అయ్యా మన హిందువులరా మనలో మనం ఇకనైనా ఐక్యంగా ఉండాలి... మన ఐక్యత మన ధర్మానికి శ్రీరామరక్ష.. ప్రతి హిందూ ఇది దీనిని గమనించాలి.
@Michael_56 Жыл бұрын
@@futureanimators8378 destroy the caste system..then hindus will Unite😏
@hihello3487 Жыл бұрын
@@futureanimators8378 😂 mathyam ayite chaalemo😆
@jsureshkumar330710 ай бұрын
Sollu useless stories andhuku nennu Christian ga convert iya
@Arusportsupdates5 ай бұрын
@@jsureshkumar3307దానికంటే నేను సచ్చి పోత ఐతే తల్లినే మార్చేస్తారు ఎం జనాలు రా బాబు
@chityalarohit2398 Жыл бұрын
నా favourite God వేంకటేశ్వరుడు❤😊 ఓం నమో వేంకటేశాయ ❤😊
@chityalarohit2398 Жыл бұрын
@adarsh meru అవును andi sreevaru మన కలియుగ pratyaksha dyvam vishnu moorthy స్వయం bhuv గా velisina kshetram tirumala 😀💯💯❤🤩🙏
@anilvenky2798 Жыл бұрын
Me always bro ......🤩
@nammirajuchebrolu9529 Жыл бұрын
Same to you 🙏
@siddeshreddy97623 ай бұрын
Venta+eswara =Venkateswara Ohm namah shivaa Ohm namo narayanaya
@ShyamPadi Жыл бұрын
ఎప్పటికీ నా ఆరాధ్య దైవం శివుడే
@srinumudhiraj2936 Жыл бұрын
Yah lord Shiva 🔥🙏
@AmmluBhavani10 ай бұрын
Nene devuni
@AmmluBhavani10 ай бұрын
Krishna Lanka Krishna ne God
@jsureshkumar330710 ай бұрын
Sollu useless stories andhuku nennu Christian ga convert iya
@sanatana_dharmam_jolikosthe9 ай бұрын
@@jsureshkumar3307 యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు. పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు. అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు. ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో. సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు. పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు? అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు. ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......) కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀 కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి. ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు. ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు. అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏 ఈశ్వరార్పణం 🙏🙏🙏
@penchalaiahpenchalaiah607 Жыл бұрын
ఎవరి ప్రత్యేకత వారిదే కాబట్టి అందరూ గొప్పే 🙏🙏🌹🌹జై శ్రీరామ్ 🙏🙏🌹🌹
@nagunagu670 Жыл бұрын
శివుడి ఆజ్ఞ లేనిదే పుట్టదు కాబట్టి నాకు ఇష్టమైన దేవుడు శివుడు
@Ramakrishna.N Жыл бұрын
మా శివుడు గొప్ప 🌼🕉️🙏🙏☺️
@krishnarao25723 Жыл бұрын
Ivem movie characters kaavu... Mugguru thrimurthulu goppavalle ani video lo cheparu kadha...aina kuda ila nibbalaga behave cheyaku.. Andaru devullani gouravinchu
@Nani-gamer007 Жыл бұрын
Athanu Annadhi Favourite God Sivudu Ani , Nuvvu Nibba Gadivi Velli Chadhuvuko 😂😂😂😂
