భర్త లేని ఆడవాళ్ళ కే అవమానాలు అనుకున్న ||భార్య లేని మగవాళ్ళు కు అదే అవమానాలు ||

  Рет қаралды 24,969

sujatha goparaju

sujatha goparaju

Күн бұрын

Пікірлер: 153
@alizinnah7166
@alizinnah7166 3 ай бұрын
చాలా బాగా చెప్పారు.మిమ్మల్ని మెచ్చుకోకుండా వుండలేం
@bhaskarkurmanadhapuram7799
@bhaskarkurmanadhapuram7799 2 ай бұрын
🙏అమ్మా మీకు వందనములు 🙏 మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజమేనమ్మా. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను తల్లీ.
@సత్యనారాయణ-గ1చ
@సత్యనారాయణ-గ1చ 3 ай бұрын
భార్య లేని జీవితము అనవసరము
@anwarbashashaik6069
@anwarbashashaik6069 3 ай бұрын
నిజమే మీరు చెప్పిన ప్రతి మాట నిజమే ఆకులం ఈ కులం అని లేదు ప్రతి కుటుంబం లో జరుగుతుంది అలాంటి వారికీ చేంప చెల్లు అని పించేలామంచి సందేశం 🙏🙏🙏
@suryaagencies4565
@suryaagencies4565 5 күн бұрын
చాలా బాగా చెప్పారు భార్యని పోగుట్టుకున్న వాని జీవితం కుక్క కంటె హీనం అక్కయ్య అంతకంటే చచ్చిపోతే బాగుంటుంది ఆ నరకం నేను అనుభవిస్తున్నాను
@sujathafunnytalks
@sujathafunnytalks 5 күн бұрын
అవును అండీ నేను చూసా
@chandraguptabasetti5050
@chandraguptabasetti5050 2 ай бұрын
భార్య చనిపోయిన తర్వాత మగవాడు బ్రతకడు కష్టం
@jayhind3731
@jayhind3731 Ай бұрын
మీరు చెప్పింది అక్షరాల నిజం, మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. 🌹🙏🌹
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
🙏🏼🙏🏼
@savitri7311
@savitri7311 3 ай бұрын
ఇంతకుముందు అమ్మ ఇలాంటివి.. ఇప్పుడు డబ్బులు ఉంటే చాలు... ఎవ్వరయినా పిలుస్తారు 👍
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
అవును అండీ అందరిదగ్గర డబ్బు ఉండదు కదా అలాంటి వాళ్ళు వున్నారండి బాబు
@savitri7311
@savitri7311 3 ай бұрын
@@sujathafunnytalks నేను అనుభవం తో చెపుతున్నాను 👍మా చిన్నప్పుడు.. పేదవాళ్ళం.. ఇప్పుడు అందరూ విదేశాల్లో jobs.. ఇక చూడండి.. ఎక్కడ లేని మర్యాద.. పిలుపులు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
@@savitri7311 అవును అండీ డబ్బు వుండాలి పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు పరిస్థితి చాలా దారుణం
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
డబ్బు కారు ఉంటే మర్యాదగా చూస్తారు
@nadhg
@nadhg 3 ай бұрын
Solution చెప్పాలి
@suribabusuribabu4094
@suribabusuribabu4094 3 ай бұрын
100% నేను అనుభవిస్తున్నాను
@gangaiahgoud3366
@gangaiahgoud3366 Ай бұрын
Meeku Hatsap Amma
@jaganreddy8989
@jaganreddy8989 2 ай бұрын
బంధువులే రా బంధువులు అమ్మ డబ్బులు ఉంటే బంధువులు అందరూ వస్తారు డబ్బులు లేకపోతే ఏ బంధువులు ఏ అన్నదమ్ములు చూడరు ఏ అక్క చెల్లెల్లు చూడరు సమాజంలో నడిచేది మొత్తం డబ్బు డబ్బు డబ్బు పనిచేయడానికి తమ్ముడు అక్కర వస్తాడు 11:19 11:21 తమ్ముడు పిల్లలు అక్కెర వస్తారు
@povanamramchander4497
@povanamramchander4497 2 ай бұрын
చాలా మంచిగా గుర్తు చేస్తున్నావ్ అమ్మ అందరికీ నమస్కారం 🙏🙏
@PenugondaDurgaprasad-k5h
@PenugondaDurgaprasad-k5h 3 ай бұрын
Your correct
@saisree1834
@saisree1834 Ай бұрын
Your words are correct
@kailasamch9198
@kailasamch9198 2 ай бұрын
God bless u thalli ❤. చాలా బాగా చెప్పారు.
