ప్రతి సేవకునికి కనువిప్పు ||గుండెలు పిండే సాక్ష్యం||Sis Nayomi Testimony Araku||Lamp Ministries

  Рет қаралды 21,821

lamp ministries

lamp ministries

Күн бұрын

#lampministries #sisternayomi #hearttouchingtestimony
Pastor Baktha Mohan Account Details
PAKKI BAKTHA MOHAN
SBI:11600327988
IFSC: SBIN0001005
BRANCH : SRUNGAVARAPUKOTA
Please Pray for Our Ministries
More Testimonies Please visit Lamp Ministries
Any Quires Please Call:9346428210

Пікірлер: 143
@user-ew4ys7px4h
@user-ew4ys7px4h 15 күн бұрын
ఇది కదా అసలైన దైవ సేవ.....ఈ రోజుల్లో బడా బడా సేవకులకు దేవుడు సిటీస్ లోనే సేవ చేయమని చెప్తున్నాడంట......సిగ్గుపడాలి....ఇలాంటి సేవకులని ఆదర్శంగా తీసుకోవాలి
@JesusLord1216
@JesusLord1216 15 күн бұрын
🙏🙏
@user-pz2np8ic2s
@user-pz2np8ic2s 12 күн бұрын
అయ్యగారు అమ్మగారు లాంటి భక్తి మాకు కూడా కావాలి ఆమెన్
@jesusglorysongstkp
@jesusglorysongstkp 15 күн бұрын
అలాగే ఇక్కడ పరిచర్య చేస్తున్న వాళ్లు పరిచర్య కొరకు కచ్చితంగా ప్రార్థన చేయండి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయడం అంత ఈజీ కాదు అందుకని మన వంటలు ప్రార్థన చేద్దాం వీలవుతుంది సహాయం కూడా చేయండి
@majjiravikumar7044
@majjiravikumar7044 14 күн бұрын
మోహన్ అయ్యగారికి నయోమి అమ్మగారికి మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మీరు చేస్తున్న దేవుని పరిచర్య నిస్వార్థ సేవ ఎంతో వర్ణనాతీతం త్యాగపూరితమైన మీ పరిచర్యకు మీరు చూపుతున్న క్రీస్తు వారి మాదిరి ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను మీకు మరింత ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని శక్తిని బలాన్ని మీకు దయ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ కొరకు తండ్రిని ప్రార్థిస్తున్నాను మీలాంటి వారే సమాజానికి ఎంతో అవసరం దేవుని మార్గాన్ని సరానము చేయు మీకు మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ❤
@SirishaKothapalli-m3z
@SirishaKothapalli-m3z 15 күн бұрын
అన్నయ్యా మీరు ఇంకా ఇలాంటి సాక్ష్యాలు మా ముందుకి తేవాలి అని కోరుకుంటున్నాం ఆంటీ కి అంకుల్ కి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రేయర్ చేస్తాను
@PrabuDasu-ce3zc
@PrabuDasu-ce3zc 2 күн бұрын
అన్నా సూపర్ అన్న వాళ్ళ సాక్ష్యం వింటుంటే ఏడుపొస్తుంది అన్న దేవుని కొరకు నిలబడ్డ ఆ దంపతులను భూమి మీద ఏమీ లేకపోవచ్చు కానీ పరలోకములో దేవుడు కిరీటంతో బహుకరిస్తారడు వారి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం అన్న ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక
@munratijyothi1984
@munratijyothi1984 15 күн бұрын
నిస్వార్థ మైన సేవ
@bhushanamgade9711
@bhushanamgade9711 3 күн бұрын
Devnki sthoram hallelujah praise God devnki sthoram hallelujah 🙏🙏🙏 mojes hydrabad
@raghuk3085
@raghuk3085 15 күн бұрын
సమస్త మహిమ ఘనత ప్రభవములు ఆయనకే కలుగును గాక!
@maranathasundhari8565
@maranathasundhari8565 4 күн бұрын
🙏🙏🙏నా లు బ్రదర్ గారు
@DineshJcs
@DineshJcs 11 күн бұрын
దేవుణ్ణి ప్రేమించే ఇలాంటి వారు ఉండబట్టి నానాటికీ క్రైస్తవ్యం విస్తరిస్తుంది వారిని స్ఫూర్తిగా తీసుకొని వారికి లాగా దేవుని సేవ చేయాలి ఎది ఆశించకుండా సేవ చేసే వారు ఈ లోకానికి ఇప్పుడు కావాలి. అలాగే నెహ్రూ అన్న కి చాలా వందనాలు చాలా దూరం ప్రయాణం చేసి మారుమూల ప్రాంతాలకు వెళ్లి సాక్ష్యాలను సేకరించి లాంప్ మినిస్ట్రీస్ ద్వారా అందిస్తున్నందుకు అన్న ప్రేమ పూర్వక వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబమును మీరు చేస్తున్న పరిచర్యను దివించును గాక ఆమెన్.