ప్రతి ఒక్క తల్లితండ్రులు వల్ల పిల్లలకి మన భగవత్ గీత, రామాయణం చదివించాలి మన హిందూ ధర్మం గురించి తెలియజేస్తూ సెక్యులర్ గా thayarukakunda చూడండి జై హిందూ❤
@neerajkollipara4303 Жыл бұрын
Pichoda sanathana dharmam meaning telsuko mundu...nuvu chaduv mundu..... sanathan dharmam ante dharmam evarikaina okate
@chandramoulich3119 Жыл бұрын
Ma Sivayya "Swayambu" , Parameshwarudu, Ohm namahshivaya 🙏❤️
@chinnakotlapurusotham4963 Жыл бұрын
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కుడా కుట్టదు ..ఓం.నమశ్శివాయ
@ChandrammaBerila Жыл бұрын
Cast matham devudu ea stustinchada
@indianwarrior777 Жыл бұрын
orey caste anedhi manushulu pettindhiraa 😂
@chinnakotlapurusotham4963 Жыл бұрын
రే యెర్రిపుకా..ఎవర్రా నువ్వు
@manoharjadi1587 Жыл бұрын
@@indianwarrior777 మరి శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు అన్నారు kada
@manoharjadi1587 Жыл бұрын
దయ చేసి శివుడి పరువు తీయకండి శివుడి అజ్ఞా లేనిది చీమ కుట్టదు అని శివుడి అజ్ఞా తోనే మన బంగాలు హత్యలు జరుగుతున్నాయా అని వేరే మాతస్థులు అంటే మన పరువే పోతుంది
@uppalasiva9246 Жыл бұрын
❤️హర హర మహాదేవ శంభో శంకర ❤️lord Shiva ❤️
@rajugandi451 Жыл бұрын
ఓం నమః శివాయ ❤
@mahesh.2272 Жыл бұрын
హిందూ దేవుల్లు అంత మన వల్లే జై హింద్
@GandlaKavithaPatel Жыл бұрын
ఓం శివయ్య 🙏🙏🙏🙏
@jsnartcreations2276 Жыл бұрын
నారాయణుడు పరహ్ బ్రహ్మము,త్రిమూర్తులు,త్రి శక్తులకు మూలము,వారి ఆత్మ నారాయణుడు ,మీకు చాలా మందికి ఆత్మ శాశ్వతమా,దేహం శాశ్వతమా అని,
@jayanthreddy8737 Жыл бұрын
బ్రహ్మ వైవర్త పురాణం శ్రీ కృష్ణ విశ్వ సృష్టి కర కరో ॥ 0:42 ❤❤❤❤😊😊😊😊
@jitendarprince4851 Жыл бұрын
Jai Vishnu bhagwan 🙏🕉️
@nagarajjangam6884 Жыл бұрын
బ్రహ్మ విష్ణు మహేశ్వర 🙏🏻
@VasunaiduKalla-jr9zi Жыл бұрын
My Favourite God శివుడు ఓం నమః శివాయ 🙏🕉️🙏
@pairtesffpairtesff2088 Жыл бұрын
Lord Shiva Mahakal ....🙏🙏
@_Dr.ksn_ Жыл бұрын
My heart ❤️ My life ❤ My happiness ❤ Everything❤ Lord Shiva❤ 🙏🚩🕉️Om Namah Shivaya 🕉️🚩🙏
@bakurutejakumar8302 Жыл бұрын
ఓం నమో వాసుదేవయ శివాయ నమః 🙏🙏🙏
@Nani-gamer007 Жыл бұрын
Lord Shiva Is The Most Powerful God 🔱💥 #OmNamaShivaya 🙏🏻💙
@tejabrahmapl7646 Жыл бұрын
Satva guna Sampoorna Sri Maha Vishnu🙇🏻♂️🙏🏻
@silentspectator1777 Жыл бұрын
Obviously The Supreme GOD is LORD SHIVA ❤
@sivapenke6090 Жыл бұрын
హర హర మహాదేవ ఓం నమశివాయ🙏
@itapmarkfed8816 Жыл бұрын
my favourite lord shiva,vishnu,sri ramudu, venkateshwara& kuberudu 🙏🙏
@Ramakrishna.N Жыл бұрын
ఓం నమః శివాయ 🌿🕉️🙏🙏
@SonySony-vg9qw Жыл бұрын
Iam devotee of lord rama and lord Shiva ❤❤❤
@krishnarao25723 Жыл бұрын
All Gods are equal.. We need to be unity
@Michael_56 Жыл бұрын
