వందనాలు అయ్యగారు 🙏🙏🙏మా కుటుంబం గురించి ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🙏🙏
@BalaBalaji438044 сағат бұрын
దైవజనులు మా ఇసాకు అయ్యగారికి వందనాలు...తండ్రి...వందనాలు...నా భార్య శ్యామలా కుమారికి గర్భఫలముగా ఒక్క మగ బిడ్డని ప్రసాదించిన,తప్పక మేము కూడా సాక్ష్యం చెప్పే అవకాశము ఆ కరుణ గల దేవుడు యేసయ్య మాకు అతి త్వరలో కల్పిస్తార ని ఇసాకు అయ్య గారు ప్రార్ధన చేయండి...అయ్యగారు..
@RajuArts45628 минут бұрын
Praise the lord ayyagaru dhevuniki vandhanalu andharu kutumbhalalo santhosam samdhanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka amen
@santhiprasanthi549814 сағат бұрын
ప్రభువా వందనాలు అయ్యా నా బిడ్డ మౌనిక కి సంపూర్ణ మయిన ఆరోగ్యం ప్రసాదించాండి ప్రభువా
@lakshmigaliki16 сағат бұрын
అయ్యగారికి నావందనాలు అయ్యా నాభాధకి జవాబు కావాలి అయ్యా మాకు అప్పులు కూరుకు ఫోయము మీ ఆదరణ కావాలి అని కోరుకుంటూ నాను 🙏🙏
@KoujuLakshmi44 минут бұрын
Praise the lord brother నా ఆరోగ్యం కోసం అప్పులు తిరి సమాధానం గా జీవించేలా చిన్న ఇల్లు కలిగి ఉండేలా నా కొడుకు మంచి ప్రవర్తన కలిగి జీవించేలా చెడు స్నేహలలో పడి చెడు అలవాట్లు కు బానిస గా ఉన్నాడు దేవుని కృపలో మరి మంచి భవిష్యత్ కలిగి జీవించేలా ప్రార్ధన చేయండి
@aksa_vlogs4 сағат бұрын
అయ్యగారు వందనాలు అండి 🙏🙏🙏🙏
@RameshRamesh-kk6su19 сағат бұрын
Praise the lord all of you Issac ayyagaru ki na vandanalu ayyagaru appulu Baga unai avi teeripovali illu kattukovali pillalaki government jobs ravali ma kutumbam kosam preyer cheyandi ayyagaru amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lingalabrahmaiah94336 сағат бұрын
Prise the lord ayyagaru ma tammudu 3 years nunchi nadavaleka potunadu mancham lo ney anni 18 years untai ne kadiki okasari tesuku vacham Inka tesuku raleka potunam ma nanna kuda ledu Naku amma ki kuda helath sarigga undadhu na tammudu nadavali ani prire chayandi ayyagaru na msg chustaru anukuntuna na tammudu nadavaganey a yesaya savaney chasukuntadu prise the lord ayyagaru please e msg chusina andaru prire chayandi na tammudu kosam 🙏🙏😭😭😭😭😭😭😭
@MuralikrishnaKodavati20 сағат бұрын
Praise The Lord Ayagariki Naa Vandhanallu Naku Nadumu Noopi Thagalani Prardhana Cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏
@BabyNaraganeni-mo5wg11 сағат бұрын
Price tha lord ayyagaru ameen
@ambedkarnethala694920 сағат бұрын
Praise the lord 🙌🙏 issaku ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@RevathiJ-g7f20 сағат бұрын
J. Revathi praise the Lord issaku ayagaru🙏 family👪🙏🙏🙏🙏🙏prayer chayandi Amen🙏👪
@sangeethk4155Сағат бұрын
అయ్యగారు వందనాలు నేను కొద్ది నెలలుగా గ్యాస్టిక్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాను అయ్యగారుగారు నా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్
@thallapallychandrakala410818 сағат бұрын
Praise the lord ayya garu 🙏
@KoujuLakshmi41 минут бұрын
నా తమ్ముడు ఆరోగ్యం కోసం అప్పులు తిరేలా చేస్తున్నా ఉద్యోగం లో సమాధానం కోసం నడుపుతున్న హాస్టల్ కు మంచి గా రాన్ అయ్యోలా అందులో జనం పెరిగేలా వర్క్ చేస్తున్నా వారు మంచి గా చేసేలా ఏ ఆటంకాలు రాకుండా మంచి రాన్ అయ్యో లా కష్టనికి తాగిన ప్రతి ఫలం వచ్చేలా ప్రార్ధన చేయండి
@SwathiY-eq4il20 сағат бұрын
Prise the lord brother 🙏🙇
@gobbillarajesh593714 сағат бұрын
Devuni namaniki Mahima kalugunu gaka amen
@MunipatiSubbanna5 сағат бұрын
