సినిమా చాల బావుంది. K s ప్రకాష్ రావు డైరెక్షన్ సూపర్బ్
@avkrishanarao362111 күн бұрын
ప్రేమనగర్ నాచిన్నపుడు సుసాను మళ్ళీ 2024లొసుసాను ఈసినిమా , భూమి, సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఎప్పుడు క్రొత్తగా ఉంటుంది. నాగేశ్వరావు గారు బ్రతీకి ఉన్నట్టు ఉంటుంది
@rajupadumuttam88134 ай бұрын
ఏఎన్ఆర్. కళ్యాణ్ పాత్రలో నటించిన తీరు, ఆయన మాత్రమే అంత అద్భుతంగా చేయ గలుగుతాడేమో అన్నంత గొప్పగా పోషించారు.! మాటల్లేవ్. అమోఘం.!!!!!!!_మ్యూజిక్ సర్.
@katamaseenu Жыл бұрын
నిజమైన ప్రేమలు లేవు ఇప్పుడు ఉన్నది అంత అట్రేక్షన్ నిజమైన ప్రేమ, స్నేహం, నిజాయితీ, ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాయి..✍️❤
@swerasrinivas11 ай бұрын
😅
@santhi3094Ай бұрын
😊
@glalith1238 ай бұрын
2024 లో చూస్తున్నారా ఎవరైనా ❤❤❤👌🏻👌🏻👌🏻
@sairamyellavadhyula10464 ай бұрын
Avunu.
@sairamyellavadhyula10464 ай бұрын
Ide cinema sivaji Ganesh, Rajesh kanna chesaaru.....kani can't match anr's performance
@LittleheartsSmf3 ай бұрын
Yes
@MogilipuvvuYedukondalu18 күн бұрын
2025 starting lo kuda chusthunam ra jaffa ikkada😂😅
@venkannachittari65336 күн бұрын
.🎉🎉😢❤
@bhashag3904 Жыл бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ గొప్ప ప్రేమ కథా చిత్రాన్ని ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏 🙏❤❤❤
@magantisrinivasrao Жыл бұрын
Ssuper
@venkateshrouthu642 Жыл бұрын
,,ll98 lo l ji ni u0p😅0p ni hu bye lo❤
@sharanarthirajkumar Жыл бұрын
oopp
@PallaviMR-y6d Жыл бұрын
Mn
@tirupathireddy2078 Жыл бұрын
❤
@jogajulayi6149 Жыл бұрын
2024 lo chusthunnara yevaraina?? Justnow completed this movie ❤ intha HD quality lo intha manchi movie chudatam chala happy ga undhi… movie chusthunnantha sepu vinna prathi song ekkado oka daggara vinnatle undhi… great music and each and every artist did their best 👍
@spramodinidevi925421 күн бұрын
À⁰⁰
@RadhakrishnaVanama11 ай бұрын
2024 Lo kadhu enka 100 years laina sare. Prem naghar Movie chustamu.Movi chala bhaghundhi.🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😊
@Avinash-m1w7 ай бұрын
2024 lo premanagar movie chusevallu like cheyyandi
@swatipushpam3601 Жыл бұрын
అందరూ అద్భుతాన్ని పంచినారు.అమరవాణి శ్రీఘంటసాలవేంకటేశ్వరరావుగారి స్వరము అద్భుతం అద్భుతం.అందరి కృషి వలన కీర్తిగడించింది
@ismailkhan-yb5fs3 жыл бұрын
ఇప్పటికీ, యెప్పటికినీ చెక్కు చెదరని ప్రేమనగర్ సినిమా...నిజంగా ప్రేమనగర్!!! ఇప్పుడూ కొత్త గానే ఉంది.. ఇంతటి అద్భుత కావ్యం అందించిన అందరికీ అభినందనలు... వేనవేలు !!!
