Praveen Pagadala ||యేసు క్రీస్తు దేవుడు కాదా ? || అసలైన ప్రశ్న - సిసలైన జవాబు ||Bonkuri John||

  Рет қаралды 65,080

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం

Күн бұрын

#PraveenPagadala #BonkuriJohn #GnanisWorld
Praveen Pagadala ||యేసు క్రీస్తు దేవుడు కాదా ? || అసలైన ప్రశ్న - సిసలైన జవాబు||Bonkuri John||
Praveen Pagadala Vs Bonkuri John - యేసు క్రీస్తు దేవుడు కాదా ?
Praveen Pagadala Vs Bonkuri John - Divinity Of Jesus Christ.
You could also help TCV to Get 100,000 Subscribers, PLEASE !!!: → / sakshichristianvoice ... 👍
👋 About Us: Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం (TCV) is a self-financed trans-denominational apologetics network involved inter-religious debates, public and academic talks, seminars in English and vernacular languages in various parts of India. Over the past 15 years, TCV has represented Christianity in one of the largest ever Christian Islam debate (Hyderabad), with one of the largest Islamic denominations (Chennai) and responded to the various allegations by the opponents of Christianity in numerous public programs across India.
Over the years, in our studies and interaction with secular academics we have realized that almost all histographies about modern Indian history have ignored the enormous work done by Christian missionaries in building our nation, India. It could have been due to the ideological framework (where missionary work didn’t fit as in the case of Marxist historians), or due to their extensive reliance on colonial government records (e.g. Cambridge Historians) ignoring other type of records, or even just bias (as in the case of many nationalist historians). Irrespective of the reasons, the damage caused by this exclusion has been collateral across all spectrum of society including church. Christians, Christian institutions and missionaries have been considered as inconsequential or even worst as agents of colonial powers/ Western nations intending to break India (e.g. the book “Breaking India” by BJP appointed guest faculty of JNU, Rajiv Malhotra). Sadly, as Christians are also largely ignorant about the missionary contributions in society, they have also started believing that their role is limited to preaching the Gospel without intervening in the society.
At this juncture, TCV decided to start conducting public programs and academic seminars in 2018. Over the last 2 years, we have conducted about 70 + programs in different parts of India. Apart from internal resource persons, we had eminent personalities from all walks of life contributing to the lectures (Justice Kurien Joseph, Former Justice of Supreme Court, James Varghese IAS, Former Additional Chief Secretary of Kerala, Rev Valson Thambu, Former Principal of St Stephen’s College, Delhi, Prof. Dr. SM Michael, Director of Institute of Indian Culture under Mumbai University who is also a consultant to the Vatican’s Pontifical Council for Inter- Religious Dialogue, etc). We also have partnered with scholars from Dalit Studies who extensively use missionary records (Dr. Sanal Mohan, Director of Kerala Council of Historical Research). We give all the glory to God that several of these seminars and subsequent follow up have not only energized many missionaries and Christians but also have contributed governments taking note (declaring some of the missionary houses as historical monuments) and secular publications taking keen interest in publishing books on missionary contributions.
You can see the video uploads in this channel of our various works in defending the faith and demolishing the arguments and every pretension that sets itself up against the knowledge of God.
Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం (TCV) purpose, when uploading these videos and messages is to share quality educational motivational videos that add value and share them with our viewers.
Social Media Links:
whatishindutva....
/ sakshisan.telugu.1
/ sakshiapologetics
/ sakshichristianvoice
/ 272597852820540
Twitter: / sakshivoice
As Per Indian THE COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52 Which deals with acts which are not to be infringement of copyright states as follows, quoted below -
52. Certain acts not to be infringement of copyright.- (1) The following acts shall not constitute an infringement of copyright, namely,- 4[(a) a fair dealing with any work, not being a computer programme, for the purposes of-
(i) private or personal use, including research;
(ii) criticism or review, whether of that work or of any other work;
As per this criticism or review, whether of that work or of any other work; will not be considered infringement of copy right. Most of the work in this channel namely Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం are works of criticism or review. This fair use is permitted as per the COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52.
Please Pray!!Comment!!Share!!Subscribe!!
Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం

Пікірлер: 171
@hananirozer
@hananirozer 4 жыл бұрын
సృష్టికి పూర్వం దేవుడైనవాడు సృష్టిలోనికి వచ్చినప్పుడు దేవుడు కాకుండా పోతాడా??? యేసు క్రీస్తు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవుడే...
