గురువు గారు... భగవంతుడు మీకు వెయ్యేళ్ళ ఆయుష్షును ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను...ఎందుకంటే సినిమాల ప్రభావం, అన్య మతస్తులు మన పురాణాలని వక్రీకరించి మాట్లాడడం, హైందవుల్లోనే నాస్తికులు మన పౌరాణిక సంపదని చులకన చేసి మాట్లాడే ఈ రోజుల్లో...ఇలా మా ధర్మ సందేహాలను నివృత్తి చేస్తున్న మీరు కారణ జన్ములు...మీరు మాకు దొరకడం మా పూర్వ జన్మ సుకృతం....మీకు ధన్యవాదాలు అనే మాట చాలా చిన్నది....శతకోటి వందనాలు....ఇలాగే videos చేస్తూ మమ్మల్ని educate చేయగలరని నా ప్రార్థన
@itsmesuha73185 ай бұрын
స్వామి మీరు లేకపోతే మేము ఎప్పటికీ నిజాలు తెలుసుకోలేకపోయేవాళ్ళం
@madhavinizampatnam20015 ай бұрын
Sathyam. Mahanubhavulaku vandanamulu🙏
@jhansijhansi31285 ай бұрын
ఏది ఏమైనా మీరు సినిమా ల ప్రభావం వల్ల సమాజం ఏమైపోతుందో అనీ మీ పర్సనల్ లైఫ్ ఎంత బిజీ గా వున్న కోసం ఒక తండ్రి లా మాకు ఆరాట పడుతున్నారు...టైమ్ తీసుకొని రోజు ఒక వీడియో చేస్తున్నారు...మకేందుకులే అనీ వడేలేకుండ మాకోసం ఇంత కష్టపడుతున్నారు మీకు మీ కుటుంబానికి మీ టిం కి మేము రుణపడి వుంటాము...... ఇలాంటి రుణం వుంటే మళ్ళీ మళ్ళీ పుట్టి మీకు లాంటి వాలకు సేవ చేసే అదృష్టం వస్తుంది....ఏమో... నా స్వామి దీవెనలు మీకు శ్రీ రామ రక్ష......
@raghumaniivaturi85675 ай бұрын
గురు పూర్ణిమ నమస్కారం లు గురుదేవా...
@venkatalakshmikaruturi65405 ай бұрын
🎉🎉🎉🎉❤
@gamerhost77995 ай бұрын
భీష్మ పితామహుడి మీద ఒక video చెయ్యండి నండూరి గారు 🙏
@dhanudinuu5 ай бұрын
ఎవరిని ఏమనరాదు అందరు కారణజన్ములే. ఇదంతా పరమాత్ముడు మాయ
@UjwalRam5 ай бұрын
🙏🏼🙏🏼
@raghavendramaddimsetty4455 ай бұрын
Avunu andaru paramatumuni lela harahara maha deva
@kesavaadithya35095 ай бұрын
ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను మాకు అందిస్తున్న గురువుగారి పాదపద్మాలకు నమస్కారాలు...
