ప్రతీ తెలుగువాడు చూడాల్సిన వీడియో...! | Sr Journalist Vikram Poola Sensational Interview | Tone News

  Рет қаралды 41,997

Tone News

Tone News

Күн бұрын

ప్రతీ తెలుగువాడు చూడాల్సిన వీడియో...! | Sr Journalist Vikram Poola Sensational Interview | Tone News
#vikrampoola #apnews #chandrababu #tdp #ysjagan #pawankalyan
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 142
@srinivasarao8823
@srinivasarao8823 3 ай бұрын
ఇలాంటి వీడియోస్ తరచుగా చేయండి. మీ ఇద్దరికి కృతఙ్ఞతలు. 🙏
@venkatm7796
@venkatm7796 3 ай бұрын
అద్భుతం, చాల బాగుంది. మీరన్నట్లు అందరితో పాటు మన నాయకులు మరియు గౌరవనీయులు సభాపతి గారు
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada 3 ай бұрын
Hope so. Wonderful.
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 3 ай бұрын
చాలా మంచి విషయం న్నీ ఎన్నుకున్నారు సార్,ఆంధ్రా అసెంబ్లీ సమావేశాల కాలంలో 2019,ను 2024 వరకు అతి చీకటి,అతి భయంకరమైన, అతి నీకృష్ఠమైన కాలం.ఎందుకంటే ఆంధ్రా ప్రజలు వై. సి.పి.లాంటి దరిద్ర పార్టీ నీ ఎన్నుకొని అసెంబ్లీ విలువని పూర్తిగా దిగ జార్చేరు.కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత పవన్ గారు మొట్ట మొదటగా చెప్పింది సభ్యత గురించి.ఇక ముందు అసెంబ్లీ అంటే ఈలా వుండాలి అని,కోడలి నాని,రోజా,అంబటి ,అందరికంటే ఎంతో పొగరైన యాదవ్ వీళ్ళందరికీ తెలియాలి.
@ppnarasimhareddy1503
@ppnarasimhareddy1503 3 ай бұрын
Sir appatlo assembly tiger Nallapu Reddy Sreenivasul Reddy speech ante pratipaksham gada gada ladedi
@voletikamesh2477
@voletikamesh2477 3 ай бұрын
చాలా కృతజ్ఞతలు సర్ ఇలాంటి విషయాలు తెలియచేయాలి సర్ ప్రజలకు
@voletikamesh2477
@voletikamesh2477 3 ай бұрын
సర్ చిన్న విషయం మనం గౌరవం గా ఏమండీ అంటే ఏమండీ అనాలి అలాగ కాకుండా ఎరా అంటే వాడి వ్యక్తిత్వవం బయట కు వస్తుంది అంటే మనం గౌరవం గా ఉంటే ఎదుటి వారు కూడా గౌరవం గా ఉంటారు సర్
@anivams
@anivams 3 ай бұрын
Kodali Nani, Roja, Borugadda Anil, Chee Reddy, Perni Nani, Vamsee, Tammineni Seetaram etc lanti vaallaki meeru cheppinadi varthinchadu... They are psychic maniacs...
@lekshaavanii1822
@lekshaavanii1822 3 ай бұрын
Good anchoring Gopikrishna garu 🍀☘️🌿
@voletikamesh2477
@voletikamesh2477 3 ай бұрын
ప్రజలు విఘ్నులు సర్ అందుకే 11 ఇచ్చారు సర్
@rajanigummadi9339
@rajanigummadi9339 3 ай бұрын
సభా మర్యాదలను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైన ఆధారపడి ఉంది. మీ వివరణ ఎన్ని కైన MLA లు అందరూ వింటే బాగుంటుంది.