@chinnyanju22211 ай бұрын
2024 లో ప్రేమ్ నగర్ సినిమా చూసే వాళ్ళు ఉన్నారా
@MuraliKrishna-gr3kq7 ай бұрын
Unnaru
@royalravin2822 Жыл бұрын
2024 lo #Premanagar chusina first person nenee😎
@satyanarayanach30382 жыл бұрын
K.S. ప్రకాశ రావు గారు. చాలా గొప్పగా తీశారు. రామానాయుడు గారు చాలా గొప్పగా, ప్రాణం పెట్టీ నిర్మించారు. Last but not least ANR గారు చాలా అంకిత భావంతో నటించారు. ఇంతటి గొప్ప cinema అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు🙏.
@prakashreddytoom38073 жыл бұрын
ప్రేమ్ నగర్ .అక్కినేని నాగేశ్వర్ రావు మరియు వాణిశ్రీ నటించిన అద్భుత చిత్రము .ఈ సినీమా లో మంచి మంచి మధుర గీతాలు .ము మరపించే సంగీతంతో నిందినయి.
@venkataraoakula16352 жыл бұрын
నుంచి నుంచి ఘ
@venkataraoakula16352 жыл бұрын
ఛఖఛ కఘ ఈ ఈ
@ravipandi32852 жыл бұрын
@@venkataraoakula1635 a
@subbaiahmurukuntla37322 жыл бұрын
a🙏
@NagaratnamVepuri6 ай бұрын
@@venkataraoakula1635😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊
@pariseramanjaneyulukshatri5019 Жыл бұрын
ఆత్రేయ గారూ ఏ స్వర్గంలో సేద తీరుతున్నావయ్యా.. ఇంతటి అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని మాకు అందించి..🌹🌹🌹🙏🙏🙏
@sudharsanamp Жыл бұрын
😊
@chittidileepchtti1221 Жыл бұрын
@@sudharsanamp ❤❤ am
@suravarapuchalamareddysama3623 жыл бұрын
ప్రేమకు ప్రతిరూపం ప్రేమ హృదయం... ప్రతి క్షణం అపురూపం మనసుకు మధురం... ఏ.ఎన్. ఆర్. వాణిశ్రీ... మన కలల అనురాగం మనలను వీడని బంధం... ప్రేమనగర్ మనలో నిలిచిపోయిన ప్రణయ సౌధం... Evergreen Ever Ever Ever...
@kgopalakrishnanpillai67003 жыл бұрын
Please see the Tamil verson also!!!!!
@ranerane26052 жыл бұрын
P.
@suravarapuchalamareddysama3622 жыл бұрын
Naku inthakanna kaavalasindi yedee ledu kadaa Madhuram madhurathi amrutham
@ramakrishnadoodala8 ай бұрын
2024లో ప్రేమ్‌నగర్‌ని చూస్తుంటే.. ఇలాంటి తరంగదైర్ఘ్యం ఏదైనా ఉంది
@venkatasatyanarayana23612 жыл бұрын
1953 nunchi my father favorite hero, my Family Mottam iirojuki Akkineni gari.die hard abhimanulam.johar anr garu.
@SathyanarayanaSathyanara-dj6no Жыл бұрын
M
@rajyalakshmihanumanthu7119 Жыл бұрын
Same pinch
@chrajeshwari79166 ай бұрын
సహజత్వానికి తావేలేని గ్రాఫిక్ వర్క్స్ తో కూడిన నేటి సినిమాలు కంటే ఎన్నోరెట్లు నైతిక విలువలు కలిగిన సినిమాలు పాత సినిమాలు . అవి ఎప్పటికీ ఆణి ముత్యాలే.
@sravanthiandole38903 ай бұрын
Yes,naaku chaala ishtam.
@marellasambasivarao59203 жыл бұрын
ఈ ప్రేమ నగర్ మూవీ 50 ఏళ్ల క్రితం ఇదే రోజున (24.9.1971) రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. 24 సెప్టెంబర్, 2021.
Innbbjjjnnjjjbnbnbnn😮jjjjjnnnnnmjbjnbhnhgynjj TT j nn jhhubbbn
@malelasharathkumargoud44344 жыл бұрын
నిజంగా ఇంత అత్మభిమానం ఉంటే ఉంటుందా.....గ్రేట్ వాణిశ్రీ గారు
@prakashreddytoom38073 жыл бұрын
Yes.
