ఇలాంటి సంగీతం ఇలాంటి పాటలు అద్భుతం మళ్ళీ మన జన్మలో కూడా వినలేము దేవ సంగీతం ఈనాటికీ మర్చి పోలేము
@ravikumarmatcha63463 ай бұрын
Yes
@mahimasharma75462 ай бұрын
❤ yes
@jammalamadugumallikarjuna1293Ай бұрын
Yes
@tejaswinmamidisetty43646 күн бұрын
అవును బ్రో మళ్ళీ జన్మ లో ఇలాంటి పాటలు వినలేము
@homeaccount66504 ай бұрын
నా స్కూల్ డేస్ లో ఈ సినిమా చూశాను.90 ...లో పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.... ఇప్పుడు ఇలాంటి పాటలు వినాలంటే దొరకవు....old is gold..
@raosundru31684 ай бұрын
నా వయసు 65 (ఇపుడు ). 32 వయసు లో విజయవాడ స్వర్ణ కాంప్లెక్స్ లో చేసాం. ఇప్పుడు కొత్త పాటలు లాగా ఉన్నాయ్ 👍👍
@boyaseenu3902 Жыл бұрын
మ్యూజికల్ సూపర్ హిట్ సాంగ్స్.. మై ఫేవరేట్ హీరో "అజిత్ "అన్నయ్య ❤️❤️😃😃👌🏻👌🏻👍👍
@kattikiran652610 ай бұрын
90 s మూవీస్ కి గోల్డ్ పీరియడ్, అప్పుడు వచ్చిన సినిమాలు బంగారాలు అందులోని పాటలు, అమృత భాండాగారాలు, నాటి కాలం సినిమాలు మధురస్మృతులను గుర్తుకు చేస్తాయి ప్రతి ఒక్కరి హృదయాలు ఆనంద పరవశంతో రోదిస్థాయి ...😥
@bajichchbaji51278 ай бұрын
It's true bro those days really golden Days happy tears
@ysrcong157 ай бұрын
Yes sir
@srinivasraokittali10226 ай бұрын
⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰ @@bajichchbaji5127
@rajeshdasarapu63255 ай бұрын
,vg.x aa
@RamaSuddala4 ай бұрын
J @@rajeshdasarapu6325
@poornak59 Жыл бұрын
ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా సినిమాలో కొత్తదనం తగ్గలేదు సినిమా షూటింగ్ ఊటీ మరియు వైజాగ్ సూపర్ సూపర్ సూపర్ సాంగ్స్ పి పి యం వెంకటేశ్వర థియేటర్లో
@laxmivenkat3148 Жыл бұрын
నేను కూడా వైజాగ్ లో అదే థియేటర్లో చూసానే మూవీ
@YanadammaMaddineni11 ай бұрын
That's not vizag that is chenni boss
@kavurisatyavani40027 ай бұрын
Yes it is Chennai and ooty
@VenuGopal-jo6fn2 күн бұрын
మా స్కూల్ డేస్ గుర్తుకు వస్తున్నాయి.. ఆ రోజులు మళ్ళీ రావు గోల్డెన్ డేస్ ❤️
@maheshsans2 ай бұрын
ప్లీజ్ దేవుడా నన్ను మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్ళు, మళ్ళీ ఇంకా ఎప్పటికి ఈ రోజుల్లోకి రాను 😭😭😭
@dasaripavankumar2754Ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 మళ్ళీ radu
@abhiram475Ай бұрын
😢😢😢😢😢😢 yes
@VenuGopal-jo6fn2 күн бұрын
బయ్యా నేను కూడా 👍
@tejaswinmamidisetty43646 күн бұрын
నిజంగా బంగారం లాంటి పాటలు అన్న
@anjanjalagam17163 ай бұрын
ఎప్పుడు విన్న కొత్త గా ఉంటాయి సూపర్ హిట్ సాంగ్స్
@chhinnayadav655210 ай бұрын
Specially ఈ మూవీ songs kosam audio system కొన్న గోల్డెన్ days అవి...సూపర్ songs .....
