ఈ వీడియోలకి పెట్టే Heading చూడంగానే వినేయాలి అనేంత attraction గా ఉండటం చాలా గొప్ప విషయం. ఎంతగా study చేస్తే, అటువంటి Headings పెట్టగలరు. గురువు గారు దేహం విడిచి పెట్టి మనందరిని వ్యాపించి, సామాన్యం గా ఉన్నారు.
@SaiChopparapu Жыл бұрын
🙏 ఇంత అత్యంత సులభంగా చెప్పే గురువులు. ఇప్పడు ఎవ్వరు లేరు🙏
@ManjuNaadhan Жыл бұрын
Sri gurubyo namaha
@Sivoham143 Жыл бұрын
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏
@srinivastangella Жыл бұрын
మహానుభావులు 🙏
@ahamasmi363 Жыл бұрын
జై గురుదేవ 🌹🌹🌹🙏
@srinivastangella Жыл бұрын
ఇదేదో అద్వైతం వేదాంతం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ సూత్రాలు అప్లై చేస్తే .. ఎన్నో విషయాల్లో చాలా గొప్ప గా ప్రెజెంటేషన్ మరియు అవతలి వారిని తప్పకుండా కన్విన్స్ చెయ్యొచ్చు.
@PSRAO73 Жыл бұрын
సమస్త స్పురణ మనమే అయినప్పుడు.. ఇంకేమీ లేదు.. అంతా పాదాక్రాంతం
@PSRAO73 Жыл бұрын
మే నెల చివరలో నేను గురువు గారి వీడియోలు చూడటం జరిగింది.. అంతకుముందు " రామ్తా " జ్ఞానము మననం చేసుకుంటూ వుండేవాడిని. అద్వైతం గురించి గురువు గారి వీడియోలు వింటుంటే.. మాట్లాడటానికి ఏమీ లేదు పారవశ్యం తప్ప.. వింటుంటే నే నిదిధ్యాస జరుగుతున్నట్లుంటుంది.. వారి పాదాలకు నమస్కారం... ఆది శంకరులే వారి రూపంలో నాకు జ్ఞానము అందించినట్లు గా నేను బావిస్తున్నాను