ప్రతి హిందువు చూడాల్సిన వీడియో | Bharatheeyam | Mamidi Giridhar | Sai Krishna | Nationalist Hub

  Рет қаралды 47,369

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

ప్రతి హిందువు చూడాల్సిన వీడియో | Bharatheeyam | Mamidi Giridhar | Sai Krishna | Nationalist Hub
_
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
CLICK Below LINK to Join And Support Nationalist Hub
/ @nationalisthub
_
follow us on social media Platforms_Links In Below:
♦ Subscribe Nationalist Hub KZbin Channel
/ nationalisthubnews
♦ Follow Nationalist Hub Twitter
/ nationalisthub
♦ Nationalist Hub Facebook page:
/ nationalisthub
♦Nationalist Hub Instagram:
/ yummy_hub007
♦ E-mail Us: nationalisthub@gmail.com
♦ visit our website: www.nationalist...
If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Пікірлер
@thadukavikram6160
@thadukavikram6160 4 жыл бұрын
మామిడి గిరిధర్ గారికి మరియు సాయిక్రిష్ణ గారికి నమస్కారాలు. ధన్యవాదాలు.🙏
@krishnak4458
@krishnak4458 4 жыл бұрын
మీ ఈ ప్రయత్నానికి నా వందనము. ఇక మీదట తప్పుడు పదాలు వాడ కుండా భారతీయ భవజాలము ఉన్న పదాలనే వాడ సంకల్పిస్తున్నాను
@GNR9345
@GNR9345 4 жыл бұрын
చాలా మంచి విశ్లేషణ సర్🙏🚩🙏 భారత్ మాతా కీ జై 💪🚩💪
@sunderpriya
@sunderpriya 3 жыл бұрын
Excellent మాటలు లేవు చాలా చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పారు కృతజ్ఞతలు మీ ఇద్దరికి 🙏🙏
@yugandharkudikala
@yugandharkudikala 4 жыл бұрын
హిందువులలో ఉన్నముర్కులను అంతం చేయనిదే హిందూజాతి నిలవదు అనే నినాదం ఇచ్చిన మహా నాయకుడు. శ్రీ నాథురాం గాడ్సే 🙏
@parandamuluracha2361
@parandamuluracha2361 4 жыл бұрын
చాలా మంచిగా అందరికీ అర్థమయ్యేలా విశ్లేషించారు థాంక్యూ అండి
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 4 жыл бұрын
తమరి ఏమర్దమైంది.. మనధర్మం గొప్దని తప్ప.. మరేమర్దం అయ్యంది. కోన్ని విశ్లేషణ లు చాలా బాగున్నాయి.. అర్ ఐ పి అనే లాంటిని అక్షర సత్యాలు.. కాని.. ముందు ఎపిసోడ్ చూద్దాం
@prasannamukkamala3015
@prasannamukkamala3015 4 жыл бұрын
అద్భుతంగా వివరించారు..ఇలాంటి విషయాలు ప్రతిఒక్కరి మనసుకు చేరేలా ఏమైనా చెయ్యగలిగితే అప్పుడన్నా మనిషిలోని మూర్ఖత్వం తగ్గుముఖం పడుతుందేమో అనిపిస్తుంది.
@yoganandkumar9207
@yoganandkumar9207 4 жыл бұрын
మంచి విషయాన్నీ తెలియజేసిన Nationalist Hub వాళ్లకు కృతజ్ఞతలు. మామిడి గిరిధర్ గారు మీరు ఒక బుక్ రాస్తే చాలా బాగుంటుంది. 🙏🙏🙏 జై శ్రీ రామ్.🙏🙏🙏.