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
Hanani Rozer Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@ayodhyaraobai4574
@ayodhyaraobai4574 4 жыл бұрын
kzbin.info/www/bejne/n5_VZIF5opyhi9k
@daranasidrakshavalli4853
@daranasidrakshavalli4853 Жыл бұрын
Amen
@Jeremiahjayakumar
@Jeremiahjayakumar 11 ай бұрын
జాన్ గారు సొంత జ్ఞానం ఉపయోగిస్తున్నారు ... ప్రవీణ్ గారు దేవుని ఆత్మతో అద్భుతమైన వాక్చాతుర్యంతో మాట్లాడతారు is best ❤
@nivedbenson2631
@nivedbenson2631 11 ай бұрын
మార్కు 14:62 యేసుఅవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. దానియేలు 7:13 రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. దానియేలు 7:14 సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు 👉ఇక్కడ చెప్పబడింది యేసు క్రీస్తు గూర్చి ఏమని పరలోకంలో సకల ప్రజలచే సేవించ బడేది ఎవరు ? యెహోవా మరి క్రీస్తు గూర్చి ఎందుకు రాయబడి వుంది? మహిమ ఎవరికి? నా మహిమను ఎవరికి చెందనివ్వను అని యెహోవా దేవుడే అన్నాడు కదా? పాత నిబంధనలో (యెషయా 42:8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను.…...) మరి యేసు క్రీస్తుకు మహిమ నాదే అనియాంటున్నడుగా దానియేలు లో
@mb.ashkenazdth6925
@mb.ashkenazdth6925 10 ай бұрын
🙏 సృష కర్తయైన దేవుడు🙏 ఆది 1:1,2:7 యోబు 33:4, కీర్తన 33:6 కీర్తన 104:30,యోషయా 40:28 యోషయా 44:24,45:11-18 మాలాకీ 2:10. 👏👏👏 🙏సృష్టి కర్తయైన యేసు🙏 యోహాను 1:3,10,1కోరింధీ 8:6 ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17 హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11 ప్రకటన 10:6, ప్రకటన 14:6,7, ప్రకటన 21:5-7, ప్రకటన 22:3 ప్రకటన 7:17 🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏 కీర్తన 78:34,35, యోషయా 47:4 యోషయా 44:6,24,యోషయా 43:3-11 యోషయా 25:41, యోషయా 49:26, కీర్తన 106:21,లూకా 1:46,47, 1తీమోతి 1:1,తీతు 1:1-4 🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏 1యోహను 4:14,1పేతురు2:21-24 అపో.కా.20:28,గలతీ 3:13 లూకా 24:21-29,లూకా 2:10,11, యోహాను 4:40-42,అపో.కా.12:23, ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3, 1తిమోతీ4:10,తీతు 2:10-13 తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25. 🙏🙏పాత నిబంధనలో యెహోవా క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు 1. మొదటి వాడు కడపటి వాడు ఒక్కడే, యెషయా 41:4,43:10-11,46:6,8, 2.రక్షకుడు ఒక్కడే, కీర్తన 78:34,35, యెషయా 47:4,44:6, 3.కాపరి ఒక్కడే, కీర్తన 23:1-6, యెషయా 40:10,11, కీర్తన 100:1-6 4.వచ్చుచున్నవాడు ఒక్కడే,జెకర్యా 14:4,5,1థెస్స4:13-18, ప్రకటన 9:11-13 5. వచ్చుచున్న వాడు ఒక్కడే,1థెస్స 3:11-13, మత్తయి 25:31, తీతు 2:11-13, 6.రక్షకుడు ఒక్కడే, 1యోహాను 4:14,అపో.20:28,గలతీ 3:13, లూకా 10:11. 7.కాపరి ఒక్కడే, యోహాను 10:8-12,1పేతురు 2:21-25,హెబ్రీ 13:20,1పేతురు 5:4. 8.మొదటి వాడు కడపటి వాడు ఒక్కడే, ప్రకటన 1:17,22:13. బిషప్ మెంటే బాబు అష్కనజు రాజీవ్ కాలనీ సిలువ సెంటర్ కొవ్వురు
@TSR9
@TSR9 Жыл бұрын
అయ్యా ఈ జాన్ వంటి వారితో మరోమారు డిబేట్ పెట్టకండి దయచేసి ? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియెక దేవుడు అనేది వాస్తవం. దీనికి రిసెర్చ్ లేందుకు తెలివి తక్కువ తనం కాకపోతే ! ప్రవీణ్ గారు చాలా చక్కగా వివరించారు అలాగే చాలా ఓపిక వహించిన బెన్హీన్ గారికి ఏసుక్రీస్తు వారి పెరట వందనములు
@molakamanohar6629
@molakamanohar6629 4 жыл бұрын