@bhargaviprasadvuriti295610 ай бұрын
2024 లోకూడా చూస్తున్నాం. ఇప్పటిసినిమాలలాగా మాఘలోపుట్టి పుబ్బలో పోయేవికావు ఆనాటి చిత్రాలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అవి వింటేజ్ ఫిల్మ్స్. ఎన్నేళ్లయినా చూడొచ్చు.
@Koteswara-tf9bz3 ай бұрын
ఎన్ని సార్లు చూసినా తనివి తీరని చిత్రం ప్రేమ నగర్. ఈ సినిమా ని తొలిసారిగా నా 12 సంవత్సరాల వయసు లో చూశాను. నాగేశ్వర రావు గారంటే అభిమానం పెరిగింది. యుక్త వయసు వచ్చాక సెకండ్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ చూశాను. అపురూపం అనిపించింది.ఆత్రేయ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. అయినా మోజు తీరదు. థట్ ఈస్ ప్రేమ నగర్ ❤❤❤
@bksubramanyam41662 ай бұрын
Excellent and evergreen moovie yeppudaina chudavacchunu 2024 lone kadhu 2054 lo kuda chusthanu anthavaraku vunte i saw so many times
@gurucharandosssambandhacha8825 Жыл бұрын
Shivaji was the first Indian cinema actor invited as Government of USA guest and honoured with a Honarary one day Mayor of Nayagara city with a Golden key presentation. This is the history and Egypt president Nazar came to Shivaji's house during his Indian tour. But because of the jelousy , Shivaji's talents darkened by Indian film industry makers.
@varman00110 ай бұрын
Bombay Hindi bustards would never let any other Indian talent to be recognized by the outside world! This has been happening Till NOW! Actos like Kamal and Rajini were threatened, harassed and expelled from Hindi cinema in the 80s!
@PadmavathiMadduri-jd5ls2 ай бұрын
Prem nagar ఎప్పటికి నిలిచిపోయే సజీవ కావ్యం. తారా గణం, సంగీతం, ఘంటసాల గారు, ఆత్రేయ మాటలు Anr,, వాణిశ్రీ la డైలాగ్స్ అద్భుతం. 👏👏👏👏👏
@bashag88033 жыл бұрын
డి. రామానాయుడు గారిని తెలుగు ఇండస్ట్రీ లో నిలబెట్టిన సినిమా "ప్రేమ నగర్" ❤🌹❤🌹👍
@shivshankarjangala95993 жыл бұрын
ప్రేమనగర్ లాంటి సినిమా మళ్లీ రాదు! ఒక సినిమా అన్ని విషయాలలో, అందర్నీ సంతృప్తి పరచే విధంగా ఉండడం చాలా అరుదు! అలాంటి ఒక అపురూప చిత్రం ప్రేమనగర్! ఎన్ని ఏళ్లు గడిచినా ఇంకా కొత్తగా అనిపించే అపురూప చిత్రం ఇది. అక్కినేని- వాణిశ్రీ ల అపూర్వ అభినయం, మహదేవన్ గారి అధ్భుత మైన సంగీతం, ఆచార్య ఆత్రేయ గారి అణిముత్యాల వంటి మాటలు,పాటలు, ఘంటసాల మాస్టారి గంధర్వ గానం, ఫోటోగ్రఫీ, రామానాయుడు గారి కాస్ట్లీ నిర్మాణం, ks ప్రకాశ్ రావు గారి దర్శకత్వ ప్రతిభ! ఇందరి మహనీయుల సమష్టి కృషి ఫలితమే ఎవర్ గ్రీన్ ప్రేమనగర్ సినిమా!
@ilasulochana18682 жыл бұрын
\qqw"Lo
@nageshrao75262 жыл бұрын
G⁰⁰davt
@laduuvolgs41132 жыл бұрын
He is ,zy
@laduuvolgs41132 жыл бұрын
L0
@pplprasad7987 Жыл бұрын
Q11
@penchalaprasunadudi3506 Жыл бұрын
Fantastic movie, This movie was great in those days.