@balashankarnuthimadugu3963 Жыл бұрын
School Age lo ee paatalu tape recorder Lo radio Lo vini enjoy chesaamu. toors ki Valli nappudu( walk man) Lo baaga vinnamu ❤❤❤
@grape4685 Жыл бұрын
Super super songs... మా స్కూల్ age లో songs...అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి....so....sweet memories...
@Shiva9033-d7v Жыл бұрын
Yes me too
@ysrcong157 ай бұрын
Nice songs
@GolluAppalaNaidu-jp2lp4 ай бұрын
.
@kishorekumardarisi427711 ай бұрын
Ajit garu is also most favourite actor to Amma Jayalalithaa garu
@SureshKumar-pk4gv9 ай бұрын
😊 మా స్కూల్ రోజుల్లో ఆ సినిమా చూశాం
@sivaparvathi985410 ай бұрын
Ever green songs. Anni songs vachina e songs ni beat cheyalevu
@venkat4492 Жыл бұрын
This movie story was one of the most innovative thought that time,dialogue's,sentiment, screenplay,music.... Never before.. ever ofter.. Even ofter 29 years no one try this type pure love story line.
Eee movie songs naa thammudi ki gurthu vaadu ee movie time ki yela unnadu ippudu yela unnadu vaadi jeevitham naasanam ayyindhi
@VijayaLakshmi-eb9fy3 ай бұрын
Actor : Ajith / అజిత్ , Actress : Devayani / దేవయాని , Heera / హీరా , Music Director : Deva / దేవా , Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర , Singer : Chitra / చిత్ర , Unni Krishnan / ఉన్నికృష్ణన్ నీ పిలుపే ప్రేమ గీతం నీ పలుకే ప్రేమ వేదం ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై కవితలు పాడీ..కవ్వించనీ కవ్వించనీ కవ్వించనీ కళ్ళూ కళ్ళూ మూసుకున్నా హృదయంతో మాటాడునమ్మా ప్రేమ నిద్దుర చెదిరిపోయేనమ్మా నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమ అడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ కవ్వించేదే ప్రేమ ప్రేమలకు హద్దులేదులే దాన్ని ఎవ్వరైనా ఆపలేరులే నీ పిలుపే ప్రేమ గీతం జాతి లేదు మతమూ లేదు కట్నాలేవీ కోరుకోదు ప్రేమ ఆది లేదు అంతం లేదు లోకం అంతా తానై ఉండును ప్రేమ ఊరేదో పేరేదో కన్నోళ్ళా ఊసేదో అడగదు నిన్ను ప్రేమ నాలోన నీవుండి నీలోనా నేనుండి జీవించేదే ప్రేమ జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలైన వీడిపోదులే నీ పిలుపే ప్రేమ గీతం నీ పలుకే ప్రేమ వేదం ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై కవితలు పాడీ..కవ్వించనీ కవ్వించనీ కవ్వించనీ .
@kalamsivaiah-nm4xo3 ай бұрын
Ll😊kbml
@krishnakumar-hi7wn2 ай бұрын
❤
@kandipallisathibabu929810 ай бұрын
Hai 1997 MARACHIPoleni rojulu aa rojulu maralaranivi
@Jaijawanjaikisan154310 ай бұрын
Naku edupuvastundhi a rojulu ravali mobiles levu but chala santhosam ga undedhi manasu purthiga navvevallumu
@aswathanarayanaraomurari244311 ай бұрын
All superhit songs in the movie. Melody songs. Thanks.
@RamakrishnaSettim2 ай бұрын
2024 లో వినే వాళ్ళు లైక్ కొట్టoడీ
@srideepthi75384 ай бұрын
My school days movie. I was in 7 th class. At that time i loved music and lovely looks of hero and heroine
@SubbaraoChataparthi24 күн бұрын
❤1996 to 2000 madhya ❤lo❤vachinatlundi❤may❤be❤
@rvmg57559 сағат бұрын
1996
@ravikumarmatcha63463 ай бұрын
Wonderful composition by Deva.... hats off to you sir
@sangadisuribabu40555 ай бұрын
Singars .unni krishna garu .chitra medam garu.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@RamKrishna-kz1yb Жыл бұрын
సూపర్ సాంగ్స్ 👌 సూపర్ మూవీ
@PurnaChandra-v9i3 ай бұрын
❤️❤️❤️ఐ లవ్ థిస్ సాంగ్స్ ❤️❤️❤️
@narsinghrao40328 ай бұрын
I. Love. You. All. Song.S.So.. Sweet. MemorieS. 👌😍📷
@devendarkotagiri5458 Жыл бұрын
I was studying intermediate...I did not forget those days... and dreams
@patmclaughlin1077 ай бұрын
Me too! These songs played every day in the mess. 🙂
@ramakrishnanallabothla58833 ай бұрын
I am also studying intermediate and I saw this movie in vijaywada swarna complex
@krishnamurthyp8151 Жыл бұрын
Pkrishnamurthy 🎉💐👍🇮🇳
@KrupaRani-fo8we11 ай бұрын
Super Surya sir..mee songs..unforgettable feelings..