@sriguru2230
@sriguru2230 4 жыл бұрын
కొన్ని మత విశ్వాసాలను హిందూ మత విశ్వాసాలకు జోడించి వాటికి అధీనం అవుతున్నాం....పరాధీనం అవుతున్నాం.... బూజుపట్టిన విశ్వాసాలు, మూఢనమ్మకాలు అంటూ కొందరు నాస్తిక వాదం చేస్తూ మన విశ్వాసాలను అగౌరవ పరుస్తున్నారు....... హిందూ విశ్వాసాలను గౌరవిద్దాం హిందువునని గర్వించు హిందువుగా జీవించు భారతీయతకు పట్టం కడదాం.... ఇది మన సనాతన హిందూ ధర్మం ఒకసారి ఒక కరడుగట్టిన క్రైస్తవుడు వివేకానంద ను చూడ్డానికి వచ్చాడు.. అతను వచ్చిన దగ్గర్నుంచి టేబుల్ మీద ఉన్న పుస్తకాల దొంతర మీదే దృష్టి పెట్టాడు.. ఓ గంట సంభాషణ తర్వాత నెమ్మదిగా వ్యంగంగా మాట్లాడడం మొదలెట్టాడు. సంభాషణ వాదనగా మారుతుంది. వాతావరణం కొద్దిగా వేడెక్కింది. స్వామిజీ మొహం మీద చిరునవ్వు చెరగలేదు. వచ్చిన అతిధిలో అసహనం మొదలయింది ఎలా అయినా వివేకానందకు కోపం తెప్పించాలి అని రెచ్చగొట్టే మాటలు వాడుతున్నాడు.. స్వామీజీని అడిగాడతను. 'స్వామి ఈ పుస్తకాల దొంతరలో అన్నింటికన్నా పైన బైబిల్ పెట్టారు తర్వాత ఖురాన్ ఇంకా ఇతర మత గ్రంధాలు పెట్టి అన్నింటికన్నా కింద మీ భగవద్గీత పెట్టారు. బైబిల్ ని అన్నింటి కన్నా పైన ఉంచారు అంటే క్రైస్తవం ఉన్నతం అని అన్నింటికన్నా కిందది హిందుత్వ అని మీరు కూడా మానసికంగా ఒప్పుకున్నట్టున్నారు'. అన్నాడు. వివేకా చిన్నగా నవ్వారు...కింద ఉన్న భగవద్గీతను లాగేశారు పుస్తకాల దొంతర మొత్తం కింద పడిపోయింది పుస్తకాలు నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి.. చేతిలో ఉన్న భగవద్గీతను ఆ క్రైస్తవుడికి చూపుతూ వివేకా అన్నారు ' అన్నింటికీ ఆధారం ఈ ధర్మమే. అన్నింటికీ మూలం కూడా సనాతన ధర్మమే..మీరు ఏం చెప్పినా దీనినుంచి తీసుకున్నదే'. అందుకే ఇది పునాది. దీన్నితొలగిస్తే ఇప్పుడు చూశారు కదా! అన్ని మతాలు పుస్తకాల దొంతర కూలినట్టు కూలిపోతాయి అందుకే అన్నింటి కంటే కింద పెట్టాను. అదే ధర్మానికి పునాది. వచ్చిన అతిధికి నోరు పెగల్లేదు.. నమస్కారం చేసి వెళ్ళి పోయాడు.
@gandra1729
@gandra1729 4 жыл бұрын
అన్నా, మనం ఎప్పుడూ విశ్వాగురు స్థానంలోనే ఉంటున్నాము, కానీ ఆత్మన్యూనత వల్ల కొంచెం ప్రభావం తగ్గుతుంది
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 4 жыл бұрын
ఏదైనా 15 టూ 20 ని వీడియో చేయండి. 45 వినటం కష్టం
@NRGINSU
@NRGINSU 3 жыл бұрын
చాల బాగ చెప్పారండి. క్లుతంగా, స్పట్టంగా పేపరుమీ వ్రాసిఐన వ్రాయకుండానైన... మంచి ఖంట స్వరంతో సామాన్యులకు సహితం అర్దమైయై రీతిలో, ఆకర్శనీయంగా చప్పినట్లై ఎంత బాగుండేది.
@alijalasharada5720
@alijalasharada5720 3 жыл бұрын
This video enlighten me very much...jai Hind
@ChidVanhi
@ChidVanhi 4 жыл бұрын
మనకు స్వరాజ్యం (మన రాజ్యాన్ని మనం పాలించుకోవడం) వచ్చింది కానీ స్వాతంత్ర్యము (పాలనలో మన సొంత ఆలోచన & వివేకం ఆధారంగా నడచుకోవడం) ఇంకా రాలేదు... ఈ విశ్లేషణ చాలా అవసరం & హిందువులు ముఖ్యన్గా చూడాలి... ఈ సమాచారాన్ని కూడా మన మెదళ్లలో నిక్షిప్తం చేసుకుని, దైనందిన జీవితంలో కొన్నైనా పాటిద్దాము...
@sivaji3192
@sivaji3192 4 жыл бұрын
పల్లెల్లో ఇప్పటికి భారతీయ సంప్రదాయాల్ని,సంస్కృతిని, ఆచారవ్యవహారాల్ని పాటిస్తూ ధర్మాన్ని కాపాడుతున్నారు.