@yellpower24672 жыл бұрын
2:25:36 Ghantasala gari Madhuraamara Swaram tho Start authundhi Oka Adbhutha Geetham.. ANR aces with his quintessential performance. Athreya gari Amarakaavyam saahityam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 KV Mahadevan gari Music is like the invisible but Critical Golden thread that weaves all of them together
@raghusrini12342 жыл бұрын
Zee
@MrLEntertainer1233 жыл бұрын
ఫీలిమ్ ప్రింట్ చాలా చాలా బాగుంది 🙏
@guruprasaddarbha2005 Жыл бұрын
ఆత్రేయ విశ్వరూపం ప్రేమనగర్. ఈ సినిమాలో మాటలు, పాటలు అన్నీ ఆత్రేయగారు వ్రాశారు.
@mrdeecentvlogs35773 жыл бұрын
Eroju movie chusanu suparr ga undhi.anr gari acting super songs all super movie print kuda chaala bagundhi . Eroju ki e movie realese ayyi 50. Years ...👍
@shankerrao90303 жыл бұрын
Ramayan and bakers and
@shankerrao90303 жыл бұрын
I'm going
@shankerrao90303 жыл бұрын
Lllllll and
@sai1270sai Жыл бұрын
Ma nanna gariki e movie chala estam enni sarlu ayena chustadu😊😊
@aniluddanda70682 жыл бұрын
సినిమా చాలా బాగుంది., అస్సలు బోర్ కొట్టకుండా చూడొచ్చు., పాటలు అయితే ఒక్కొక్క ఆణిముత్యం.
@preshma30422 жыл бұрын
bro
@pushpavallik149 Жыл бұрын
super cinema Thank you
@pushpavallik149 Жыл бұрын
super hit songs. Best award film. Thank you.
@mayuranamulwar3752 Жыл бұрын
@@preshma3042 q😊😊😊😊
@kollupaparao3784 Жыл бұрын
😂😂 ❤ 🎉😂😂 ❤❤🎉🎉🎉😮😮😅😅😂😂p
@yugandhardevagiri71223 жыл бұрын
అనితరసాధ్యం...అక్కినేని, వాణిశ్రీ ల నటన...😍🙏♥️♥️👌👌♥️
@pellisuriyaby29722 жыл бұрын
By
@manyasree7624 жыл бұрын
Excellent movie..... ANR gaaru and vanishree gaari acting 👌 👌 And hit songs chala chala chala bhagunai
@bujji89492 жыл бұрын
నేను పాత సినిమాలు సాధారణంగా చూడను కానీ ఒక్కసారి చూద్దాం అని చూశాను తర్వాత అనిపించింది ఇలాంటి మూవీ చూడకుండా ఇన్ని రోజులు మిస్సయ్యాను అనిపించింది ఇప్పుడు జనరేషన్ కూడా మాలాంటి వాళ్ళకి నచ్చుతుంది అంటే ఆది సినిమా యొక్క ప్రతిభ మంచి లవ్ స్టోరీ ప్రతి జనరేషన్ చూడదగ్గ సినిమా మిస్ అవ్వకుండా చూడాలి ప్రతి ఒక్కరు అలాగే సినిమాలోని ప్రతి డైలాగు కూడా చాలా న్యాచురల్ డైలాగ్స్
@narashimhavankam80662 жыл бұрын
ఫ
@darlingsuresh57032 жыл бұрын
Super bro
@jeevanbhanu74482 жыл бұрын
Nenu idi 306 sari chustunna
@subbarayudum98382 жыл бұрын
In un hu
@harirangammagari52972 жыл бұрын
Aww p
@amruthabeautyparlour47513 жыл бұрын
Prema nager Navala film A n r garu vanisree garu Pootey padi chesaru Rama Naidu garu Great Move mogal
@venuegopalnaidusrungarapu44273 жыл бұрын
.. .....
@ravurirameshbabu35543 күн бұрын
ప్రేమ ఉన్నంతవరకు ప్రేమ నగర్ చూస్తూనే వుంటారు.