నిజంగా ఈరోజు నేను క్రైస్తవుడైనందుకు ఎంతగానో విచారిస్తున్నాను.మేమంటే మా మా వ్యాపకాలలో ఉంటూ ఎప్పుడైన బైబిల్ తీసి చదివితే ఏ రోజు, ఏ మాత్రం క్రీస్తు ఆయన దైవత్వంలో చిన్న అనుమానం కూడా రాలేదు,అలాగని నాలాంటి వారు గ్రంథ పరిజ్ఞానం ఏమాత్రం లేని వారము కాదను కోకండి.మీలాగా బైబిల్ కాలేజీలలో చదవకపోయిన అకడమిక్ గా ఎన్నో ఉన్నతమైన డిగ్రీ లు సంపాదించుకుని,చరిత్ర, జియాగ్రఫీ,పాలిటీ ఇలా అనేక రకాలైన పుస్తకాలు చదివి సర్వీసు కమీషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించి.,ఆద్యాత్మిక తృష్టతో అనేక మత గ్రంధాలను చదివి వాటిని బైబిల్ తో కంపేర్ చేసుకుని ఒక దేవుడిని నిర్వచించాల్సి వస్తే అది క్రీస్తు లో తప్ప ఎక్కడా నిరూపితం కాదని,మాలాంటి వారికే అర్థం అయితే, నిత్యం బైబిల్ చదువుతూ,బోదిస్తూ మీరు చేస్తుంది ఇదా?అసలు ఆ మాటకొస్తే మీ లాంటి వారి వల్ల సమాజానికి ముఖ్యంగా దళిత, బహుజనులకు ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి తప్ప మనుషుల పాపాలను తీసివేయడానికి ఎవరికైన సాధ్యమయ్యే పనేనా? క్రీస్తును దేవునిగా మాత్రం ఒప్పుకోరు,ఆయన ద్వారా వచ్చే రక్షణ, నిత్యజీవం మాత్రం కావాలా? ఇంజనీరింగ్ చదివానంటున్నారు ఆ మాత్రం తార్కిక జ్ఞానం లేకపోతే ఎలా?అన్ని వచనాలను అటు తిప్పి ఇటు తిప్పి శల్య పరీక్ష చేసి మీరు తెలుసుకున్నది ఏమిటి?మీరు మహా జ్ఞానులనుకుంటున్నారా! దేవుని కుమారుడంటే ఏమనుకుంటున్నారు?దేవుడు కాదా? అంతమాత్రానికే యూదులు ఏమైనా పిచ్చోళ్ళ ఆయన్ని అంత కిరాతకంగా చంపడానికి?నరహత్య చేయకూడదు(అది ఏ రూపంగానైన సరే)అనే ఆజ్ఞను ఉల్లంఘించేంతగా వారు(యూదులు) రెచ్చిపోయారంటే క్రీస్తు మాటలు వారినెంతగా కలవర పరిచాయో మీకేమైన అర్థమవుతుందా?ఆనాటి యూదా ధర్మశాస్త్ర పండితులకంటే లేఖన పరిజ్ఞానం కలవారా మీరు? అందరూ నడిచే దారిలో కాకుండా కొత్తగా విభిన్నంగా చెబితే ఆహా ఏమి తాత్వికత అని అన్పించుకోవాలనే ఈగోనా!నాదే రైటు మిగతా వారంతా తప్పుగా లేఖనాలను వక్రీకరిస్తున్నారనే భ్రమలో నుండి బయటకు రండి.మీకు యోహోవా సాక్షులకు తేడా ఏంటి?అలాగే ముస్లిం సహోదరుల బోదకు మీ బోదకు తేడా ఏమిటి? అటు తిప్పి ఇటు తిప్పి మీరెన్ని రకాలుగా చెప్పిన ఏమైన తేడా ఉందా!? ఒకందుకు వారిదే నయం దేవుని తప్ప ఎవరిని ఆరాదించమంటారు.కానీ మీలాంటి వారి ఆరాధనకు పనికొచ్చే దేవుడు రక్షణకు పనికిరాడంటారా!క్రీస్తు దేవుని సృష్టిలో మొదటి వాడా! శరీరంలో ఉన్నప్పుడు క్రీస్తు ఆ పరిమితులకు లోబడి ఆయన బోదిస్తే మీలాంటి వారు అసలుకే ఎసరు పెడతారా?సంఘాన్ని,విశ్వాసాన్ని అతి తెలివితేటలతో తప్పుదోవ పట్టించి మీరేం సాధించాలనుకుంటున్నారు,ఇలాంటి వితర్క బోదలు మొదటి శతాబ్దం నుంచి ఉన్నవే! సర్వశక్తిమంతుడైన దేవునికి పరిమితులు హద్దులు విధిస్తారా!అన్ని వాక్యాలు కళ్ళెదుగా ఉన్నా అనువాద దోషాలు అవి ఇవి అనంటారా!విజ్ఞులైన బైబిల్ పండితులకు ఆ విషయాలు తెలియకనే రాశారా? పాపిని తన పాపం నుండి రక్షించే వాడుగా,క్షమించే వాడుగా, ఆరాధనలను అంగీకరించేవాడుగా క్రీస్తు అంత క్లియర్ గా కనబడుతోంది, ఇవి దైవ లక్షణాలు కాకుండా ఎవరివి?అగోచరుడు,అనంతుడైన దేవుడు తనను తాను మనుషులకు క్రీస్తు లో ప్రత్యక్ష పరుచుకున్నాడు,అంత మాత్రాన దేవుడు పరలోకంలో లేకుండా పోలేదు.,అక్కడా వున్నాడు క్రీస్తురూపంలో సశరీరంగా ఏక కాలంలో భూమి మీదా ఉన్నాడు.అలా ఉండగలగడం సర్వశక్తిమంతుడైన దేవునికి సాధ్యంకాదని మీ ఉద్దేశ్యమా?
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
దొంగ బోధకులు వస్తారు అని బైబిల్ లో చెప్పబడి ఉంది. ఇలాంటి దొంగ బోధకులను చూసి మనము క్రైస్తవులమైనందుకు విచారపడవల్సిన అవసరం లేదు. ఇలాంటి వారిని ఎక్సపోజ్ చేస్తే సరిపోతుంది.
@rajkumarnidamarthi57575
@rajkumarnidamarthi57575 4 жыл бұрын
Intha weak anukoledhu Bonkuri garu.... Good job praveen anna. God bless you
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
N raj kumar N raj kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@ayodhyaraobai4574
@ayodhyaraobai4574 4 жыл бұрын
kzbin.info/www/bejne/n5_VZIF5opyhi9k
@joelsiloam7794
@joelsiloam7794 Жыл бұрын
తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
@joelsiloam7794
@joelsiloam7794 Жыл бұрын
రోమీయులకు 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
@thewarrior5117
@thewarrior5117 Жыл бұрын
చదువు లేని.నాకన్నా అర్థం అయింది కానీ ఈ jhon కి అర్థం కావట్లే bible.