@nayabrasool8335 ай бұрын
Am muslim..but miru happyga feel avuthu cheptharu chala chala baguntundhi...am fan of you... Naku hindu darmam ante chala istam..tq
@rvsnjyothi60355 ай бұрын
ఎవరినీ అనవసరంగా అపార్థం చేసుకోవద్దని మీ ఆరాటం తెలుస్తోంది మీ ప్రసంగం లో, పురాణం లో విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@srinivassrinivas-hd2gb5 ай бұрын
భారతం ఎంత స్పష్టంగా చాలా బాగా చెప్పారు గురువుగారు
@mallamsuresh5 ай бұрын
గురువుగారు నమస్కారం. మేము మహాభారతం గురించి మీరు చెప్పే విధానం తో మాకు అసలయిన మహాభారతం చదవాలనే ఇష్టం పెరిగింది. గీత ప్రెస్ వారి దగ్గర నుండి బుక్స్ తెప్పించుకున్నం. మేము ఇప్పుడు అందరం చదువుతున్నాం చాలా విషయాలు తెలుస్తున్నాయి. చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సినిమా కి నిజ మహాభారతం కి చాలా తేడా ఉంది అని తెల్సింది. దుర్యోధనుని కూతురిని సాంబునికి ఇచ్చి వివాహం చేస్తారు అని తెలిసి ఆశ్చర్య పరిచింది. మీకు కోటి కోటి ధన్యవాదాలు
@parupudiphanindra31265 ай бұрын
Ee parvam lo vundi. Koncham cheppandi
@rajeshp405 ай бұрын
ఏమని చెప్పను,......... ఇంతటి గొప్ప జ్ఞాన రత్నాన్ని ప్రసాదించిన తమకు శత కోటి పాదాభివందనాలు.🙏
@snaveenbabu3415 ай бұрын
చిన్నాన్న మీరు మహాభారతం బుక్స్ చదవండి నిజాలు తెలుస్తాయి అంటున్నారు కానా అలా మేము చదివిన రాని ఇంట్రేస్ట్(ఎకాగ్రతా) మీరు ఓ కథ లాగా చేపుతువుంటే వినాలని ఉంది
@sindhu16.75 ай бұрын
Sadhana yokka rahasyam adi
@mrakeshchary75205 ай бұрын
ఆహా..మహాభారతం గురించి ఎంత విన్నా వినాలనిపిస్తుంది .., అందులోని పాత్రలు తెలుసుకుంటే చాలా ఆనందంగా వుంది.. అలాగే యుద్ధ సమయంలో వారి రథాలు ఎలావుండేవో ఒక బొమ్మ రూపంలో వివరించండి గురువు గారు..
@eswar_kamal5 ай бұрын
9:29 కర్ణుడి అధర్మమే లేకుంటే మనకి మహాభారతాన్ని, భగవత్గీత ఉండేవే కాదు..
@Likhitha_Srikar5 ай бұрын
Nanduri gariki Guru Pournami Subhakankshalu...🙏🏻🙏🏻🙏🏻 Mimmalni na guru devuni la bhavistunnanu... Me laanti guruvu dorakadam ma poorva janma adrushtam... Miku direct ga subhakankshalu and dhanyavaadalu cheppe adrushtam maaku ledu... Anduke ila recent video kinda cheptunna... Guru devuniki Guru Pournami Subhakankshalu...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kjvkathaluthestoreofstorie74825 ай бұрын
స్వామి ఇటువంటి మరిన్ని విషయాలు దయవుంచి మాకు అందించండి. నీకు సదా రుణపడి ఉంటాం.
@kamtutha73915 ай бұрын
🙏🙏🙏🙏🙏 గురువు గారు మీ పాదాలకు శత కోటి నమస్కారాలు మీ దయ వల్ల కుంతి దేవి ఎంత మంచిదో తెలిసింది
@anilmudigonda44065 ай бұрын
గురువు గారు చాలా బాగా వివరించారు.... అలగే మీరు నారద ముని గురుంచి కూడా వివరించండి.. ఏందుకంటే సినిమాలలో నారదుని గురించి గొడవలు పెట్టే వాడి గా ఒక కమిడియన్ లా చూపించారు.... కాబట్టి మీరు నారదముని గురుంచి వివరించండి
@raghuveerendranadh91995 ай бұрын
Guruvu garu Namasthe To convince the people about the truth you are doing a lot of effort and Hard work. మీకు రుణపడి ఉంటాము
@DS_SSbharat5 ай бұрын
చాలా చక్కగా వివరించారు. 🙏🙏🙏🙏 నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. పుస్తకాలు చదవలేకపోయినా ఇలాంటి వీడియోస్ చూసైనా తెలుసుకోవాలి.