@vamsit83344 жыл бұрын
ఈ సినిమా లోని పాటలు కేవలం పాటలు కాదు ...ప్రేమ కావ్యాలు... ఇది సినిమా కాదు ప్రేమ గ్రంధం...ఈశ్వరుడి సృష్టిలో ఆత్రేయ ఒక అద్భుతం !
@andesammaiah88534 жыл бұрын
Golden movie
@prakashreddytoom38073 жыл бұрын
అవును.
@srmurthy513 жыл бұрын
ఔను
@srinivasulur85932 жыл бұрын
Yes it is novel story
@chiranjeevichada46102 жыл бұрын
@@andesammaiah8853 @廿火尸/ 7# 日
@swatipushpam3601 Жыл бұрын
చక్కటి చలన చిత్రము.ఎప్పుజూసినా బాగు బాగు.ఎవ్వరూ మరచిపోరు.మీమాటకు జోహారు
@sunithaglory210611 ай бұрын
2024 lo kuda chusevallu unnaru 😊
@ricviewz110 ай бұрын
2024 😊
@GvmkrishnaReddy10 ай бұрын
😂❤@@ricviewz1 🎉😊 1:11:13
@lakshmigaddam7 ай бұрын
Yes, it's me!!
@lathareddy16017 ай бұрын
I'm
@Munnaiah-vh4md7 ай бұрын
22w@@ricviewz1
@maheshboya1751 Жыл бұрын
2023లో కూడా ప్రేమ నగర్ సినిమా చూసేవాళ్ళుఉన్నారా 💚
@yambadigangaraja4240 Жыл бұрын
Unnamandi endukulemu
@muralikrishna2268 Жыл бұрын
Okkasaari choosi tarvaata nuvve chepputavu super ani
@bshiva4966 Жыл бұрын
@@muralikrishna2268 . .
@bshiva4966 Жыл бұрын
@@muralikrishna2268 m........... M...... ........
@bshiva4966 Жыл бұрын
@@yambadigangaraja4240 m .. .. .... ..
@t.mahendramahi36412 жыл бұрын
Really🌹🌹🌹🌹 super. Move chustunte adupuvachindi super hero anta chepina takuve i love you❤❤❤❤❤❤ so much Akineni
@pedda6626 Жыл бұрын
.
@sarmachivukula42372 жыл бұрын
Great Movie I saw in Alankar Theater in Vijayawada 10 + times....
@venkateswararaoummentala17422 жыл бұрын
movie first time విడుదలైనప్పటి నుండి 12 సార్లు చూడటమైనది ఇపుడు mobile ల్ లో చూసాను
@shivshankarjangala95994 жыл бұрын
సురేష్ మూవీస్ సినిమా లన్నిటిలో No. 1 గా చెప్పుకోవాల్సిన సినిమా ఇది ! అక్కినేని, వాణీశ్రీ గార్ల కెరీర్ లో గూడా చెప్పుకో తగ్గ సూపర్ సినిమా ! అన్ని విషయాలలో 100 పెర్సెంట్ కుదిరిన సినిమా ఇది !
@jakkusandya42943 жыл бұрын
Very good
@jakkusandya42943 жыл бұрын
I am satisfied
@AaradhyaVlogs-re4hx11 ай бұрын
నిజమైన ప్రేమ ఒక మనిషి కావాలి అనుకుంటె తప్పదు ❤❤❤
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
Athreya garu contributed a lot to the success of this movie.His dialogues and songs are ever green.
@rathodhari6440 Жыл бұрын
😅😅😅
@rathodhari6440 Жыл бұрын
😢😮😢😅😅
@subramanimani1561 Жыл бұрын
2:36:13 bw😊 2:36:58 2:36:59
@hiranpagadala Жыл бұрын
Enduku leru
@RiceMill-vr5ed Жыл бұрын
😂🎉xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxcxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxçxxxxxcxx XX X XX XX XX X XX X XX XX çc XD çc CV çççççççcççcççççç@@hiranpagadala
@vanamaradhakrishna62072 жыл бұрын
Super Movi A.N.R. Gharu.Ever ghreen HERO& VANASRI.PREMNAGAR. Movi.Suresh production Heart of Thanks. 🙏🙏
@koothrapalli93 жыл бұрын
20:18 "ఇక్కడినుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం విజృంభిస్తుంది" 👌👌
@pushpak6354 Жыл бұрын
😅
@somalishaker Жыл бұрын
@@pushpak6354 m
@navyagaddala7667 Жыл бұрын
@@somalishaker . BB.
