ప్రతి హిందువు తన జీవితంలో కోరుకొనేది? ||శివుడి 12 జ్యోతిర్లింగాల ప్రత్యేకత ఏమిటి? 12 Jyothirlingalu

  Рет қаралды 964,927

Telugu Knowledge

Telugu Knowledge

Жыл бұрын

‪@teluguknowledge42‬
Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
@Telugu Knowledge @Any Doubts
-*************************-
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
*********************************
telugu knowledge , jyotirlinga temples in telugu , in telug , jyotirlinga temples in india telugu , dwadasa jyothirlingalu in telugu, telugu knowledge , jyothirlinga,jyothirlingas in india,jyothirlingalu telugu,telugu,dwadasa jyothirlingalu telugu,dwadasa jyothirlingams in india,telugu devotional songs,dwadasa jyotirlinga in telugu, telug knowledge , where are 12 jyothirlinga temples in india in telugu,jyothirlingalu,etv telugu,12 jyothirlingalu list,telugu news,dwadasa jyothirlingalu,telugu knowledge,telugu knowledge channel

Пікірлер: 535
@gamerhost7799
@gamerhost7799 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏 ఇలాంటి విడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు 🥥🐚
@anandkumarpalakuru984
@anandkumarpalakuru984 Жыл бұрын
గంగాధరా గరలకంఠేశ్వరా అర్ధనారీశ్వరా ఈశ్వరా పరమేశ్వరా సర్వేశ్వరా సర్వం శ్రీ ఉమామహేశ్వరచరణారవిందం సమర్పయామి 🙇‍♂️🙏
@pillimaheshimunluckyfellow7287
@pillimaheshimunluckyfellow7287 Жыл бұрын
చాలా థాంక్స్ సార్ శివుడు గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు 🤗💯😍
@bhaskarchintakunta5582
@bhaskarchintakunta5582 Жыл бұрын
ఇందులో ఒక శివలింగాన్ని దరిసించుకున్న అన్న శ్రీశైలం 🙏
@AnandKumar-tx4vw
@AnandKumar-tx4vw Жыл бұрын
I am also 2times
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
నేను కూడా 3 టైమ్స్ చేశా, అలాగే ప్రతి ఇయర్ శ్రీశైలం అండ్ కాశీకి వెళతా
@sampathpitla5860
@sampathpitla5860 Жыл бұрын
Nenu 12 jyothirlingalalo Srisailam,Thrayambakeshwar,Grushmeshwar chusanu
@sweety-cy2yn
@sweety-cy2yn Жыл бұрын
నేను జస్ట్ రెండే,రామేశ్వరం,శ్రీశైలం
@nikhileswar234
@nikhileswar234 2 ай бұрын
It's my native place
@pradeepshetkar6504
@pradeepshetkar6504 Жыл бұрын
శ్రీశైల మల్లికార్జున స్వామిని మరియు భీమశంకర స్వామిని దర్శించుకున్నాను. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే నా కోరిక. ఇలా కోరుకునే అందరికే దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ! 🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
జ్యోతిర్లింగాలు 12 అవి అన్ని తాకి దర్శించడం జన్మ ధన్యం 🕉️🙏🙏
@TalentShadow
@TalentShadow 6 ай бұрын
Yes miku mukthi vasthundi inka 10 chudandi😊
@knowledgeresorce1720
@knowledgeresorce1720 4 ай бұрын
❤❤❤❤❤​@@Ramakrishna.N
@maheshkanna1319
@maheshkanna1319 Жыл бұрын
నేను కూడా శ్రీశైలం 10 సార్లు వెళ్లి చూసాను నాకు శ్రీశేల మల్లికార్జున స్వామి అంటే నాకు చాలా ఇష్టం 🙏
@msanthoshkumar4847
@msanthoshkumar4847 Жыл бұрын
నా భారత దేశ చరిత్ర ఎంత 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి. మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు. పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా... ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా లేదనే అనాలి. ఉందా...? మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది. మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం 17 ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు. మాత్రమే! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
@garuda4045
@garuda4045 Жыл бұрын
Bayya nuv ichina matter lo dammu undi anduke ni matalo nijayathi undi jai bharat mata ki jai
@suresha1011
@suresha1011 Жыл бұрын
Super sir
@jyothireddy4228
@jyothireddy4228 Жыл бұрын
super sir
@krishnakuruvada1242
@krishnakuruvada1242 Жыл бұрын