@voletikamesh2477
@voletikamesh2477 3 ай бұрын
ప్రజా పరిపాలనలో మనము అని ఉండాలి కానీ నేను అనేది మనసులో ఉంటే ప్రజలకు ఎలాగ ఉండాలో తెలుసు కాబట్టి అందుకే 11 ఇచ్చారు సర్
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 3 ай бұрын
వైకాపా మంత్రులు అధికారం వెలగబెట్టడం, సంపాదించుకోవడం కోసమే పనిచేసారు. అందుకే సలహాదారులను పెట్టుకుని పాలన చేసింది ఈ వైకాపా ప్రభుత్వం
@neelakantamdigadari6218
@neelakantamdigadari6218 3 ай бұрын
1😊😊😊😊😊😊😊
@atchibabuatchibabu1518
@atchibabuatchibabu1518 3 ай бұрын
😊😅😮😊😊​@@neelakantamdigadari6218
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 2 ай бұрын
Great knowledgeble.Thank U
@lekshaavanii1822
@lekshaavanii1822 3 ай бұрын
Very honest journalist Poola. Garu.🙏🏼🍀🍀
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 ай бұрын
ప్రజా ప్రాతినిద్య ప్రజాస్వామ్యం కాదు ఇప్పుడు కుటుంబ ,కుల ప్రాతినిత్య ప్రజాస్వామ్యం నడుస్తున్నది.కట్టడిచేయ్యాల్సిన స్పీకర్లు బ్రోకర్లు గా మారినారు.
@grameshkumar1042
@grameshkumar1042 3 ай бұрын
విక్రమ్ గారు అసెంబ్లీ, ఎంఎల్ఏ ప్రవతిచవల్సిన సభ హక్కులు గురించి చాలా బాగా ప్రెజెంటేషన్ చెప్పారు.
@RatnaKlv
@RatnaKlv 3 ай бұрын
Excellent program, public have to know the things to select their leaders and government in every five years.
@ghatamaneniradhakrishna
@ghatamaneniradhakrishna 3 ай бұрын
Good and educative conversation
@rajgadagotti3560
@rajgadagotti3560 3 ай бұрын
I like this video very much
@lekshaavanii1822
@lekshaavanii1822 3 ай бұрын
Jai CBN garu 🙏🏼🙏🏼🙏🏼☘️🍀
@ranilakshmiedupuganti1073
@ranilakshmiedupuganti1073 3 ай бұрын
Sir Assembly lo teleyani vihsayalu teleyachesaru. Thank you sir
@kvenkateswarakiran
@kvenkateswarakiran 2 ай бұрын
Excellent sirs💐💐💐💐💐
@lekshaavanii1822
@lekshaavanii1822 3 ай бұрын
Many thanks Poola. Vikram garu. 💐🌷
@csriharikameswararao9363
@csriharikameswararao9363 3 ай бұрын
Budget లో రిషికొండ వ్యయం ఇందులో చూపించారో చెప్పనిస్తే బాగుండేది!
@dhanammavennapusa4903
@dhanammavennapusa4903 3 ай бұрын
వైశీపీభౄచీచిగుబుదీఉందాగాడిదలారాచీ మీకుమరౄదగౌరవంఉందారక్క్పఛులారామీభతుకుచెడా😂
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 ай бұрын
నీతిమాలిన,సిగ్గుమాలిన స్పీకర్లు హోదాలో ఉంటే ఇలాగే ఉంటది.
@sriramulunaidu237
@sriramulunaidu237 3 ай бұрын
Administration in Jagan govt is a big Disaster
@bharatdesam5619
@bharatdesam5619 3 ай бұрын
he was not interested in politics or development of state nor administration . he only wanted to loot the state
@sureshrgbmorampudi1656
@sureshrgbmorampudi1656 3 ай бұрын
good information, thanks
@sarojasunkavalli5531
@sarojasunkavalli5531 3 ай бұрын
Good
@rajanigummadi9339
@rajanigummadi9339 3 ай бұрын
మీరు అన్నట్టు బకింహాం పేలసలో లేవు,నే కిందట సంవత్సరం వెళ్లినప్పుడు చూశాను.
@mahatisankarb
@mahatisankarb 3 ай бұрын
Interesting topic excellent presentation. Thank you for bringing such an interview. Appreciate the efforts of the panelist and the anchor.
@BhaskarDiwakarla-n7o
@BhaskarDiwakarla-n7o 3 ай бұрын
చేపల మార్కెట్ నయం, అందుకే అసెంబ్లీ చూడటం మానేశారు జనాలు, అందుకే ఒక్క మాజీ మంత్రినీ అసెంబ్లీ లో అడుగు పెట్టని వ్వలేదు.
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d 3 ай бұрын
❤ MR 42O CRIMINAL JAGAN YOU DONT KNOW ????? ❤❤❤❤❤❤ AP STATE ASSEMBLY IS A TEMPLE OF DEMOCRETIC ❤❤❤❤❤❤❤❤❤
@santhianandrajamani4790
@santhianandrajamani4790 3 ай бұрын
Well said Sir
@NarayanaswamyNarayanaswamy-d2z
@NarayanaswamyNarayanaswamy-d2z 3 ай бұрын
Poola garu super subject Sir. Chala nachindi Sir. Meeru, Adusuvilli garu & Appasani garri vislesanalu chala baguntai Sir. Thanks Sir.