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
tq సార్ 🙏🏼🙏🏼
@ramachandramurthyrayudu4904
@ramachandramurthyrayudu4904 3 ай бұрын
నిజం చెప్పారు తల్లీ. నా తల్లి చనిపోతే నా చుట్టుపక్కలవారు కొంతమంది 6 నెలలు లోపు పలకరించరట. వాళ్ళ ఇంట్లో ఎవరూ చావారా అమ్మా. ఇటువంటి ఎదవలు కొంతమంది సమాజంలో సెంటిమెంట్లతో బ్రతుకుతున్నారు తల్లీ. ఇటువంటి వాళ్ళను తిట్టడానికి భాష లేదు.
@krishnamohanrao646
@krishnamohanrao646 3 ай бұрын
Good message, it's true, especially bharya tarupu vallu pilavatam ledu
@rsuresh772
@rsuresh772 3 ай бұрын
Amma good message tank yousomch god bless you Amma garu
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
Tq సార్ 🙏🏼🙏🏼
@VODAPALLYVENU
@VODAPALLYVENU 28 күн бұрын
👉💯 శాతం కరక్టు మేడమ్. మీరు చెప్పింది Thank you so much madam 🙏🙏🙏🙏
@sujathafunnytalks
@sujathafunnytalks 28 күн бұрын
Tq sir 🙏🏼🙏🏼
@vijaybharadwaj2911
@vijaybharadwaj2911 2 ай бұрын
ఎవరో ఎందుకమ్మా, TTD కూడా విచక్షణ చూపిస్తోంది. బ్రహ్మచారులకు, భార్య లేనివారికి స్వామి వారి కళ్యానోత్సవం లో పాల్గొనడానికి అర్హత లేదు. ఈ నియమం ఏ పుత్రుడు పెట్టాడో తెలియదు. ఎందుకు బ్రహ్మ చారులు, కళత్ర హీనులు కళ్యానోత్సవం లో పాల్గొన కూడదు? అలాగే ఒంటరి స్త్రీ లూ కూడా పాల్గొనే అవకాశం లేదు. కానీ వాళ్ళకే అవసరం. ♥️♥️♥️
@ramakrishnap5113
@ramakrishnap5113 2 ай бұрын
నిజం చెల్లీ,ఆ బాధ అనుభవించి చాలా కష్టపడుతున్నాను.నీ లాగా కొంత మంది అయిన ఆలోచిస్తే చాలా బాగా ఉంటుంది.మీకు ధన్యవాదాలు.
@baburaonangunoori7181
@baburaonangunoori7181 3 ай бұрын
Avunandi 🙏🙏🙏🌹💐🤝
@visweswararaopyla4258
@visweswararaopyla4258 2 ай бұрын
100% Satyam cheppavamma God bless you thalli
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
Tq sir 🙏🏼🙏🏼
@SrinivasRao-n5t
@SrinivasRao-n5t 3 ай бұрын
Nijam.akk.
@sivaiahkanagala4917
@sivaiahkanagala4917 3 ай бұрын
Madam, you are right. This is 100% correct. 🙏🙏
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
Tq సార్ 🙏🏼🙏🏼
@satyanarayanamurthysurampu445
@satyanarayanamurthysurampu445 3 ай бұрын
100 percent correct.
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
Tq సార్ 🙏🏼🙏🏼
@s.dileepsriram4410
@s.dileepsriram4410 3 ай бұрын
Nijam.akka.banduvuluraru.chuttalu.evaru.raru phonukuda cheyaru.
