ప్రవర గురించి చక్కగ వివరించారు. చాల వుపయక్తముగ వున్నది. ధన్యవాదములు.... వెల్లాల హరి హర ప్రసాదశర్మ, ప్రొద్దుటూరు, కడప జిల్లా
@HariharaprasadVellala7 жыл бұрын
శ్రీ రమేష్ బాబు గారికి నమస్కారములు. వీలైతే... వొక వీడియో కూడ జత చేయండి. మిమ్మల్ని చూసే భాగ్యం కూడ కలుగుతుంది. పలికే విధానాన్ని తెలిసికొనవచ్చు కూడ... అని అభ్యర్థిస్తున్నాను. మన్నిస్తారని ఆశతో!...... ప్రసాద్.
@konduri65227 жыл бұрын
వీలయినంత విపులంగా చెప్పబడిన మీకు ధన్యవాదాలు నమస్కారం
Haritasa gotram pravara cheppagalaru. Maadi Haritasa gotram. Inti peru MALLAMPALLI. Rushulu naaku telisi Haritasa Yavanasa Ambareesha.
@suresh-il7xo4 жыл бұрын
Na peru siresh .puthimashasa Gotram pravara telupagalaru
@vasantkulkarni29505 жыл бұрын
BP
@sreesudheecreations52855 жыл бұрын
విశ్వామిత్ర గోత్రం ప్రవర చెప్పగలరు
@nagendrag54363 жыл бұрын
Pravara for Bharadwaja Gotha and rigveda
@utubebvnsr3 жыл бұрын
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్య్రయార్షేయ ప్రవరాన్విత భరద్వాజ సగోత్రః. ఆపస్తంబ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయినే ______ మీ పేరు చెప్పి _____ అహంభో అభివాదయే భరద్వజస గోత్రం యజుర్వేద శాఖ కలిగివుందని గమనించగలరు. క్రింది ప్రవర గురించిన వీడియోను చూడ కోరుతున్నాను kzbin.info/www/bejne/rJmok6mgbLeVeKc
@kamarajuvenuthurupalle32226 жыл бұрын
Gotramulu vari yokka rushula perlu thelapandi.
@kamarajuvenuthurupalle32226 жыл бұрын
Kasyapasa gothram(Venuthurupalle surname).
@k.sureshsuresh40776 жыл бұрын
. Sri Lakshmi Narasimha Swamy Vaari Pravara gotralu pump in Chandigarh
@k.sureshsuresh40776 жыл бұрын
Sri Lakshmi Narasimha Swamy Vari Kalyana vidhanam chupinchandi
@k.sureshsuresh40776 жыл бұрын
Devatha kalyanotsavam vidhanam chupinchandi
@lokeshwararaojinka8334 Жыл бұрын
ప్రవర తో సహా గోత్రం లు ఎవరికి ఉన్నాయి తెలుపగలరు
@vishalsworld5787 Жыл бұрын
కాశ్యపస గోత్రం సప్త ఋషేయా ప్రవర చెప్పాలా అని త్రయా ఋషే చెప్పారు
@AdityaTV554 жыл бұрын
మీరు అన్ని గోత్రాలకు ప్రవర తెలిపారు కాని కౌశికస గోత్రానికి విశ్వామిత్రుడు శ్రీ రామునికి నీవు ఎవరోకాదు సాక్షాత్ సూర్య నారాయణుడు వి అని మేల్కొలుపుతాడు ఆoత పెద్ద రుషి ఉన్న సంప్రదాయ గోత్రం కౌశికస గోత్రం ఎలా మరిచిపోయారు చెప్పాలికదండి.