ఈ "కథ"లో,ఇంకొక మంచి కూడా ఉంది! కోమలి తల్లి కూతురికి "బుద్ధి"చెప్పడం!!ఈ కాలంలో ౘాలామటుకూ...అంత సహృదయం ఉన్నవాళ్లు కనిపించరు!తన కూతురి కష్టాలే భూతద్దంలో కన్పిస్తూ,అత్తల తప్పులే అత్యంత ఘోరంగా అనిపిస్తుంటాయి...ఇది నేను కళ్లారా ౘూసినవే! దేనికైనా సమ న్యాయమంటూ ఒకటుంటుంది!దాన్ని ౘూడగలగాలి! అదే గొప్ప సంస్కారం!!
@seethamahalakshmi51076 ай бұрын
వ్వారేవ్వాహ్... సుపుత్రుడు... అని పంపించాడు కొడుకు! ఇంతదాకా ఏకథలోనూ, తల్లి గురించి భార్యతో ఇంత వివరంగా మాట్లాడిన ట్లు, లేదు!!మంచి కథ! అద్భుతం!!దెబ్బ కొట్టకుండానే, కొట్టేసాడు?!😊
@seethamahalakshmi51076 ай бұрын
ఓరి నాయనో,,,,ఇంతలో ఇంత మార్పా?నమ్మ లేక పోతున్నాను సుమా 😂😂😂?!