@drramadevikothapalli2929
@drramadevikothapalli2929 3 ай бұрын
Thankyou very much for this program. We learnt many things
@subhaschandraboseyarlagadd4939
@subhaschandraboseyarlagadd4939 3 ай бұрын
Any department, they want only ministry to enjoy the power
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Single dizit vaste kk annatlu inka bagundedi. Jagganna ki.
@venkateswararaoyalavarthi8231
@venkateswararaoyalavarthi8231 3 ай бұрын
Vikram garu is a Great Journalist.
@rajgadagotti3560
@rajgadagotti3560 3 ай бұрын
How can a true Christian murder his own uncle ???
@jaypauln4167
@jaypauln4167 3 ай бұрын
Did you see the murder of .vivekanand .reddy ..How can you say that jagan killed his uncle
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 3 ай бұрын
వీధి రౌడీలా వైసీపీ వాళ్లు ప్రవర్తిస్తున్నారు.ప్రజల సమస్యల,అభివృద్ధి గురించి మాటాడండి
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
P Vikram gari lanti,vallu mla ga mantriga vunte(medhavulu manchi visleshakulu ki mla seatu ivvali ilanti vallu svardhamu lekunda prajalaku melu chestaru.
@SatyanarayanaTurlapati
@SatyanarayanaTurlapati 3 ай бұрын
Excellent presentation.vikram garu is a great .tq sir
@drramadevikothapalli2929
@drramadevikothapalli2929 3 ай бұрын
I have a doubt sir, please let me know, if the mla doesn't come regularly is there any punishment like deduction of salary paid?
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 3 ай бұрын
KHARMA CALLED! Gone to SHED
@క్షత్రియ
@క్షత్రియ 3 ай бұрын
సబా సాంప్రదాయం చాలా ఇంపార్టెంట్.. కాని ఈ పూల గారు చెప్పింది కరక్టే.. గత అసెంబ్లీ విధానం బాగోలేక పోవటం వాస్తవం అయితే జగన్ రెడ్డి గారు . వయసులో చిన్న వారు.. వారికి నేర్పించే దిశగా ఓడించారు తప్పులు జరిగాయి వైసీపీ లో 2014 లో టీడీపీ నెగ్గాక .. టీడీపీ mla లు.. జగన్ రెడ్డి గారిని చేసిన ర్యాగింగ్ అసెంబ్లీ వీడియో స్ చుడండి.. దొంగ కేడి no 1 a 1 ఈ మాదిరిగా అడుగడుగునా వారు చేసింది బాగోలేదు సరి అయిన వారికి ఈ వ్యత్యాసం తెలియాలి టీడీపీ తొత్తు ఛానెల్స్ కి తెలిదు... సీబీన్ గారి అనుభవం సహ mla లుది సేమ్ ఏజ్ వారికి లేని ఇవరం జగన్ రెడ్డి వయసుకు వస్తుందా ఒక్కొక్కరు సీబీన్ ఏజ్ లో ఉన్న వారు వారి కి బుద్ది ఉందా.. సీబీన్ గారు శృతి మించి చేయలేదు .. మిగతా వారు చేస్తుంటే ఆపను లేదు... కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి పాత వారు సబా పద్ధతులు నేర్పించాలి వారే తింగరి వేషాలు వేస్తే వైసీపీ కోతుల్లా ప్రవర్తించసారు ఏది ఒన్ సైడ్ గా చెప్తే వాడు మనిషే కాదు అది ఛానలే కాదు అది ఏ ఛానెల్ అయిన ఏబీన్ అయిన సాక్షి అయినా. ఒకే టీడీపీ కరడు గట్టిన టైగర్ జోన్ లో ఉండి వాళ్లే కరక్ట్ అనుకోవడం వారి దుష్ట స్వభావం జగన్ గారు చేసిన సామాజిక సంక్షేమం ఇప్పటికి ఎవరు చేయలేదు అన్ని గమనిస్తున్నారు ప్రజలు.. సినిమాలో ఒక హీరో మంచి పనులు చెస్తే హీరోని చంపాలని 4 5 గ్రూప్ లు చేరి ఆ మనిషి లేకుండా చేస్తారు ఈ రోజు అదే జరుగుతాంది.. మీ అందరికి పైన దేవుడు ఉన్నాడు మన కర్మలు ఎలా ఉంటాయో రుచి దొరుకుతుంది జై శ్రీరామ్ 🙏
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 3 ай бұрын
5సంవత్సరాలు ఈ దరిద్రులని ఎలా భరించరో పాపం 😡
@D.s.vali3
@D.s.vali3 3 ай бұрын