@Ajaykumar-y3g4e6 күн бұрын
Singers list లో చిత్ర అమ్మ పేరు మిస్ చేసారు ఫస్ట్ సాంగ్ పాడింది చిత్ర గారె
@venkatramana8354 Жыл бұрын
Ajith first blockbuster telugulo
@lakshmisarada3795 Жыл бұрын
Ar that time I was studying pg in Andhra university Vizag. Super place Super song
@jayashree3881 Жыл бұрын
Music Excellent all songs. Superb ❤❤. 1997. School days gurtustunnayi. ❤❤
@publicexampapers Жыл бұрын
Yes
@ssprofessions323 Жыл бұрын
When I was 5years old😂😂
@vmahesh9515 Жыл бұрын
Olll L O O O O P
@Shiva9033-d7v Жыл бұрын
Yesss❤
@sudhakarYanamadni Жыл бұрын
@@Shiva9033-d7v😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@papanipoornachandrarao5078 Жыл бұрын
My school days excellent memorable golden songs❤❤❤
@harih861011 ай бұрын
After college days enjoyment sweet memories ❤❤
@krishnarathod717913 күн бұрын
Iwas in my first year of my graduation,I still remember those days while listening these chinnadhana osi chinnadhana song..❤
@sakesharath5252 Жыл бұрын
My fevret movie tq to you i love 💕 this song's tq so much
@nagireddylingareddy9883 Жыл бұрын
Super album Deva sir 🙏 music 🎵🎶
@sprasad872 Жыл бұрын
సూపర్ 👌
@geddamprasad92463 ай бұрын
Nenu Khammam lo MBA 96-98; chadivinappudu khammam venkateshwar a theater lo chusanu
@Researchaspirant-mr7ny2 ай бұрын
Hey me too..Watched in Venkateswara Theater
@veerakotayyaande32552 күн бұрын
My favourite actress devayani madam respected movie s of indian cinema ❤
@SantoshKumar-fz2ge Жыл бұрын
My school time movie 👌🏻👌🏻👌🏻👌🏻
@YallapuSantoshkumar2 ай бұрын
Naku18 years vunapudu vachinasongs nanuapudu lovelo vunanu nalife lo marachipolainu
@ValliMentaАй бұрын
All song's super song's 👌👌👌👌👏👏👏👏👏👏🥰🥰🥰🥰🥰❤❤❤❤❤❤❤❤
@majjigashiva4798 ай бұрын
Excellent movie..Ajith, devayaani
@arkatprakash3539 Жыл бұрын
సూపర్
@baralasarala150 Жыл бұрын
I love this movie
@MeriAnthadupula6 ай бұрын
నేనొక అందమైన అమ్మాయిని ప్రేమించినప్పుడు వచ్చిన సినిమా ఇది, కానీ ఆ అమ్మాయి నన్ను కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది
@RajKumarLingala-mo7rt5 ай бұрын
బాధ పడకండి.. మీ పక్కన నీలోచోనే అర్హత ఆమెకు లేదు.. మీ జీవితాన్ని అందంగా తీర్చి దిద్దడానికి.. మరో ఆడదానికి యూనివర్స్ మీకు అవకాశం ఇచ్చింది అనుకోండి.. శరీర అందం చూసి మోసపోవొద్దు.. అది తాత్కాలికం.. నిజమైన అందం.. ప్రేమను పంచడంలో, దానిని నిలుపుకోవడంలో ఉంటుంది 🙏😊
@Sankar2005835 ай бұрын
Mansunna ammayini vetakavalasindhi.