@tnbhaskar8154
@tnbhaskar8154 11 ай бұрын
క్రైస్తవ్యం లో ఉన్న పెద్దలు చిన్న చిన్న గుంపులుగా చేసి భక్తి ముసుగులో ప్రజలను దేవునికి దూరం చేస్తూ బలహీనుల చేస్తున్నారు, అంతేకాక ఇతర (అల్లరి మూకలకు) యేసు అంటే నచ్చని వారికి అవకాశం ఇస్తూ, క్రీస్తు రాజ్యస్థాపన కాక ఎవరిరాజ్యం వారు స్తాపిస్తూ , ప్రజలలో ప్రేమ ఐక్యత, లేకుండా చేస్తూ ద్వేషం, స్వార్థం తో నింపుతున్నారు, దీనికి ఈ చర్చ నే సాక్షం.
@williamcarey192
@williamcarey192 4 ай бұрын
Praveen gariki నా ప్రత్యేక వందనములు
@kptadi5479
@kptadi5479 Жыл бұрын
యోహను 1: 1 నుండి సదివితే ఆ వాక్యము దేవుడై ఉండెను
@thekingrdr
@thekingrdr 4 ай бұрын
బ్రస్థత్వం యొక్క శ్రేష్ఠ కుమారుడు బొంకటి జాన్...
@williamcarey192
@williamcarey192 4 ай бұрын
బొంకె జాన్? Or బొంకూరు John ?
@thekingrdr
@thekingrdr 4 ай бұрын
వీడు బ్రస్తత్వమును అనుసరించి అందరికి బ్రస్తత్వన్ని వ్యాప్తి చెందించాడు... నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడు... బొంకటి జాన్
@balasundarraj5145
@balasundarraj5145 4 жыл бұрын
చాలా మంచి చర్చ జరిగింది... మొదటి నుండి కూడా బొంకూరి గారు బొంకడం అందరికీ కనబడుతూనే ఉంది... యేసు క్రీస్తు దేవుడు.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
Bala Sundar Raj Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@ayodhyaraobai4574
@ayodhyaraobai4574 4 жыл бұрын
@@SAKSHICHRISTIANVOICE kzbin.info/www/bejne/n5_VZIF5opyhi9k
@jsamuel671
@jsamuel671 Жыл бұрын
అపో20:28 దేవుడు తనస్వరక్తమిచ్చిసంపాదించినసంఘము..... రక్తము కార్చి నవారు యేసు.. దేవుడు యేసే
@williamcarey192
@williamcarey192 4 ай бұрын
Yes thare end's the Mater ?
@sreekanthkoram1533
@sreekanthkoram1533 4 жыл бұрын
మనకు అర్ధం కాని వాక్యాలను కొట్టివేసుకుంటుపోతే అందులో కేవలం మనుష్యుని చేవ్రాతలు మాత్రమే ఉంటాయి పరిశుద్ధత్ముడు మనకు బయలు పరచాలని అనుకున్న ఆత్మ మర్మాలు ఉండవు. జాన్ బంకురి గారికి అవి తెలియదు అని ఒప్పుకోలేక అజ్ఞానంతో అవి తప్పు అని అనడం హాస్యాస్పదం ఇలాంటి అబద్ధ బోధకులకు వందనాలు చెప్పడం కూడా సరికాదు....రాజ్యము బలము శక్తి సమస్త అధికారము క్రీస్తునకు చెంది ఉన్నవి...ఆమెన్
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
Sree Kanth Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@josephc3639
@josephc3639 4 ай бұрын
Praveen garu మీకు ఉన్న ఓపికకు హ్యాట్సాఫ్ అండి.... బాబోయ్... చిప్ ఎగిరిపోయిన జాన్ గారికి మీరు కాబటి చెప్పారు... నాకు తెలిసి తెలుగు స్టేట్స్ లొ ఎవరు ముందుకు రారు...
@Sathyaswaroopam
@Sathyaswaroopam 20 күн бұрын
దేవుని కుమతుని గూర్చి జ్ఞానము ...... భిన్నమైన విషయము
@penypeniel
@penypeniel Жыл бұрын
Thank you for the wonderful debate, vandanalu Praveen Garu.
@dialsociety213
@dialsociety213 Жыл бұрын
నేను దేవుని కుమారుణ్ణి, కానీ నేను దేవుని కుమారుణ్ణి కాదు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ బొంకూరి గారి మాటలు. 😂😂😂 ఏదో సాధించాను అని నిరూపించుకునే ప్రయత్నం బాగా కనిపిస్తుంది...ఈయన మాటలు ఒకసారి ఈ డిబేట్ చూస్తే ఆయనకు అర్థం అయిపోతుంది.
@V.Samson
@V.Samson 11 ай бұрын
యేసుక్రీస్తు దేవుడే..సాక్ష్యం. మత్తయి 4:4..యోహాను 10:33...
@Ajay.p007
@Ajay.p007 4 ай бұрын
బొంకూరు గారు అర్ధం లేని వాధన.