@sriharim15965 ай бұрын
చాలా చక్కటి విషయాలు తెలిపారు నిజాన్ని మాకు తెలిసేటట్లు తెలిపినందుకు ధన్యవాదాలు. మీరే మొత్తం మహాభారతాన్ని ప్రత్యేక చానల్ గా అందరికీ వివరంగా అసలు వ్యాసమహర్షి రాసిన మహాభారతాన్ని తెలుపగలరని విజ్ఞప్తి చేస్తున్నాం
@sagarmadhavch75965 ай бұрын
Guru Purnima shubakankshalu guruvu garu
@vidyavati94545 ай бұрын
Very beautifully narrated.Though,I don't know to read and write Telugu,born in a Telugu family,God fearing,we all of our family members listen to Ramayana, Mahabharatam .❤ Thank U ❤
@anandsimhadri85 ай бұрын
Sir your friend is same as you. You both believed strongly in 2 different things. Good to hear it is a healthy argument
@manojkumar-bu2ne5 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు. ఈ విధంగానే మహాభారతం మొత్తం చేయండి.
@manisuraj72435 ай бұрын
గురువు గారు నమస్కారము...మీ స్నేహితుడు చెప్పిన వివరణ చాలా బాగా నచ్చింది గురువు గారు
@a_zchanel.alltopicsarebein45105 ай бұрын
మీరు చెబితే అర్థమవుతోంది. అంత గొప్ప వాళ్ళు ఇంత చిన్న చిన్న తప్పులు ఎలా చేశారో అని సినిమాలు చూసి ఆశ్చర్య పోయేదాన్ని. తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు.
@pavankotnana29124 ай бұрын
గురువుగారు మీ వల్ల నిజానిజాలు తెలుసుకున్నాను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు
@tvsnganeswararao96755 ай бұрын
నండూరి వారికి నమస్కారములు. కర్ణుడి విషయంలో మీ వీడియోలన్నీ చాలా బాగున్నాయి. నేను కూడా వ్యాస భారతం చదువుతున్నాను. చాలా విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ పర్వంలో ఉన్నాను. ఆది, సభా పర్వాలను బట్టి కుంతీ దేవిది చాలా ఉదాత్తమైన వ్యక్తిత్వం, అలాగే చాలా తెలివైంది కూడా, కష్టంలో కూడా ధర్మం తప్పని మనిషి.
@subramanyam30215 ай бұрын
చాలా చాలా ఉపయోగకరమైన వీడియో ఇది... ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడాలి
@parasuram34255 ай бұрын
11 min 13 min varaku mi vislehana chala baga chepparu guruvu garu 🥰🥰🥰... mi vivarana matram next level🥰🥰🥰
@NakkaIndrani5 ай бұрын
నాన్న గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు🙏,,మన పురాణలు,,శాస్త్రలు మిద అపారమైన నమ్మకం.,విశ్వాసం నాకు 🙏,,మిడి మిడి జ్ఞనంతో మాట్లాడే వాళ్ల కళ్ళు తేరిపించటనికే ఆ భగవంతుడు మిమ్మల్ని పూటించాడు 👏,,కుంతిదేవి కోసం విన్నపుడల్లా చరిత్ర పుటల్లో ఎదో విషయం దాగి ఉంటుంది,,ఎప్పుడో కప్పుడు తెలుస్తుంది అని విశ్వాసంతో ఉన్నను,,ఇదిగో ఇప్పుడు మి మటల్లో తెలుసుకున్న నాన్న గారు,,మిమ్మల్ని ఎలా పొగడలొ మాటలు రావటం లేదు నాన్న గారు మి ఛానెల్ సభ్యుల మైన మా అందరికి 🙏🙏🙏🙏🙏
@praveenkumaralle89435 ай бұрын
మహాద్భుతం ఈ వ్యాఖ్యానం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.🌹🌹
గురువు గారు దయచేసి సుభద్రాదేవి గురించి కూడా ఒక్క వీడియో చేయండి
@Sarvejanasukhinobhavanthu415 ай бұрын
Thank you Nanduri brother for truthful information to enrich our Hinduism sanatana Dharmam 🙏👍👋👋God bless you and your family members for ur truthful knowledge wisdom oriented videos 🙏 sarvey Jana sukhino bhavanthu.. sanathana dharmam kapadabadu gala...aa prerana guruvula grupatho prathi Hinduvu ki kalugigaka🙌 mangalam Nitya Subha Mangalam 🕉️
@durgaprasadarao57925 ай бұрын
గురువుగారు చాలా అద్భుతంగా... మూలాన్ని తెలిసేలా చెబుతున్నారు. ఇలా ఇతిహాలు గురించి చెప్పండి
@vlouma16885 ай бұрын
గురువు గారు, నమస్కారం లు, ఒక స్త్రీ గురించి గొప్ప గా తెలియజేసారు, మీకు ధన్యవాదములు 🙏
@nagesh54585 ай бұрын
This is really an eye-opening video.
