ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారు. త్వరలో మీ ముందుకు ఓక వీడియోతో🙏
@SanthiSaha2 ай бұрын
Praise the lord brother 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽. Na bhartha health kosam prayer cheyyandi plz
@gollapallivijayakumari6492 ай бұрын
Devuniki mahima
@Chinnu_Reddy_2 ай бұрын
Brother god mimalni nadipustuna vidhanam goppadhi yesterday morning nenu prayer chesukuni Bible lo vunnattu pravakthalu ippudu leru Naku okka pravaktha telisina chalu Ani anukunna manasulo yesterday afternoon Mee channello melki gari .. testimony dwara pravaktha nu naa mundhuku teesukocharu meeku devunni namamlo vandhanalu god bless you both abundantly
@rajeshch64032 ай бұрын
అన్న నా భార్య ప్రమీల చేతబడి తో బాధపడుతున్న pastor నెంబర్ evandi
@Chinnu_Reddy_2 ай бұрын
@@rajeshch6403 video lo vundhi chudandu..kindha two numbers okati Joshi gaarudhi inkoti pastor gaaridhi
@Aakshralovkkya8222 ай бұрын
బ్రదర్ చాలా మంది క్రైస్తవులను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటె ఈ రోజులలో దేవుని కార్యాలు జరుగుతున్నాయా అంటున్నారు, ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు వున్నాడు, ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈ రోజు మాట్లాడ తాడు, నమ్మండి, 2000 వ సంవత్సరంలో ఉదయం సుమారు 8గంటలకు అడవిలోఏకాంతంగా ప్రార్ధన చేస్తూ దేవుని స్వరము విన్నాను,
@brotherjoshi28762 ай бұрын
Amen
@RR.Chennel.2 ай бұрын
దేవుడు వున్నాడు బ్రదర్ నేను ఎంతో దుఖం తో ప్రార్ధించినప్పుడు దేవుడు నా రెండు చేతులు పట్టుకున్నాడు రియల్ గా..ఈ విషయం ఎవరూ నమ్మటం లేదు...ఎవరు నమ్మినా నమ్మక పోయినా యేసుక్రీస్తు నిజమైన దేవుడు...
@arestephenpaul60552 ай бұрын
Brother mi number kavali
@beautifulworld41222 ай бұрын
@@RR.Chennel.ఎవరి నమ్మకాలతో నీకు పనిలేదు దేవునికి నమ్మకస్తుని గా సాక్షిగా జీవించాలి
@sureshkumar-vy4ihАй бұрын
I want ur number @@RR.Chennel.
@rajurajrajuraj49852 ай бұрын
చక్కని sakshalu ప్రేక్షకులకు పరిచయం చేస్తూ నిరంతరం prabhu సేవలో ప్రయాస పడుతూ ma విశ్వాసాన్ని bala parusthunna brother joshi గారిని దేవుడు bahuga దీవించు గాక ! Amen.
Brother melki గారు దేవుడు చెప్పే ప్రతి మాటని తన dairy లో రాసుకోవటం and అవి నెరవేరటం great testimony.
@AjithBodapati-ik5ox2 ай бұрын
Pj Stephen Paul channel lo daily morning evening prayer s jarugithunnai దాంట్లో కూడా డైరీ రాసుకుని ప్రార్థన చేస్తున్నాం మాకు కూడా దేవుడు మిరాకిల్స్ చేస్తున్నారు
@garigalatimoti10192 ай бұрын
Yes praise the lord amen 🙏 hallelujah తండ్రి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ హల్లెలూయ
@prasadaraodhanyasi95272 ай бұрын
Praise the lord pastor garu. దేవుడు నిన్న, నేడు,రేపు,ఒకే రీతిగా ఉన్నాడు అన్నదానికి రుజువు పాస్టర్ గారి ద్వారా దేవుడు జరిగిస్తున్న పరిచర్య. ఇలా జరగబోయే విషయాలను చెప్పడం అది దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు మిల్కీ గారిని ఎన్నుకున్నాడు. మంచి సాక్ష్యాన్ని పరిచయం చేసినందుకు జోషి గారికి వందనాలు. D Prasadarao.
@KFECHURCH15 күн бұрын
@@prasadaraodhanyasi9527 God bless you brother!
@pushparajumallela6093Ай бұрын
సజీవుడైన దేవుడా నీకు స్తోత్రములు 🙏🙏🙏
@Baburao-v7q2 ай бұрын
జోషిగారు మంచి నిజశాక్ష్యం, ఇలా ఉంటుందయ్యా ప్రవక్త సాక్ష్యం మీకు సహో :మెల్కి గార్కి ❤️❤️❤️వందనాలు 🙏🙏🙏
@KFECHURCH2 ай бұрын
Vandhanalu brother!