@Peter__905
@Peter__905 5 ай бұрын
ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు❤❤❤
@godcreations463
@godcreations463 5 ай бұрын
ప్రవీణ్ గారు జాన్ గారు చెప్పేది వినకుండా ఏమేమో మాట్లాడుతున్నాడు ముందు ఆయన చెప్పేది వినాలి వినకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు
@jeevankumar8078
@jeevankumar8078 8 ай бұрын
అందుకు దేవుడు “నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు. నిర్గమ 3:14 కాబట్టి యేసు, “మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు ‘ఉన్నవాడు’ అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు. యోహాను 8:28
@Ajay.p007
@Ajay.p007 4 ай бұрын
రాజు కుమారుడు. రాజు అవుతాడు. మహా ప్రభువు యెహోవా దేవుడు. యెహోవా కుమారుడు యేసు ప్రభువు వారు దేవుడే. మహా ప్రభువు అగు(మహేశ్వరుడగు} "యెహోవా"ను ఎవరు చూడలేరు. ఆయన యందున్న యేసు ప్రభువు ద్వారా తప్ప ఎవరు "యెహోవా" ను చూడనేరడు. 29:33
@gowrisathish4430
@gowrisathish4430 5 ай бұрын
యేసు ప్రభువు అన్నాడు నేను దేవుని కుమారుడను.నన్ను(యేసు ప్రభు )ను తండ్రీ (దేవుడు )భూమీ మీదకు పంపినాడు.
@pashashaik2953
@pashashaik2953 Жыл бұрын
బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడు రోమా:9:5
@godcreations463
@godcreations463 5 ай бұрын
ప్రవీణ్ పగడాల గారు మీరు జాన్ అన్న చెప్పేది సరిగా వినకుండా మధ్యలో క్వాషన్ అడిగి సరిగా జాన్ గారు చెప్పేది అర్థం చేసుకుంటాలేరు
@Brakingnews99
@Brakingnews99 Жыл бұрын
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ వాక్యము ప్రకారము యే దేవుడు రక్తమిచ్చి సంఘమును సంపాదించాడు?
@amazoneasystore9170
@amazoneasystore9170 3 ай бұрын
1:16:00 Jesus is God
@umaadapa6002
@umaadapa6002 4 ай бұрын
Samayani sadviniyogamu sesukodi ategani p t sudarvu Jane garilativalato yesu gurisi parisudatma gurisi matladavadu pravine garu 👃👃💓🙌🙌
@nivedbenson2631
@nivedbenson2631 11 ай бұрын
అపో.కార్యములు 20:28 దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. 👉 దేవుడు తన శ్వరక్తమిచ్చాడు అని వుంది bonkuru గారు శ్వరక్తమిచ్చిన దేవుడు ఎవరు? యేసు క్రీస్తు ఒక్కడే కనుక ఆయన దేవుడు
@prakashbabu8376
@prakashbabu8376 Жыл бұрын
మనోనేత్రం వెలిగితే తప్ప ఏసుక్రీస్తు దేవుడని ఎవరు ఒప్పుకోలేదు ఈ పెద్ద పిచ్చయ్య కు ఏమి తెలుసు😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@jbhaskar8234
@jbhaskar8234 Ай бұрын
ఏసుక్రీస్తు భూమి మీదికి వచ్చినప్పుడు మనుషులు దేవుని కుమారుడు అని నమ్మలేరు ఇప్పుడు ఎలా నమ్ముతారువీరు
@yonasj3007
@yonasj3007 11 ай бұрын
వందనాలు దీనిగురించి విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని పిలవండి
@williamcarey192
@williamcarey192 4 ай бұрын
ఆయన రాసిన ప్రతీ book మోడీఫైడ్ or update చేస్తూనే వుంటారు. కానీ బైబిల్ మాత్రము మారదు. ఈలాంటి dibate వలన new Christians చెడిపోతారు. ఏసుక్రీస్తు ను దేవుడు కాదు అంటే అన్యులు కూడా ఆయన కొడతారు . బొంకూరి గారి తో dibet లో వున్న రక్షణ టీవీ డైరెక్టర్ గారు,ప్రవీణ్ గారూ ఇద్దరూ తల నొప్పి టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి ఇది నా రిక్వెస్ట్
@NagaRaju-cg5gj
@NagaRaju-cg5gj Жыл бұрын
God bless you pastor
@kirankumarkindodi4516
@kirankumarkindodi4516 Ай бұрын
John anna you are super
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Жыл бұрын
దైవగ్రంధం బైబిల్ వాక్యములు పట్టుకొని దేవాధి దేవుడైన యేసయ్యని దేవుడు కాదు అనే వాలు ఎక్కువయ్యారు
@s.moshemoshes.moshemoshe6919
@s.moshemoshes.moshemoshe6919 4 ай бұрын
సూపరుగాచెపరన్నా పవిన్ అన్న
@RajaiahChintakindi
@RajaiahChintakindi 11 ай бұрын
esu devudu avuthada kaadha ane vishayam spastanga inni samvastharalu gadichina cheppaleka pothunnaaru. Esu peru meedha bissiness chese meeku nijam cheppe john gaari lantivaaru meeku gittadu.meeku artham kaani vaakyaalu followers ki em artham avuthaayi
@gedelasrinubabugedelasrinu4570
@gedelasrinubabugedelasrinu4570 Жыл бұрын
praise the lord ❤ anna
@user-hu8hm1md1w
@user-hu8hm1md1w 2 ай бұрын
లూకా సువార్త 24:16,25 అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, బొంకూగారు, యేసుక్రీస్తు మర్మమైయున్న దేవుడు, ఆత్మీయ గుడ్డివారికి, చెప్పిన నమ్మని వారికి ఆయన బయలుపరచుకొనడు.
