Рет қаралды 309
అరుణాచలేశ్వరునికి బాగా నచ్చేది..
ఆయన ఇచ్చిన సేవ భక్తిశ్రద్ధలతో చేయడం.
అరుణాచలంలో ఏమి జరిగిన
అరుణాచలేశ్వరుడు చూసుకుంటారు.
🕉️
శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుడుతుందా?🕉️
ఎందరో భక్తులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు..
వారికి అరుణాచల శివుని అనుగ్రహం కలుగుగాక..
వసుదైక కుటుంబంలా అరుణాచలేశ్వరుని కుటుంబ సభ్యులు వలె కలిసిమెలిసి ఉండాలి..
2025 లో మీ సంకల్పం తప్పక నెరవేరుతుంది..
శ్రీ అరుణాచల అన్నపూర్ణ ఆశ్రయం
9652222289