@enjapallishyamkumar59325 күн бұрын
నార్మల్ గా నేను లేదా ఇతను ప్రవక్త అని అంటే వారిని నేను అస్సలు నమ్మను brother... కాని మీ సాక్ష్యం వింటుంటే మీ మాటలను తప్పు పడుదామంటే మనస్సు రావడం లేదు.... 42 నిమిషాలు మీ సాక్ష్యం విని ఆ తరవాత లైక్ కొట్టాను.... God bless you brother 🙏🙏
@bro.ebenezer97602 ай бұрын
ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె ఆవరించి ఉండుట ఎంత భాగ్యము విశ్వాసం బలపడుతూ ఉన్నది 🙏🙏🙏🙏
@MELCHIZEDEK-MANGALAGIRIАй бұрын
Amen nenu just ippude bible study lo chadevenu
@agnivathikota-j3x2 ай бұрын
వందనాలు తమ్ముడు దైవ సేవకులు సాక్ష్యం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
@vmk15242 күн бұрын
Praise the lord annayya🙏 దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా... అనేకులను ఆయన వైపు త్రిప్పునట్లు దేవునిలో గొప్ప పాత్రగా మిమ్మల్ని నిలుపును గాక ఆమెన్ 🙏🙏🙏
@praveenrazz1662 ай бұрын
దేవుని నామనికే మహిమ కల్గును గాక... ఆమెన్ 👏
@pastorjevaratnam74002 ай бұрын
నా ఆత్మీయ జీవితంలో నేను కూడా ఇలాగే జరగబోయే విషయాలను దేవుడు తెలియజేసే అనుభవాలను దేవుని నుండి పొందుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక 🙌🏻🙏🏻
@yadlababy60952 ай бұрын
Prise the lord ayagaru❤❤😂😂
@thadikondasolomonraj70992 ай бұрын
Bro 🙏అల్లేలుయా ప్రవక్త గారి సాక్షం చాలా మంది కి రక్షణ జరుగు గాక.
@KFECHURCH15 күн бұрын
@@thadikondasolomonraj7099 amen
@prasadpalaparthi98532 ай бұрын
ప్రవక్త మెల్కి గారు మీ సాక్ష్యం మహా అద్భుతం దేవుని సేవలో మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జోషి గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏
@KFECHURCH2 ай бұрын
Vandhanalu brother, God bless you!
@KFECHURCH2 ай бұрын
Prophet melki
@pramodharshav60912 ай бұрын
@@KFECHURCH Melki Anna, Praise God ❤
@KFECHURCH2 ай бұрын
@@prasadpalaparthi9853 Glory to God, God bless you brother!
@KFECHURCH2 ай бұрын
@@pramodharshav6091 God bless you brother!
@pentecostapostolicchurchpr67172 ай бұрын
Praise the lord అన్నా గారు tq so much మంచి సాక్షమును పరిచయం చేసారు అలాగే ఒక గొప్ప ప్రవక్త ని పరిచయం చేసారు Good దేవుడు మీ పరిచర్య ను ఆశీర్వదించును గాకAmen ❤❤❤
@bandarurajamani80752 ай бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక జీసస్ ఓన్లీ అవర్ గ్రేట్ గాడ్
@bhaskarraogera19937 сағат бұрын
అబ్రహం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు ,మనకు దేవుడు గా తరతరములకు సజీవుడుగా ఉన్న దేవుడు మనము సేవిస్తున్న దేవుడు ప్రబువైన ఏసుక్రీస్తు. సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయన కే చెల్లును గాక ఆమెన్.
@BungaKalyani2 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🙌🙌🙌🙌🙌
@PARISHUDDHATMAGANAPARICHARYA2 ай бұрын
మీ సాక్ష్యం ఏంటంటే నాకు చాలా భయంగా ఉంది దేవుడు నీతో మాట్లాడే విధానాన్ని బట్టి
@KFECHURCH3 күн бұрын
Glory be to God!
@g.polraju93782 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గుడ్ సాక్షి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. 🙌🙌🙌🙏🙏🙏
@satheeshbangaram2 ай бұрын
Praise the lord. దేవుని నామనకే మహిమ కలుగును గాక 🙏
@LeelaKondamudi2 ай бұрын
Nijame. Kalalu darsanalu naku Kuda anubhavamundi praise the lord
@chilkuriyellaiah5507Ай бұрын
Devunike mahima kalugunu gaka.praise the lord brother
@luerslivingstone782 ай бұрын
Wonder testimony. These are the last days. Joel 2:28 says I will pour out the spirit upon all the flesh. May God bless you brother and use you as his faithful utensil till the Lord's second coming.