@bnrao9787
@bnrao9787 3 жыл бұрын
👍💪🔥🔥 భారత్ మాతాకీ జై
@sivap2102
@sivap2102 4 жыл бұрын
జై హింద్ జైజై హిందూ
@jeevanreddy4024
@jeevanreddy4024 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్✊🚩
@HINDUSTANI22
@HINDUSTANI22 4 жыл бұрын
చాలా బాగా వివరించారు ..... ధన్యవాదాలు
@saffronoak6565
@saffronoak6565 4 жыл бұрын
Chala manchi topic...sir
@vijaymargam
@vijaymargam 4 жыл бұрын
Hinduism was born before all of these civilizations. No one can break this culture. That's why some people are using us against us. If we stand united, we can gain our place again. 🕉️ Jai Hind 🙏. Jai Bharata 🙏
@vijaymargam
@vijaymargam 4 жыл бұрын
భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి. పరమత సహనం మన బలం. కులాల ముసుగులో పడి నలిగిన మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. 🙏 జై హింద్ జై భారత్ 🙏
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
@@vijaymargam ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక త ప్రచారం పెరుగుతున్నది. కుల భేదం లేదంటూనే కులాలు బలం గా చేసుకుంటున్నారు. తెలుగు సినిమాలలో బ్రాహ్మణ హేళన చాలాకాలం క్రిందట వచ్చింది. విచిత్రమేమిటంటే ప్రోత్సహిస్తున్నది బ్రహ్మణులే !
@vijaymargam
@vijaymargam 4 жыл бұрын
@@ramanaraoa5409 అలాంటి వాటికే ఆదరన ఎక్కువ. ఈ caste based reservations, religion based laws, biased media ఇవి మారాలి.
@vijaymargam
@vijaymargam 4 жыл бұрын
కుల మత కలహాలు British వాల్లు అంటించిన వ్యాధి, ప్రస్తుత కాలంలో ప్రజల్లో అవగాహన పెరుగుతోంది.
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
@@vijaymargam ఇవి తేల్చడం అంత సులభం కాదు అని అనుకుంటున్నాను. ఒకానొక్కప్పుడు విదేసియులు భారత్ వచ్చి తమ ప్రచారం తో మత మార్పిడి ప్రయత్నించారు. కానీ అప్పుడు బ్రాహ్మనిజం బలం గా ఉంది. బ్రాహ్మణ పెద్దలను అడిగి గాని ఎవరు ఏ పని చేసే వారు కాదు. వారి పని కష్ట తరం గా మారింది. వారే వేదాలు ఆచారాలు చదివి అందులో లోటుపాట్లు ప్రజలకు చెప్పి మార్చికోవచ్చు అనుకుని వేదం ఆచారాలు నేర్చుకున్నారు. అవి అంతుబట్టని చిక్కు ముడి, విప్పడం కుదర లేదు. ఇంక మిగిలినది కుల ద్వేషాలు రెచ్చ గొట్టడం. అది కూడా సాధ్యం కాలేదు, ఎందుకంటే ప్రతి కులానికి ఒక గౌరవం, కుల ధర్మం, కలసి కట్టుతనం ఉండేది. ఏ కులానికి వారే గొప్ప. ఇతర కులాల పట్ల ద్వేషం ఉండేది కాదు. తమ కుల గౌరవం నిలబెట్టాలని తాపత్రయ పడే వారు. కొందరు విదేసియులు అభిప్రాయము - హిందూయిజం అంటే బ్రాహ్మనిజం. బ్రాహ్మణ చట్రం అనే దానికి ప్రతి భారతీయుడి లోబడి వున్నారు. మరి ఎవరు ఈ కుల ద్వేషాలు రెచ్చ గొడుతున్నారో ?
@msnmurty1752
@msnmurty1752 4 жыл бұрын
మనం విశ్య గురు ఆకాంక్ష ను పక్కన పెట్టి, సమాజాన్ని ఆధునిక ఆధ్యాత్మికత వైపు నడిపించే సామర్థ్యం గురించి ఆలోచించండి. మోడి గారి ప్రయత్నం అదే. బలపరచండి.