Praise the lord bradhar
@ApparaoNalla-k4h6 сағат бұрын
యేసయ్య మీకే మా వందనాలు ఐయామ్ ఇన్ వడ్డీలు కట్టలేక మేము ఎందుకు బాధపడుతున్నాము లక్షలకు వడ్డీలు కడుతున్నాము నేను ఏ పని చేసిన మా ఇంట్లో రూపాయి చెల్లి గవ్వ లేక పోతున్నది వడ్డీలు పాలు అయిపోతున్నది ప్రార్థన చేయండి అయ్యా మేము సాక్ష్యం చెప్పాలని ఆశ అయితే ఉన్నది గాని మాకు ఆశ కోరినట్టు ప్రార్థన చేయండి అయ్యా విశాఖ అయ్యగారు వాక్యాలు విని బలపడుతున్న మాకు ఈ మెయిల్ చేశారని మేము సైతం కూడా పలకాలి మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా
@Mahesh-vn1rm19 сағат бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@MarlapudiVinod18 сағат бұрын
ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు మా అవిడకి కుట్ల దగ్గర నీరు పొక్కు వసింది అన్నయ్య గారు ప్రేయ్యారు చెయ్యండి మాకు పిల్ల పుట్టింది అన్నయ్య గారు ఇప్పుడు మూడో నెల అన్నయ్య గారు ప్రే య్యరు చెయ్యండి అన్నాయ్య గారు కష్టలు బాధలు పడ్డా లేక పోతున్నాము ఆలో చిస్తుంటే పిచ్చ ఆలో చనలు వస్తున్నాయి ప్రే య్యరు చేయ్యండి,,😭😭😭😭😭😭😭😭😭
@pallenirmala-c4n15 сағат бұрын
Praise the lord brother
@anushadodda295220 сағат бұрын
Yesayya namamlo vandanalu thandri naku sambandham vachimdi kudarali thandri match ee December month nenu Pedda goppa sakshyam cheppali thandri
@LakshmiDavid-hx6pu17 сағат бұрын
యేసయ్య కు స్తోత్రం ఇస్సాకు పాస్టర్ గారికి . వందనాలు
@LaxmiTelgu-i4i18 сағат бұрын
దేవుడు నామానికి మహిమ కలుగును గాక 🙏 విశాఖ అన్న గారికి వందనాలు 🙏 మా బాబుకి వాహమయేటట్టు ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మేమైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి 🙏🙏🙏🙏🙏🙏
@rajun629820 сағат бұрын
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru 🙏✝️🙏
@PuntoKoraBangaru18 сағат бұрын
దేవునికి స్తోత్రం అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు బంగారి నాకు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అమ్మగారు అయ్యగారికి వందనాలు దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ✝️✝️✝️😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SheikBajibabu15 сағат бұрын
యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు కిరాయి రాకుండా చేసారు యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి పైన్స్ అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి 🛖🙏🛖🕎🕎🕎🕎
@gaddalabhadraiahgbhadraiah208518 сағат бұрын
Ayyagaru plz andi praise the lord
@VijayakumariGajarajula15 сағат бұрын
Issaku ayyagariki na vandanalu na Peru Satya Prasad na vyaparam lo ebbandulu lekunda undettuga na arogyam kosam prarthana cheyyandi please
@RevathiJ-g7f20 сағат бұрын
J. N. Prasad praise the Lord🙏👪 issaku ayagaru🙏 family👪🙏🙏🙏🙏🙏 for moth salar, 27,900, amma health👪🙏 and prayer chayandi Amen🙏👪
@MadhaviMarsakatla-s9g20 сағат бұрын
issaku ayyagariki vandhanamulu na bhartha ki manchi arogyam devudu dhayacheyyali Ani prardhana cheyyandi రేపు ఆపరేషన్ అన్నారు కాలర్ నెక్ బోన్ ఫ్రాక్చర్ కి మంచిగా ఆపరేషన్ జరగాలి అని ప్రార్ధన చెయ్యండి అయ్యగారు ప్లీజ్
@kothalavanya370219 сағат бұрын
praise the Lord ayyagaru cheuvchutulu kanapadali ani prayer cheyandi ayya
@PriyaBiruduganti16 сағат бұрын
Issaku ayyagariki vandanalu andi Goutham papa soumya 2yrs head lo teddga vundi mri cheyyali annaru reports Baga vundel preyar cheyyandi amen😢😢😢
@gangabhavaniganga214020 сағат бұрын