@Vandemataram785 ай бұрын
Nanduri sir. Is the only authentic source in the whole of internet..
@SaiVinodhRejeti5 ай бұрын
నమస్కారం గురువు గారు. ఆలయాల యొక్క సంపదను, నిధులను రక్షించే వివిధ బందాలు, పద్దతులు గురించి చెప్పండి.
@kuppireddyprasad57375 ай бұрын
One of the best explanation 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🫵🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@CrazyLuckyHoney5 ай бұрын
గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువు గారు 🙏
@itsgeethatv71675 ай бұрын
మా గురువు గారు మీరే అంది గురుపూర్ణిమ శుభాకాంక్షలు గురువు గారు మీ వల్ల మేము ఎంతో నేర్పుతున్నాం చాల చాల ధన్యవాదములు 🙏🙏
@sankargundlapalli5 ай бұрын
Srinivas Garu, wonderful. i would love to watch your videos on Mahabharatam. Thank you so much.
@somalingamsupriya29095 ай бұрын
Guruvula gari ki bamaskaralu andi mee vedio s vintuntanu chala baguntundi vivaram ga chepputharu meeru amma garu kuda chala baga chepputharu naku chinna prasna undandi chala vedios lo kuda chusa Jani evaru cheppaledu seetha devi guruvula garu gari natha amma ni gurinchi vinali ani chala years nundi undi ante guruvula adavaru thakkuva kada mana charitralo inja unnara cheppendi plz thank u
@hemalathanaidu82775 ай бұрын
Sir please make a series on vyasa mahabharatham .. in detail , ur documentation here in form of stories is more useful than the movies this generation is watching..
@praveenkumaralle89435 ай бұрын
ఇతిహాసాలు పురాణాలు అర్థం అవ్వాలంటే జన్మ రహస్యాలు, కర్మ సిద్ధాంతాలు చాలా ముఖ్యం. మన ఆలోచనలు, తెలివి తేటలు ఆపాదించడం సరైనది కాదు. కర్ణుని గొప్పగా చూపించడం ఈశ్వర ద్వేషంతో సమానం. ఈశ్వరుడు అంత సులువుగా అర్థం అవ్వడు. గురువు గారు చాలా చక్కగా వివరించారు.