@sreenivasrdt5786
@sreenivasrdt5786 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@ajayajay-is7xb
@ajayajay-is7xb 4 жыл бұрын
సబ్క మాలిక్ హర్ హర్ మహాదేవ్ హై
@vijayalakshmivijayalakshmi4330
@vijayalakshmivijayalakshmi4330 4 жыл бұрын
1000% correct 🙏🙏🙏🙏
@Moolavasi
@Moolavasi 4 жыл бұрын
Jesonmadi✝️ Jihadi🛐,Bharat🇮🇳 desh ki barbadi. Jesonmadi✝️ Jihadi🛐,Bharat🇮🇳 desh ki barbadi. Jesonmadi✝️ Jihadi🛐,Bharat🇮🇳 desh ki barbadi. Jesonmadi✝️ Jihadi🛐,Bharat🇮🇳 desh ki barbadi Jesonmadi✝️ Jihadi🛐,Bharat🇮🇳 desh ki barbadi. Jesonmadi✝️ Jihadi🛐,Bharat🇮🇳 desh ki barbadi. H
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 4 жыл бұрын
భారతియులకి తెలియని తెలుసుకోవలసినవి అచరించవలసినవి అనుసరించవలసనవి చాలా చక్కగా విశ్లేషించి వివరించారు జై శ్రీరామ్ జై భారత్ మామిడి గిరిధర్ గారికి సాయి కృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు. 🇮🇳🕺🕉️💐👍🌹🙏🌺
@rajuandhra6977
@rajuandhra6977 3 жыл бұрын
Meeku giridhar gariki subhakakshalu. Adbutamaina visleshana andistunnaru.
@dvkrishnakumari4560
@dvkrishnakumari4560 4 жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పేరు.ఇంగ్లీషు పదాలు అర్ధం తెలియకుండా ఇష్టంవచ్చినట్టు వాడుతారు చాలామంది. విచారించదగిన విషయం.ఇకనుండైనా సరిగ్గా వాడతారని ఆశిద్దాము.🙏🙏🙏🙏
@sv8362
@sv8362 4 жыл бұрын
Amazing! Youngsters ని aware చెయ్యాలి
@sarmanlmvs1365
@sarmanlmvs1365 4 жыл бұрын
చాలా మంచి కార్యక్రమం చేశారు సాయికృష్ణ గారు , మన సనాతన ధర్మం గురించి శ్రీ మామిడి గిరిధర్ గారు చాలా బాగా వివరించారు
@Chelamsetti
@Chelamsetti 4 жыл бұрын
ధన్యవాదాలు
@sunil8079
@sunil8079 4 жыл бұрын
WONDERFUL SIR, THANK YOU SOOOOOOOOOOOOOOOOOO MUCH
@nareshgangam4214
@nareshgangam4214 4 жыл бұрын
Sir plz sir ఒకటి చెప్పండి, మనం క్రీసతుపూర్వం, క్రీస్తు శకం అని ఎందుకు అనాలి, before ram,after ram అనొచ్చు గా,
@lakshman2778
@lakshman2778 4 жыл бұрын
”శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ” తాత్పర్యం : చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నను గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను శ్రేయోధాయకమే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. - భగవద్గీత 3:35. నిజానికి ఇక్కడ పరాధర్మముకన్ననూ మన భారతీయ ధర్మమే ఉత్తమమైనది గుర్తించలేక ,లేదా గుర్తించగలిగే మేధో పరిణితి కూడా లేక ...అటువంటి పరిస్థితులు లేక...పరాధర్మమే ఉత్తమమైనదనే అపనమ్మకం ఆయా పరాధర్మమును ఆచరించు వారిలో బలంగా నాటుకు పోవటం వలన మరియూ స్వధర్మం తెలుసుకొనే ప్రయత్నం చేయువారిని ఆయా పరధర్మప్రచారకులు అనేక రకాలుగా వారి వశీకరణలతో భయపెట్టి లేదా ధనాశ పెట్టి ఆ పరాధర్మవ్యాప్తి ద్వారా పరదేశంపై పెత్తనం చేలాయించవలెనని పన్నిన వలలో బోలెడు అజ్ఞాన జీవులు గొర్రెల్లా ఆ మందలలో కలుస్తున్నాయి...ఆ గొర్రెలే గద్దెలెక్కితే ఇప్పుడు చూస్తున్నాం గా పరిస్థితి ఇలాగే ఉంటుంది...
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
ఎందరు స్వధర్మం పాటిస్తున్నారు ? అసలు స్వధర్మం అంటేనే తెలుసుకోలేక పోతున్నారు. స్వధర్మం వదలి " కొత్త ఒక వింత " అనే పద్ధతి నేటి సంఘం.
@arumugamsubramanyam9250
@arumugamsubramanyam9250 3 жыл бұрын
Wow...this interview really fantastic. Lot of things you cover in the hindu dharma and how rich culture ours. We are missing to explain our rich culture to next generation people. This video really very very interesting and definitely we expect more video's. Thank you. Jai Bharath. Jai hindh.