అసెంబ్లీ అయిన బయట ప్రజాలైన అమ్మలను అక్కలను మరి అలాగే కులం పేరుతో ఎవర్ని దుషించినా చర్యలు ఉండాలి అపుడే మనదేశంలో సంస్కారభాష వస్తుంది. సమాజంలో పిల్లలు కూడా ఒకణ్ణి ఒకడు కొడక, ల.. కొడక,ని... మ్మ ఇలా ఉంది ఎంత చండాలంగా తిట్టుకుంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనే అభిప్రాయం దీన్ని మార్చాలి
@D.s.vali3
@D.s.vali3 3 ай бұрын
జగన్ రావాలి లేకపోతే రిజైన్ చేయాలి ఈ చర్చ అవసరమా మళ్ళి అతని చుట్టే తిరుగుతుంది.ఇపుడు గెలిచి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏమి చేయాలో ఎలా చేయాలో చర్చించండి బాబు
@sailumalepati1195
@sailumalepati1195 3 ай бұрын
E. Kodali .gadini. Bangala khatam. Lo. Nimajjanam. Cheyyali
@venkatasaivs4898
@venkatasaivs4898 2 ай бұрын
Pl explore the possibilities of selected students of tenth class, briefly to visit assembly sessions, when in session, from nearby schools of Amaravati. Since it is an organised assembly .now, there will no bad affects on students. Hope it is not a bad idea
@rajgadagotti3560
@rajgadagotti3560 3 ай бұрын
All Gods punished YCP
@kosurikalyani5589
@kosurikalyani5589 3 ай бұрын
YSRCP అంటే చతుష్పాద party.
@MargayyaMalgudi
@MargayyaMalgudi 3 ай бұрын
యమర్జన్సీ టైములో సుబ్రహ్మణ్యస్వామి మారు వేషంలో పార్లమెంటుకు వచ్చి సంతకం చేసి వెళ్ళాడంటారు తన సభ్యత్వాన్ని కాపాడుకోవడానిగ్గాను... During the Emergency (1975-1977) During the period of the Emergency, he fled to the United States, seeking haven with an Indian businessman in Michigan who had become the spokesperson of the opposition in the United States. In 1976, when the Emergency was still in force and an arrest warrant had been issued in his name, Swamy came to Parliament to attend the session and managed to escape India after the session was adjourned. This act of defiance was well received in the eyes of opposition parties.
@sakthiss999
@sakthiss999 3 ай бұрын
I never seen such a dictator like jagan.
@yennetisaibaba4850
@yennetisaibaba4850 3 ай бұрын
Very useful discussion 👍
@subbu6128
@subbu6128 3 ай бұрын
Super sir
@venkataramakrishnaraoakkal4865
@venkataramakrishnaraoakkal4865 3 ай бұрын
Worest YCP DRAMA COMPAT CRIMINAL PARTY
@RamDas-bw2tl
@RamDas-bw2tl 3 ай бұрын
😢😢😢 వైసిపి ఇటువంటి దరిద్రపుగొట్టు పార్టీ ఆంధ్రాలో పుట్టటం ఈ ఆర్థిక నేరస్తుడిని గెలిపించటం ఏపీ ప్రజలు ఈ దరిద్రగొట్టు మోకాళ్ళని ముఖ్యమంత్రి చేయటం చాలా దౌర్భాగ్యమైన పని ఇప్పుడొచ్చింది తెలుగుదేశం ఈ చెత్త నా కొడుకుల్ని వీళ్ళ చేసిన దురాశ కాలు వీళ్ళ మాట్లాడిన తీరు ఒక్కొక్క నా కొడుకుని చీర కారం పెట్టి పైన కుట్లు వేయాలి అప్పుడుగాని రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోదు సార్ మీరు మంచి పని చేశారు ఈ చెత్త నా కొడుకులు గతంలో మాట్లాడిన మాటలు చూపించండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతారు సోషల్ మీడియా ప్రతి ఒక్కరు ఈ చెత్త నా కొడుకులు వాగులు వాగులు చూపించండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కాస్త జ్ఞాపకాలు వచ్చి వీళ్లపై చర్యలు తీసుకుంటారేమో చూడాలి నిజంగా మాకు ఆవేదన ఎలా ఉన్నదంటే రాష్ట్రం పరువు తీశారు ఈ నా కొడుకులు
@shreedharkatragadda7130
@shreedharkatragadda7130 3 ай бұрын
సభలో ప్రతిపక్షం లేదుగా
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Vikram garu meeru chala pleasent ga polyt ga Vikarabad istaru ..