మాపాప దానేశ్వరీకి తలలో ఆపరేషన్ జరిగి ఎనిమిది సంవత్సరాలు తలలో ఆపరేషన్ జరిగిన చోట చీము పట్టింది చాలా భయ్యంగా ఉంది తగ్గేటట్లు ప్రార్ధించండి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి హాస్పిటల్ ఖర్చు బారించలేనిస్దితిలోఉన్నంప్రార్దన చెయ్యండి అయ్య 😭🙏🏻🛐
@LakshmiDavid-hx6pu16 сағат бұрын
యేసయ్య మీ నుండి అన్ని పొందుకున్నాము
@satyanarayanatokala199419 сағат бұрын
Praise the Lord sir please pray for my family to have healthy and wealthy thank you sir ❤🎉
@jagadeeswariangati565320 сағат бұрын
Devudu namaniki stotralu 🙏 essaku ayyagaru vadhanalu 🙏 maku chala appulu, daredram lo unnamu please preyar cheyyandi 😭 maku lorry valla samasyalu adi ammakam ayyelaga pradha cheyyandi 😭
@jagadeeswariangati565319 сағат бұрын
12 samvasaram lo ratham gala rogi Ela svastatha kaligindo ala Naku kuda wonder jarugutundi nammuthunanu.. Amen amen
@RevathiJ-g7f20 сағат бұрын
J. Srinivasa rao praise the Lord🙏👪 issaku ayagaru🙏family👪🙏🙏🙏🙏 and Realest agriculture House🏠 and prayer chayandi Amen🙏👪
@radhavatsavayi20 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
@IakshmiChine-fl9qd15 сағат бұрын
అనయ మ కుంటుబ కోరకు పాధన చేయండి😢😢😢😢
@BaluSwapna-n5c19 сағат бұрын
Praise the lord ayyagaru
@RevathiJ-g7f20 сағат бұрын
J Satyavathi amma praise the Lord🙏👪 issaku ayagaru🙏 family👪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and amma health 👪🙏and House🏠 prayer chayandi Amen🙏👪
@AdapaJothi18 сағат бұрын
అయ్యా గారు వందనాలు నా భర్త కోర్టు వాయిదా కొట్టేయాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త మారు మనసు దయచేసి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా పిల్లలు చదువు కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా గ్యాస్ బండ ఇవ్వడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా ఆటో బాకీ తీరడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా అప్పులు ఎక్కువగా అయిపోయింది విడుదల చేసిన ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నామా కుటుంబం మారడానికి ప్రార్థన చేయమని😢😢😢😢😢😢 కోరుకుంటున్నాను 😢😢
@SheikBajibabu17 сағат бұрын
యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన 🛖🕎✝️🕎🕎🕎🕎🕎🕎✝️🕎🕎🛖🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎
@GummaAswini20 сағат бұрын
Vandhanalu ayagaru maku santhanam kalagalani ma koraku ma kutumbam prardha cheyandi ayagaru ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
@duvvuribhanu502218 сағат бұрын
అయ్యగారికి నా వందనాలు మా ఊరు అమ్మపాలెం నా భర్త పేరు భాను అయ్యగారు నా భర్త వ్యసనానికి బానిస అయిపోయాడు నా భర్త చెడు వ్యసనాల నుంచి విడుదల రావాలని ప్రార్థించండి అయ్యగారు నాకు ఇద్దరు కుమార్తెలుఉన్నారు ఒక కొడుకు అయ్యగారు మాకు అప్పులు సమస్య ఎక్కువగా ఉంది మా సమస్యలు తీరి పోయేలాగా ప్రార్థించండి అయ్యగారు
@NaniNani-j7f34 минут бұрын
Amen 👏👏👏👏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@titustitus617319 сағат бұрын
Amen🙇🏻♀💫 Praise the lord🙏ayyagaru....... Hallelujah
@RamanaPotluri-f4j19 сағат бұрын
Visakaya ki vandanalu ma grand mother health baga vudali and nen 3rd sem exams lo 1nd and 2nd Rank ravali and anjali sri latha ki manchi score ravali and prasanna ki 10th lo 1nd and 2nd rank ravali Amem
@GousSk-ij7mr19 сағат бұрын