Yes,,caste ni lekunda cheste,,apdu hindus equality ga untaru
@SrinivasaChinnaraoAvidi Жыл бұрын
Treemurtlu
@revanthkiran3761 Жыл бұрын
@@Michael_56 neeku open challange chestunna nuvvu nee daughter ni nee kanna dabbu takuvaga unna vanitho me daughter ichi pelli chesthavaa Adhe kulam dabbu unna vadu dabbu takuvaga unna vanitho chese aditipatyam e kulam
@nammirajuchebrolu9529 Жыл бұрын
శివుడు పుట్టించడం simple బ్రహ్మ జరగబోయేది ముందుగా జరగబోయేది రాస్తాడు simple కానీ విష్ణు ముల్లోకాలు పరిపాలించాలని అందరికీ మంచి పరిపాలించాలి అందుకే విష్ణు దేవుడు గొప్ప శివుడు బ్రహ్మ పనులు simple కానీ విష్ణువుకే కష్టం అందుకే విష్ణుదేవుడు ముల్లోకాలు మంచి దారిలో పెట్టాలి కాబట్టి విష్ణు పరమాత్ముడే గొప్పవాడు 🔥🙏🙏🙏 కలికాలంలో ప్రతి ఒక్కరిని మంచి దారిలో నటించడం చాలా అందుకే విష్ణువు చాలా గొప్పవాడు 👍
@chinnasandaka4349 Жыл бұрын
నిజం
@hemanthaganeshgiri8264 Жыл бұрын
My favorite AYYAPPA 🥰🥰🥰
@cherryreddy973 Жыл бұрын
❤❤❤❤😊😊😊
@muralikrishnacherukuri8361 Жыл бұрын
చాలా మంచి దైవ సంభందించిన పండితులకు సైతము తెలియని ఆద్యాత్మిక గొప్ప విషయం గురించి విశ్లేషణా సారాంశం అందించారు వేరీ గుడ్ ఇన్ఫర్మేషన్ గుడ్ గోయింగ్ డియర్ కీప్ ఇట్ అప్
@vamsikrishna-np3uc Жыл бұрын
దేవుళ్లు అందరూ గొప్పవారే, ఎందుకంటే మనుషుల్ని భరిస్తూ వారి కోరికలు తీరుస్తూ ఎప్పుడూ అలసిపోతుంటారు. దేవుళ్ళ కన్నా మనిషి ఇంకా గొప్పోడు మరి, దేవుళ్ల మధ్య పోటీ పెట్టి , ఏ దేవుడు కోరిక తీరిస్తే ఆ దేవుడికి shift అయిపోతాడు ఆ మనిషి. ఈ దేవుడు సృష్టించిన మనిషి ఒక రకంగా నారదుడి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అన్నింట్లో దూరి దేవుళ్ళకి దేవుళ్ళకి మధ్య పుల్లలు పెడుతూ ఉంటాడు ఈ మనిషి అనే Machine.
@karthikbabu2946 Жыл бұрын
MY FAVORITE GOD SHREE MAHAA VISHNU 🙏 JAGANNADHUDU , AVATAARA PURUSHUDU🙏
@Prasanna-uy6qd Жыл бұрын
My good god shivayya🙏🙏🙏oom namashivaya
@prasanthivenugopal579 Жыл бұрын
నాకో సందేహం ఎప్పటినుండో బ్రహ్మ దేవుడు గురించి అంత నెగిటివ్ గా చెబుతూ ఉంటారు ఆయన సృష్టి కారకుడు అలాంటి ఆయన గురించి స్పష్టం గా ఒక వీడియో చెయ్యండి please 🙏
@rentalajagadeesh4933 Жыл бұрын
Vadu oka lucha gadu vadi bidda ni pelli chysukunadu😂
@GhrushneswarDurga6 ай бұрын
అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ లలితా సహస్రనామంలో ఈ శ్లోకం ఉంటుంది అనేక కోటి బ్రహ్మాండ లో ఉన్న బ్రహ్మ లందరూ కూడా ఆ లలితా పరాభట్టారికా ముందు వచ్చి ఉంటారు ఒక్క బ్రహ్మ కాదు ఎన్నో కాలాలలో ఎన్నో యుగాలలో ఎన్నో సృష్టిలో చాలామంది బ్రహ్మలు ఉన్నారు అది ఒక్క పోస్టు లాంటిది ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి అహంకారం ఎక్కువగా ఉంటుంది కనుకనే అన్ని శాపాలు
@ganiknv6 ай бұрын
@@GhrushneswarDurgaబ్రహ్మ భక్తులు పురాణాలు రాసి ఉంటే బ్రహ్మ కు ఈ పరిస్థితి రాకుండా ఉండేది అని నా అభిప్రాయం