@AnandKumar-en8wr
@AnandKumar-en8wr 10 күн бұрын
ప్రైస్ ద lord అమ్మ గారు. దేవునికే మహిమ
@samsondeepak1022
@samsondeepak1022 10 күн бұрын
Love you brother nehru garu ❤.అమ్మగారు అయ్యగారు అనేకులకు మాదిరి
@VallepuBharathi-o4b
@VallepuBharathi-o4b 10 күн бұрын
🙏🙏🙏🙏🙏అయ్య, గారు, అమ్మ, గారు
@archanaps6172
@archanaps6172 9 күн бұрын
Praise God. Pastor Garu. Amma Garu. Maa tharamulo mee lanti sevakulu undatamu Gods grace. Praise the Lord. Glory to God.
@PrayerTime731
@PrayerTime731 15 күн бұрын
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును గాక
@Amopuresrikatasrikata-ks1vz
@Amopuresrikatasrikata-ks1vz 11 күн бұрын
Prabhuvu goppa dhevunike mahima hallelluya ok thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍
@user-pz2np8ic2s
@user-pz2np8ic2s 12 күн бұрын
మంచి సేవకుడు
@s.nalinikumari2009
@s.nalinikumari2009 3 күн бұрын
Praise the lord Amen.
@sasikala105
@sasikala105 12 күн бұрын
Devudu mee sevanu deevinchi asirvadinchunugaka
@sukumarrapaka1007
@sukumarrapaka1007 9 күн бұрын
🙏🏻నాలు అమ
@solomonprasad
@solomonprasad 15 күн бұрын
దేవునికి మహిమ కలుగునుగాక
@chandrasekharravuri3026
@chandrasekharravuri3026 15 күн бұрын
Praise God నిజమే వాళ్ళది నిస్వార్థమైన సేవ సాక్ష్యం చూస్తున్నంతసేపు కళ్లమ్మటి నీళ్లు తిరిగాయి కానీ ఇలాంటి video's ఇంకా పెట్టమని అడుగుతున్నాం కానీ మనం సేవకులం కాకపోయినా వీళ్ళ సాక్ష్యం చూసిన తర్వాత కనీసం సువార్త కూడా మన తోటి వారికి చెప్పలెక్పోతున్నాం
@Grace_of_lord_christ_csp7
@Grace_of_lord_christ_csp7 15 күн бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇🇨🇭🙏
@raghavendraraopandu5693
@raghavendraraopandu5693 8 күн бұрын
అమ్మ గారు చాలా చక్కని రీతిగా విశ్వాసంలో అనేకులను బలపరిచే సాక్ష్యముతో కూడిన వర్తమానము అందించినదుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, మిమ్మల్ని అనేకులకు ఆదర్శముగా వాడుకుంటున్న దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక..... 🙌🙌🙌🙌🙌🙌🙌 ఆమెన్
@kallepallidaniel1257
@kallepallidaniel1257 11 күн бұрын
Amma Garu ayya garu...Praise the Lord....Ur Gift is more in heaven.....