@user-hu8hm1md1w
@user-hu8hm1md1w 2 ай бұрын
ప్రభువు అంటే దేవుడు అని అర్థము బొంకూ గారు
@prasannakumartadimalla7063
@prasannakumartadimalla7063 11 ай бұрын
యేసుక్రీస్తు అందరికి ప్రభువు అని వ్రాయబడి యున్నది
@Rajagallaveerender
@Rajagallaveerender Жыл бұрын
బొంకూరి జాన్ గారు మీరు మధ్యలో కొద్దిగా నీళ్లు త్రాగాల్సింది నాలుక ఎండిపోయి సరిగా మాట్లాడటం రావట్లేదు మీకు. ..., మీ వాధనలో వాస్తవం లేదు ఎందుకు ఏదో జ్ఞానిలా నటిస్తారు, మీరు మళ్లీ ఉప్పొంగే రకం కూడా మీరు నిజామాబాద్ అంబేడ్కర్ బవన్ వచ్చినప్పుడు విన్నాను మీ మాటలు, ప్రపంచమంతా యేసును దేవునిగా నమ్మితే కాదంటారేంటి, కచ్చతంగా యేసుక్రీస్తు దేవుడే అనేక బైబిల్ వచనాలు కోడ్ చేసినా నమ్మరేంటి ఇంతేనా మీ జ్ఞానం. సరిపోదు మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి , ఎలాగో రిటైర్ అయ్యానంటున్నారు చదవండి సార్ బైబిల్ దయచేసి , సమాజాన్ని గందరగోళంలో నెట్టివేయొద్దు ప్లీస్.
@jbhaskar8234
@jbhaskar8234 Ай бұрын
బొంకూర్ జాన్ గారిని మాట్లాడనివ్వండి ఆయన నువ్వు పూర్తిగా చెప్పకుండా అడ్డుపడుతున్నారు పూర్తిగా చెప్పింది విన్నాక మాట్లాడండి
@jbhaskar8234
@jbhaskar8234 Ай бұрын
ఇద్దరు కలిసి జాను గారిని మాట్లాడటం ఇవ్వడం లేదు ఆయన మాట్లాడితే మధ్యలో కల్పించుకొని మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే ఆ చెప్పారు లెండి చెబుతారు గాని లెండి అను వ్య గంగా మాట్లాడుతున్నారు.
@user-hu8hm1md1w
@user-hu8hm1md1w 2 ай бұрын
బొంకూ, యేసుక్రీస్తు వారు నేనే దేవుడనని ఎందుకు చెప్పుకోలేదు అంటే ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన దేవుడే గనుక ఆయన క్రియలు చూచి నమ్మాలి, నమ్మి బాప్తీస్మం పొందాలి యేసుక్రీస్తు ద్వారా అయన రక్తము ద్వారా క్షమాపణ పొందాలి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని నమ్మని వానికి తీర్పు వుంది, శిక్ష ఉంది, నరకము ఉంది. యోహాను సువార్త. 8:24 కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.
@williamcarey192
@williamcarey192 4 ай бұрын
బాంకూరు జాన్ గారు pleese subject waise మాట్లాడితే చాలు
@sarellajyothibabu6735
@sarellajyothibabu6735 4 жыл бұрын
Whoever shall confess that Jesus is the Son of God, God dwelleth in him , and he in God
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
sarella jyothibabu Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@samsondesamala4619
@samsondesamala4619 3 ай бұрын
Prayer chesthunna prathi okkaru ,ne kumaruni dwaara vedukuntunnam thandri ani ndhuku antaru thimoti 1.6:15,16
@Prasadsukkalla1559
@Prasadsukkalla1559 11 ай бұрын
Praveen Garu Brother s ni preminchadam bible lo chusi nerchukoni pl pl
@VarunKumar-ir6kt
@VarunKumar-ir6kt 12 күн бұрын
అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగ,యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? John 14:8-9 JESUS IS THE GOD
@buralameshak2482
@buralameshak2482 Жыл бұрын
ఇదీ PD సుందరరావు గారి ప్రియ శిష్యుడు
@jagadeeshkattupalli7227
@jagadeeshkattupalli7227 Жыл бұрын
Knowledge ఎక్కువైతే పిచ్చి వస్తుందని అనుకుంట. ముసలాయన full clarity గా clarity miss అయ్యారు.