@thirupathithirupathi4617 Жыл бұрын
Lord Venkateswara swami oka video cheyandhi please bro❤❤❤
@princek6896 Жыл бұрын
హిందువుల కీ అంత మంది దేవుళ్లు లేరు 👈👈. ఒకడే పరమాత్మ అయన అవతారలు రూపాలు అనేకం, శివుడు, విష్ణువు, శక్తి అంత ఆ పరమాత్మడే 🙏🙏🙏
@RAJRK-dn2ut Жыл бұрын
😀👏🏻🙏chala baaga cheppav. E comment section lo andaru agnanule vunnaru. Ayina e KZbin gallu kuda sagam knowledge tho andarni erripappalni chesthunnaru
@brahmaswamyratch11252 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః..విష్ణువే సర్వ జీవులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు.. బ్రహ్మ,శివుడు, వీళ్ళిద్ధరు కూడా విష్ణువుని ఆరాధించారు..అందుకే ఎప్పుడూ ధ్యానంలో వుంటారు.. జై శ్రీ కృష్ణ.. జై శ్రీ రామ్ ❤❤
@ruthwik4937 Жыл бұрын
Lord Shiva is the Creator of Vishnu and Brahma.Shivudu ki aadhi ledhu antham ledhu,He is the Supreme God.Jai Shiva🕉🕉❤❤
Hara Hara Mahadeva Jai parvathi maa om Lakshmi Narayana Swami om Brahmadeva Saraswathi maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dheenapalagiri9561 Жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@subbuparimi2203 Жыл бұрын
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
@ANJI.1YT17 күн бұрын
Chala manchi vivarana bro 👏
@rajashekarchippakurthi5650 Жыл бұрын
Shiva❤
@sathishpeeke5435 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ యే నమః
@nagaramsatheeshmudiraj6833 Жыл бұрын
Om narayanaya 🙏🏿
@HurfcjsjjvRhxuvdk8 ай бұрын
Most diplomatic Maha Vishnu I am always big fan of Maha Vishnu
@cinema.clips93 Жыл бұрын
om namo narayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...........
@tirupatiraochalla4190 Жыл бұрын
All gods are great Explanation is too good
@rajeswaripagadala3259 Жыл бұрын
My favorite God sivayyaa ❤
@thirupathithirupathi4617 Жыл бұрын
Kaliyugam gurichi oka video cheyandhi please bro
@narsimhulubapanpally2367 Жыл бұрын
My favourite God lord Vishnu.
@raghubalivada44186 ай бұрын
ఎన్ని దేవుళ్ల ను చూసిన మొక్కిన నా అంతరాత్మ కి మాత్రం విష్ణువిష్ణుమూర్తి అసలయిన దేవ దేవుడు అనిపిస్తుంది కారణం విష్ణువు చూస్తె చాలు మనసు లో చంచలత్వం పోయి బాద,భయమ ఆ క్షణం మరచిపోతాం మనసు ప్రసాంతంగా ఉంటూన్డి.. భయమ వేసినపుడు మాత్రం విష్ణువు తలచుకుంటె చాలు భయము పోతుంది.. లోక రక్షకుడు విష్ణువే పరమా దైవం..🙏
పంచ భూతాలు ప్రపంచ వ్యాప్తం. అలాగే వాటి ఆధారంగా ఆవిర్భవించిన " జీవం" ప్రంపంచ వ్యాప్తమైనది. మరి ఈ తొక్కలో దేవుళ్ళనబడే వాళ్ళు ప్రపంచ వ్యాప్తం ఎందుకు కాలేక పోయారు. ఆఫ్ట్రాల్ అలాంటి వారికోసం భౌతికంగా అత్యున్నత జీవులమైన మనం మతాలు సృష్టించుకొని దారుణ మారణకాండల తో గొడవలతో కాట్లకుక్కల్లా కీచులాటలకి దిగుతున్నాం.
