అమ్మా! మీకుశతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏తల్లీ!రెండు గొప్పవి. ఒకరు మనల్ని జన్మనిచ్చి, ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే, మరొకరు (భార్య రూపంలో )మనం చని పోయేంత వరకు తోడుగా ఉండి సేవలు చేస్తుంది.మమ్మల్ని చాలా చిక్కు ప్రశ్న వేశావు తల్లీ! మీకు వందనములు తల్లీ! మీలాంటి వారి కడుపు🎉లో నేను కొడుకు గా ఎందుకు జన్మించ లేదని బాధ పడుతున్నాను తల్లీ.