@balrajfriends49515 ай бұрын
గురువు గారికి నమస్కారం మంచి విషయం తెలిపారు
@wiralbird37865 ай бұрын
Good information guru ji. Happy Guru Purnima 🙏
@TECHSTONETelugu5 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@sridevijagilinki76845 ай бұрын
Namaskaram guruji thank you for your valuable information about Hindu Dharma and please continue ur videos 🙏🙏
@vijaypadala42404 ай бұрын
గురువుగారు నమస్కారం మహాభారతం గురించి మేము పుస్తకాలు చదివిన మాకు ఇంత విపులముగా అర్థం కాదు మీరు చెబుతుంటే ఒక అద్భుతమైన కథలాగా వినేకొలిది వినాలనిపించేలా ఉంది మీ నుండి వ్యాస మహాభారతం మొత్తం వినాలని ఉంది అవకాశం ఉంటే మా కోరిక ను మన్నించి మహాభారతం సిరీస్ చేయగలరని భావిస్తూ 🙏🙏🙏
@durgabhavanipulijala53645 ай бұрын
గురువుగారు.ఈ విషయాన్ని ఘంటసాల గారి కుంతివిలపం లో చాలా బాగా వర్ణించారు. ఆ కుంతివిలాపం విన్నప్పుడు తల్లిగా ఆవిడ బాదని వివరించారు
@ashokanand37085 ай бұрын
Guruvu garu pls make a full video of Mahabharatam, Ramayanam and other god stories in full. Kind Request 🙏
@pagadalajanardhan91755 ай бұрын
చక్కగా చెప్పారు సార్ కర్మ సాక్షి అనుదినం సంధ్యా వందన కనిపించె ఆదిత్యుడు ఇంద్రుడు దైవ ప్రణాళిక ప్రవర్తించారు దేవుని ఎదుట సత్యం కర్ణుడు శ్రీకృష్ణుల వారితో పాండవుల్ని పొగిడి కౌరవుల్ని తిట్టి నేనుకలిస్థె ధర్మ జ రాజ్యం నాకు ఇస్తే నేను మరల దుర్యోదనునికి ఇవ్వాలి యుద్ధం జరగాలి ధర్మజ రాజు కావాలి అని త్రికరణ శుద్ధి ఒప్పుకొన్నాడు దయచేసి సినిమా మాట NTR మాట వదలండి sir 16/7 సామవెదమ్ వారు వ్యాస భారతం క్లుప్తంగా స్టార్ట్ అయ్యుంది సినిమా మాట NTR మాట ఉండదు దయచేసి అలా మీ అమృత భాషణ చేయండి sir తిరుపతి కవులు ఆరవ భర్త అని అన్నదానితో పోల్చుకొంటే కాళిదాసు శకుంతల నాటకం కల్పన కన్నా సినిమాలు ఆవ గింజతో సమానం అని వదలి పెట్టి పరనింద లేకుండా పరమాత్మ స్తుతి అమృతం కోరుతూ సంస్కృత మూలం PHD అది తెచ్చి వ్యాపార మాద్య మ సినిమా కు పోలిక ఏంటి గురూజీ మీరు మేము చందమామ రావే అని బువ్వ తిని ఇప్పుడు చంద్ర గ్రహ సత్యాలు చెప్పి ఆ బాల దివ్య స్మృతులుNTR రూపాలు అమ్మ బువ్వ దూరం చేయకండి sir నేను మీ regular fan sir మన భారతీయ వేద సనాతన ధర్మం బ్రహ్మాయువు ప్రార్ధిస్తూ శ్రీ మాత్రేనమః
Namaste, గురువుగారికి నమస్తే. మీ విశ్లేషణ మరియు వివరాలను వెల్లడించారు 🎉
@KumrsawmyKadai5 ай бұрын
వ్యాస మహాభారతం లోనుంచి కుంతి మాత గురించి సూర్యుడు గురించి కర్ణుడు గురించి యధాతధంగా చాలా బాగా వివరించారు భారతంలో అన్ని పాత్రలు మాకు చెప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నా శ్రీమాత్రే నమః🙏🙏
@rmallikarjun17404 ай бұрын
Mee vedios ani kuda last few days nunchi chostuna, me vishleshana chala bagumdi Guruvayoor garu..