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
ఈ వీడియో చూసి ఐనా మారాలి!చాలా కోపం వస్తోంది అలాంటి వాళ్ళ ని చూస్తుంటే
@MunnaGowd
@MunnaGowd 3 ай бұрын
మగవాన్నికి గవరం ఉండదు. పెళ్ళాం వదిలేసివేళ్ళిపోతే త్రాగుబోతు అయిపోయి ఆర్థికంగా చితికి పోతాడు
@trvprakash2306
@trvprakash2306 3 ай бұрын
Each and every word is correct Amma. Good understanding Amma...
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
Tq sir🙏🏼🙏🏼
@PidikitiVENKY-s6v
@PidikitiVENKY-s6v 29 күн бұрын
Good video
@bandaraju8315
@bandaraju8315 2 ай бұрын
తల్లిదండ్రులు లేకున్నా బ్రతుకవచ్చు... కానీ భార్య లేకుండా బ్రతుకడం నరకం 😢
@ObaiahRachapogula
@ObaiahRachapogula 3 ай бұрын
You explain really
@pushkar-d5k
@pushkar-d5k Күн бұрын
అమ్మ మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమమ్మా ఇంట్లో వల్లే మనం పట్టించుకోరు ఉన్నావా పోయావను కూడా అడగరు అది అనుభవించు వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ
@sujathafunnytalks
@sujathafunnytalks Күн бұрын
అవును అండీ 🙏🏼
@sharief2008
@sharief2008 3 ай бұрын
నమస్తే అండి , మీరు చాల బాగా చెబుతారు, న పేరు షరీఫ్ హైదరాబాద్ నుండి, న ఏజ్ 40 నాకు వైఫ్ తో డివోర్స్ అయింది. ఒంటరిగా ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ గ పని చేస్తున్న నాకు ఇద్దరు చెల్లెలు అమ్మ ఉన్నారు పెద్ద చెల్లికి పెళ్లి అయింది చిన్న చెల్లి అమ్మ కలసి వేరే దగ్గర ఉంటారు. న అమ్మ చెల్లి నన్ను ఇంటికి పిలవరు ఏ పండుగకు దేనికి పిలవరు. నన్ను దూరంగ ఉంచుతున్నారని నాకు అర్ధం అయింది. ప్రతి నెల అమ్మకి ముందుకులు కొని తీసుకు పోయి ఇస్తాను గంటలో తిరిగి న యింటికి వచ్చేస్తా ఎప్పుడు అయినా ఒక్క సరి పెద్ద చెల్లి పిలుస్తుంది కానీ అప్పుడు అమ్మ కూడా ఉంటుంది అక్కడ, ఒకసారి వాళ్ళ బాబు బర్త్డే అని పిలిసారు భోజనం అయ్యాక వాత్ర్షం వచ్చేలా ఉంది ఇక వేళ్ళు అంటుంది మా అమ్మ. నాకు తెలుసు ఎక్కడకి వచ్చిన మా అమ్మ అడిగి వేళ్ళ మంటుంది నన్ను, ఆరోజు నాకు బైక్ కూడా లేదు బస్సు ఎక్కని కిటికీ డాగర కూర్చున్న, అమ్మ వేళ్ళు వేళ్ళు అనేది గుర్తు వచ్చింది న వైఫ్ విడాకులకు ముందు నన్ను నువ్వు వెళ్ళిపో ఈ ఇంట్లో మేము ఉంటాము అనేది, నాకు బస్సులో ఆమాటలు గుర్తువచ్చాయి ఎవరికీ అవసరం లేదు నేను అందరు వెళ్ళిపో వెళ్ళిపో అంటారు - ఈ ప్రపం ఈ ప్రపంచాన్నేవిడిచి వెళ్ళిపోతే బావుండు అనిపిస్తుంది బస్సులో లేడీ కండక్టర్ న భుజాన చేయి వేసి బాబు ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడ vellali అని అడగడం తో నేను మెలకువలోకి వచ్చాను. వైఫ్ న పిల్లలను కూడా చుడనివ్వడం లేదు పిల్లలని చూసి రెండు సంవత్సరాలు అయింది. మా అన్నయ్య అమెరికా లో