థన చేయండి మా వ్యాపారం నష్టం లో ఉంది లాభాల్లో రావాలని ప్రార్థన చేయండి గృహం బాగు చేసుకోవటానికి తన సహాయము కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏
@hemalathasaripalli6968 сағат бұрын
Na Vivaham kosam prayer cheyyandii ayyagarandiii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swarupa-77 сағат бұрын
Praise the lord bro.kumarthe Deepthi,alludu bala career,prayanakshematha,health& wealth,bala salvation,god's gift SAM healthyga god krupalo varddillunatlu pls do pryr bro
అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న గురుంచి ప్రార్థన చేయండి మా తమ్ముళ్లు కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా అత్త మామ గురించి ప్రార్థన చేయండి నాకు తెలివి జ్ఞానం దయ చేయమని కోరుచున్నాను వ్యాపారం చేసుకోవడానికి తగిన సహాయం సమకూరు లాగున ప్రార్ధించండి పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏
@kanthamanimuppalla72397 сағат бұрын
Ayya vandanalu ayya please pray for me and my family brother
@sukanyamurikipudi72296 сағат бұрын
Praise the lord annaya please pray for me annaya and na family kosam prayer cheyadi annaya and job kosam prayer cheyadi annaya and na son kosam prayer cheyadi annaya prayer 🙏
@SeetharamaiahK-c5f6 сағат бұрын
Stotram thandri thank you Jesus Christ bless me
@pittiarunajyothi549410 сағат бұрын
మా కుటుంబంలో సంతోషం నింపమని వేడుకొచ్చాను భార్య బిడ్డలతో సంతోషంగా జీవించుటకు మా తమ్మునికి సహాయం చేయమని
@sankarraogudavalli91097 сағат бұрын
Praise the lord ayyagaru my son G paul health problems from 15 years please prayer cheyand good health and good future kosam please prayer cheyand ayyagaru
@mashokbabu65147 сағат бұрын
ఇస్సాకు అన్నగారికి వందనాలు🙏🙏🙏 మాకు పెళ్ళి అయి 5 సం"రాలు అయింది మాకు పిల్లలు లేరు మాకోసం ప్రార్ధన చేయండి. అశోక్, అన్న కుమారి మా పేర్లు. 🙏🙏🙏
@BridgeDevi7 сағат бұрын
🎉 ,యేసు క్రీస్తు నామము లో విడుదల కావలియేసయ చేతభడినుంచివిడుదలడాడి విడుదల కావలియేసయ చేతభడినుంచివిడుదలడాడి విడుదల ❤ ❤
@gseshachirugidllaseshachir67956 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారికి నా వందనాలు నా గర్భఫలం చుట్టూ 9 నెలలు నీ దేవదూతలను కంచి వలె కావాలగా పెట్టు యేసయ్య అలాగే తండ్రిషుగర్ బిపి థైరాయిడ్ అన్ని నార్మల్ రిపోర్ట్ వచ్చేటట్టు ప్రేయర్ చేయండి
@subhashinikommu14239 сағат бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇస్సాక్ అయ్యగారికి వందనములు అయ్యా , నాకు ఇద్దరు బిడ్డలని ఇచ్చిన దేవుడు ఒక బిడ్డని తీసుకుని ఉన్నాడు, మరల ఆ బిడ్డని నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను .ఇద్దరు బిడ్డల తర్వాత opration చేపించుకున్నాను , ఇప్పుడు పిల్లలు పుట్టడానికి opration చేపించుకున్నాను , అన్నయ్య కోల్పోయిన బాబు ని తిరిగి నాకు దేవుడు ఇవ్వాలని దీవించండి ఆమెన్