@shillasuresh557
@shillasuresh557 3 жыл бұрын
మన సంస్కృతి, సాంప్రదయాలపై జరుగుతున్న సైద్ధాంతిక దాడులకు మనం ఎలా బలైతున్నామో, వాటి నుండి ఎలా బయటపడాలో తెలియజేస్తూ మరిన్ని వీడియోలు చేయగలరని మనవి.
@jagadeeshchoudhury8354
@jagadeeshchoudhury8354 4 жыл бұрын
Jai Hind. Jai Bharat. Vande Mataram. Very good discussion for all Bharateeyas.
@venkatasubbarao222
@venkatasubbarao222 3 жыл бұрын
Excellent explanation on all aspects, but in particular clarification on mythology, RIP etc.. dhanyawadalu
@chintaluriveeravenkatasaty2684
@chintaluriveeravenkatasaty2684 4 жыл бұрын
సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది
@ravigoud2012
@ravigoud2012 4 жыл бұрын
Jai Bharath Jai Hind
@pranaykumar2310
@pranaykumar2310 4 жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 చిన్నా చితక చరిత్ర ఉన్న దేశాలు కూడా వాల్ల మూలాలు వెతుకొని మరీ పాటిస్తున్నారు...యుగ యుగాల చరిత్ర కలిగిన గొప్ప దేశం ఐన మనం మాత్రం మన చరిత్ర ని విస్మరించి పాశ్చాత పోకడలకి అలవాటు పడుతున్నాము...ఇక నైనా మెలుకొవాలి నా దేశం....🙏🙏
@LUCKYMASON1
@LUCKYMASON1 3 жыл бұрын
Great video!
@lathavelle4880
@lathavelle4880 4 жыл бұрын
.అద్భుతం అత్యద్భుతం గిరిధర్ గారి నోట హిందూ ధర్మం గొప్పదనం అత్యంత అద్భుతం ఇంకా తెలుసుకోవాలని ఉంది సాయిగారు
@genialvinodh8121
@genialvinodh8121 3 жыл бұрын
జై శ్రీరామ్
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 4 жыл бұрын
Classified many doubts about hindu dharma. Thank you sir.
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 4 жыл бұрын
తమ్ముడు సాయిక్రిష్ణ గారికి , గురు కుళ్యుడు సాక్షాత్తు గురువైన గిరిధర్ గారికి మా పాదనమస్కారాలు. హందువులారా ఈ సత్యాలను గ్రహంచి ఇకనైనా హిందువులుగా బ్రతుకుదాం. జై నేషనలిస్ట్ హబ్. బిజెపిని గెలిపించుకుందాం. మనల్ను కాపాడుకుందాం.. జై బిజెపి. జై మోడి గారు. జై హింద్.
@sirishareddy1115
@sirishareddy1115 4 жыл бұрын
Meku dhanyavadhalu Sai Krishna garu , Naku inni years nunchi unna myths anni break chesaru , ippudu oka clarity vachindi meku Satha koti dhanyavadhalu 🙏🙏
@rammarthi5790
@rammarthi5790 4 жыл бұрын
అద్భుతంగ వుంది అండి. ఇంక ఇలంటి చెర్చలు చేయగలరు.
@rohithbonthala7474
@rohithbonthala7474 4 жыл бұрын
Mee concepts Anni chala bavuntai sai garu👌👌👌 Nationalist hub superb asalu👌👌👌👌
@sidhum5816
@sidhum5816 4 жыл бұрын
Superb video.. Waiting for Next episode...
@ravisankarkandukuri2958
@ravisankarkandukuri2958 4 жыл бұрын
Excellent discussion
@challasgouthamprasad6622
@challasgouthamprasad6622 4 жыл бұрын
excellent , giridhar garu. you have put hindutva way in right perspective, bringing out difference with other religions. May Goddess Lalitha give you all the blessings.
@raviadelli3941
@raviadelli3941 4 жыл бұрын
చాలా బాగా వివరించారు సార్
@ropreddy
@ropreddy 4 жыл бұрын
Analysis and presentation of various topics by Shri Mamidi Giridhar Garu is always awsome . Thank you sirs’.
@bhavanidevi7917
@bhavanidevi7917 3 жыл бұрын
మంచి చర్చ
@vipboys9614
@vipboys9614 4 жыл бұрын
Save Hindus save our temple save please save our great Indian 🚩🚩🚩🙏🙏
@kattarhindu5579
@kattarhindu5579 4 жыл бұрын
Jai sree ram 🚩💪
@javvadisuvarnaraju3086
@javvadisuvarnaraju3086 4 жыл бұрын
జీవాన్ని బైబిల్ గాడ్ 3,000 సవత్సరాల క్రితం సృష్టిస్తే , మరి జీవం పుట్టి లక్షల సంత్సరాలు అయ్యింది, డైనోసార్స్ పొట్టి 60 లక్షల ఇయర్స్ అయ్యింది, ఇంత గుడ్డి గా ఈ బ్లాక్ ఎలా నమ్ముతున్నారు..