@Ramakrishna.N Жыл бұрын
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్...😂😂
@srinivasgariga2131 Жыл бұрын
Exlent కామెంట్ బ్రో 100/100
@Urskali143 Жыл бұрын
🙏🙏🙏🌹ఓం నమో నారాయణాయ 🌹🙏🙏🙏
@sonushaik7699 Жыл бұрын
The ultimate power in Hinduism is AADI PARA SAKTHI There is no structure and shape of AADI PARA SAKTHI she is only visible light
@krithinraj1015 Жыл бұрын
Om namo shivaya har har Mahadev Sri krishna 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@praveenkumar81797 Жыл бұрын
Lord Shiva
@pattemravi820 Жыл бұрын
ఓం శివశక్తి నమః 🙏🙏♥️♥️🌹🌹🌺🌺
@manjureddyvdk8864 Жыл бұрын
Lord shiva❤
@uppalasiva9246 Жыл бұрын
❤
@dreamsstudio8119Ай бұрын
God kind information friend, Thank you
@muneshulavarun4149 Жыл бұрын
ఈ ముగ్గురిని పుట్టించిన మనిషి గొప్పొడు...
@khaleelkhankhaleelkhan1474 Жыл бұрын
Correct bro
@-GAbhishake Жыл бұрын
Ne gudha😂 goppadi erri madda😂
@ganiknv3 ай бұрын
త్రిమూర్తుల గురించి నేను అర్ధం చేసుకున్నది. త్రిమూర్తులు ముగ్గురూ సమానం కాదు అంటే కనుక, 1. బ్రహ్మ సృష్టి చేయడానికి, ఆ సృష్టి లయం జరగడం ద్వారా మళ్ళీ ప్రతి సృష్టి కి అందించబడటం ఇదంతా జరగడానికి ఒక ఆధారం కావాలి అదే స్థితి. ఆ స్థితికారుడే విష్ణువు. ఆ స్థితి కారుడు నుండే సృష్టి జరిగి లయం జరుగుతుంది అలాగే ప్రతి సృష్టి జరుగుతుంది 2. ఆ విష్ణువు వ్యాప్తి బయట అంతా వున్నది సూన్యం, అందు ఉండేది సదాశివుడు. ఆ సూన్యనికి ఆది అంతం ఉండదు. అందుకే బ్రహ్మ విష్ణువు సదాశివుని ఆది అంతాలను కనుగొనలేకపోయారు. సృష్టి, సృష్టి కంటే విస్తృతంగా వ్యాపించి ఉండేది స్థితి, ఆ స్థితి ఉండేది సదాశివుని సూన్యం లో
@premsmart7432 Жыл бұрын
My favourite God lord Krishna ❤️ ❤❤
@MendiMadhavi-rd8hd Жыл бұрын
My fevret god vinayaka , Durgamma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jaipalinnocent Жыл бұрын
Vishnu❤
@mvinod3642 Жыл бұрын
🔱Om Namah Shivaya 🙏🙏🙏
@anweshsharma4945 Жыл бұрын
Absolutely god of gods Mahadev 💙
@karthikbabu2946 Жыл бұрын
OHM NAMO NARAYANA MAHA SRI VISHNU 🙏
@ganiknv6 ай бұрын
మన చాలా ప్రశ్నలకు సమాధానాలు అయినా, పరిష్కారాలు అయినా, ధర్మం వివరణ అయినా, జ్ణానం అయినా, కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం అయినా, సైన్స్ అయినా విష్ణు కధలు, విష్ణు అవతార కధలే ఆధారం