అయ్యగారికి వందనాలు నా భార్య షాజహాన్ ఆరో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు కావాలని ఆశపడి కోరుతుంది మా పాప తమ్ముడు గురించి ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇంటికి ఒక మగ సంతానం రావాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా నాన్నగారు నీకు కొడుకు పుడితే నేను ప్రార్థన శక్తి వచ్చి సాక్ష్యం చెపుతానని నాతో అన్నారు అయ్యగారు మా నాన్నగారు ప్రార్థన శక్తి కి రావాలి ప్రార్థన చేయమని కోరుకుంటున్న నా భార్య కుమారుడు గురించి అందరూ ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏
@PriyaBiruduganti16 сағат бұрын
Ma sister ki health bagundela preyar cheyyandi intilo sathanu tirugu thundi poyela preyar cheyyandi amen 😢😢😢
అయ్యగారు వందనాలు మా మరదలు 9వ నెల ప్రెగ్నెన్సీ మగ పిల్లవాడు దయచేయమని అయ్యగారు ప్రార్థన చేయండి ఊరు అత్తిలి. అప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయి అవి గుమ్మడి తీరడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను 1:08:52 1:08:53 1:08:56 1:08:57
@TejaTeja-mn7wd5 сағат бұрын
mercy🙏🙏🙏🙏🙏
@bokinalajyothi572220 сағат бұрын
అయ్యగారు మా బాబు డిగ్రీ ఫ్రీ సీటు కోసం ప్రర్ధానా చెయ్యండీ మీకు వండములు దేవునికి స్టొట్రములు అయ్యగారు నా పరిస్తితి అంటే ఇంట్లో కనీసం ఎమిలెనీ పరిస్తిస్టి అయ్యగారు నాకు దేవుడు మంచి పని ఇవ్వాలని మా బాబు పేరూ రాహుల్ పాప పేరూ ప్రగతి చదువులు నిమితం ప్రార్ధనా చెయ్యండీ ఇంట్లో ఏమి లేకపోయినా పిల్లల చదువులు ఆగకూడదు దేవునికి స్టుస్టులు మీకు నా వందనములు
@SheikBajibabu17 сағат бұрын
యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా 🕎🕎🕎🕎✝️✝️✝️✝️🕎✝️✝️✝️🕎✝️✝️✝️🕎🙏🛖
Press tha lord ayyagaru na Peru nirosha ayyagaru Naku manchi matches ravalani preyar cheyandi ayyagaru naku chanipovalani anipistundhi ayyagaru 😢😢😢😢😊😊
@thallapallychandrakala410816 сағат бұрын
Amen Amen Amen thank you lord Jesus 🙏 🙏🙏
@merigirekha14 сағат бұрын
Ayyagau na online flipkart business marketing gurinchi prayer cheyandi pastor garu danasakam Khali 40000 Kavali pastor garu bayamu ga vundi
@gobbillarajesh593714 сағат бұрын
Jesus
@SamsonBalam-w6y17 сағат бұрын
Ayyagariki vandhannalu madhi palakoderu naku konchem anarogyamga vundhi pradhana cheyandi alagey ma kutumbam girinchindhi na Babu papa gurinchi pradhana cheyandi vandhanalu tq
@gobbillarajesh593714 сағат бұрын
Yes
@KATTHULANAVEENKUMAR14 сағат бұрын
Sanjana, amen amen amen amen amen amen amen
@Smileygueen17 сағат бұрын
Amena
@bbaburao643717 сағат бұрын
వందనాలు విశాఖ అయ్యా గారికి నా పేరు బాబురావు మా ఊరు కృష్ణారావు పాలెం మాకు పెళ్లై 11 సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు లేరు పుట్టి చనిపోతారు డిసెంబర్ నెలలో కడుపుతో ఉండాలని ప్రార్థించండి
@darsanamvijayrajuvijayraju895319 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 daddy eroju vagadanam ma andari jevitham lo nervernu gaka alage nenu 6 th month pregnant manchi arogayam ga undaliani normal delivery kavali ani Babu putali ani aridika ibbandi chala unnai finance problems unnai bangaram thakatalo unnai please yessya thirupoyala prayer cheindi alage thamudu pal praveen full drinker manasu maralani prayer cheindi na husband arogayam ga undaliani prayer cheindi amen amen amen amen amen amen amen
@SheikBajibabu15 сағат бұрын
యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు కిరాయి రాకుండా చేసారు యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు
@PallaviSodadasu20 сағат бұрын