,🙏🙏🙏
@krishnakuruvada1242
@krishnakuruvada1242 Жыл бұрын
S, exactly correct 🙏
@rajchinni4859
@rajchinni4859 Жыл бұрын
ఓం నమః శివాయ 😍🥰😍🥰🙏🔱🕉️🔱🔱🕉️🙏🙏🙏🙏🙏🙏
@santhoshpalakurthi3026
@santhoshpalakurthi3026 Жыл бұрын
రమేశ్వరం మరియు కాశీ విశ్వనాతుడు మరియు కేదారినాథ్ 3 జ్యోతిర్ లింగం మరియు కంచి కామాక్షి అలంపూర్ జోగులాంబ వరణస్యం విశాలాక్షి ప్రయాగ మాధవేశ్వారి 4 శక్తి పిటాల దర్శనం అయింది ఈ సంవత్సరo ఇంకా 14 శక్తి పిటాల 9 జ్యోతి లింగంలా దర్శనం భాగ్యం కలిగించు శివయ్య ఈ జన్మకు ఈ రోజు అనుకోకుండా గుజరాత్ వచ్చిన శివయ్య నువ్వు ఎలాగైనా నాగేశ్వరా జోతిర్లింగం దర్శనం కాలింగించు స్వామి 🙏🙏🙏
@kameswaripalangi5170
@kameswaripalangi5170 6 күн бұрын
చాలా బాగా చెప్పారు హర హర మహాదేవ శంభో శంకర పూర్తిగా ద్వాదశ జ్యోతిర్లింగాలు చూపించారు శతకోటి వందనములు
@navathaprasad4746
@navathaprasad4746 Жыл бұрын
What a voice with out break really hats off
@BVSNAYAK
@BVSNAYAK Жыл бұрын
చాలా బాగా వివరించారు అన్న గారు ఓం నమ శివాయ 🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻
@girishkumarkumar6440
@girishkumarkumar6440 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర సాంబశివ సర్వేశ్వర తండ్రి పరమేశ్వర ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatesh-ntr-3335
@venkatesh-ntr-3335 Жыл бұрын
Om Namo Shivayya 🙏🏻🙏🏻🙏🏻
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
జ్యోతిర్లింగాలు 12 అవి అన్ని తాకి దర్శించడం జన్మ ధన్యం 🕉️🙏🙏
@Bhavanipatnala210
@Bhavanipatnala210 Жыл бұрын
నమస్తే అన్నయ్య నేను ఐదు జ్యోతిర్లింగాలు చూశాను ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
@devendarkonda9050
@devendarkonda9050 Жыл бұрын
Janma danyam
@cakalidasu5615
@cakalidasu5615 7 ай бұрын
Arunachala
@duuladuula6756
@duuladuula6756 Жыл бұрын
ఆనందకరమైన సమాచారం
@ramchepala3761
@ramchepala3761 Жыл бұрын
Video chesinandhuku Thanks 👍 Bro
@PraveenPasham2917
@PraveenPasham2917 Жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🚩🚩🚩🔱🔱🔱🕉️🕉️🕉️🙏🙏
@Kommu_mallesh
@Kommu_mallesh Жыл бұрын
Tq... Anna 🤝🤝🤝 ఓం నమఃశివాయ🙏🙏🙏
@vallamsettipydiraju8616
@vallamsettipydiraju8616 Жыл бұрын
Thank you bro.. Chala manchi video chesaru👍👍👍
@ajaykumarajayaj9706
@ajaykumarajayaj9706 Жыл бұрын
Bayya meru devulla gurinchi baga cheptunnaru adhevidham ga Hanuman life gurinchi kuda oka full video cheyyandi.. 🙏
@bhaskaruppuluri1010
@bhaskaruppuluri1010 Жыл бұрын
Super sir thank you very much for knowledge
@kethavathbalnayak1430
@kethavathbalnayak1430 Жыл бұрын
ఓం నమ :శివాయ 🔱🚩🌷🙏🏻🌷
@rgvbap
@rgvbap Жыл бұрын
Sir please agora la gurinchi kashi gurinchi full video cheyyandi please
@thandurimasala1364
@thandurimasala1364 Жыл бұрын
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు ( క్రీ.శ.1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | | అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. Om namah sivaiah 🙏🙏🙏
@Harinathreddy999
@Harinathreddy999 Жыл бұрын
Nice information bro
@suresha1011
@suresha1011 Жыл бұрын
Super bro
@Krishna-xb1dd
@Krishna-xb1dd Жыл бұрын
అన్నా గారు ఒకసారి బైరీ నరేష్ అన్నగారి తో తో డిబేట్ పెట్టండి pls
@eerlakumar4495
@eerlakumar4495 Жыл бұрын
🙏🙏హర హర మహాదేవ 🙏🙏
@rajumyakala7319
@rajumyakala7319 Жыл бұрын
నేను ఉత్తర భారతదేశం లో ఉన్న 10 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న శ్రీశైలం రామేశ్వరం దర్శించుకోవాలి
@sweety-cy2yn
@sweety-cy2yn Жыл бұрын
నేను దక్షిణ భారతదేశం లో ఉన్న ఆ రెండు మాత్రమే దర్శనం ఇచ్చాడు ,మిగతా పది దర్శనం అవ్వలేదు
@rajumyakala7319
@rajumyakala7319 Жыл бұрын
@@sweety-cy2yn తొందరలోనే వాటి దర్శనం మీకు కూడా కావాలని కోరుకుంటున్నా
@sweety-cy2yn
@sweety-cy2yn Жыл бұрын
Thank u
@maheshot1724
@maheshot1724 Жыл бұрын
❤️❤️❤️ om namah sivayya. ...