@MaheshTrue2 ай бұрын
Wonderful testmoney దేవునికే మహిమ
@twinklemarteena16622 ай бұрын
Bro.Melki garini parishyam chesina Bro.Joshi gaariki vandhanalu...... praise the Lord 🙏🙏🙏🙏🙏
@KFECHURCH2 ай бұрын
❤
@ManoharSamuel.O2 ай бұрын
THANK YOU JESUS, blessed by the Testimony
@jyothinekkalapudi6440Күн бұрын
May the Lord use you for His glory 🙏
@Anitha-nj3ir2 ай бұрын
Dhevuni pravakthalu unnaru adbhuthalu unnayi memu chusthunamu praise the Lord brothers
@ramanagattu89122 күн бұрын
Chala santhosam. Daniel laanti pravakthanu chusam. God bless you brother
@JesusBlessingMinistries-ve2cc2 ай бұрын
Praised the LORD. All glory belongs to Jesus only amen. GOD bless you my brother. Great testmony.
@Lucky_abhi_youtuber2 ай бұрын
ఎందుకో నాకు అంత నమ్మకం సరిపోవడం లేదు అన్న, సరే నిజమే ఐతే దేవునికే మహిమ
@AbhisekamPedakotthapalli13 сағат бұрын
Really good testimony brother. God bless you and all your family amen. May the Lord God use you mightily to deliver many from the powers of darkness to Gods grace and life amen
@lathaps79282 ай бұрын
Praise the lord hallelujah devuniki mahema 🙌🙌🙌🎉🎉🎊🎊
@eanji49302 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@MaheshTrue2 ай бұрын
మీ వీడియో ద్వారా చాలా బలపర్చూబడుతున్నాం tq so much god బ్లెస్స్ u బ్రదర్
@jyothinekkalapudi6440Күн бұрын
Great Praise God for the revelation.
@Zeakharya2 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ 🛐✝️
@surasatyanarayana5717Ай бұрын
Devuni ki mahimakalugunu gaka amen amen amen
@BungaJosephine2 ай бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ.praise the lord.
@jasminemeena65822 ай бұрын
Very nice tastimoni Amen God is great 👍 amen
@iamsiri2142 ай бұрын
నా కుటుంబం కట్ట బడాలని ప్ల్స్ ప్రేయర్ cheyandi
@Marryamma-rm1qi2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@RajaOngoleGittalu2252 ай бұрын
Praise the Lord పాస్టర్ గారు
@ysjagadishwari34712 ай бұрын
Amen amen, thank you Jesus 🙏, thank you brother 🙏.
@lalithareddyyeruvareddy30202 ай бұрын
ప్రైస్ ది లార్డ్ యేసయ్య
@anilp4636Ай бұрын
Wow wonderful testimony. Glory be to God Amen hallelujah 🙌 🙏
@hemanthnani62442 ай бұрын
ee brother cheppindhi 💯 correct..devudu visions and dreams dwara matladuthadu..These days so many are gifted by visions from God.. Praise God❤
@Philos922Ай бұрын
Yes
@prasannakumar35202 ай бұрын
Brother Joshi gariki devuni Prema lo prathi dinam blessing your vidios testimonies with all servants of God is very blessing for our spiritual growth
@bpavisrk96302 ай бұрын
Praise the lord 🙏 brother 💐.One week back Naku suvarna Ani okka pravakthanu chushanu nijame vunnaru modhata shok ayyanu nammadaniki chala time pattindhi😭 devuni parishuddha namaniki Mahima kalugunu gaka Amen 🙏🙏🙏
@sampurnadanielvasa85083 күн бұрын
Prapanchamoo has been linked with LOVE AMEN AMEN AMEN Devuneesamukamulo jeevinchadamoo yenthomukyamoo yanee grahinchalee PRIYULARAA Jeevinchadum chala chalaa pramukkyam AMEN AMEN AMEN
Bro melki mimalni chustunte nanu nenu mali chukuntunatlundi , once i was more spiritual now im deep dry in spirit pray for my spiritual renovation in my Life
@sonykolli2 ай бұрын
🙌🙌🙌🙌🙌 Great testimony Ayyagaru All glory to the miracle working God! 🙏🙏🙏🙏🙏🙏
@lalithareddyyeruvareddy30202 ай бұрын
జోసు గారికి కృతజ్ఞతలు
@sowbhagyarebaka27572 ай бұрын
Anna Joshi annaya praise the lord anna enthaku goppa yesayaaa boddanu parichayam chesenanduku thanks anna
