అబ్బ!!! ఎంత బాగుందండి కథ...👏👏👏👌👌👌 అచ్చం movie చూస్తున్నట్లె ఉంది..చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో కన్నీళ్లు కూడా వచ్చాయి 🥹.. అంత ఎమోషనల్ గా ఉంది story...🥹🥹😊
@maddalivbharathi28299 ай бұрын
సహజం గా వున్నది. వాస్తవాన్ని చూపించింది
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@seethamahalakshmi5107Ай бұрын
కథ ఎంత బాగుందో? నెమ్మదిగా జీవితాల్లో మార్పు ఎలా వస్తుందో....చూపించారు! ఎప్పటికైనా "మంచే"గెలుస్తుంది... అయితే మనకు ఓపిక కావాలంతే!!
@padmajabhanu9 ай бұрын
చాలా మంచి కధ. డబ్బుల కన్నా బంధాలు ముఖ్య మని తెలియజేశారు. రచయిత కు ధన్య వాదాలు.
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@radhakrishnak60278 ай бұрын
good
@santhaanand3592 ай бұрын
😢😢@@mana_kathala_samayam😢😂😢😂😢😂😢😢😢😢😊😢💓💓😊🙂💓💓😆😢😢😂🐲
@savitharampalli19289 ай бұрын
రజని లాటి దరిద్రులే కాదు, రాజు, రాగిణి లాటి మంచివాళ్ళు కూడా ఉంటారు. ఇది నిజం. కథ వాస్తవానికి దగ్గరగా ఉంది
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@rohibetuАй бұрын
Baga podegencharu story Chala bagundi
@bolisettynagabhavani32949 ай бұрын
నిజమండి కరోనా మహమ్మారి వచ్చి ఎంతమందికి కళ్ళు తెరిపించింది జ్ఞానోదయం బాధ్యత లేని ఎంతోమందికి జ్ఞానం కలిగించింది రేపు మనం లేకపోతే భర్త పిల్లలు ఏమైపోతారు అని భార్యలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే లాగా చేసింది నిజంగా అండి తల్లి చనిపోతే బిడ్డలు ఏమైపోతారు . తండ్రి చనిపోతే ఆర్థికంగా మళ్లీ జీవితం నిలబడే లాగా చేయాలి తల్లి చనిపోతే ఆర్థికంగానూ మానసికంగాను అన్ని పోయినట్టే ఎందుకో నేను చెప్పనా డబ్బు సంపాదించడానికి బయటకెళ్ళి ఏ కుల నాలో సంపాదిస్తే ఇంట్లో ఉన్న భార్యాబిడ్డలు తల్లి తోడు ఎవరు ఉంటారు నీకు ఏదైనా అయినా నేను లేటుగా వెళ్లిన నా పిల్లల్ని చూస్తానికి మా అమ్మగారు ఉన్నారు మా అమ్మగారు నున్న చూస్తానికి వాళ్ల కోడలు ఉంది అన్న ధైర్యం ఉండాలి ఎవరికైనా బయటికి వెళ్లిన వాళ్లకి అయితే ఈ కథలోకి వచ్చేసరికి సీతాదేవి సహజంగా తెలివిగలది కాదండి అలా అతి తెలివి గలది కొడుకు మీద ప్రేమ కాదండి కొడుకుని బానిసగా చేయాలి కూతురు మీద ప్రేమ ఉండటం వేరండి స్వార్ధంగా కళ్ళు మూసుకుపోయి మా ఇంటికి కూడా నా కూతురు లాంటిదే ఒక కూతురు ఒక ఇంటి కూతురు అని ఆలోచించకుండా పెళ్లి నాడు కొడుకుతో ఒట్టే వేయించుకుంది కదా అలా అని మరి కూతురుతో అల్లుడ్ని అత్తగారిని మీకు మీ వదిన నన్ను ఎలా అయితే చూసుకుంటుందో అట్లానే నువ్వు అత్తగారిని ఆడబిడ్డలను చూసుకుంటామని నా మీద ఒట్టేసి మా పెంపకం మీద మాట వచ్చేలాగా నీ ప్రవర్తన ఉండదు అని ఓట్టు వెయ్యి అని అడిగిందా కూతురుని తెలివైనది అంటే అలా ఉంటే ఏమని అడిగిన ఆవిడ అంతేగాని ఇలా కాదు ఇది అతి తెలివి స్వార్థం విలువల్లో స్వార్ధం పాదానికి మనిషి రూపం వస్తే ఎట్లా ఉంటదో అది సీతాదేవి అంటే ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు అండి అన్నిటికీ మించి నేను చెప్పదగింది చెప్పడానికి వచ్చినది ఏమిటంటే ఒక భర్తను భార్య కన్న తల్లిని తండ్రిని తోబుట్టువులు స్నేహితుని చూసుకొని మీ ఇంటికి వచ్చింది మీ మీ కోసం మాటలు పడ్డ ఎంగిలి కంచాలు తోమిన ఆఖరికి మీ బాత్రూములు కడిగిన మిమ్మల్ని చూసుకొని మీకోసమే మేము చేసేది అలాంటి వాళ్లకి అమ్మని ప్రేమించండి ఆరాధించండి పూజించండి భార్యని కనీసం ఒక మనిషిలాగ చూడండి మీ చెల్లెలు లాంటిదే అమ్మాయి కూడా ఒక ఇంటికి అని ఆలోచించండి అమ్మను ప్రేమగా చూస్తే కాదండి ఒక కన్ను మంచిగా ఉంటే సరిపోదు రెండు కళ్ళు మంచిగా ఉంటేనే మనకు జీవితం సక్రమంగా వెళ్ళిపోయింది ఇదే మాట భార్యలకు కూడా వచ్చి చూడండి మరి మరుదులను ఆడబిడ్డల్ని వదిలిన ని అత్తగారిని మామగారిని ఎలా చూసుకుంటాము మనకి మన ఇంట్లో కూడా ఒక మనకి అమ్మానాన్న ఉన్నారు మన వదిన మనం అలానే చూసుకోవాలి
వాస్తవాన్ని చూస్తున్నట్టు అనిపించింది ఇది నిజంగా ఖర్మ ఫలితమే
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@RamalakshmiKolapalli9 ай бұрын
Chala bagundi
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@jagannadhacharyulusribhash30259 ай бұрын
really a rlief from reading stories such as old parents being harassed by sons and daughters in law.