@gunithirukmandharrao7562
@gunithirukmandharrao7562 Жыл бұрын
E story gurenchi pedathav ani mrng nunchi wait chesthunna mawa bro thank you And lub you
@siddashekar4332
@siddashekar4332 Жыл бұрын
Congratulations Anna SOON 1 million 🥰😍
@Bharath_Kumar_Reddy
@Bharath_Kumar_Reddy Жыл бұрын
ఓం నమః శివాయ: 🧡
@Md_sadiq_Md
@Md_sadiq_Md Жыл бұрын
Pushing the algorithm ❤️❤️
@prameela2709
@prameela2709 Жыл бұрын
thank u for this valuable information
@ch34455
@ch34455 Жыл бұрын
Om namahshivaya🙏
@divyabellam88
@divyabellam88 Жыл бұрын
Har har mahadev 🙏🙏🙏 i went srisailam and kedarnath 🙏🙏🙏6th oct 22 dharshanam cheskunam kedarnath jyotirlingam 🙏🙏
@rlahari2869
@rlahari2869 Жыл бұрын
Srisailam and Trimbakeshwar rendu shivalingala darshanam nk kalgindi Om Namah Shivayya..
@reddy2331
@reddy2331 Жыл бұрын
Love 😘 from vijayawada...
@karthikkarthik453
@karthikkarthik453 Жыл бұрын
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥..
@VIHARIONWHEELS
@VIHARIONWHEELS Жыл бұрын
నేను దశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాను
@jyothisarla6410
@jyothisarla6410 9 ай бұрын
Meru enni vishayalu maku theliyachesinadhuku chala chala santhosham ga vundhi sir 👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@samayamanthulasrikrishna2158
@samayamanthulasrikrishna2158 Жыл бұрын
Most spirtual knowledge and thanks to the organisers
@jammupurna4330
@jammupurna4330 Жыл бұрын
Good information Anna TQ 💐💐💐💐🌹🌹🌹
@honeybandaru4383
@honeybandaru4383 Жыл бұрын
Hara Hara Mahadeva Shambo Shankara ❤♾️🔱🤩
@chekkamohanasivasaibabu5456
@chekkamohanasivasaibabu5456 Жыл бұрын
Nijamga video chala bagundi
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
ఓం నమఃశివాయ 🚩
@naveenchalla8123
@naveenchalla8123 Жыл бұрын
Ilanti video chesinanduku chaala thanks sir....