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 3 ай бұрын
ప్రతీ రోజు ఈ ఎపిసోడ్ ని మూడు పూటలా ప్రదర్శించమని నా విన్నపం. ఎందుకంటే, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిన్నట్లు ఈ సన్నాసులు మాట్లాడుతుంటే, ఆనాడు సగటు మనిషిగా ఎంతగా బాధ పడ్డామో మనిషి పుట్టుక పుట్టిన ప్రతీ మనిషికి ఈ నాటికీ కళ్ళ ముందు కదులుతోంది. ప్రస్తుత అధికార ప్రభుత్వం ఇందులోని ఆంబోతుని, బురద పందిని, చింపాంజీని, ఏ part ఎదో కనిపెట్టలెనంతగా ముందు వెనుక బలిసిన టర్కీ కోడిని, అందరినీ చూస్తూ నువ్వుకుంటున్న మాడాల పని పట్టే సమయం వచ్చింది. 151మందిలో ఓ పది పందులమీదనే ప్రజలు కారం నూరుతున్నారు. మిగిలిన వారి మీద సానుభూతి చాలా వుంది.
@VijayKumar-xt6hx
@VijayKumar-xt6hx 3 ай бұрын
Bhogas maatalu maani, yichhina haameelu chesthaaro ledho chudandi.
@parimala..6562
@parimala..6562 3 ай бұрын
Very good ....Chanels should discuss this kind of matters.. every one should watch this especially younger generations..thank you
@manasajonna9845
@manasajonna9845 2 ай бұрын
Ee. Poinollandaru prajaa jevithaalo vundathaginavaallu kaaru
@rajun.n.v.b4627
@rajun.n.v.b4627 3 ай бұрын
Mahanayakudu manchi anubavam vunna vaaru vaaribaatalo oka kotta baata vestaru ani andaru nammaaru vaarinilabettukuntaaru ani nammutunnaamu.
@thipayyakurugodu4210
@thipayyakurugodu4210 3 ай бұрын
Pilla Vikram Sir please Come Frequently, Sir please Sir, Jai. Jai Polla Vikram
@Hindhu833
@Hindhu833 3 ай бұрын
Sampradayalu patinchalsinde kani dopidi darula meeda action thisukovaliga?
@b.lillypuspavati5554
@b.lillypuspavati5554 3 ай бұрын
420batch ahamkaram palana butulu tappa ami development ledu tq God Ap ni 420ycp batch nundi save chasaru tq ap prajala
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Maku teliyani enno vishayalu mee dvara telusu kunnamu Vikram Pooja garu meerante nenu abhi manche visleshakullo meeru okaru chala polyt ga matladutaru dibetlo gani meeru chese visleshanalu tappaka vintani meeku na pratyeka abhinandanalu.
@hemalathasatrasala4006
@hemalathasatrasala4006 3 ай бұрын
Sir andaru dongalu dochukoneki vachinavare rastrani nasenam chesinaru chala badakaram
@MChowdaiah-f8i
@MChowdaiah-f8i 3 ай бұрын
At that time speaker is not in a position to control the assembly.Speaker was inefficient.That is why Ycp was borried for ever.ok
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Memu 151 taluch kunte meeru assembly lo vundaru annaduga jagan .ataniki rajakeeya pagination ledu ,atanu rajakeeyalaki paniki radu.