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@kanaka-zi2zf8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌
@sambasukamanchi58939 ай бұрын
Chala manchi story chala bagundi
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@umadeviakavaram67219 ай бұрын
చాల బాగుంది కథ
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@VenkayammaKommalapati7 ай бұрын
👍🙏🙏
@YesumaniChinnaramgari8 ай бұрын
Good
@cook98368 ай бұрын
నిజం గా కధ చాలా బాగుందండి మా అమ్మ గారు వాళ్ళ కి చూపిస్తా ఇలాంటి కథ లు వింటారు అమ్మ నాన్నగారునూ.. 😊ఎవరు రాసారండీ ఈ కథ చాలా విలువలు ఉన్న కథ 🙏👌👌
@mana_kathala_samayam8 ай бұрын
Thanks
@dokkasatyavani65069 ай бұрын
ఈ కథ అందరి ఇళ్ళలో జరిగేవే.స్టోరీ బాగానే వున్నది ,కానీ మరీ ఒక నవల లాగా సాగదీయడము బోర్ గా అనిపించింది.
@visalakshit38859 ай бұрын
Chala manchi kadha
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@rajyalakshmieldi8 ай бұрын
ఈకథలసమయానికి మేము కథ, లు పంపించవచ్చా .ఎలాపంపించాలి
@lakshmikumaritenneti5769 ай бұрын
Super
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@susiladhanvanthari62129 ай бұрын
Kadha chalaaaa nachindhi👌👌🙏🙏
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@laasyasai9 ай бұрын
super
@mana_kathala_samayam9 ай бұрын
Thank you
@bavanipentakota62199 ай бұрын
👌👌👌👌👌
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@tumojuroopa10079 ай бұрын
🙏🙏
@mana_kathala_samayam9 ай бұрын
🙏
@mangalaranganathan9442Ай бұрын
Mini navala laga kastha pEdda katha😮
@maremandajogeswari83768 ай бұрын
Pedda taralu el a vundali ani spastam ga vundi
@prabharaniyarabati19889 ай бұрын
Ma intlo kooda oka Ragini, oka Rajani unnaru,kakapote peddadi ragini chinnadi Rajani😂, story lo Raju character lane ma aayanaki ippatiki mohamatam poledu, mem ibbandi padutoone unnam
@mana_kathala_samayam9 ай бұрын
Ok
@HappyArcade-ny9cr9 ай бұрын
Rfdf @@mana_kathala_samayam
@vendrasrinivas80329 ай бұрын
Z7లసూపర్ ❤r
@beeradarakavitha47749 ай бұрын
👌👌👌👌
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@SITAMURTY8 ай бұрын
Vastvnga ilage vunnayi Anna tammudu bagunte chudleni adbidalu vunnaru
@kameswariyanamandra45849 ай бұрын
Katha vinte na batuku kuda ila marite bagundu anipistondi
@mana_kathala_samayam9 ай бұрын
Thanks
@InfiniteLearning_with_Indira5 ай бұрын
Na Peru chinta Indira Devi. Idi nenu prathilipi lo rasina kadha. Kadha mundu kaneesam rasina vari perru pettadam mee kaneesa dharmam. Ila peru kuda mention cheyyakunda mottam credit meeru teesukovadam nyayam kadu
@mana_kathala_samayam5 ай бұрын
Sorry amma
@mahalakshmimedepalli9 ай бұрын
Teeste manchi cinima avutumdi......., Mamchi director chetilo padite........
@mana_kathala_samayam9 ай бұрын
Thank you thank you so much
@subbaraokesevarapu62079 ай бұрын
He is a scoundrel. He can not become a counselor in a small municipality. He may be a good actor but he is not a good human being,