@shalumeshalume7703
@shalumeshalume7703 14 күн бұрын
Erojullo ekkada vundamma eprema seva🙏❤
@TRUTHREDEMEER
@TRUTHREDEMEER 14 күн бұрын
ఇవాళ You Tube ఓపెన్ చేస్తే ఆ సేవకుడి మీద ఈ సేవకుడు, ఒకరి మీద ఒకరు నిందలు, భయంకరమైన దుర్భదలు, విమర్శలు చెత్త. కానీ వీరి సేవ దేవుడు మెచ్చుకోతగినది. కపటం లేని నిష్కలక్షమైన పరిపూర్ణ సేవ. దేవునికి మహిమ 🙏
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g 11 күн бұрын
వందనాలు అయ్యగారు అమ్మగారు & బ్రదర్
@user-pz2np8ic2s
@user-pz2np8ic2s 12 күн бұрын
మంచి సాక్యం
@jesusglorysongstkp
@jesusglorysongstkp 15 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన సాక్ష్యం సాక్ష్యం మాకు అందించిన నెహ్రూ అన్నకి వందనాలు సాక్ష్యం చెప్పిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు ఇలాంటి సేవకులు ఇంకా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ప్రైస్ ది లా
@JeevanPadesetti
@JeevanPadesetti 8 күн бұрын
All glory@honer to ouer Lord Jesus Christ only
@kpsahodarDISCIPLESMINISTRY
@kpsahodarDISCIPLESMINISTRY 11 күн бұрын
Praise the lord I'm So Proud of you 👏👏👏🙏🙏🙏🙏
@sudharaninattala1735
@sudharaninattala1735 13 күн бұрын
Amma mi eddariki velakatta Leni vandanalamma
@santhosh11yamaha
@santhosh11yamaha 14 күн бұрын
నిజముగా నా హృదయాన్ని కదిలించే testmonie,నా ఉదయకల ప్రేయర్ ఈ లాంటి వారి కోసం స్టార్ట్ చేస్తా.ఈ లాంటి వారిదే నిజమైన దేవుని సేవ.పాస్టర్ గారు అమ్మ గారు దేవుని వారసులు మీరు దేవుని మీ లాంటి వారు కావాలి. హల్లెలూయ దేవుని స్తోత్రము🙌.tq so much brother chala మంచి testmonie 🙏
@DivyaDhnya
@DivyaDhnya 15 күн бұрын
Wonderfull anna. Glory to God.👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌
@jyothigujjala.85
@jyothigujjala.85 7 күн бұрын
Praise the Lord 🙏 Uncle and Aunty garu. May God bless your God's Ministry
@danielpadisettifatherslove
@danielpadisettifatherslove 14 күн бұрын
చెప్పాల్సిన సంగతులు, ఇంకా చాలా ఉన్నాయి కానీ క్లుప్తంగా చెప్పారు. మమ్మునుకూడా ఆత్మీయంగా ప్రోత్సాహించారు ఆంటీగారు, అంకుల్ గారూ గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. మంచి సాక్ష్యం గల సేవకులను అందరికీ పరిచయం చేసిన బ్ర. నెహ్రూ గారికి వందనాలు. 🙏🙏🙏 -- డానీ అరకు
@marymandru5090
@marymandru5090 11 күн бұрын
Glory to God 🙏🙏🙏
@swarupaideas6045
@swarupaideas6045 12 күн бұрын
Praise the lord amma glory to god
@user-re6sl2gn4f
@user-re6sl2gn4f 15 күн бұрын
వందనములు అన్న యీ సాక్ష్యం వింటుంటే కళ్ళల్లో కన్నీళ్లు ,హృదయంలో భాధ నాకు కలిగాయి. దేవుడు నీ పనిలో నిన్ను తనకు యోగ్యమైన పాత్రగా వాడుకోవాలి
@brajkiran4u
@brajkiran4u 14 күн бұрын
Praise the Lord 🙏 your work for the Lord and Commitment for Gospel and to help the people there is really inspirational and motivating 🙏 May God Bless you even more abundantly and your reward will be very high in the Kingdom of God 🙏
@sunandaninagnur6488
@sunandaninagnur6488 11 күн бұрын
We can't measure their selfless love and dedicated service. God bless your ministry 🙏
@persislanka7145
@persislanka7145 14 күн бұрын
Praise God , may God protect them and use them mightily and keep them safe and healthy.🙏🙏🙏
@bhargavibunga1217
@bhargavibunga1217 14 күн бұрын
దేవునికి స్తోత్రాలు మీకు కృతజ్ఞతలు బ్రదర్
@sriharishtadanki2588
@sriharishtadanki2588 8 күн бұрын
దీన సేవకులు కాదు అన్న. దేవుని రాజ్యములో ఘనులైన సేవకులు.🙏🙏
@SavravilleMangathayar
@SavravilleMangathayar 12 күн бұрын
Nenu ee sangam lo sakshyam cheppadaniki devudu naku krupani echharu manchi paricharya chesthunnaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MESSIAHCHRISTIANASSEMBLY
@MESSIAHCHRISTIANASSEMBLY 15 күн бұрын
Grateful ministry glory to God dear uncle and unti very very grateful ministry tq so much dear bro lamp ministry tq
@manasaveena3439
@manasaveena3439 14 күн бұрын
Devuniki mahima kalugunu gaka Amen 🙌🙌🙏🙏🙏
@padmajateda3914
@padmajateda3914 15 күн бұрын
🙏
@Zeakharya
@Zeakharya 15 күн бұрын
Prise the lord ayyagaru. Ammagaru🛐✝️
@prasannakumar.k.9450
@prasannakumar.k.9450 14 күн бұрын
Excellent Testimony Ayya garu.HTs off Nehru garu
@subbaraobbollarapu6555
@subbaraobbollarapu6555 3 күн бұрын
It or their services in అరకు లోయ Ministry excellent they are parents to many people in Araku
@DanielJyothi
@DanielJyothi 13 күн бұрын
Annaya meku chala vandhanalu maku ela chupistunanduku god bless you anna elanti videos enka enno teyali ani korukuntunnamu
@jyothiindukuri6999
@jyothiindukuri6999 14 күн бұрын
Praise the lord 🙏 Nijamaina seva Pstar gariki ammagariki vandanalu.