@AvinashReddyReddy-m5h4 ай бұрын
చాలా బాగా చెప్పారు good information
@BSK13065 ай бұрын
ధన్యవాదాలండీ..చాలా చక్కగా వివరించారు.. కానీ నాకు కొన్ని డౌట్లు.. 1. ఏ స్ర్తీకైనా మరో పురుషుడితో సంభోగం వల్ల పిల్లలు కలుగుతారు కదా? మరి ఈ వరం వల్ల పిల్లలు కలుగడమేమిటి??( భర్త వున్నప్పుడు వరం అనుకోవచ్చు..కానీ భర్త లేని వారికి ఎలా? పుడుతారు?) 2. మరి,ఆ తొమ్మిది(కర్ణుడు పుట్టేవరకు) నెలలు కుంతీ దేవి గర్భం గరించి, తన వాళ్లకు ఎవరికి తెలియదా? 3. కుంతీదేవిని కన్యగానే వుండేలా వరం ప్రసాదిస్తానని సూర్యుడు చెప్పింది నిజమేనా? పాండురాజుకి నిజం దాచి పెళ్లి చేశారనేది నిజమేనా? దయచేసీ వీటికి వివరణ ఇవ్వగలరు.. ముఖ్యంగా దైవ వరం వల్ల పిల్లలు ఎలా పుడతారు అనేదానికి నాకు ఊహ తెలిసినప్పట్నుంచి వున్న డౌటు.. వేరే మతాల వాళ్లు ఈ విషయంలో చాలా సార్లు శ్రీ రాముని జననాన్ని, పాండవుల, కౌరవుల జననాన్ని అవమానకరంగా మాట్లాడారు(తున్నారు)..వివరించండి ప్లీజ్
@EnukondaChandrika5 ай бұрын
Namaskaram andi.... Dayachesi thiruthanni muragan history cheppandi prabhuji🙏🥺🙇♀️most requested video pls pls
@Sudheeksha_arts5 ай бұрын
Thank u sir for your knowledge. Happy guru poornima
OM SREEMATHREE NAMAHAA.SUPER .THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@rambhupalchowdary98595 ай бұрын
గురువు గారికి నమస్కారం..🙏 రామాయణం లో పరుశురాముల వారికి రావణుల వారికి మధ్య ఏదైనా సంఘటన వచ్చిందా గురువు గారు..ఎందుకంటే పరుశురాముల వారు 21మార్లు భూమండలం పైన దండెత్తి దుష్ట రాజులను చంపాడని విన్నాం కదా..అందుకే నాకీ సందేహం వచ్చింది గురువు గారు..🙏
@madhusudhanreddy84445 ай бұрын
Vachindi
@madhusudhanreddy84445 ай бұрын
రావణాసురుడిని కార్తవీర్యార్జునుడు బందించి చెరసాలలో ఉంచుతాడు, పరమేశ్వరుడు తన ప్రియ భక్తుడైన రావణుడిని విడిపించమని పరశురాముడిని ఆదేశిస్తాడు..ఆయన వెళ్లి ఆ పని పూర్తి చేస్తాడు
@rambhupalchowdary98595 ай бұрын
కృతజ్ఞతలండి మీకు..🙏@@madhusudhanreddy8444
@ujwalsivaram86365 ай бұрын
Not siva brahma garu vastaru vidipinchadaniki@@madhusudhanreddy8444
@Gachammatelugu5 ай бұрын
Thanks andi మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు
@LakshmiLakshmi-ns3pl5 ай бұрын
ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ ವಿಷಯವನ್ನು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ವಿವರಿಸಿ ಹೇಳಿದೀರಾ ಗುರುಗಳೇ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻
@Bhargava_P5 ай бұрын
Paintings చాలా బావున్నాయి. ఇలాంటి paintings తో సినిమా తీస్తే చూడాలని ఉంది
@krishnaswathikonkimalla9075 ай бұрын
Sir, Thank you so much for giving us true facts about Mahabharatam. No words to explain your service and contribution to the Hinduism. 🙏🙏🙏
@mylavarabhotlavbksatyanara98595 ай бұрын
చాలా మంచి విషయాలు వివరించారు.. 🙏🙏
@anilkumar-rh3xq5 ай бұрын
గురువు గారు అర్జునుడి వద్ద అస్త్రాలు, కర్ణుని వద్ద అస్త్రాలు గురించి ఒక వీడియో చేయండి
@eswaripadam86055 ай бұрын
Please tell me full vyasa bharatam please sir ommsairam omnamahasiva omnarayana govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹💐💐💐💐