@domin8torgamer6983 ай бұрын
I am seeing this film almost every day. Great performance by ANR. One of the best films ever produced.
@venkatasatyanarayana23612 жыл бұрын
1950 to 1970 telugu industry number one superstar ANR garu
@ssrinivas441422 күн бұрын
Once upon a time love❤
@bravindra92195 жыл бұрын
I have watched this movie more than 40 times in theatres. On releasing day watched first day morning show and also second show. Evergreen Hero Natasamrat Akkineni Nageswar Rao performance is excellent. Vanisree is also performed well. K.V.Mahadevan music awesome. Acharya Athreya dialogues fantastic. Director K. Prakash Rao. And above all sri D.Ramanaidu to be remembered for his boldness for producing such high budget movie on those days. The title "Prema nagar" itself is exceptional title. Thank you for uploading the HD print.
@kaallabakashkhankaallabaka28912 жыл бұрын
Zip
@venkatasatyanarayana23612 жыл бұрын
Awards aanevi okka orderlo,okkapaddatilo ravali,varusakramamlo ravali Atuvanti mahanatudu Maa legendry actor Indian one of the actor Maa Akkineni garu matrame sarileru mikevvaru Natasamrat ,kalaprapurna, dadasahebfalke, ragupativenkayya,padma sri,padma bhusan, padma vibhusan, telugu industry number one superstar ANR garu matrame. That is ANR garu.
@ANNANAIDU3 жыл бұрын
వాణిశ్రీ నటన అద్భుతం
@borranagamani7845 Жыл бұрын
Super Super Super ANR garu and vanisree Garu ❤❤❤acting i love this movie 🎉🎉🎉
@venkatasatyanarayana23612 жыл бұрын
A cinema iina fans valla aadadhu audiences valla matrame aadutundi aala audiences cheta keerthinchabadi anno awards and rewards pondina only one of the Indian legendry superstar ANR garu matrame. Eedi eavariki Sadyam kadu. Jayahoo ANR garu. That is ANR garu. Sarileru mikevvaru Natasamrat Akkineni sir.
@gangadevi22839 ай бұрын
Im 23 years old...this is my first vintage movie❤ 1 hr lo 6 songs enti bro mind blowing assalu😮😂❤
@jaihojagansite4 жыл бұрын
పెద్దవాళ్ళు సంపాదించింది అంతా పాడు సొమ్ము అయితే చిన్న వాళ్ళు తాగి తగలేయ్యడమే కర్రెక్ట్ -ఆత్రేయ
@radhaprabhakara28123 жыл бұрын
My fever. Movies .thanks Thanks so
@shivanaidu20472 жыл бұрын
Bb
@shymasmoula31482 жыл бұрын
Crcrcrcrrccrp Kohler lnn
@leelarao92552 жыл бұрын
Q A
@balachennareddy76792 жыл бұрын
@@radhaprabhakara2812
@NagabhushanaRao-rh9ps2 ай бұрын
3024 కూడా ఈ ప్రేమనగర్ సినిమా చూసేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది వుంటారు.. ఇది అక్షరాలా నిజం ❤❤❤❤❤❤anr ❤❤❤❤❤akkineni ❤❤❤❤❤❤❤
@swaroopaswaroopa2075 Жыл бұрын
2024 lo kuda chusthunnam
@thimmaiahsharadammathimmai4548 Жыл бұрын
Fantastic movie superb movie hits songs COLLECTION beautiful music 🎉😊
@vamsit83344 жыл бұрын
ఈ సినిమా కి ఆత్రేయ సర్వాంతర్యామి 🙏🙏🙏
@manmadhajana41734 жыл бұрын
That is atreaya 👍✍️🙏👍 thnq
@JayaramReddyPulicherla Жыл бұрын
@@manmadhajana4173and all that was 😊
@JayaramReddyPulicherla Жыл бұрын
😮
@nakkabajji Жыл бұрын
@@manmadhajana4173ĺ
@TrimurthuluDosapatruni Жыл бұрын
Ok@@JayaramReddyPulicherla mm BB MX v mm My book in
@kvr.bookahm76343 жыл бұрын
జీవితాన్ని చెడగొట్టి, పెళ్లికూతురాయున్న, ఆడ మనిషి ఇంటికెళ్తావా? ఎంతటి స్వార్ధపా్రుడువి, జామిందర్, మీ జీవితాలు ఇలాగే ఉంటాయి.