@ramuindu6644
@ramuindu6644 4 жыл бұрын
Because of myth . అసత్య వాక్యాల సమాహారం వారు చెప్పే చరిత్ర, ప్రచారం కనుక.
@ajaykumaras9034
@ajaykumaras9034 4 жыл бұрын
ప్రాణ శక్తి అన్న పడం బదులు చిత్ శక్తి అంటే సబబుగా వుంటుందని విన్నపము. మంచి విషయాలను వెల్లడించారు కృతజ్ఞతలు.
@krishnayadavrevanth385
@krishnayadavrevanth385 4 жыл бұрын
Jai nationalists hub jai sriram
@AIO_Raja
@AIO_Raja 4 жыл бұрын
మాకు మతం కన్నా కులం ముఖ్యం దేవుడి కన్నా స్వప్రయోజనం ముఖ్యం మేమే హిందువులం హిందువులం
@rajkumargoudmunja5188
@rajkumargoudmunja5188 4 жыл бұрын
Very clearly explained, interesting,try to make more and more videos on this concept
@svbhaindavasamithi
@svbhaindavasamithi 4 жыл бұрын
ఇది కదా కావాల్సింది. ఇదే కావాల్సింది.
@sandhyarani8007
@sandhyarani8007 4 жыл бұрын
విశ్లేషణ అద్భుతం
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 4 жыл бұрын
Om namo veerabrahmendraya
@shivakeshavulu5273
@shivakeshavulu5273 4 жыл бұрын
ఎవరైనా పరమపదించినపుడు RIP , rest in peace వంటివి వాడకండి . *(ఓం శాంతి ), *(హరి ఓం) లేదా *(సద్గతి ప్రాప్తి), *(కైవల్య ప్రాప్తి) , (జీవన్ముక్తి) , *విష్ణు పదం , (వైకుంఠపదం), (శివ పదం), * (కైలాస ప్రాప్తి) వంటివి మాత్రమే వ్రాయండి.
@mohankrishna4413
@mohankrishna4413 4 жыл бұрын
Well analysed sir!
@venkatswmai482
@venkatswmai482 4 жыл бұрын
Dhanyavadhalu
@prems1543
@prems1543 4 жыл бұрын
Thanks sai Garu
@madhusudanarao5252
@madhusudanarao5252 4 жыл бұрын
There is a golden saying: "Envy is ignorance, Imitation is suicide"
@Upendra126
@Upendra126 4 жыл бұрын
మన సంస్కృతి సంప్రదాయాల గురించి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు కానీ పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా కొత్త దారులు తొక్కుతున్నారు, మతం మార్పిడి అంటే నాన్నను మార్చినట్లే కదా
@PavanThippaluru
@PavanThippaluru 4 жыл бұрын
మత మార్పిడి అంటే అమ్మను మార్చినట్టు కాదు సోదరా. డాడీ ని మార్చుకున్నట్టు..... అందుకే క్రైస్తవులు హిందువుల పేర్లు పెట్టుకుంటూ బ్రిటిషోళ్ళ బొడ్డలు కుడుస్తుంటారు... అమ్మా నాన్నలైనా, మతమైనా వీళ్లకు లెఖ్ఖ ఒక్కటే... 🤣🤣🤣😆😆😆😆😆✝️✝️
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
@@PavanThippaluru నమస్తే సనాతన ధర్మం అడుగంటి పోతున్నది(పోయింది) మన గురువులు పండితులు అందరూ అమెరికా (భోగ భూమి) వెళ్లి పోతున్నారు, స్థిరపడి పోతున్నారు. ఖరీదైన, అందమైన, విలాసవంతమైనజీవితం ఆస్వాదిస్తున్నారు. (భోగ భూమి లో వేదాలు చదవ కూడదు అని నియమం ఉన్నది). చాలా మంది వేదాలు, మంత్రాలు, సంధ్య వందనాలు, ధ్యానం లాంటివి అమెరి కా లో కూచుని చదువు తున్నారు. ప్రతి గురువు కూడా విదేశీ గడ్డ లో అడుగు పెడితే గాని ధనం సమకూరదు. మనం, మన సనాతన ధర్మాన్ని దిగుమతి చేసుకునే రోజులు వస్తాయేమో ?