ఉంటాడు, అయన ప్రపంచ్చం అయన. లైఫ్ మీద ఆశ లేదు. విడాకులు అయిన దగ్గరినుండి చాల డిప్రెషన్ లో ఉన్నాను ఒక్క బంధువు కానీ ఫ్రెండ్ కానీ ఒక్క పుట వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఓదార్చిన వారు లేరు, చనిపోవాలని అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఒక సెలబ్రిటీ ల గడిపాను. ఇప్పడు ఒంటరిగా ఉంటె బాధగా ఉంది సండే వస్తే పార్క్ కి వెళ్లి అక్కడ పిల్లలు ఆదుకున్న ఘపకాలు తలుచుకుని ఏడుస్తాను. 2 పిల్లలు పుట్టారు కానీ నేను న లైఫ్ అంట బ్రహ్మ చారి గానే ఉన్నాను. ఎలాంటి పిచ్చి అలవాట్లు లేవు, ఎవరిని నన్ను తాకనివ్వ లేదు. ఎటువంటి ఆకాసర్షణలకి లొంగిపోలేదు మీరు నాగురించి తెలుసుకుని video చేయండి, అందరికి ఉపయోగపడుతుంది - థాంక్స్ అమ్మ మీరు నాకు కాల్ చేస్తే పూర్తీ వివరాలు చెపుతా shaief.yakub@gmail.com న మెయిల్ ఇది
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
మీలాంటి కష్టం ఎవ్వరికి రాకూడదు అండీ ఎక్కువగా ఆలోచించకండి హెల్త్ పాడవుతుంది
@Chalapathi.marella
@Chalapathi.marella 3 ай бұрын
బ్రదర్ నీలాంటి ఎక్స్పీరియన్స్ ఏ నేను ఉన్న హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉంటా నీకు నచ్చింది చేస్తూ హ్యాపీగా ఉంది జీవితాన్ని ఎంజాయ్ చెయ్ ఈ ప్రపంచంలో మనం పట్టించుకున్నంత కాలంలోకం మనం గాయపరుస్తూనే ఉంటుంది ఈ చుట్టాలు వీళ్ళందరూ సగం మంది మనం వాడుకునే వదిలేస్తారు
@bhaskarkurmanadhapuram7799
@bhaskarkurmanadhapuram7799 2 ай бұрын
బ్రో నువ్వు, నేను ఒకటే. మీకు కుటుంబం ఉండి మీరు డిఫ్రెషన్ లో ఉన్నారు. నాకు కటుంబం లేక నేను డిఫ్రెషన్ లో ఉన్నాను. కానీ ఏనాటికైనా నీ బిడ్డలు నీ దగ్గరకు వస్తారు. వేచి చూడు బ్రో. నాకు సర్కారు జాబ్ ఉంది బ్రో. నా భార్య చనిపోయింది. ఇద్దరు బిడ్డలు మానసిక వికలాంగులు. బ్రో నువ్వు అధైర్య పడకు బ్రో. మనం సున్నిత మనస్తత్వం గలవారం కాబట్టి మానసికంగా ఇబ్బంది పడతాం. Any how happy జర్నీ life bro.
@libertyimaging3354
@libertyimaging3354 Ай бұрын
Milaga divorcee Aina valatho frnds ga vundandi jeevitham family members thone kadu baita lokam chala vundi explore cheyandi
@ChinaLakshmiNaidu
@ChinaLakshmiNaidu Ай бұрын
Excellent
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
🙏🏼🙏🏼
@madhusudhanrao2094
@madhusudhanrao2094 3 ай бұрын
Yes correct explanation madam Garu 😢😢😢😢
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
Tq సార్ 🙏🏼🙏🏼
@KsChary-wo6mr
@KsChary-wo6mr 3 ай бұрын
Meru chepindi nizam thalli,
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 3 ай бұрын
Bharya lekapoyina bhartha lekapoina Budhdhi lekapoina Dabbu vunte chalu, Andharu pilustharu.