@sarithagantyada83935 ай бұрын
Gurupournima subhakankshalu guru deva sri guru padhabhivandanalu om sri matre namaha meeru cheptunte nenu aa lokaniki vellipothanu swamy 🙏🙏🙏
@kalyanik57525 ай бұрын
నమస్తే గురువు గారు.......మన హిందుత్వం నిలబడాలంటే మీలాంటి పురాణ విశ్లేషకులతోనే అది సాధ్యం అవుతుంది గురువు గారు....జై శ్రీరాం
@RajaRandheer5 ай бұрын
కాదు.. అందరం మన గ్రంథాలను చదువుతూ పిల్లలతో చదివిస్తూ ఆచరించాలి. మన వాళ్ళు కొందరు ఇతర మతాల వల్ల మన ధర్మానికి నష్టం జరుగుతుంది అంటూ విలపిస్తున్నారు. కానీ మన ధర్మానికి ఏదైనా నష్టం అంటూ జరిగితే అది మన నిర్లక్ష్యము వలన తప్ప ఇంకోటి కాదు
Sir Bhagavad Gita series cheyandi sir ,, meeru cheppevi chala easy ga arthm avtunnai
@vidyavati94545 ай бұрын
We got the correct information about Kunti Devi❤
@muralinagaraju15604 ай бұрын
🙏Thank you for the information
@deepthitelikepalli2094 ай бұрын
Very good narration sir
@user-radhekrishnaradhe4 ай бұрын
Guruji please make a video on tulsi kanti mala by explaining its benefits that my parents allow me to wear kanti mala , Please guruvu garu , maa amma nanna mimmalini chala baga follow avutaru , please, Hare Krishna
Beautiful explanation about Kunti matha's life and Karna's birth secret. Maybe Kalki director will use this information in future series of his film !!
@maheshdamarla25895 ай бұрын
గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువుగారు
@varaprasad97325 ай бұрын
Guru Garu Mahabharatham Full series videos cheyyandi sir
@hanumanthug5 ай бұрын
మన తెలుగు పౌరాణిక సినిమాలు ఎంత తప్పుదోవ పట్టించాయో అర్థం అవుతుంది. గురువు గారి పుణ్యం వల్ల గురు పూర్ణిమ రోజు వ్యాస మహాభారతం నిజం తెలిసింది
@Drmindmentor5 ай бұрын
Thank u guru u gaaru.chaala baaaga vivarincharu
@pa87075 ай бұрын
Namaskaram guruvu garu , meeru bhagavatham mariyu raamayanam gurinchi prajalandhariki arthamayyelaga images ni chupisthu explanation isthe ee generation vallaki Mee videos oka motivation laga nilichipothayi guruvu garu . Please take it seriously guruvu garu okkokkkaru okkolaga kalpithaluga theestunnaru ramayanam ni bhagavadgeetha alaga yedhi nijam yedhi kalpithamo artham kavadam ledhu guruvu garu.Example washing machine yela use cheyalo oka chinna manual book lo yela aiethe guidelines untayo ala mana life ki bhagavadgeetha alaga kadha guruvu garu. Alanti bhagavadgeetha ni kalpithalu lekunda thelusuko ala undhi guruvu garu
@NenuNaDurgamma5 ай бұрын
Sri mathrey namaha 🔱♥️🙏🏻 Om arunachaleshwaraya namaha 🔱♥️🙏🏻 Guruji please maha baratham series cheyandi 🔱🙏🏻
@archanabhave7815 ай бұрын
Thanks a lot for telling the truth. 🙏🙏🙏
@priyadarshiniMG5 ай бұрын
🙏🙏🙏🙏god bless you, ur family, ur team and ur friends guruvugaru🙌🙌🙌🙌thq much for the videos🤗❤️❤️
@pavanipolisetty24405 ай бұрын
మేము చదవాలి అంటే ఇప్పట్లో చదివేవారమో కాదో అసలు చదువుతమో లేదో. కానీ మీ వల్ల వాస్తవాన్ని తెలుసుకుంటున్నాము.ధన్య వాదాలు