@kannekantivenkanna97648 ай бұрын
bhuvana chandra songs exllent
@rajkumarkusa34216 ай бұрын
Best days to 90s memorable songs 😊
@shankarkethavat62159 ай бұрын
Prajthae ❤🎉
@narutouzumaki_-ov7oq Жыл бұрын
Super bro ❤
@kalluriganesh42178 ай бұрын
Nzb tirumala takis
@anshuusquadygaming6895 Жыл бұрын
My school age songs i always hear in walkmen . golden days
@ganeshmanthena9 ай бұрын
Wow what a quality music
@GSR096211 ай бұрын
విజయవాడ అలంకార్ సినిమా హాల్
@ananyapithani7300 Жыл бұрын
Excellent 👌👌 music and song superb
@revanthtechnologiesАй бұрын
Good Song to hear even after many years of Movie Release.
@nagarajubmmnagarajubmm5328Ай бұрын
Elanti melodies songs malii malli vastaya ha kalalo kuda ravu
@venkatadrivaka67683 ай бұрын
Deva as music director has 2 hits in telugu: Premalekha and Tholiprema
@jonnadavenkat29107 ай бұрын
❤❤ heart full wonderful music 🎶🎶
@shaikakram7447 Жыл бұрын
Elanti Movies T vlo veyyaru Endhuku
@kaladar53779 ай бұрын
ఒకప్పుడు వేసేవారు ... మొన్నటి 2008 వరకు వేసేవారు .. కానీ ఇప్పుడు సెలబ్రిటీ ప్రోగ్రాములు ఎక్కువయ్యాయి ,, పనికిమాలిన లైవ్ ప్రోగ్రాములు , Big Boss వంటి చెత్త షో లూ వస్తున్నాయి ... ఇప్పటి ప్రేక్షకులు అవే కోరుకుంటున్నాయి ..
@chshiva597411 ай бұрын
My school days ❤
@Mani27-g2u Жыл бұрын
2024 vasthundi super songs evi
@sujathakitchensNvlogs6 күн бұрын
Ar rhat time I was studying pg in sv University tirupathi super songs sweet memories
@seeranareshkumar62103 ай бұрын
Super songs we are very lucky
@bolledduramesh7114 Жыл бұрын
Super hero song excellent
@balashankarnuthimadugu3963 Жыл бұрын
Wave excellent songs ❤❤❤❤❤
@shankarkethavat62159 ай бұрын
Kshankar ❤ 1997🎉రాజ్❤prajthiae
@swarnalatha7350 Жыл бұрын
One of my favorite song i ❤ this song
@ardsof Жыл бұрын
❤❤❤❤❤excellent songs
@anandpendem6208 Жыл бұрын
సూపర్సాంగ్స్
@pittanookaraju9524 Жыл бұрын
❤🎉 I am enjoying this songs 90 s
@RahimaSk-uv5uoАй бұрын
❤❤❤❤iloveyou❤❤❤❤ songs
@ganeshmanthena10 ай бұрын
Ajith 1st blockbuster movie
@sweetynakshathra5110 Жыл бұрын
All songs superb
@eshwarrao88939 ай бұрын
Nenu chusanu e cinema palasa Ravi Shankar cinema hall lo
@NavyaSri111411 ай бұрын
My school days songs super ❤❤
@shankarkethavat62159 ай бұрын
Kshankar ❤🎉❤🎉❤
@yellapuravikumar1239 ай бұрын
Excellent songs.....what a movie...
@yedakulaarjun58826 ай бұрын
ప్రేమలేఖ
@jpkguntur Жыл бұрын
Nice songs Good music I love movie
@RamaiahY-u8f10 ай бұрын
Supar songs i love it's
@AnuAnu-lg5rd Жыл бұрын
I was love this song🎵
@leelaprasunapaida65305 ай бұрын
School age Lo eepaatalu❤
@chandrasekharreddy4433 Жыл бұрын
All songs super album
@kaladar53779 ай бұрын
సింగర్స్ పేర్లు సరిగ్గా కనబడట్లేదు ... నేను ఫుల్ స్క్రీన్ చేసినా కూడా అస్పష్టంగా ఉన్నాయి