Isaw this film my childhood in Vayalpadu.Excellent film
@akkineni2akkineni3 жыл бұрын
ఇటువంటి పాటలకు నాట్యం చెయ్యాలంటే ఒక్క అక్కినేని నాగేశ్వరరావుగారు మాత్రమే చెయ్యగలరు .
@yashsneha63882 жыл бұрын
Not only steps in action also anr garu chala excellent ga chestadu. He can do better than ntr. Ntr kanna baga chestadu anr. He is great legend for telugu people.
@somayajulasaiprasad6915 Жыл бұрын
పాట చిత్రీకరణ విషయానికొస్తే ఆరంభంలో హీరో (అక్కినేని)బొర్ర గుహలులో పడుకొని ఆలపిస్తుంటాడు.. ఆలాపన విజయనగరం అశోక గజపతి బంగ్లా, ఐదో నెంబర్ బంగ్లాలో పేపర్ చదువుతున్న హీరోయిన్ (శ్రీదేవి)కి వినపడుతుంది. ఆ ఐదో నెంబర్ బంగ్లా కథాపరంగా హీరోయిన్ నివాసం. బొర్ర గుహలు చేరాక హీరోతో మాటలు అయ్యాక డ్యూయెట్ అంతా ఊటీలో చాలా అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించి కనువిందు చేసారు.ఆహార్యం,దృశ్యాలు ఒకదానికొకటి పోటీ పడుతునాయా అన్నట్టుంటుంది.. శ్రీదేవికి సుశీల ఎప్పుడూ వైవిధ్యంగానే పాడతారు. అక్కినేనికి బాలు పాడిన తీరు ఎప్పటికీ అద్భుతమే.చెప్పనక్కరలేదు వర్ణించలేము..
@sayyadahmad18034 жыл бұрын
ప్రకృతి సౌందర్యోపాసకులకు దర్శకుడు అందించిన, అద్భుతమయిన గీతం ఇది
@akkineni2akkineni3 жыл бұрын
ది గ్రేట్ లెజెండరీ హీరో A.N.R. గారు
@ravibavandla78163 ай бұрын
ప్రేమ కానుక మూవీ మా కల్వకుర్తి నేషనల్ టాకీస్ లో 9-1-1984 రోజు మ్యాట్నీ షో చూశాను.ఇప్పటికీ జ్ఞాపకం
@nagarajamallikarjunarao73565 жыл бұрын
WONDERFUL SONG OF ACHARYA ATHREYA MUSIC COMPOSED BY CHAKRAVARTHY MOVIE PREMAKANUKA
@alarimunesh35066 жыл бұрын
నా మనసు దోచుకున్న పాటా ఈ పాటా
@vanisri81805 жыл бұрын
Wow Soooper Song Eannisarlu Venna Vinalanipesthundi ,Great Actress Great Singer's 🙏🙏🙏
@yellakarikesavasuri24292 жыл бұрын
Yes 100 % CORRECT Sir
@srinivaspeddinti4643 Жыл бұрын
ఈ మూవీ దర్శకుడు. కే రాఘవేద్రరావు కాని మూవీ ప్లాప్ ప్రేమాభిషేకం మూవీ వెంటనే రిల్ జ్ చేశారు
@haribabu42276 жыл бұрын
My child wood song vinty manasu pulakistundhiii
@nagtheindianmissile850810 жыл бұрын
What an excellent song ...ANR at the age of sixty plus also performing in a great style with romantic eye movement. hats off to ANR saab... Johar ANR garu u r great..
@dasariSunder2 жыл бұрын
At the time of this picture, ANR is not in 60s.
@salapuramunaidusalapuvanip52954 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్
@rayudumvgkmurthy65683 күн бұрын
Naku chala chala esteem ee song
@animereviewwithriteshsenpa76607 ай бұрын
Srideviji ❤️❤️❤️😊
@gangadhar7gangadhar7622 жыл бұрын
సూపర్ కాంబినేషన్స్
@chandupeetla48663 жыл бұрын
Excellent song
@lakshmireddy53183 жыл бұрын
Superb song 👌👌👌👌👌👌
@nageshchitta99756 жыл бұрын
evergreen song
@krissalividi41386 жыл бұрын
The great ANR, one and only ANR sir
@sivakotireddytiyyagura27334 жыл бұрын
Akkinaniandsredevidancesuper
@mmraotalks92403 жыл бұрын
సినిమా average ఐనా songs సూపర్ 👌👌👌
@manikantakadiam36747 жыл бұрын
Very beautiful song
@salapuramunaidusalapuvanip78876 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూపర్ సాంగ్
@sarainodu9315 жыл бұрын
Action lo NTR....step lo anr kekaaaa
@bhaskarbitti60465 жыл бұрын
Best song
@kondaiahmaddu95113 жыл бұрын
సూపర్ సాంగ్ అండి
@dayalravipalli59596 жыл бұрын
Anr prema kanuka. Sri best. Nag pl follow the grace of telugu. And fresh ness. Be smart while act with heroines. Lot to lear.n.
@rrajsekharb6 жыл бұрын
ANR acted what he knows. Real acting was done by SPB and Susheelamma.
Balu gari performance in singing is very very excellent.
@radhagorantla28246 жыл бұрын
A.N.R.dance is very SUPER.
@prakashulichi82894 жыл бұрын
ANR. Romantic nice dance
@shailajanayak20915 жыл бұрын
Nice n besutiful songs beautiful sridevi n evergreen anr nice picturusation.
@hemanth71195 жыл бұрын
శైలజ నాయక్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఏకీభవిస్తున్నాను అదే విధంగా అద్భుతమైన గీతాన్ని ఆస్వాదించినందుకు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@ksnreddy4176 Жыл бұрын
Redio lo vinevaallam chinnappudu
@esrilakshmi5 жыл бұрын
nice one
@indiradevitellagorla1968 Жыл бұрын
Super song ❤❤❤
@gallasrinivasarao29164 жыл бұрын
Good song
@sarainodu9315 жыл бұрын
Basically am NTR fan....but ....anr ki kooda am fan
@suryanarayana16404 жыл бұрын
That is raghavendra rao garu
@amaravathibhaskarbitti50505 жыл бұрын
I like this song
@ashokchary81573 жыл бұрын
gntboss
@sombabusankarana18166 жыл бұрын
Super
@shaikabdulhafeez884711 жыл бұрын
neejanga mr.akkinani and sreedevi challa baaga performance chesinaru,eppudunna pictures loo anthaga seenu leedu,waste of present generation and directors, i hands up ever corner of telugu ammaye to follow up the disccipline,
@amaravathibhaskarbitti50505 жыл бұрын
Best sonn
@hasinimanisha26645 жыл бұрын
Telugu film in only one dancer anr
@tbabubabu80095 жыл бұрын
Gunagunamavidi song
@LAKSHMINARAYANA-di1qs7 ай бұрын
Anrliveson
@balabaskaravarma72297 жыл бұрын
premakanuka kondallo konallo song very good song.
@chandaradamodara695910 ай бұрын
సూపర్ సాంగ్ 👌
@munnavilak13757 жыл бұрын
Excellent song
@shailajanayak20915 жыл бұрын
Nice song beautgul sridevi n evergreen anr nice picturusastion listening agin n agin.