ANR, Sujatha Evergreen Superhit Video Song | Bahudoorapu Batasari Movie Songs | Telugu Video Songs

  Рет қаралды 405,640

Telugu Movie Bazaar

Telugu Movie Bazaar

Күн бұрын

Пікірлер: 55
@vanisri8180
@vanisri8180 8 ай бұрын
Soooper Song Old Is Gold 🥇🥇🥇 Balu Susheela Ammaaaa Voice Soooooo Sweet,Miss u Bujji Thandri 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@madhavareddy9730
@madhavareddy9730 13 күн бұрын
తీయతీయనైన జ్ఞాపకాలు ❤️❤️❤️
@venumanohartellamalla3783
@venumanohartellamalla3783 5 ай бұрын
ఎవరు ఎవరో తెలియకుండా ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ.. చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే... చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే.. చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం కన్ను కన్ను కలిసినాక పిచ్చిపట్టి తిరుగుతుంటె దాహం.. దాహం.. దాహం దాహం.. దాహం.. దాహం.. దిక్కులన్నీ పూలు పరచి పిల్లలల్లే ఎగిరిపడితే... సరసం.. సరసం.. సరసం.. సరసం.. సరసం.. సరసం.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఎదురు చూసి కనులు రెండూ తెల్లవారి ఎర్రబారితే.. విరహం... విరహం... విరహం విరహం... విరహం... విరహం చనువు పెరిగి అలకలేసి అలిగి అలిగి పారిపోతే కలహం.. కలహం... కలహం.. కలహం.. కలహం.. కలహం.. లల్లలల్లలా.. ఆహహా... ఆహహా... ఓహో.. ఆహహా.. దాహాల చెరువుల్లో.. సరసాల వానల్లో విరహాలు.. కలహాలు.. కమ్మని ప్రేమకు చిగురులు.. ఎవరు ఎవరో తెలియకుండా.. ఒకరినొకరు కలుసుకొనుట.... చిత్రం.. విచిత్రం.. అడుగులోన అడుగు వేసి.. ఏడడుగులు నడుస్తుంటే.. ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం.. ఆరుబయట చందమామ రారమ్మని పిలుస్తుంటే.. ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం.. తారలన్ని తోరణాలై.. తొలి రాతిరి కాపు కాస్తే.. మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం.. సిగ్గు విడిచి చీకటంతా.. నవ్వి నవ్వి తెల్లవార్చితే... స్వర్గం.. స్వర్గం.. స్వప్నాల మైకం లో.. స్వర్గాల ఊయలలో.. రాగాలు.. భావాలు.. కమ్మని కాపురాన కబురులు... ఎవరు ఎవరో తెలియకుండా ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ.. చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం.. చిత్రమైన సృష్టిలో ఆడమగ కలయికే.. చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..
@venugopalraovenna4220
@venugopalraovenna4220 6 ай бұрын
తెలుగుతనం ఉన్నంతకాలం వినదగిన మధురమైన అనేక పాటల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఒంటినిండా సాంప్రదాయ దుస్తులతో చాలా హుందాగా చిత్రీకరించారు. పాట రాసిన వారికి సంగీతం రూపకల్పన చేసిన వారికి, దర్శకత్వం వహించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@VunnavaKalyani
@VunnavaKalyani 5 ай бұрын
Pura Kalalu... Chusava Evarekynaundhaha mom kya hey... Ha... Billi Kala mom..... E song many years ago Suna not c still. C..... Morning. No. Sakalagunabhiramudu. Anne Kalalu... Mom kya hey..
@prakat1082
@prakat1082 11 ай бұрын
Sujatha's smile and cheeks superb .
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 8 ай бұрын
Balu sang the song very nicely
@vanisri8180
@vanisri8180 8 ай бұрын
Balu Smile Soooper Nanna
@murthykasturi539
@murthykasturi539 Жыл бұрын
ANR SUJATHA ఇద్దరు పోటీపడి చాలా అద్భుతంగా నటించారు. మంచి మెలోడీ పాట._Murthy kasturi భీమవరం
@venkataraopantulumullapudi
@venkataraopantulumullapudi 27 күн бұрын
No words to express my happiness ..about this song..
@krishnamohanvadrevu4912
@krishnamohanvadrevu4912 Жыл бұрын
Super melody song
@yesudastumu8964
@yesudastumu8964 3 ай бұрын
Great composition
@Appalakonda1969
@Appalakonda1969 8 ай бұрын
My favourate and lovely song♥️♥️♥️
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 ай бұрын
నాకు చాలా ఇష్టం ఈ పాట
@chanichanikya8753
@chanichanikya8753 Жыл бұрын
Background super
@kattojusatish2265
@kattojusatish2265 4 ай бұрын
Balu sir meeru kakunda Inka ye singer kuda e song padaleru , you are legend 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriharigusidi5124
@sriharigusidi5124 Жыл бұрын
Very nice👍
@mechinenithirupathirao7709