@9000sonu
@9000sonu Жыл бұрын
Good information thanku
@venkateshbale6764
@venkateshbale6764 Жыл бұрын
Nenu bheemashankar(pune), triambakeshwar(nasik), Mahakaleshwar(ujjain), Omkareshwar,grishneshwar(verul), nagnath(aundha) chusanu bro. Parli vaijinath kuda chusanu but jyothirlingam kadu antunnaru. Thanks
@raviteja-xj4jg
@raviteja-xj4jg Жыл бұрын
చాలా మంచి విషయాలు మాకు చెప్పారు ధన్యవాదాలు
@kasikonathala5046
@kasikonathala5046 Жыл бұрын
Chala bhaga explain chasaru
@peacefulman687
@peacefulman687 Жыл бұрын
Your videos awesome bro
@yashparu4535
@yashparu4535 Жыл бұрын
Anna chandragrahalu suryagrahala gurinchi video chey anna
@foodlover097
@foodlover097 Ай бұрын
Nenu 7 Jyotirlinga lu darsinchukunnanu. 1. Kashi Vishwanath 2. Rameswaram 3. Somnath 4. Nageshwar 5. Trimbakeshwar 6. Srisailam 7. Ujjain Mahakal 🙏🏻
@filmupdates4727
@filmupdates4727 9 ай бұрын
ఓం నమః శివాయ బాగా చెప్పారు ధన్యవాదములు
@pothireddypushpareddy7340
@pothireddypushpareddy7340 Жыл бұрын
Be happy.. everything be will be alright. Neeku nachinattu nuvu unttunnavu andulo elantti tappu neramu ledu . All the best for ur future
@bhaskarbamgaram6181
@bhaskarbamgaram6181 Жыл бұрын
ఓం నమః శివాయ
@nikhilpspkyt9875
@nikhilpspkyt9875 Жыл бұрын
Thanks anna maku theliyani vishallayu cheparu
@gayathribai07
@gayathribai07 Жыл бұрын
Superb Anna👌🏻Editing chala bagundi
@malleshs5220
@malleshs5220 2 ай бұрын
Om namaha sivaya, my family, Grusweswara jyothirlingam, Thriyambkeswaram joythiriling darschinchamu🙏🙏🙏🙏
@sandhyadevi1663
@sandhyadevi1663 3 ай бұрын
Excellent bro. జై శ్రీ రామ్.
@thallapallirajalingaiah1296
@thallapallirajalingaiah1296 Жыл бұрын
Om namaha shivaya 🙏🙏🙏🙏🙏 Om namo narayana 🙏🙏🙏🙏🙏 Om Brahmaha namaha 🙏🙏🙏🙏🙏
@saicharangoldworks4762
@saicharangoldworks4762 Жыл бұрын
Super good information videos
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
🕉. Namasevaya.🙏🙏🙏.Good. store. B.R.O 🙏🙏🙏
@raghavakanna7879
@raghavakanna7879 Жыл бұрын
Thank you so much for god
@swarupapanja1881
@swarupapanja1881 5 ай бұрын
Om namha shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaking7873
@krishnaking7873 Жыл бұрын
Bro M.N. Roy Life biography cheyyandi bro plz...
@borraprasad8190
@borraprasad8190 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
@yashs6348
@yashs6348 Жыл бұрын
Great information sir ♥️
@tharungummula-lc2db
@tharungummula-lc2db Жыл бұрын
Basara saraswathi devi tempul gurinchi Oka video chey Anna #Nirmal district.
@MovieMonkey1505
@MovieMonkey1505 Жыл бұрын
Om Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻🥥🥥🙂
@yours.sameera
@yours.sameera Жыл бұрын
Nenu 7.Jyotirlingalu dharshinchukunna andi🙏🙏migilina 5.Jyotirlingala dharshana bagyam a parameshwarude naku kaliginchali🙏🙏
@SATISHKUMAR-nx2sb
@SATISHKUMAR-nx2sb Жыл бұрын
Excellent explanation brother
@ramubangaram006
@ramubangaram006 Жыл бұрын
Nice information bro..... super
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
జైశ్రీరామ్ 🌹🌹🔔🔔🙏🙏🙏
@swroopaswroopa.d673
@swroopaswroopa.d673 Жыл бұрын
Good information bro big fan of you😇
@jampabhaskarrao8993
@jampabhaskarrao8993 Жыл бұрын
OOM NAMAHA SHIVAAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-vg9zo5vn8h
@user-vg9zo5vn8h 5 ай бұрын
Om 🕉 namah shivaya
@rockenbikram9295
@rockenbikram9295 5 ай бұрын
Om namah shivay har Mahadev Mahadev 🔥🔥🔥🕉️🕉️🕉️⚛️⚛️🔱🔱⚜️⚜️🙏🙏🙏
@venkatanarayanavemula5698
@venkatanarayanavemula5698 Жыл бұрын