@vamseekrishna9034
@vamseekrishna9034 4 жыл бұрын
@@ramanaraoa5409 అక్కడ ఉన్న వాళ్ళు మనకన్నా ఆచారాలు,పండుగలు పాటిస్తున్నారు.సంక్రాంతి వస్తే ఈ సారి ఒక్క బొమ్మలకొలువు పేరంటం కూడా లేదుఇక్కడ. ఇక్కడ యూవత baagaaaaa చదివి అమెరికా పోవాలని 24గంటలు కష్టపడుతున్నారు. సంసృతి మర్చిపోతున్నారూ.అక్కడివా ల్లాయిన వేదాలు చడవనీయండి.మంచిదేగా.ప్రపంచమంతా శివలింగాలు తవ్వకాలలో బయటపఫుతున్నాయి.అంటే ఎప్పటినించో మన ధర్మం ప్రపంచమంతా ఉన్నది
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
@@vamseekrishna9034 అవును, మనం ఎక్కడ ఉన్నా మన ఆచారాలను విడువ కూడదు. వాళ్ళు ధన్యులు. మా ఊరి లో ఒక స్వామిజీ వున్నారు. ఆయన ఒక పత్రికా విలేఖరి మీరు విదేశాలు వెళ్ళ లేదా అని అడిగినప్పుడు. " నేను విదేశాలు వెళ్ళను. విదేశి గడ్డ పై అడుగు పెట్టడం మా యతీశ్వరుల ధర్మానికి విరుద్ధం " అని చెప్పాడు. ఆయన మహాను భావుడనిపించింది నాకు. నా దృష్టిలో ఆ నియమం కూడా హిందు సనాతన ధర్మం లో ఎక్కడో ఉంది. భారత దేశము పుణ్య భూమి. ఒక్క సారి గోవిందా, గోపాలా అంటే వచ్చే పుణ్యం విదేశీ గడ్డ మీద కోటి సార్లు చతుర్ వేద పఠనం కంటే గొప్పది. అసలు వేదాలు, మంత్రాలు అర్హత లేని వారు వినేట్లుగా, స్థల ప్రాశస్త్యం లేకుండా చదవ కూడదు.(పాపం కూడా). ఎవరి నమ్మకం వారిది. ఇంకా రాయ డానికి తెలుసుకోడానికి ఆలోచించడానికి చాలా ఉంది.(ఉదా : నర నారాయణులు కూడా భారత భూమి లొనే ఎందుకు తపస్సు చేశారు ? ఆలోచించ వలసిన విషయం.)
@kasojushivashankar8367
@kasojushivashankar8367 4 жыл бұрын
More information very good sir thanks.
@srinivasaraomamidala1263
@srinivasaraomamidala1263 4 жыл бұрын
చక్కగా చెప్పారండి కొన్ని అంశాలు మనకు తెలియని విషయాలు కూడా ఎలా చూడాలి ఏ దృష్టితో చూడాలి ఈ విధానాన్ని బాగా విశేషంగా వివరించారు
@TheSrij
@TheSrij 4 жыл бұрын
Superb
@sharish8705
@sharish8705 4 жыл бұрын
Baboi... krishna garu enti aa intro... naku goosebumps vachai... nice ga chesaru introduction video ... 😇🙏🙏🙏🙏 Jai shri ram
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 жыл бұрын
చాలా బాగా వివరంగా భారతీయ సాంస్కృతిక సంప్రదాయం పట్ల వివరాలు చెప్పారు 🚩🚩🚩🚩🕉️🕉️🕉️జైశ్రీరామ్ మీలాంటి వాళ్ళు తెలుగు ప్రజలుకు చాలా అవసరం 🙏🙏
@ajitbhartisupporters9613
@ajitbhartisupporters9613 4 жыл бұрын
Love and support from Assam
@jayachandram4611
@jayachandram4611 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు ధన్యవాదాలు.
@bikshapathinoone4814
@bikshapathinoone4814 4 жыл бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్మాత 💪💪💪
@prathapreddyirugula7776
@prathapreddyirugula7776 4 жыл бұрын
🙏 viswa chaythnyam modhalu kanunnadhi 🙏
@AH-uj9dg
@AH-uj9dg 4 жыл бұрын
Important lessons is only one... no matter how much u distract to these western ideas...it doesn't matter u finally have to come back to the roots of Sanatana Dharma... the earlier the better for everyone...JAIHIND.
@suryakondapallisatya2482
@suryakondapallisatya2482 4 жыл бұрын
Jai Bharath.