@user-qu5xm4ly9c
@user-qu5xm4ly9c 15 күн бұрын
ప్రైస్ ద లార్డ్ ఆన్నయ్య మీరు నేటి తరానికి కనువిప్పు కలిగించే సాక్ష్యాలను మా ముందుకు తీసుకొస్తున్నారు ఈ రోజుల్లో సేవకులు స్వాంర్ధంతో సేవ చేస్తున్నారు కానీ ఎం ఆశించకుండ దేవుని సేవ చేస్తున్నారు ఆమ్మ బాపు దేవునికి మహిమ కలుగును గాక
@praveenrazz166
@praveenrazz166 15 күн бұрын
దేవుని నామనికే మహిమ కల్గును గాక... ఆమెన్ 👏
@vijayakumari3423
@vijayakumari3423 14 күн бұрын
Praise the lord dear brother in Christ 🙏Manchi saakshani maaku parichesinanduku vandanalu 🙏
@anithabhushmi2824
@anithabhushmi2824 4 күн бұрын
🙏🙏🙏🙌🙌
@blessingworshipband3038
@blessingworshipband3038 10 күн бұрын
Glory to God
@pavssnraju2130
@pavssnraju2130 14 күн бұрын
Vandanam🙏 ayya
@florencep5048
@florencep5048 14 күн бұрын
Wonderful, amazing testimony anna ....🙏🙏🙏
@user-lr7xu8qy5k
@user-lr7xu8qy5k 14 күн бұрын
Praise the Lord Anna I will pray 🙏 🤲
@AnamPriyanka
@AnamPriyanka 15 күн бұрын
Manchi sakshyam Anna🙏🙏🙏
@sanjivarani4829
@sanjivarani4829 14 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏
@PushpalathaManda
@PushpalathaManda 11 күн бұрын
గొప్ప పరిచర్య మాటల్లో వర్ణించలేనిది అమ్మ గారికి అయ్య గారికి హృదయ పూర్వకమైన వందనాలు.
@kammulasarojini5082
@kammulasarojini5082 15 күн бұрын
Praise the Lord brother vandanamulu
@shashirakhajarpala1481
@shashirakhajarpala1481 15 күн бұрын
annaya meru velluguloneki thisukonivasthuna sakshallu maalantivareki entho vallani easthunai ,annaya meku vandhanalu 🙏🙏😭😭
@shashirakhajarpala1481
@shashirakhajarpala1481 15 күн бұрын
praise the lord amma&ayya garu 🙏🙏
@shashirakhajarpala1481
@shashirakhajarpala1481 15 күн бұрын
dhina sevakulaina ayyagareki ,ammagareki 🙏🙏🙏
@ravikumarnamala5285
@ravikumarnamala5285 15 күн бұрын
What a great testimony and a wonderful service!!!! We praise God for such selfless and devoted servants of God. May God bless you Pastor garu and Ammagaru for furtherance of His kingdom.
@abrahamjummidi8432
@abrahamjummidi8432 14 күн бұрын
Praise the Lord
@DAYADiJoelDaniel
@DAYADiJoelDaniel 14 күн бұрын
Praise the lord aunty and uncle.... God help chestadhu
@nebakulakirankumar9064
@nebakulakirankumar9064 14 күн бұрын
దేవునికే మహిమ అన్నా వందనాలు ... వందనాలు.... మంచి సేవా ప్రతిచర్య చేయుచున్నా అమ్మ గారికి మరియు అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు ....🙏🙏🙏
@hepsibatadepalli5352
@hepsibatadepalli5352 14 күн бұрын
Brothar vandanalu goppa sakshani maku chupinchunaduku devudu mee paricharyanu divinchunu gaaka
@joelkevin1122
@joelkevin1122 12 күн бұрын
బ్రదర్ ఇలాంటి గొప్ప సాక్షయాలును మాకు పరిచయం చేస్తున్న మీకు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక
@yakobmadhura
@yakobmadhura 15 күн бұрын
Praise the Lord amen🙏
@bindugovada3454
@bindugovada3454 15 күн бұрын
Praise the Lord brother. Wonderful testimony. Yes, True servant's life is always sacrificial weather in city or village. God bless you brother.