Andharu chudavalasina vedio. ... Good vedio 🥰🥰👍👍❤❤🙏🙏
@shiprasadanumandla1499
@shiprasadanumandla1499 10 ай бұрын
Tq sir Om namaha Shivaya
@prasannasairani262
@prasannasairani262 26 күн бұрын
Sivuni krupa katakshalu valana e 12 jyotirlingalu darshanam chesukunnamu... E year Kedarnath darshanam to Dwadasa jyotirlinga darshanam complete ayyindi 😊❤
@prasannasairani262
@prasannasairani262 26 күн бұрын
Mi video chala informative ga vundhi sir... Thank you🙏🙏🙏
@mounikadsp1600
@mounikadsp1600 11 ай бұрын
🙏🏽great info bro tq
@rupayatagiri254
@rupayatagiri254 4 ай бұрын
Kashi triambhakeshwar srisailam... Mem darshinchukunnam ah sivayya ante maku chala estam om namasivaya.. Migata jyothirlingalu kuda chudali... 🙂
@user-zg4zf9kt3t
@user-zg4zf9kt3t 7 ай бұрын
Hara Hara Mahadeva Jai Parvati maa om Indra Deva namah om maharshi Swami namah Om namo venkateshaiya padmavati bhudevi Amman om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narayana Swami om namo Lakshmi Narasimha Swami om Brahmadeva Saraswathi maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satishpasupuleti9459
@satishpasupuleti9459 Жыл бұрын
Chalabaga chepparu
@venkataashokk5530
@venkataashokk5530 Жыл бұрын
Bro can you make a detailed vedio on the culture of kanthara movie.
@arunalwala8841
@arunalwala8841 Жыл бұрын
Om namah shivayya 🙏🙏🙏
@user-dc4yt6mq4h
@user-dc4yt6mq4h 3 ай бұрын
Om నమో శివాయ 🕉️🕉️🌹🌹🙏
@gangambalarajuyadav8516
@gangambalarajuyadav8516 Жыл бұрын
Ann Ravi Teja gurinchi oka video cheiii anna 💖
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Жыл бұрын
Hara Hara Mahadev Shambhu Shankar 🙏🙏🙏
@indian4296
@indian4296 Жыл бұрын
Om namashivaya🕉️🕉️🕉️🕉️
@sachinkurra8596
@sachinkurra8596 Жыл бұрын
Just subscribed anna nice informative videos
@c.r_7126
@c.r_7126 Жыл бұрын
Motta ni ki Naku happy bro manchi roju manchi video pettavu super 👍👍👍👍
@gowthamiduggirala7815
@gowthamiduggirala7815 Жыл бұрын
Om Namah shivaya namaha ♥️♥️
@prabhudasuv8806
@prabhudasuv8806 Жыл бұрын
హాయ్ సార్ ఎలా ఉన్నారు ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శ్రీశైల మూడుసార్లు వెళ్లాను వెళ్లిన ప్రతిసారి దర్శనం భాగ్యం కలిగింది❤️❤️
@pavangaming122
@pavangaming122 Жыл бұрын
Lucky fello
@gugulothunagaraju3140
@gugulothunagaraju3140 Жыл бұрын
​@@pavangaming122pp0p pp 00popppppppppppp
@gaddamkiran1140
@gaddamkiran1140 9 ай бұрын
​@@pavangaming122❤❤😮❤❤q😢🎉 5
@ramu2796
@ramu2796 8 ай бұрын
Y
@solamvaralaxmi-rt7li
@solamvaralaxmi-rt7li 11 ай бұрын
Super video sudhir sir
@GnanendraB22
@GnanendraB22 Жыл бұрын
Superb information
@comradeff.1570
@comradeff.1570 Жыл бұрын
Excellent video🙏🙏
@dindisridarsridhar5064
@dindisridarsridhar5064 Жыл бұрын
Super messages
@karthik000yt2
@karthik000yt2 Жыл бұрын
First comment expecting heart
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Tnq u Karthik Garu❤️
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Jyothirlinga Temples In India|famous temples in india
5:04
Mana Temples
Рет қаралды 464 М.
Cheapest gaming phone? 🤭 #miniphone #smartphone #iphone #fy
0:19
Pockify™
Рет қаралды 4,4 МЛН
Как распознать поддельный iPhone
0:44
PEREKUPILO
Рет қаралды 2,2 МЛН
Look, this is the 97th generation of the phone?
0:13
Edcers
Рет қаралды 6 МЛН
8 Товаров с Алиэкспресс, о которых ты мог и не знать!
49:47
РасПаковка ДваПаковка
Рет қаралды 100 М.
Красиво, но телефон жаль
0:32
Бесполезные Новости
Рет қаралды 1,5 МЛН