@vijaybhaskar9283
@vijaybhaskar9283 4 жыл бұрын
Great video
@ChidVanhi
@ChidVanhi 4 жыл бұрын
మతం నిన్ను ఒక పిరికి బానిసగా మారుస్తుంది... ధర్మం నిన్ను ఒక ధైర్యంతో కూడిన స్వేచ్ఛాజీవిగా మారుస్తుంది...
@sureshkmbt146
@sureshkmbt146 4 жыл бұрын
Great that bringing our scene towards our own reality, thank you.
@bramu2391
@bramu2391 4 жыл бұрын
Super speech 👍
@karasihanumantharao9449
@karasihanumantharao9449 4 жыл бұрын
హట్సప్ సర్
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 4 жыл бұрын
Thank you So much for this vedio
@jayakrishnaaripilli3601
@jayakrishnaaripilli3601 4 жыл бұрын
చాలా బాగా వివరించారు. కృతజ్ఞతలు
@sivareddy1100
@sivareddy1100 4 жыл бұрын
మామిడి గిరిధర్ గారు కి నా నమస్కారం
@naveenkumarroyal645
@naveenkumarroyal645 4 жыл бұрын
Only NH channel is a real Indian channel
@bhargava32
@bhargava32 4 жыл бұрын
Guys KZbin algorithm increases the visibility of the video based on comments. So please always comment something for every video of this channel to increase the reach of this channel.
@GarudaRamChandra
@GarudaRamChandra 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@neelapanenibhaskar5972
@neelapanenibhaskar5972 4 жыл бұрын
Good sir Jai Hindhu isam 🙏🙏🙏🙏🙏
@srinivasj7948
@srinivasj7948 4 жыл бұрын
Unite all Hindus and protect Hinduism.... jai hind jai bharat
@bheemesh9055
@bheemesh9055 4 жыл бұрын
Such a wonderful words here. Heart full thanks both of you.
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam 4 жыл бұрын
జై శ్రీ రామ
@chiranjeevipusapati6889
@chiranjeevipusapati6889 4 жыл бұрын
కట్టు,, బొట్టు సంస్కృతిలో భాగం కనుక భారతీయత కేవలం స్త్రీల వేష, భూషల చేత మాత్రమే బ్రతికి ఉన్నది. పురుషులు కూడా బొట్టు, వస్త్ర ధారణ భారతీయ పద్ధతిననుసరించడం మొదటి అడుగు అవుతుంది.
@pababu9474
@pababu9474 4 жыл бұрын
Jai Bharat 🙏
@ravia4098
@ravia4098 4 жыл бұрын
Super sir
@srinivasaraju4448
@srinivasaraju4448 4 жыл бұрын
Girdhar.garu namaste sir, nenu mi analysis vintuvuntanu very very good sir, u go so deep and explain so many things hats off sir in journalism like u and sai are required nowadays in Bharat Thank u so much
@pranaykumar2310
@pranaykumar2310 4 жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩మన సమాజం పట్ల ఉదార భావం తొ ప్రకృతికి లొబడి జీవించెలా మన ఋషులు మనకి సనాతన ధర్మాన్ని అందించారు...కాని మన స్వార్ధ ప్రయోజనాల కొసం వాటిని విస్మరిస్తున్నాం...ఇకనైనా మార్పు మొదలవ్వాలి...భారత దేశం విశ్వగురువు గా అవతరించాల్సిన సమయం వచ్హింది... BJP నాయకత్వం లొ మన దేశం సర్వొన్నత స్థాయికి చెరుకొవాలి అని ఆశిద్దాం...🙏🙏
@pranaykumar2310
@pranaykumar2310 4 жыл бұрын
దయ చెసీ అందరు ఈ video ని మీ మీ family ఆణద friends group లలో share చేయండి....అందరికి తెలియజేయండి....🙏🙏🙏🙏
@kishore7890
@kishore7890 4 жыл бұрын
Good one. As always , so much to learn from Giridhar Ji conversation 👏🏻👏🏻
Bharatheeyam Satyavani Special Interview | Sai Krishna | Nationalist Hub
1:11:31
Can You Draw a Square With 3 Lines?
00:54
Stokes Twins
Рет қаралды 53 МЛН
And what’s your height? 😁 @karina-kola
00:10
Andrey Grechka
Рет қаралды 52 МЛН
ПОДРИФТИЛ С БАБУЛЕЙ #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,3 МЛН
Can You Draw a Square With 3 Lines?
00:54
Stokes Twins
Рет қаралды 53 МЛН