@dsrani77842 ай бұрын
Praise the lord. Halleluiah. Glory to God. Lord remember me heal me make me a great testimony. Make me a great prayer warrier. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
@RaniRani-mm4bs28 күн бұрын
Praise the Lord brother goppa sakhsyam brother mulki garini Joshi brother ni devudu deevinchunu gaka
@Asha-im6kz2 ай бұрын
Thank you for your wonderful testimony,. praise the lord
@srilakshmim48012 ай бұрын
Praise the Lord ayagaru🙏🏻🙏🏻
@pbaburao33142 ай бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️ 🙏❤️🤝
@Krishnakumari-zn8rk2 ай бұрын
Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏
@arun4320Ай бұрын
Amen. Praise the Lord Jesus Christ. Hallelujah
@bandelaIQ-hx5gt2 ай бұрын
మెల్కి గారి సాక్ష్యం చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
@jhansijanu95172 ай бұрын
Praise the lord 🙏 thamudu 🙏 glory to God ❤ brother melki gari testimony wonderful ❤ God bless you both 🙏🙏🙏
@S.Saritha-x7j2 ай бұрын
🙏praise the loard Anna same as my testimony anna i got 1st vision at my 15 years god has tells me through vision all things which are future what happends anna🙌🙌 God tells all words roat in my diary all are achieved 🙌 in my life also anna🙇♀️ and god given me dream's meaning like Daniel tells to people 🙌🙌 all Glory' to god🙌
@sivakumarichhallelujah7051Ай бұрын
Praise the lord andi🙏
@sivakumarichhallelujah7051Ай бұрын
Can you send your no sister please.
@swarooprajtv39302 ай бұрын
Glory to God 🙏 Blessed be the name of the Lord Jesus Christ 🙏🙏🙏
@SrinuKota-hv3fr2 ай бұрын
Praise the lord Anna Brother testimoni vitunnaathasepu na gunde nalo mandhuthundhi❤
@MonicaRay-u4g2 ай бұрын
Praise the lord brother really wonderful testimony please pray for me and my 2 daughters we are facing many problems with my in-laws and want to know god's will and want to walk with God.
@SwapnaThommandru-o2t2 ай бұрын
I believe jesus only❤
@classlife272 ай бұрын
నేను కూడా ఒకావిడని చూశాను ఏలూరులో ఇలాగే ఆవిడకి వచ్చిన దర్శనాలు అన్నీ జరుగుతాయి
@premageddada22982 ай бұрын
Please can I have phone number
@sambasiva65102 ай бұрын
who is she, send her name and contact info ,please
@classlife272 ай бұрын
@@sambasiva6510 ఎందుకు మీది ఏలూరు ఆ ఏలూరు ఐతే మీరు ఎక్కడ ఏ చర్చ్ కి వెళ్తారు
@andugulasatyavathi9752 ай бұрын
Madi Eluru a manna church ki veltham
@andugulasatyavathi9752 ай бұрын
@@classlife27 Naku chapandi adress
@venkydasari6403Ай бұрын
దేవాది దేవునికి వందనాలు ఆమెన్ 🙏🙏🙏🙏✝️✝️✝️✝️🛐🛐🛐
@PrabhuMinistriesOfficial3 күн бұрын
దేవుడు ఉన్నాడు అద్భుతాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి ప్రవచనాలు ఉన్నాయి దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు మనుషుల స్వాచిత్తము చొప్పున మాట్లాడితే చెప్పలేము కానీ దేవుని కార్యాలు ఇప్పటికి నేను అనుభవిస్తున్నాను చూస్తున్నాను నమ్మిన ప్రతి ఒక్కరు అద్భుతాలు దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు చూస్తారు ఇది నిజం బ్రదర్ ఈరోజు కి నేను దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు మహత్తరమైన కార్యాలు చూస్తూనే ఉన్నాను అద్భుతాలు స్వస్థతలు లేనటువంటి వారిని మనం నమ్మకూడదు నువ్వు నమ్మితే సమస్తము సాధ్యము విశ్వాసంతో ప్రారంభించినప్పుడు చనిపోయిన వారిని చాలామందిని దేవుడు బ్రతికించాడు ఇది ఎలా సాధ్యం కేవలం దేవుని ఆత్మ అభిషేకం చేత మాత్రమే
@BSAMUEL-sm2qhАй бұрын
Br nesakshamu chala goppade mygod bless you🙏🙏🙏
@SwarnaLatha-s3y2 күн бұрын
Praisethdlord🎉
@nsivabalaji96192 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