Story chaaaaalaa bagundi... Omg ee Rajesh gadiki emi maayarogam... Edisadu...tanu kooda pelli chesukuni wife tho enjoy cheyachchu ga... Manchi ga kummesaru kada... Vijay...
@Redmi-wu8tmАй бұрын
కథ వాస్తవానికి దగ్గరగా ఉంది. అందుకే ఎవ్వరినీ నమ్మి ఇంటికి తీసుకు రాకూడదు మగవారిని. చదివిన తీరు కూడా బాగుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మి కూడదో తెలియడంలేదు.
@Vasuvasantham1234Ай бұрын
Super ❤❤❤❤❤
@annapurnakankatala7433Ай бұрын
నా ఫ్రెండ్ ని నమ్మి డబ్బు లు పోగొట్టుకున్నాను మా అమ్మాయి ఫ్రెండ్ ని నమ్మి జీవితం చాలించింది ఇలాంటి ఫ్రెండ్స్ పరిచయం కాకుండా ఉంటే ఎంతో బాగుంటుంది