@RaNJitH_Family
@RaNJitH_Family 14 күн бұрын
@margaret7739
@margaret7739 15 күн бұрын
Heart touching testimony brother 🙏
@PraveenKumar-cx2gc
@PraveenKumar-cx2gc 15 күн бұрын
Good testmony brother 🙏🤝
@vadalisrinu3387
@vadalisrinu3387 11 күн бұрын
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు
@vanajalatha6749
@vanajalatha6749 10 күн бұрын
దేవుని లొ గొప్ప సేవకులు వీళ్ళు
@shalumeshalume7703
@shalumeshalume7703 14 күн бұрын
Amm vandanalamma entha danyatha entha samarpan amma🌹🌹👏👏👏👏👏🌹🌹
@lakshmimandanakka6081
@lakshmimandanakka6081 15 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SureshKumar-wm7ce
@SureshKumar-wm7ce 15 күн бұрын
Good testimony
@jayasreebathula4844
@jayasreebathula4844 13 күн бұрын
Lamp menistry vareki vandanaalu. Meeru ealanti varini gurinchi theleyacheppu kuda naa dhrushtilo suvartha cheyu beddalanu prapanchaniki chupinchinaduku 10000 vandanaalu.
@sudharaninattala1735
@sudharaninattala1735 13 күн бұрын
Aneka Mandi undadam kadu ayya yemi lenivallaki Anni evvadam goppa seva .❤
@florajane4751
@florajane4751 14 күн бұрын
Nehru pastor garu antha maru mura prantallo kooda testimony panchukuntunanduku Devuniki sthothram mimmalini menduga Deevinchunu gaka , she is my intimacy friend 😊
@siveripremaraju4232
@siveripremaraju4232 12 күн бұрын
నిజమైన సేవ చేస్తున్న దైవజనులు నన్ను నన్ను కూడా డముకు నుండి నడిచి వస్తుండగా ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టి ఆదరించిన దైవజనులు
@vijayakumariragula2225
@vijayakumariragula2225 12 күн бұрын
Praise the lord brother ilanti sevakulanu inka parichayam cheyyandi nenu daily marumula pranthalaku basha theliyani prajala madya sevachesthunna sevakula koraku prayer chesthanu devudu vari sevanu abhivruddi parachunugaka amen
@anilpudota290
@anilpudota290 15 күн бұрын
Thanks to Bro Nehru for bringing us another inspiring testimony of servant of God Bro Bakta Mohan garu family
@MESSIAHCHRISTIANASSEMBLY
@MESSIAHCHRISTIANASSEMBLY 15 күн бұрын
Bro nehrugarki vandanalu
@pastordavidraj7655
@pastordavidraj7655 15 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ చాల గొప్ప సేవ చేస్తున్నారు దైవజనులు దేవుడు ఇంకను దైవజనులకు తోడై యుండి ఆశీర్వాదించునుగాక ఆమేన్ దైవజనులకు నా వందనాలు
@Sreelathakolimigundla
@Sreelathakolimigundla 15 күн бұрын
Praise the lord Anna super anna devuni Krupa miku toduga undunu gaka Amen........
@krupalani499
@krupalani499 15 күн бұрын
Praise the Lord anna niku na vandanalu ayyagariki ammagariki ma hrudayapurvaka vandanalu ❤
@uma-p3q
@uma-p3q 15 күн бұрын
Anna miru chala manchi manchi sakshalu tikostunnaru 🙏
@syamkumar3932
@syamkumar3932 15 күн бұрын
Praise the lord and ee China sakhyam devudu devinchunu gakaa and Anaya meru kuda inka andariki vakyam dwara Maru manasu tho devuni vypu undali ani elanthi sakshyam inka andari kosam evali ani korukuntanu.. God bless ur channel Amen...
@sateeshvarma727
@sateeshvarma727 15 күн бұрын
Great ministry.. Father in the heaven, satisfy them with Long and healthy life :✝🛐
@mercytamarana5046
@mercytamarana5046 15 күн бұрын
Praise God All Glory to God Amen Hallelujah 🙏🙌
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 72 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 40 МЛН
హోస్పటల్ లో జరిగిన ఒక సంఘటన ఆతర్వాత ఎమిఅయింది Dr.Noha Anna short message
8:35
𝖹𝖨𝖮𝖭 𝖶𝖮𝖱𝖲𝖧𝖨𝖯 𝖧𝖮𝖴𝖲𝖤 𝖡𝖨𝖡𝖨𝖭𝖠𝖦𝖠𝖱
Рет қаралды 14 М.
ముగ్గురు భక్తిహీనుల కథ
27:09
STWG THAKKELLAPADU
Рет қаралды 2,5 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 72 МЛН