@mechinenithirupathirao7709 Жыл бұрын
Sushilamma garu Balu garu 👌👌
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng Жыл бұрын
SP gari typical throaty melody.
@sravanikota3257
@sravanikota3257 Жыл бұрын
కరెక్ట్ అన్నా. ఈ సినిమా పాటలు పాడిన వారు స్వర్గీయ బాల సుబ్రమణ్యం గారు తెలుగు అమ్మ గాన కోకిలమ్మ సుశీలమ్మ గారు కొత్త తర గాయని గాయకులు ఇట్లా పా డు వాళ్లు ఉన్నారా అంటే లేరు కూడా
@rajeshsmusical
@rajeshsmusical Жыл бұрын
@@sravanikota3257 yes GAANA Saraswathi Susheelamma
@vanisri8180
@vanisri8180 8 ай бұрын
Balu Voice Soooooo Sweet Amruutham Miss u Soooooo Much Tandri ​@@sravanikota3257
@AjaybabuMachha
@AjaybabuMachha 6 ай бұрын
సంగీత దర్శకుడు రమేష్ నాయుడు, గ్రేట్, దాసరి గారు, ఈ పాట తియ్యధనం రమేష్ నాయుడు har mani లో వుంది.
@learninghub8636
@learninghub8636 8 ай бұрын
Very nice selection of the song
@glbhaskar6895
@glbhaskar6895 8 ай бұрын
Super song please upload the song
@malleshampandiri6843
@malleshampandiri6843 2 ай бұрын
Superrrrrrrrrr
@August-gz6cl
@August-gz6cl Жыл бұрын
మెలోడీ సాంగ్ సూపర్
@tekumalbhaskarrao
@tekumalbhaskarrao Ай бұрын
Super song for ever
@UmaDevi-ob4ht
@UmaDevi-ob4ht Жыл бұрын
A.N.R Sujathamma hitpair song is morvaless
@SagarKoravada
@SagarKoravada 4 ай бұрын
Super song❤
@hrushikeshpati2146
@hrushikeshpati2146 5 ай бұрын
Veturi the Great 👍 Very heart touching ❤️ But I am unable to understand the technical language of the Sahityam. Really this type of writers are the root cause of the films.
@srinivasmurthymv2408
@srinivasmurthymv2408 Ай бұрын
Good movie
@AnandB-rq9ij
@AnandB-rq9ij 8 ай бұрын
Sujatha super
@vaniutti7037
@vaniutti7037 11 ай бұрын
Sujatha first song telugulo dresstho
@VenkatNagireddy
@VenkatNagireddy 9 ай бұрын
Chiranjeevi tho prema tarangalu lo mundhu dress lo act chesindhi
@prathizna97
@prathizna97 8 ай бұрын
అవును నిజమే ​@@VenkatNagireddy
@VunnavaKalyani
@VunnavaKalyani 5 ай бұрын
Ze song bhool Still Yaad. Mamayya Cup r VCR both ready...... Smile... Nuvva,nena emeto Vanisree Necklesspettedamemeto E. Life... Ela. Ipoyindhee. Bujji Antha handsomegaundevadeve. What exercises.. Baga slimipoyav. Nor married anna Nammutharu. Baleunnav.. Black feels full black.. Chamanachaya Chusa same aunty feels. Full touch feet. U know. KD full touch gap no my feet gap some. Ha. KD full feet touch and fingers very close. Muddhaga fingers Chudatanije qute GA untayee. I miss u bujji. OK lunch Chesava... Ha small break. Ha... OK... Mmmmmmmha❤.
@subbarayuduvv4625
@subbarayuduvv4625 Жыл бұрын
Nice
@SimmannaSavalapurapu
@SimmannaSavalapurapu 4 ай бұрын
Good.song.
@pattapupadma1402
@pattapupadma1402 5 ай бұрын
🎉🎉🎉super🎉🎉🎉
@srinuvasu2774
@srinuvasu2774 Жыл бұрын
❤❤❤
@Greatkhammam23
@Greatkhammam23 8 ай бұрын
👌👌👌👌
@KrishnaKumar-qf9kz
@KrishnaKumar-qf9kz 10 ай бұрын
❤️❤️❤️❤️👍
@venkatachalam2586
@venkatachalam2586 Жыл бұрын
❤❤❤💞💞💞💞మై ఫేవరెట్ సాంగ్ 👌👌👌👌
@syamkumar4525
@syamkumar4525 10 ай бұрын
ANR Lives on
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 Жыл бұрын
🌹🌹🌹🌹
@GoriBegum-z6f
@GoriBegum-z6f Жыл бұрын
Super song
@subbarayuduvv4625
@subbarayuduvv4625 9 ай бұрын
Nice
@shankershenigarapu66
@shankershenigarapu66 3 ай бұрын
@balajianamalagundam9394
@balajianamalagundam9394 5 ай бұрын
❤❤❤❤❤
@suryakumarigv6687
@suryakumarigv6687 4 ай бұрын
Super song
@dhotreravi
@dhotreravi 3 ай бұрын
Super voices
@padmakonduri3152
@padmakonduri3152 3 ай бұрын
Super song
@doctorbabuchikkala6863
@doctorbabuchikkala6863 2 ай бұрын
Super song
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 16 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 665 М.
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
Seetha Rama Kalyanam Movie Video Songs Jukebox | Balakrishna | Rajani
27:24
Rajshri Telugu
Рет қаралды 2,8 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 16 МЛН