@mpk72
@mpk72 2 ай бұрын
అయ్యా ప్రవీణ్ పగడాల గారు మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా 1.23 53 మరియు 2.1.23 వినండి అక్కడ యెహోవాయే యేసు క్రీస్తు అని అంటున్నారు ఇక్కడ ఆయనే ఈయన కాదు అంటే యెహోవానే ఏసుక్రీస్తు కాదు అని అంటున్నారు
@umaadapa6002
@umaadapa6002 4 ай бұрын
Rabotunadi yesu dini namakapote yela yetabadatavu Jane jaripotaru jagrata 👃👃🔥
@reddypogubhavitha2418
@reddypogubhavitha2418 Жыл бұрын
దేవుని గురించి వాదన చేసే వాళ్ళలో మూర్ఖులు దేవుని గురించి ఎవ్వడు గోల్డ్ నమ్మిన సిద్ధాంతాన్ని వాడు ఫాలో అవుతున్నారు నీకు నచ్చినది నువ్వు చెప్తున్నావ్ 8 అతనికి తెలిసింది అతను ఎవరికి నేను దేవునికి జ్ఞానానికి అది ఎట్లా జరగాలంటే తిరుగుతుంది దేవుడు గురించి చర్చ చేసే వాళ్లంతా మూర్ఖులు అజ్ఞానులు అసలు ఈ చర్చిని అవసరం లేదు
@KishoreKumar-hz5ii
@KishoreKumar-hz5ii 4 жыл бұрын
ఇలాంటి అబద్దబోధల వల్ల సంఘము చెడిపోతుంది
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
Kishore Kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@krajubabu8469
@krajubabu8469 6 ай бұрын
AdhyakshuluJhongarikiTaimIvvaleedu
@user-hu8hm1md1w
@user-hu8hm1md1w 2 ай бұрын
ఈ జాన్ ఒక గుడ్డివాడు, ఇతను తిరిగి జన్మించలేదు యోహాను సువార్త 3:3,5 అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
@lukepenuel587
@lukepenuel587 Жыл бұрын
యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త "బలవంతుడైన దేవుడు" నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని " అతనికి పేరు " పెట్టబడును. పాత నిబంధన లోనే యేసు దేవుడని చెప్పాడు కదా
@godcreations463
@godcreations463 5 ай бұрын
అరే ప్రవీణ్ ముందు జాన్ గారు చెప్పేది వినురా బాబు ఆయన చెప్పేది అంత వినకుండా ఏదేమో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావ్
@donsreenu134
@donsreenu134 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍
@holylifeinjesus251
@holylifeinjesus251 Жыл бұрын
మొత్తాన్నికి బొంకురి గారికి బడితే పూజ జరిగింది
@Sreenivas6363
@Sreenivas6363 11 ай бұрын
Anna praveen anna good counter questions anna vallani alage adagali anna
@anands459
@anands459 4 жыл бұрын
1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. 1 John 5: 20 And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life.
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
Anand S Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@eavprasad
@eavprasad 4 жыл бұрын
Praise the lord God
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
Eav Prasad Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@kotesriraju7964
@kotesriraju7964 10 ай бұрын
Yesu nenu thandri pampite vacchanu vachanu Ani prathi suvarthalalo chepparu yesu kante goppaballa e pasters yesu kuda thandriki prayer cheyandi annadu
@sricreations6072
@sricreations6072 3 ай бұрын
యేసుక్రీస్తు దేవుడు అని ఒక డైరెక్ట్ రిఫరెన్స్ పెట్టండి చాలు.
@pashashaik2953
@pashashaik2953 Жыл бұрын
పరలోకంలో దినములు ఉండవు రాత్రి పగలు ఉండవు నేడు అనేది ఎట్లా ఉంటుంది జాన్ గారికి వాక్యం తెలియదు
@sunadhkumar1367
@sunadhkumar1367 11 ай бұрын
చిత్త స్వాదీనం లేని ఇటువంటి వారితో డిబేట్ ఏంటి ప్రవీణ్ గారు
@prasadkumar7646
@prasadkumar7646 Жыл бұрын
Bonkuri garu meeru first Telugu Grammer nerchukuni, taruvata bible ni modati nuchi chivari varaku chadavandi please🙏🙏
@krajubabu8469
@krajubabu8469 6 ай бұрын
JhonGaru,mimmulanuMataladanivvaru,VaarikiOpikaleedu.VaaruPoortikaVinaru
@chinnaswamyvelpula1851
@chinnaswamyvelpula1851 Ай бұрын
బైబిల్ రాయండి అని చెపితే క్రోత బైబిల్ రాసేవారు. ఉన్నారు ,బైబిల్ ని అంచనా వేయడం మనిషి తరమేనా! అసలు అయ్యెపనేనా,అందుకే బైబిల్ ముందే చేప్పిండు,బైబిల్ వాక్యానికి పదాలు కలపడం తీసేయడం చేస్తే ,శాపగ్రస్తులుగా అవుతారు అని అప్పుడే అర్దం కావాలి ,మనం నేర్చుకోవాలి చాలా ఉంది అని .పరిశుద్ద గ్రందమ్ ఒక్కొకరికి ఒక్కోలాగా అర్దమౌతుంది,వస్తావoగా చెప్పాలంటే ,ఇలాంటివి వింటున్నప్పుడు క్రైస్తావులు ,ఒక సందిగ్దంలో పడతారు ,మొదటి విశ్వాసాన్ని కోల్పోతారు.యేసుక్రీస్తు దేవుడా అనేది బైబిల్ స్వాతంత్రంగా చదివి తెలుసుకునేది వేరు ,ఎవరు చెప్పింది అయిన వినండి దేవుని వాక్యం తప్పులేదు కానీ వాక్యం పరిశీలన అనేది చాల ముఖ్యమైనది.బైబిల్ పలానా అని జెడ్జి చేయడనికి సాహసం చేయకుండ ఉంటే మంచిది.మనిషి జ్ఞానం యేపాటిది.ఒక వేల దేవుని వాక్యం బోధీస్తున్నాము అంటే అది వేరు దేవుడు ఎలా గైన ,మట్లాడిస్తాడు.
