Story superrrr undi... ayyooooo Sujatha life ante boomerang...nerky kooda ఒక్కడే కొడుకు... ఆ వచ్చే కోడలు నేర్కునువ్వు నే అత్త గారికి చేసినట్లే చేస్తుంది సేవలు.... రామారావు మంచి పని చేసావు...హ్యాట్సాఫ్ టు అమ్మ... ఇంత లా తనని వదిలేసినా కూడా కోడలిని ఏమి అనవద్దు అని....తన వలన కొడుకు కోడలు గొడవ పడకూడదు అని తపించింది... అమ్మ హృదయం మరి... హమ్మయ్య బాగా బుధ్ధి వచ్చేటట్లు చేశావు రామారావు....