Naku elu ladhu na husband marali nannu adhamu chasukovalu napilalu ni divichadi annya anukunadi jaragali ammaki arogamu GA udali ninnueru anatuga Kuwait lo unannu mudhu vithanu in mala vithalanukutunannu peryer chayadi 😭😭🙏🏻😭
Praise the lord ayyagaru 🙏🙏 maa biddaku jwaram daggu jalubu kallu kalakalu thalalo sundru duradalu chappi paasarlu viresanaalu taggutattugaa preyer cheyyandi please ayyagaru 🙏🙏🙏 bidda Peru Stephen Paul 6month ASR Dist ananthagiri md gummakota Post dabbalapadu vi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yadalapallimutyalarao890820 сағат бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@ప్రభుదాస్తెనాలి20 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kokilagalinki97426 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ ఇస్సాకు అయ్య గారికి వందనాలు అయ్య నా పేరు లలిత నా భర్త గన్ని రాజు పాప అఖిల బాబు అశ్విన్ కుమార్ కొరకు ప్రార్థన చేయండి అయ్య
@polavarapusatyeswari493418 сағат бұрын
Praise the lord brother 🙏🙏 please pray for my family health and financial problems rakshana kavali brother 🙏🙏🙏🙏 garbha falam koraku kumarudu kavali prabhuva
@Mohanramkuri15 сағат бұрын
😢😢😊😊
@skmasthanbisk57494 сағат бұрын
Ayyagaru ki na vandanalu ayyagaru nenu pregnant avvatani ki peyar cheyandi ayyagaru na Peru Masthanbi 😭 please ayyagaru ki na vandanalu ayyagaru
@sankarraogudavalli910919 сағат бұрын
Praise the lord ayyagaru my daughter G jabilli free mbbs seat kosam prayer cheyand ayyagaru and good future and good health kosam please prayer cheyand ayyagaru
Praise the lord ayyagaru na paru satyavathi na kosam prayer chandhi pregnancy kosam next ravali Anni prayer chandhi ayyagaru
@PriyaBirudugantiСағат бұрын
Issaku ayyagaru ki vandanalu Sowmya baby koraku preyar cheyyandi amen😢😢😢
@venkanaVijaya17 сағат бұрын
Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Srinu hanumavathi ma aabhi Mani ke marriage kavalani aapula badhalu thiralani Pradhan cheyadi please God bless you
@ramunaidu382019 сағат бұрын
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
@SaralaBethala19 сағат бұрын
Praise the lord paster garu na kutumbam kattubadunatlu preyar cheyyandi please 😭😭😭😭😭😭😭😭😭 tenalilo preyar pettandi paster garu please 😭😭😭😭😭
@siroorsarala880619 сағат бұрын
Praise the lord annaya valla manasu marali illu evali maku please prayer cheyandi annaya
@venkatasvarulup955418 сағат бұрын
Ok pvr
@gorremuchupriyanka99713 сағат бұрын
I'm priyanka and my husband appa rao ivf chepinchukonnam successful avvali ane prayer cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkanaVijaya17 сағат бұрын
Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Vijaya Durga Naku pragenc vachedi Naku machi aabhi putalalli Pradhan cheyadi please God bless you
@Ravi-x2o2b18 сағат бұрын
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు నాకు 12 సంవత్సరాల బట్టి గర్భఫలం లేదు రెండు నెలల నుంచి డేట్ రాలేదు హాస్పిటల్ కి వెళ్దాం అనుకుంటున్నాను ప్రార్థన చెయ్యండి నా భర్త పేరు వెంకటేష్ హన్నా ప్రార్థన చేయండి ప్లీజ్, 🙏🙏🙏
@VijayTheGamer-e2c17 сағат бұрын
Shalom brother ma mavayya gariki chala appualu ounai ma ammaamma gariki own house oundi adi tondariga sell aiala pradinchandi