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 3 ай бұрын
దురదృష్టం. . భార్య చనిపోయిన తర్వాత మగవాళ్ళు కు కూడా కష్టం వస్తుంది దాన్ని అనుభవం ద్వారా తెలుస్తోంది 😂😂😂😂😂
@RajamKavitha
@RajamKavitha 3 ай бұрын
Ammayouarecorrect
@satyanarayanamurthysurampu445
@satyanarayanamurthysurampu445 3 ай бұрын
100 percent correct
@NagaSudheerMadduru
@NagaSudheerMadduru 2 ай бұрын
Meeru artham chesukunnaru chaalu madam. Ika ma lanti singles life long kastapadalsinde. Evaru emi cheyyaleru.
@krishnakumarik-kt1xj
@krishnakumarik-kt1xj 3 ай бұрын
Meeru chala chakkaga chepparu yadadham thank you
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
tq అండీ 🙏🏼🙏🏼
@mareppaboya3912
@mareppaboya3912 2 ай бұрын
Good morning ma'am super
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
Tq 🙏🏼🙏🏼
@venkateshabn3779
@venkateshabn3779 2 ай бұрын
True mam
@shaahidrafi3147
@shaahidrafi3147 3 ай бұрын
Thank you madam.
@raghuvm5189
@raghuvm5189 3 ай бұрын
I cannot imagine life without my wife what you said is true
@PerugupalliVenkataramaprasad
@PerugupalliVenkataramaprasad 3 ай бұрын
I am also one of the vivtim madam. You told verygood madam.
@Venkataramappa-u6e
@Venkataramappa-u6e Ай бұрын
భార్య లేని భర్తల గురించి మీరు ఇంకా కామెంట్స్ చేయాలి మేడం చాలా బాగుంది
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
Tq andi 🙏🏼 ok
@nvnagricovenkatanvnagricov6580
@nvnagricovenkatanvnagricov6580 Ай бұрын
Madam good evening You are really great madam to explain all the problems in the absence of wife . Congratulations 🎉🎉🎉🎉🎉 Being a woman how you are able to explain in an excellent video. I have no words to describe your talent 🎉. Madam what is your qualification ?
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
Tq సార్ 🙏🏼🙏🏼 ఇవి అన్ని మన కుటుంబాల్లో జరుగుతున్నవే కొంతమంది ఐన తెలుసుకొని మారాలి సార్ 🙏🏼🙏🏼
@grsivaramesh4671
@grsivaramesh4671 2 ай бұрын
మంచి మాట చెప్పారు.
@pakuganesh-q8j
@pakuganesh-q8j Күн бұрын
Yes meeru cheppindi correct. Talanoppi daridram vaalla vaallaki vasthene thelusthundi. Nenu Chesina manchi panulanni vaallaku gurthuravadam ledu. Naa manasulo unna prathi vokka vishayam meeru cheppadantho naaku dukham agatledu. Prema apyayatha mamakaram ani chanipoyyindi yee rojullo. Vontarithanam voka naraka vedana. Mana kashtalanu itharulaku cheppukolemu. Dukhanni kashtanni digamingi bathakaali. Samajam chaala maari poyyindi.
@sujathafunnytalks
@sujathafunnytalks Күн бұрын
Tq sir 🙏🏼🙏🏼భార్య లేని జీవితం ఒక వీడియో చేశాను చూడండి 🙏🏼
@ramanjaneyan5831
@ramanjaneyan5831 3 ай бұрын
Bochu lo functions. Attachments lo detach ga undandi. Meekunna areas of interest lo help cheyandi. Always have positive, funny, naughty thinking. Kid at heart. Forget people who spreads negative. Keep busy yourself. Plant trees. Have like mind frends.