@gaddipatisivaprasad3973
@gaddipatisivaprasad3973 3 ай бұрын
Where were you all in last 5 years. You never told all these things to the public earlier, and no tv channel telecast these things earlier by colluding with the corrupted channels. So that the present govt will not take reveng on the corrupt, criminal,nasty and factionists. Jai Hind
@rajgadagotti3560
@rajgadagotti3560 3 ай бұрын
Even Jagan used Christianity for his gains
@lakshminarasimhampenumarty5389
@lakshminarasimhampenumarty5389 3 ай бұрын
Veellani ganga lo kalipi AP enta punyam chesukonodo
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc 3 ай бұрын
Very very nice video 🎉🎉🎉🎉 from visakhapatnam
@ramadasatmakuri1237
@ramadasatmakuri1237 3 ай бұрын
Good topic selected by anchor atleast this generation first voters will have awareness.
@raniuma7977
@raniuma7977 3 ай бұрын
TDP batches
@sobharani968
@sobharani968 3 ай бұрын
Sir publish this vedio in All channels in Television
@sakthiss999
@sakthiss999 3 ай бұрын
Assembly is an temple. All MLA 's should respect the house.
@sobharani968
@sobharani968 3 ай бұрын
Roja, ambati nani, anil janaluku rothaga anipinchindi.
@sobharani968
@sobharani968 3 ай бұрын
Ycp ki malli votlu vesthe prajalanu anali.veelanu kadhu
@sobharani968
@sobharani968 3 ай бұрын
Chala badaga anipinchindi epudu aithe CBN gari family ni thitatam
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Rohmja ,mokka, inka kontamandi babuni tittataniki ,jaganni pogada Tajikistan ki mantri padavulu ichadu.
@raniuma7977
@raniuma7977 3 ай бұрын
Corona time lo meru eddaru yekkada uvnnaru
@manchirajusatyanarayanarao7427
@manchirajusatyanarayanarao7427 3 ай бұрын
Thank you.
@gubbala.raghavulugubbala6320
@gubbala.raghavulugubbala6320 3 ай бұрын
Sarchacalabavundi
@nandakishore1710
@nandakishore1710 3 ай бұрын
Analysis🎉
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Asalu inni raja bhavanalu emi chesu kuntadu.
@క్షత్రియ
@క్షత్రియ 3 ай бұрын
సీబీన్ సింగపూల్ లో హోటల్స్ కట్టుకుంటున్నాడు... తెలివి లేని జగన్ బిల్డింగ్ లు కట్టుకుంటున్నాడు
@raniuma7977
@raniuma7977 3 ай бұрын
Eppudu achanna matalu ela uvnnai
@parimikarthik
@parimikarthik 3 ай бұрын
😅😅😅😅😅
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Assembly ante oka devalayamu,prajala samasyalu,speekaru drustiki techi parishkaramu kanukkovali ,prajala kosamu,prajala koraku,(prajala cheta ennukobadi, )Assembly. Prati pakshalaku gowravamu istu, Assembly nadavali . Rowdy la kotlatala vuntundi Assembly. Ilapavartinchina vallanu anarhuluga prakatinchali .apudyna buddi vastundemo.rajakeeyamu ante ,prajala kosamu ane ardhamu poyindi, sampadana stetas. Darpamu velaga bedataru ,
@D.s.vali3
@D.s.vali3 3 ай бұрын
లక్జరి అనేది ప్రతిఒకరు చేస్తున్నారు. వీళ్లు వాళ్ళు అనే తేడా లేదు
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Vivarana istaru (tappu padindi print)
@srinivasaaddagada6360
@srinivasaaddagada6360 3 ай бұрын
Nasty Aaambotu
@mohanavelichety8770
@mohanavelichety8770 3 ай бұрын
విక్రమ్ పూలా గారూ ! బాక్సింగ్ బరి అయినా బాగుంటుంది. అది పందుల దొడ్డి అంటే కరెక్ట్ .
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Assembly lo eduru dadi cheyataniki pa Niki vastadu Ambani.
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Bharincha leni avamanamu babu gariki jarigindi taluchukunte kannillu vastayi aroju anta edchano.
@kycipl5239
@kycipl5239 3 ай бұрын
మాకు తెలిసింది... ఇది మా నాన్న జాగీరు. ఆయన తరువాత అధికారం నాది మాత్రమే.. ఇది తప్ప నాకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. ఇది నా లోకం ( జగన్ గారి భ్రమ ఇదేనేమో కదా!)
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 3 ай бұрын
Meeku kuda nadhanya vadamulu ,very good subject .
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 23 МЛН
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Рет қаралды 1,4 МЛН