జై ఆసారెస్పీ సార్ జై భీమ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆంధ్ర
@iticlasstelugu20242 ай бұрын
ఎందుకు sir మీరు మీ స్థాయిని తగ్గికుంటున్నారు, KCR మా నిరుద్యోగుల ద్రోహి, దరిద్రుడు వాడు
@ZakirSwaero2 ай бұрын
You are Igniting our minds.......Great words Sir....Thank you so much
@srividyaemmadi9222 ай бұрын
Good pogrom sir
@rajkumarracharla96092 ай бұрын
🔥🔥❤️❤️
@bodukalabhadraiah74332 ай бұрын
Thank you sir for inspiring young minds 💐💐
@rishyrishith67022 ай бұрын
Super investment idea sir
@venky99122 ай бұрын
సరిపెల్లి రాజేష్ కి మీకు పెద్ద తేడా లేదు ... రావెల కిషోర్ బాబు కి నీకు పెద్ద తేడా లేదు...
@venky99122 ай бұрын
మీ సత్య రూపాన్ని TRS పార్టీ లో కి జాయిన్ అయినప్పుడే సమాజం చూసింది. మీ మాటల్ని నమ్మదు. మీ చెప్పేది మంచి మాటైనా అది బూతు మాటల వినిపిస్తుంది sir....
@venky99122 ай бұрын
యుద్దం చెయ్యి లేదా ఇన్స్పిరేషన్ ఇవ్వు. కానీ TRS పార్టీ లో ఉండి ఈ రెండు పనులు చెయ్యకు. ఎందుకంటే అంబేడ్కర్ పేరు చెప్పి ఆయన ఇచ్చిన ఓటు అనే ఆయుధం తో యుద్దం చెయ్యకుండా అంబేడ్కర్ మనకోసం ఇచ్చిన ఆయుధాన్ని చేతబట్టి అగ్రవర్ణ రాజకీయ పార్టీ కి మమ్మల్ని బలి చెయ్యకు. ఇక చాలు మీ ఉపన్యాసాలు.... నీ కంటే mkm నయం.