@prakashbabu8376
@prakashbabu8376 Жыл бұрын
పెద్ద పిచ్చయ్య తో ఏంటండీ డిబేట్ ప్రవీణ్ గారు😅😅😅😅😅😅😅
@jbhaskar8234
@jbhaskar8234 Ай бұрын
ప్రశ్న అడగడమే కాదు వినడం కూడా నేర్చుకోండి
@RajuJaya-z3u
@RajuJaya-z3u Жыл бұрын
పేరులోనే ఉంది బొంకు
@varaprasaddevarapalli7282
@varaprasaddevarapalli7282 4 жыл бұрын
Tandri devude kumaridu kuda devude ( tandri nundi samastamu kaligenu kumaruni dwara samastamu kaligenu)
@jbhaskar8234
@jbhaskar8234 Ай бұрын
ప్రవీణ్ గారు ఒకరు వర్షం తర్వాత ఒకరిది వినండి ఒకరు చెప్తా ఉంటే మధ్యలో మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ అయితది మీరిద్దరూ కలిసి పెద్దమనిషిని మాట్లాడని ఇవ్వట్లేదు
@shaikgulamnabhiaajad781
@shaikgulamnabhiaajad781 Жыл бұрын
Adi teluskunte andariki nityajeevam Jesus only messenger of God
@kotesriraju7964
@kotesriraju7964 10 ай бұрын
Yesu kanyaku puttadi manam alskaduga Mari aayanaku manaku teda leda Mari pulish questions vesthunnaru
@BIBLICALCRITICS
@BIBLICALCRITICS 8 ай бұрын
This is time waste debate that old person is not a proper servant of God. Please stop this de non sensitive actually, Jesus Christ is only God God God amen
@mjashuvaarunkumar430
@mjashuvaarunkumar430 Жыл бұрын
జాన్ కీ పిచ్చి పరాకాష్ట కు చేరింది దయచేసి అతనిని పంపి వేయండి
@Mahershalalhashbazh
@Mahershalalhashbazh Жыл бұрын
That john Pastor is a Unitarian. Pls be aware of these false teachers 🙏.
@davidwinstonly528
@davidwinstonly528 10 ай бұрын
40 చెరువుల నీళ్లు తాగిన జాన్ గారు😂😂😂
@darshankumara.e4763
@darshankumara.e4763 Жыл бұрын
Avuna kaadha , ani john garu chepinnapudu kaadhu Ani chepali.
@lakkepogusatishkumar2117
@lakkepogusatishkumar2117 2 жыл бұрын
John Garu????????????bonkuooooooori
@bobbilisudhakarreddy3234
@bobbilisudhakarreddy3234 10 ай бұрын
అరె దేవుళ్ళు మీకు ఎన్ని కష్టాలు
@DurgaprasadGantyada-l1r
@DurgaprasadGantyada-l1r 18 күн бұрын
ప్రవీణ్ గారు జాన్ గారు డెబిట్ కీ సుటేబుల్ కాదు
@deepmshoc1163
@deepmshoc1163 Жыл бұрын
Dear bro : Benhar anna...praise the lord Note: e bonkuri... Holy Bible (vaakya) virodi, Jesus Christ ni devuniga oppukonani vaadu kristhu virodi ki sevakudu... 100% Vandala Bible verses ki virodi.. plz... Bonkula bonkurini Mee channel ki pilichi debates pettoddu plz... Abaddam bodakula janakudu...
@Satti77777
@Satti77777 4 жыл бұрын
John garu papam
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
Suresh Satti Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@ayodhyaraobai4574
@ayodhyaraobai4574 4 жыл бұрын
kzbin.info/www/bejne/n5_VZIF5opyhi9k
@shaikmasthan134
@shaikmasthan134 4 жыл бұрын
Pls Shafi garitho debate cheyyandi
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
దయచేసి తీసుకు రండి మా నెంబర్: 9100786511/512
@ayodhyaraobai4574
@ayodhyaraobai4574 4 жыл бұрын
kzbin.info/www/bejne/n5_VZIF5opyhi9k
@MatyaRaju-i9r
@MatyaRaju-i9r 4 ай бұрын
ప్రవీణ్ గారు మీకు అ అ లు కూడా రావు
@chrisinhim
@chrisinhim 4 жыл бұрын
There's a delay between audio and video
@SAKSHICHRISTIANVOICE
@SAKSHICHRISTIANVOICE 4 жыл бұрын
Christopher Malapati Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@pmaheswararao4515
@pmaheswararao4515 Жыл бұрын
Titus 2_13 please follow
Global Revival - Christ temple Vijayawada, త్రిత్వం, యేసు దైవత్వం  పై వివరణ
1:17:18
Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Рет қаралды 21 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Debate అరిషడ్వర్గాలు - దేవుడు Bibu Vs Karunakar Sugguna
2:44:15
Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Рет қаралды 107 М.
Praveen Pagadala భక్తి - ధర్మం ! భారత దేశ నిర్మాణంలో నీ పాత్ర ఏమిటి ?
2:58:17
Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Рет қаралды 15 М.
Discussion with Krushi Paul || Pastor JOHN PAUL @SHIVASHAKTHI @SignatureStudiostv @KR_KRANTHI_TV
2:18:09
బె షరతు గా క్షమాపణలు చెప్పిన ప్రవీణ్ పగడాల
19:14
Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Рет қаралды 9 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН