No video

PRAVEEN PERFORMANCE [ AMMA ANI ]

  Рет қаралды 811,106

JOHN WESLEY.B

JOHN WESLEY.B

Күн бұрын

JOHN WESLEY. B

Пікірлер: 213
@chvramana7987
@chvramana7987 Жыл бұрын
🙏హాయ్ ప్రవీణ్ గారు నీకు కృతజ్ఞతలు🙏ఈ పాటతో హృదయాన్ని కదిలించారు అందరిని శాంతోషంగా ఏడిపిపించావ్ చాలా బాగా పాడారు థాంక్య్ 🙏👌👍
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 7 ай бұрын
Exactly 💯 correct sir thanks
@prasadbhasuru8867
@prasadbhasuru8867 Жыл бұрын
ప్రవీణ్ చాలా ఫీల్ అవుతూ అయ్యేలా పాడుతున్నాడు. Hatsoff.
@user-fl3ix7mk9f
@user-fl3ix7mk9f Ай бұрын
ఈపాటను. ఎన్నుకున్నందున. నీభవిష్యత్. మరి. తేజయోమయం. అవుతుంది. ఆయుష్మాన్భవ.
@venkateswararaodommeti423
@venkateswararaodommeti423 Жыл бұрын
State పైన ఉన్న అందరి గుండెలు బరువెక్కాయి. అందరి కంట నీరు చూసాను. ఇంతకంటే ఏమికావాలి. గొప్ప గాయకుడు అని నిరూపించాడు. శెభాష్ ప్రవీణ్ గారు. నా మనసు ఎంతో కలవర పడిపోయింది.
@swamybabu4881
@swamybabu4881 2 күн бұрын
R p. పట్నాయక్ గారు చాలా బాగా చెప్పారు. ఈ వృద్ధ శ్రమాలు తొలగించాలి.
@prakashnalimela8464
@prakashnalimela8464 Жыл бұрын
ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ప్రవీణ్.గుడ్ ఎక్స్ప్రెషన్. కంగ్రాట్స్.
@ramaraoperala8855
@ramaraoperala8855 Жыл бұрын
బాలు గారి నిజమైనా శిష్యుడు మీరు. అలాగే మీరుపాడిన మరో పాట "పల్లవించావా నా గొంతులో పల్లవి కావా నాపాటలో "👌👌👌 మాది నెల్లూరు జిల్లా కావలి.
@jayababu3086
@jayababu3086 11 күн бұрын
మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్, ఆల్ ది బెస్ట్ ప్రవీణ్
@idursaheb5796
@idursaheb5796 Жыл бұрын
ప్రవీణ్ గారు పాడిన తీరు అద్భుతం,R.P.Patnaik గారు మీరు తల్లి దండ్రుల గురించి చెప్పిన తీరు గొప్పగా ఉంది.నా కళ్ళలో నీరు అనుకోకుండా వచ్చేశాయి,మీ మనసు భూలోకమంత వెడల్పు,ఆకాశమంత ఎత్తు ఉంది మనస్ఫూర్తిగా మీకు ధన్య వాదములు తెలియజేస్తున్నాము.
@nagalakshmimodukuru707
@nagalakshmimodukuru707 Жыл бұрын
Excellent performance by chi.karthika god bless u hats of to their parents, vaidhehi
@nagalakshmimodukuru707
@nagalakshmimodukuru707 Жыл бұрын
Excellent performance by chi.karthika god bless u, hats of to their parents 👌
@subbaraokolluri3861
@subbaraokolluri3861 Жыл бұрын
Wonderful song, very well sung, very sentimental heart touching. ❤️
@shashikalak60
@shashikalak60 5 ай бұрын
ప్రవీణ్ గారు నీ పాట విన్న హృదయం ద్రవించింది. ఎంత గొప్పగా పాడినావు తెలుగులో మాటలు లేవు అనిపించింది. ముక్కోటి దేవతలు మరియు మాత శ్రీ సరస్వతి దేవి అనుగ్రహం నీ మీద ఉండాలని మా ఇంటి ఇలవెలుపు శ్రీ రాజరాజేశ్వరి దేవినినీకు సంపూర్ణంగా ఆయుఆరోగ్యము లు ఇవ్వాలని కోరుచున్నాను
@sampathtadiparthi7361
@sampathtadiparthi7361 Жыл бұрын
అమ్మ వంటి కమ్మనైన మాటేలేదు అమ్మ లాలి పాటలాంటి పాటేలేదు అమ్మ ఒడిలాంటి పూల తోటేలేదు అమ్మ కన్న మింవహినది లేనేలేదు.అమ్మ పాటతో కన్నీళ్లు తెప్పించిన ప్రవీణ్ నిజంగా అద్భుతంగా పాడావు.
@talamudupulasreenathsarma2465
@talamudupulasreenathsarma2465 Жыл бұрын
Chaala baaga paadavaya. Anubhavinchi paadavu anduke aa effect perfect ga vachhindi.
@sreenivask5983
@sreenivask5983 Жыл бұрын
అమ్మ పాట కన్నా ,నాన్న పాట అధ్బుతంగా పాడావు బ్రో సూపర్ , అమ్మ - నాన్న లను మించిన దైవం లేదు 👌👌🙏🏻🌹
@chagalamarriobulesu5416
@chagalamarriobulesu5416 Күн бұрын
మా అమ్మ ను గుర్తుచేశారు అన్నా నీ పాట విన్నతసేపు నేను ఏ దుస్తు వున్నాను
@mohanjagan9073
@mohanjagan9073 Жыл бұрын
Brahmandam.... adbhutam... Paata modailana daggaranunchi, paata purthi iyyindaaka naa kalla nunchi kanneellu kaarutoone unnai. Chinnavaduvaina.... née paadaalaku naa thalavanchi namaskaristunnanu.
@bashaucs3132
@bashaucs3132 3 жыл бұрын
Preveen garu మీపాట తో కన్నీటి వర్షాన్నే కురిపించారు ఈ వర్షమె మీకు ఆశీర్వాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@vimalareddy7003
@vimalareddy7003 2 жыл бұрын
Enni matlu vinna inka vinali anipinchindi Chana manchi PatAlu manchiga paduthunnadu dhanyavadhlu
@VimaladeviGadiyaram-br8nk
@VimaladeviGadiyaram-br8nk 11 ай бұрын
ప్రవీణ్ గారు ఎంతో అద్భుతంగా... పాడారు కన్నీళ్లు పేట్టించారు❤❤🙏👌
@umailkvrao
@umailkvrao Жыл бұрын
ప్రవీణ్ కుమార్! కాలం చేసిన అపర గాయకులు మొత్తంగా స్వర శుభాశీస్సులు నీకు అందించి వెళ్లిపోయారు నాయనా. ఆయుష్మాన్!
@mramachandraiah4951
@mramachandraiah4951 5 ай бұрын
Fine tone. Thq namaste bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SrinivasM.H
@SrinivasM.H Ай бұрын
అద్భుత గానం.......ధన్యవాదములు
@suryanarayana4762
@suryanarayana4762 Жыл бұрын
Chala bagha padaru enni cheppina thakkuve God bless you
@narasimhaiahpyla500
@narasimhaiahpyla500 4 жыл бұрын
నోట మాట రావడం లేదు .ధన్యవాదాలు సోదరా
@natarajv8541
@natarajv8541 2 жыл бұрын
Hai
@ganeshwarab.m1406
@ganeshwarab.m1406 Жыл бұрын
Super, super, super. Hatsup. Adbutam, Amogam, Advitiyam.
@jayababu3086
@jayababu3086 Ай бұрын
ప్రవీణ్ ఈ పాటని చాలా సార్లు విన్నాను ఎంతో అద్బుతం గా పాడావు, కల్పన మరి ఎనిమిది మార్కులు ఇచ్చింది నచ్చలేదు
@janardhanmjanardhanm2945
@janardhanmjanardhanm2945 Жыл бұрын
Chiranjeeva Chiranjeevulu Superrrrrrrrrrrrrr 🎸🎧
@shoamptqpsamptqps9198
@shoamptqpsamptqps9198 Ай бұрын
⁵⁶5
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 Жыл бұрын
Bangaru Tandri.. Meeru chaala correct gaa chepparu Sir.. Our people pray God to give wealth, happiness , good husband's and God daughter in laws to their sons.. But they don't take care of living gods ( Parents ) staying with them
@ramjeekethireddy5404
@ramjeekethireddy5404 5 ай бұрын
Praveen your song is published importance of mother value in society God bless you that live to be healthy
@subbaraomanchikanti2840
@subbaraomanchikanti2840 3 жыл бұрын
ప్రవీణ్ ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా తనివి తీరటం లేదు, శతాయుష్మాన్ భవ
@shankarboorashankar1328
@shankarboorashankar1328 Жыл бұрын
🎉
@MohanReddyKunditipadugu-hk5zw
@MohanReddyKunditipadugu-hk5zw Жыл бұрын
​@@shankarboorashankar1328the
@ratnam19
@ratnam19 Жыл бұрын
Excellent Praveen ji 👌👌👌
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 Жыл бұрын
Dhannyavadhamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA NAMAHA 🌹🙏🙏🙏
@srinivask8109
@srinivask8109 Жыл бұрын
Very very good speech by Patnaik sir Absolutely correct
@srinivask8109
@srinivask8109 Жыл бұрын
Wonderful, many times I heard Praveen singing Excellent performance MOTHER ALWAYS DIVINE THE PAINS NOBODY ELSE IN THE WORLD BEARS
@gopalreddy8551
@gopalreddy8551 Жыл бұрын
Hu hu hu mo bu1 bu hu
@nandavarapuusharani4077
@nandavarapuusharani4077 Жыл бұрын
Wonderful morveles superb sweet voice. preen is an excellent singer
@rajeshreddy6635
@rajeshreddy6635 3 жыл бұрын
జీవితంలో ఇంకా ఇలాంటి పాటలు చుస్తమో లేదు సూపర్ బ్రో చాలా హాయిగా వుంది వినడానికి మళ్లీ గంటసాలగార్ని గుర్తుచేశారు
@srinivasjujjavarapu8136
@srinivasjujjavarapu8136 2 жыл бұрын
Super bro exlent song
@balaviswanath9966
@balaviswanath9966 Жыл бұрын
ఘంటసాల
@narsammachamala9818
@narsammachamala9818 Жыл бұрын
Zee @@balaviswanath9966
@joshiemmanuel2172
@joshiemmanuel2172 Жыл бұрын
@@balaviswanath9966 ga
@jyothieshwarj222
@jyothieshwarj222 Жыл бұрын
@@srinivasjujjavarapu8136 8k
@sambetaharischander2426
@sambetaharischander2426 Жыл бұрын
Dear friend you sing this song just like Ghanta Saala garu once again heartly congrats
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
Rp Patnaik gaaru excellent ga chepperu Sir
@ksravikumarkasagala5065
@ksravikumarkasagala5065 3 жыл бұрын
Praveen garu you re gifted children god bless you
@jayalakshmivsrn4645
@jayalakshmivsrn4645 Жыл бұрын
Wow wonderful song superga padaru, excellent 👍
@gopiakkapeddi1540
@gopiakkapeddi1540 3 жыл бұрын
Gamakalu adbhutam sodaraa... U are very talented..👌👌👌👌😘😘
@user-zn7lx6nb1z
@user-zn7lx6nb1z 6 ай бұрын
ప్రవీణ్ అమ్మ అనే సాంగ్ ఎంత అద్భుతంగా వినిపించారు మీకు మాధన్య వాదాలు తల్లి తండ్రుల కన్నా దైవంలేదు మీకు పాదాభివందనాలు
@rajabhushanarao
@rajabhushanarao 4 ай бұрын
No other person can sing with such dedication, excellent singing
@basavarajshastri7291
@basavarajshastri7291 Жыл бұрын
Hai sir what a song singing sir Amma meaning never forget you sir.
@tamvadasantharam4693
@tamvadasantharam4693 Жыл бұрын
ఘంటసాల మాస్టారు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఎన్.టి.ఆర్ తెరపై పాడుతున్నారా అని అనిపించేట్టు అత్యంత అద్భుతంగా పాడిన పాడిన పాటను పాడడం సాహసం చేయడం . ప్రవీణ్ ఈ పాటను ఎంపిక చేసుకుని పాడడం ఒక ఛాలెంజ్ . పాటను అతను అనుభవిస్తూ బాగా పాడేరు .
@vishwanathasharma671
@vishwanathasharma671 Жыл бұрын
Excellent song by praveen.
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Жыл бұрын
Sung well .Good attempt.
@tirumurusivakumarreddy6813
@tirumurusivakumarreddy6813 Ай бұрын
There is no wards about this song. It is a great song
@raghavulusura206
@raghavulusura206 Жыл бұрын
Really u r the super singer winner.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Super praveen 👍👍👍🌷🌷R.P GARIKI 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@user-xv9mi6fe3k
@user-xv9mi6fe3k 5 ай бұрын
Very good Patnaik garu
@ramjeekethireddy5404
@ramjeekethireddy5404 3 ай бұрын
Thammu you remember that importance of mother with this song May God bless you that live to be healthy
@user-eg2zj3xh3p
@user-eg2zj3xh3p 4 ай бұрын
♥️🙏Mathru devo bhava🙏Pithru devo bhava🙏Acharya devo bhava 🙏Athidi devo bhava🙏♥️🌹🕉🙌👍
@prasadbhasuru8867
@prasadbhasuru8867 Жыл бұрын
నా బాల్యంలో బాబాయి పాడితే ఆయనతో పాటు నాక్కూడ కన్నీళ్లు వచ్చేవి నాక్కూడ.. ఆతర్వాత కొన్ని నిముషాలవరకు ఈ ప్రపంచంలోకి రాలేకపోయేవాళ్ళం
@user-eg2zj3xh3p
@user-eg2zj3xh3p 4 ай бұрын
❤Babaini still u give respect as a father 👩‍🍼 🙏 👏???
@lalithamakineni921
@lalithamakineni921 Жыл бұрын
Praveen voice chala.bavutundi ithaniki manchi avakasaluisthe bavuntudi
@Chandramoulisimma
@Chandramoulisimma 4 жыл бұрын
Excellent... outstanding performance...
@tadepallinagamani6075
@tadepallinagamani6075 Жыл бұрын
Praveen super nanna god bless you
@pillaJagadeeswara-wf4lb
@pillaJagadeeswara-wf4lb Жыл бұрын
@pillaJagadeeswara-wf4lb
@pillaJagadeeswara-wf4lb Жыл бұрын
So good singing😂
@maheshreddy224
@maheshreddy224 6 ай бұрын
ప్రవీణ్ గారు మీరు చాలా అదృష్టవంతుడు.
@karriesweararao-vc1vd
@karriesweararao-vc1vd Жыл бұрын
జైహింద్...మిత్రమా.
@user-cg2ch6jn8z
@user-cg2ch6jn8z 6 ай бұрын
Praveen. Annaiàh. Your. Song. Very. Good. Entha. Suechinaa. Thanivi. Teeraledu. Very very. Good I. Am. Your fan. Ayaanu
@moment_of_BEing...
@moment_of_BEing... 2 жыл бұрын
🙏🙏💞AmmA💞🙏🙏 --->ఈ విశ్వంలో నిజమైన , శాశ్వతమైన ప్రేమను పంచే బంధం వుందంటే ఒక్క అమ్మ మాత్రమే... ఈ బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు... ఈ యమపాశం, అమ్మతో నా భౌతిక బంధాన్ని విడదీయొచ్చు కాని ఆధ్యాత్మిక బంధాన్ని విడదీయలేదు...!!! ---> "Mother's Love" is singularity, infinity and eternal... 🙏🙏💞AmmA💞🙏🙏
@user-eg2zj3xh3p
@user-eg2zj3xh3p 4 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
@srinivask8109
@srinivask8109 Жыл бұрын
Suuuuuuuuuuuuuuper Praveen
@usharajender9825
@usharajender9825 Жыл бұрын
Really sir Ala mastaru tappa evaru paadaleruu
@raghavulusura206
@raghavulusura206 Жыл бұрын
Wonderful gatram.The style is as the song in Panduranga mahathmyam movie.
@kumartgg7245
@kumartgg7245 Жыл бұрын
Dear Praveen,thanks alot for ur extraordinary output.I have compared ur song with the original one and could find only 1 mismatch.But ur song is overwhelming than the original one.Keep it up.God Bless You 🙏🙏🙏💐💐💐
@kumartgg7245
@kumartgg7245 Жыл бұрын
I took more than 2 years and made this comment dear.Thank you yet again for your classic output
@DineshKumar-xo7ho
@DineshKumar-xo7ho Жыл бұрын
Suuuper praveen garu i like this song tried
@jayarams5204
@jayarams5204 8 ай бұрын
Super guruve pranamalu
@SANKARNNsn
@SANKARNNsn 11 ай бұрын
Very nice song praveen garu thankyou thankyou sir and very very nice speech rp sir thanful to you sir and good message sir
@ramjeekethireddy5404
@ramjeekethireddy5404 5 ай бұрын
I watch this song daily may God bless you that live to be healthy
@srinivaspaturi813
@srinivaspaturi813 Жыл бұрын
Simply superb !
@maheshreddy224
@maheshreddy224 6 ай бұрын
ప్రవీణ్ గారు బాగా పాడారు.అమ్మ నాన్నల పాటతో మమ్మలను ఎడి పించారు.
@venkateswararaokorepalli2632
@venkateswararaokorepalli2632 Жыл бұрын
Nice Speech Given About Parents Thanks to Musical Director and Singer R P Patnaik I Like You ❤❤❤❤❤❤❤❤
@narayanappaia9566
@narayanappaia9566 2 ай бұрын
ನಾನು ಮೂಲತಃ ಕನ್ನಡಿಗ, ಆದರೆ ನಿಮ್ಮ ಹಾಡುಗಳನ್ನು ಮತ್ತು ಪದ್ಯಗಳನ್ನು ಸಾಕಷ್ಟು ಸಲ ಕೇಳಿರುತ್ತೇನೆ,,, ಆದರೆ ಪದೇ ಪದೇ ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತೆ,,,,ಅಭಿನಂದನೆಗಳು ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatraokatta3814
@venkatraokatta3814 2 ай бұрын
N Jadgesne kadu prekshakulane kadu srotalanu kanneerupettinchina chirannaavi excellent
@gajulabalijarupesh5490
@gajulabalijarupesh5490 4 жыл бұрын
Sir, awesome performance 👌👌👌
@SivaPrasad-yc7qn
@SivaPrasad-yc7qn Жыл бұрын
ఎందరో సంగీత సరస్వతులు.అందరికీ పాదాభివందనాలు.
@narasimhachary4322
@narasimhachary4322 4 жыл бұрын
Excellent Praveen
@giridhararaju.k350
@giridhararaju.k350 Жыл бұрын
U are the greate singer boy
@eswararya7893
@eswararya7893 3 жыл бұрын
Always superb
@annapurna6462
@annapurna6462 Жыл бұрын
Bagachepparu sir
@godavarthipichaiah7024
@godavarthipichaiah7024 Жыл бұрын
Wonder👍👍👍👐👐👐
@dasariprabhakar9155
@dasariprabhakar9155 Жыл бұрын
Praveen is the best forever. I salute to him.
@moment_of_BEing...
@moment_of_BEing... 2 жыл бұрын
Awesome Anna... I saw your performance with my naked eyes in our Adoni Arts and Science college...Adoni, Kurnool district... 💞💞💞💞💞💞💞💞💞🙏
@kannemadugureddeppa2307
@kannemadugureddeppa2307 Жыл бұрын
Praveen neeku satileru
@ramarajucharitabletrust1562
@ramarajucharitabletrust1562 Ай бұрын
అభినందనలు సార్
@anwarsufi7854
@anwarsufi7854 Жыл бұрын
Very Superb Performance
@lakshmirajyam8508
@lakshmirajyam8508 Ай бұрын
Handsup praveen❤🎉
@lakshmirajyam8508
@lakshmirajyam8508 Ай бұрын
Thanks R.p.garu
@terlapubaburao6220
@terlapubaburao6220 5 ай бұрын
సూపర్ తల్లి
@annareddysreenu117
@annareddysreenu117 5 ай бұрын
PRANAM PETTI PANDAV ANNA.SUPER
@pullaiahjakkam1620
@pullaiahjakkam1620 Ай бұрын
👌👍👍best song
@baburaopatel3198
@baburaopatel3198 Жыл бұрын
Super
@user-xv9mi6fe3k
@user-xv9mi6fe3k 5 ай бұрын
Praveen chala baga padavu, Hat's off to you nanna.
@krishnappakrishnappa3212
@krishnappakrishnappa3212 Жыл бұрын
🙏
@k.padmapadma2879
@k.padmapadma2879 4 ай бұрын
Woooooooooooooooooow ❤
@pydirajukandi8196
@pydirajukandi8196 2 жыл бұрын
Xlent bro👌👌👌👌
@krishnaprasad4317
@krishnaprasad4317 2 жыл бұрын
Good message Rp garu
@Yesudasu-iq1lw
@Yesudasu-iq1lw Жыл бұрын
I don't forget your sing a song super👌🙏🙏
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 7 ай бұрын
Excellent Praveen.godblessyou.thankyou.
@sastrych1129
@sastrych1129 6 ай бұрын
Hatsoff Praveen superb ❤❤❤
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Amma malli nee kadupuna pattali.
@nandan.t.r.9311
@nandan.t.r.9311 4 жыл бұрын
Nice voice praveen
@nagarajuvanumu5727
@nagarajuvanumu5727 Жыл бұрын
Wonderful wonderful wonderful.
@srekatra
@srekatra Жыл бұрын
As usual, your performance is excellent. Any type of song or padyam specially 'Harichandra' padyaalu. I don't know how many times l listen those padyams sung by you. Excellent!!! Keep it up
@shivareddyshivareddy1807
@shivareddyshivareddy1807 3 жыл бұрын
ಸೂಪರ್
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 27 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 48 МЛН
Paduthatheeyaga on 29th October 2012 Part 5
10:14
etvpaduthatheeyaga
Рет қаралды 582 М.
Janaki Amma and Balu gari Fun Moments at Pendyala Award Function
29:52
Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 4 || Part 02
17:24
Best of Shobhan Babu | Elluvochchi | Komma Kommako | Saarada Nanu Cheraga
42:10
Saregama Old Telugu Songs
Рет қаралды 24 М.
priyurala siggilane  Kolluru Siva prasad Rao ft smt jerina kamal
5:44
Kolluru Siva Prasada Rao @Babu
Рет қаралды 3,7 М.
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45