@bsaraswathi2164
@bsaraswathi2164 Ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌chala Baga chepparu akka 🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
🙏🏼🙏🏼
@VijayAnand-pt2fn
@VijayAnand-pt2fn 3 ай бұрын
U r 100% correct
@vadapallisuryasubrahmanyam7150
@vadapallisuryasubrahmanyam7150 3 ай бұрын
Chalabaga chapavu thali
@Anp-z6e
@Anp-z6e 3 ай бұрын
1000/ corect. Amma
@saisree1834
@saisree1834 Ай бұрын
Meeru mataladina prathi Mata chala correct.Naa age 70 years 4 years back naa wife chanipoinaka valla tarapu vallu Kanisam mataladaru. Society kuda chala chinna chupu chusundhi. Nenu Challa Badapaduthunna valla varaku vasthe telusundhi
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
అవును అండీ సొసైటీ మారాలి వాళ్ళ కు వస్తే తెలుస్తుంది ఆబాధ 🙏🏼
@VijayaBhaskarReddyD
@VijayaBhaskarReddyD 3 ай бұрын
100% true. we cant explain their painful feelings.
@murthy2459
@murthy2459 3 ай бұрын
Me maatalu vintunte naku chala seepu edchesanu. Nenu kuda maga vithanthuvune. Meeku hrudayapurvaka paadaabhivanamulu.
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
Tq సార్ 🙏🏼🙏🏼
@balaswamy3839
@balaswamy3839 Ай бұрын
100% నిజం అమ్మా, ఇందుకు నేనే ఉదాహరణ. ఇద్దరికీ ఒకేటే ట్రీట్మెంట్. నాకు బాధేసి మళ్ళీ పెళ్ళి చేసుకున్నా, అయినా కూడా నన్ను ఇలానే చూస్తున్నారు. చావాలనుకున్నా, కానీ పిల్లల కోసం బ్రతుకుతున్న. నాకు 42 years లో మా wife చనిపోయారు. అప్పటి నుండి ఒక్క స్నేహితుడు కూడా నాకు call చేయడం లేదు. బంధువులు కూడా
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
బాధ పడకండి 🙏🏼
@libertyimaging3354
@libertyimaging3354 Ай бұрын
Manatho palakarimpu leni valla tho duram ga vuntene better like minded people avasaram
@ramamohanraomuvvala5341
@ramamohanraomuvvala5341 2 ай бұрын
EXLENT GA CHEPPARU SAMAAJAM LO MEERU CHEPPINA VIDAMUG VUNNADI SAMAAJAM LO VUNNA MANUSHULA MANASU MAARAALI DABBU VALANA MAARUTHUNNARU
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
🙏🏼🙏🏼tq సార్
@Ananthalaxmiyanamadala
@Ananthalaxmiyanamadala 3 ай бұрын
Youarecorroct
@libertyimaging3354
@libertyimaging3354 Ай бұрын
Andaram manushule palakarinchandi santoshsm ga vundandi
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
అవును అండీ అందరు మారాలి
@SimhachalamArasada-tj2hm
@SimhachalamArasada-tj2hm 3 ай бұрын
Amma,nivu,cheppini,Anni,sariyanamatalu,nilanti,valu,samajniki,kallu,teripinchali,thalli
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
అవును అండీ చాలా చులకనగా చూస్తున్నారు కొంత మంది ఐనా మారాలి సార్
@bhaskararaonalamothu4338
@bhaskararaonalamothu4338 3 ай бұрын
బట్టలు, డబ్బు 💸 లు కాకుండా ఆస్తులు ఉంటే రాసి ఇవ్వండి. ఎగబడి లాగేసుకుంటారు.
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
నేను చెప్పిన దాంట్లో తప్పు వుందా సార్
@PedapudijamesPedapudirohith
@PedapudijamesPedapudirohith 3 ай бұрын
Super
@S.R.DASARI
@S.R.DASARI 2 ай бұрын
Avunu medam..oka chinna exemption, meeru cheppedhi dabbu lenivari vishayamlo mathrame sumaa
@RajamKavitha
@RajamKavitha 3 ай бұрын
Ammameerucorrect
@srprasadc3366
@srprasadc3366 3 ай бұрын
చెప్పిందంతా..... నేను అనుభవిస్తున్నాను
@Mounicamounika
@Mounicamounika 2 ай бұрын
Bartha leni madyatharagathi barya kastalu chepandi medam
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
ఓకే అండీ 👍🏼
@Noor-zm2kq
@Noor-zm2kq 3 ай бұрын
Sujatha gaaru nakanna meeru chaala chinna varu. Aina meeru daggara ga vunte kaallu mokke vaanni.meeru cheppinavanni nijanga anubavistunnamu.
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
అంత మాట వద్దు అండీ 🙏🏼🙏🏼
@R.Brahmachary207
@R.Brahmachary207 4 күн бұрын
మిడిల్ ఏజ్ లో ఉన్న భార్యలు లేని భర్తల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది 😭
@sujathafunnytalks
@sujathafunnytalks 4 күн бұрын
అవును అండీ
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 3 ай бұрын
EE VIDEO LO KOODA MEE MATALU CHALA CHALA CHALA BAGUNNAYAMMA.🙏🙏🙏🙏🙏🙏🙏🙏. "BHARYA LENI JEEVITHAM" VIDEO LO MEE MATALU,EE VIDEO LO MEE MATALU"KEVALAM MADHYA VAYASULO BHARYA MARANINCHINA VARIKI MATHRAME KAKUNDA,"PELLI,SAMSARAM " "RATHALU " LENI MAGAVALLANDHARIKI "CONNECT AVUTHAYAMMA🙏🙏🙏🙏🙏🙏🙏🙏" SUBHAMBHOOYAATH✋. VIJAYOSTHU✋.
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
Tq సార్ 🙏🏼🙏🏼
@devadanampanditi3252
@devadanampanditi3252 3 ай бұрын
చాలాబాగచెపారమ
@mohanraoseelam5603
@mohanraoseelam5603 3 ай бұрын
🙏
@Plots..flats..
@Plots..flats.. 2 ай бұрын
ఒక వెధవ నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకొంది... ఇప్పుడు నేను ఒంటరి వాడిని... నాకు అంటూ ఒక కుటుంబం అనేది నాకు లేకుండా చేసింది... అదీ 100 ఏళ్ళు ఏడుస్తూ బతకాలి.. ఈలోగా చావకూడదు అదీ..
@MedaVenkateswarlu-mt2ks
@MedaVenkateswarlu-mt2ks 3 ай бұрын
Nowadays money is importent for every person
@mastanraokollipara4207
@mastanraokollipara4207 3 ай бұрын
Samskara heenudiki evaru poyina, unna vadu brthikestadu, vadu manaki bharam kakunda chusukovali. Ika pothey samskaravanthulu vallu ekkada vuntey akada chytanyam santhy & santhosham untundhi.
@HappyBus-xf2vy
@HappyBus-xf2vy 9 күн бұрын
MERUCHEPTUNNADI,CORRECT,NENUSUSTUNNU
@lakshmanlakkavarapukota5872
@lakshmanlakkavarapukota5872 Ай бұрын
నిజమె.అమెరీక
@AbcAb-wk4ow
@AbcAb-wk4ow 2 ай бұрын
Amma..meru..chapdi...correct...madumji..,my..wife..was..exparied..on...2.5.2007,..by..cencr...from..19years......alon...life....my..sons..kodalu..baga..chathri.....my..childs...are..vary..noice ....goodbut...20years..alon..life..is...........
@sureshrawat9107
@sureshrawat9107 2 ай бұрын
Avasaram తీరిందాక. ఓడ మల్లన్న. తరువాత బోడి మల్లన్న చాలా మందిని చూశాను. వాళ్ళుకూడా నాశనం. అయి పోతారు భయంకరంగా
@pyarasanidevaraj4433
@pyarasanidevaraj4433 2 ай бұрын
కన్న పిల్లలే సహకరించటలేదు
@saibabasai3571
@saibabasai3571 2 ай бұрын
Yee. Society. Ki. Manavatvamu. Ledu
@jvmedia2023
@jvmedia2023 2 ай бұрын
E మనుషులు inthe, అందరికంటె మేమే బాగుండాలి . వాడు ఎదురు వాచాడు, విడి చూపు పడకూడదు ఇలాంటి బుద్ది మరదు. Antha.. Muda nammakale
@sudharanipakalapati4967
@sudharanipakalapati4967 3 ай бұрын
Amma cheppindi chalu magavallu andaru kadukani chalavaraku nenu magavadini ane ahamkaram too bharyanu chala chinnachupu chustunnaru oka banisalaga anni badalu padi pillalanu chusukuntu vunde kante tana kastamuto mansantiga vundavachu appudiyna aa magavadiki bhary avasaram telustundi. Meeru cheppindi bhary chanipoina vallaku ok but bharya, pillalanu vadili illukuda vadili nenu magadini naku job vundikada veellu bratakaleru ane ahamkaram to vundevallaku matram samajam ilanti siksha veyyatam manchidi parai adavalla mojulo padi pillalu illu vadilinavallanu emanali?
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
ఇలాంటి వాళ్ళు కూడా వున్నారు ఆ వీడియో రేపు వస్తుంది అండీ
@MahanandhireddyPyreddy-wo4ll
@MahanandhireddyPyreddy-wo4ll 3 ай бұрын
Meeruchepadicorect
@GajulaNageswar-ze4il
@GajulaNageswar-ze4il 2 ай бұрын
Dabbay లోకం విలువులు పాతె స్థాన్నారు రమ్మ
@pradyujhansi4093
@pradyujhansi4093 3 ай бұрын
50 years vachaka ayina sathyaneshwana cheyali adhyathmika margamlo vellali maname swarda parulaku dhooram povale korikala venta padakudadhuika manam manchiga vunnappudu egarakudadhu manadaka vachinappudu badhapadodhu Meru ntr peru cheppi youth ni peda dhova pattinchodhu ippudem kale anni bagane vunnayi meru cheppe sannivesham memeppudu vinaledhu barya cheppindani barya mata vinidhu ane mata anakudadhu meru ame family bavundalani korukuntadhi anthe kani merenti barya cheppedhi vinodhu antaru thappu kadha
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
మీరు తప్పు గా అర్ధం చేసుకున్నారు పెద్దవాళ్ళు ని అవమానం పరుస్తున్నారు అలాంటివి జరగకూడదు
@KartanapartiNagaraju
@KartanapartiNagaraju 2 ай бұрын
100. Negem. Ama
@prasadadurti
@prasadadurti 3 ай бұрын
Evoro kadu bharya annadamuule duram pedataru ika veeditho pani emity ani
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
అవును సార్ 🙏🏼
@mullapati2436
@mullapati2436 2 ай бұрын
Nenu,cheppukolenibatha
@VijayadurgaMamidi
@VijayadurgaMamidi Ай бұрын
8 Akka.,-ni, Ji ga Bagache paru Akka husband mosam chesina wife badalu chudendi Enthra Love mosamches ima husband guriche problem Alati husband kudaunna Akka
@mastanraokollipara4207
@mastanraokollipara4207 3 ай бұрын
Ivanni kadamma, dabbulathoney anni,
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
అవును సార్ 🙏🏼
@sankarraomaarisetty8244
@sankarraomaarisetty8244 3 ай бұрын
అమ్మా ఒకప్పుడు మీరన్నట్లే వుండేది. కానీ నేటి సమాజం లో వాడికి డబ్బుంటే చాలు అన్నీ కప్పబడిపోతాయి.
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
అవును అండీ
@bhadraiahavunooru4315
@bhadraiahavunooru4315 2 ай бұрын
మీరు చెప్పింది ఇప్పుడు అర్థమైనది, నా భార్య చనిపో యింద ని, కావచ్చు నా కుమారుని గృహ ప్రవేశానికి నా కుమారుని అత్తగారు నాకు అడ్డు పడ్డారు నేను అర్థం చేసుకో లేక పోయా THANKS
@balaiahbalaiah4760
@balaiahbalaiah4760 2 ай бұрын
Nijammedam.na.jivettham
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 8 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 8 МЛН