@srmurthy513 жыл бұрын
మీకు అల అనిపించిందా..అల అందరూ అనుకుంటే సినిమా ఇంత విజయము సాధిస్తుందా...అందుకే మిగతావారు అందరికి వేరేగా అనిపించింది...ఆ రోజుల్లో సినిమాలు తో మనుషులు మమేకం అయ్యేవారు ..అందుకే దాదాపు 50 వసంతాల తరువాత కూడా చాలా సినిమాలు అందరినీ అలరిస్తూ ఉన్నాయి
@sudhakarn22305 жыл бұрын
100 సార్లు పైగా చూసుంటాను ఈ అద్భుత సినిమా.
@simhadrimanikanta71815 жыл бұрын
Anni sarlu ela chusavu asalu ayina nuvvu brathiki vunnavante chala great guru nuvvu.
@rangasai74593 жыл бұрын
No bro. The movie has that quality. I agree with you. It is a land mark film in ANR's career. Though I like NTR, still I saw this more than 40 times.
@perlasrinivasulu45052 жыл бұрын
Premnagar: Movie,songs super. All the characterd done 100% justice , drunkered Rajababu is super.
@PrasadMln-pt8gb Жыл бұрын
VANISREE WHAT A ICONIC ACTRESS, HER GREACE HER STULE AND ACTING INCREDIBLE, SHE IS SELF MADE ACTRESS, LIKE U AND LOVEU MAM
@srini96533 жыл бұрын
I must say, I have thoroughly enjoyed this movie. This movie has relevance even today! Certainly, ANR Garu lived up to his standards while I was more impressed with VaniSri Garu, she did justice to the character. Definitely 3 hours well spent of my life!
@maradatnaidu79343 жыл бұрын
70th
@jalgamdakshesh33043 жыл бұрын
1
@padmanabhakothareddy46674 жыл бұрын
Really no words to speak about ANR action Great Great Superb hats off to ANR&Rama Naidu for their achievement
@shaikahamed78453 жыл бұрын
866n
@pvgbuildersdevelopers91703 жыл бұрын
@@shaikahamed7845 జ
@bodadasaritulasi2163 Жыл бұрын
@@pvgbuildersdevelopers9170hi prami c w, r
@LakshmisravanSris Жыл бұрын
వాణిశ్రీ చలన చిత్ర చరిత్ర లో ఈ చిత్రం ఒక ఆణిముత్యం ఈ చిత్రం లో వాణిశ్రీ గారి నట విశ్వరూపం చూస్తాం
@rarayanaramana76376 жыл бұрын
Wonderful movie.....one and only movie which was released in theaters several times in different ages ....I watched this movie many times in different stages of my life in different theaters..... What an outstanding movie, this generation needs to know about this movie a lot....kudos s.p.movis
@shivramkrishnasharmapullab20896 жыл бұрын
U
@olivebarigala80932 жыл бұрын
Mmm and and
@JannuPrakash Жыл бұрын
hl
@srinivasrenivatla19134 жыл бұрын
Who noticed at 1:24:40 is Victory Venkatesh, as child artist played the role of younger Satyanarayana in this movie in 1971.
@hemavathik50273 жыл бұрын
Cricket
@amruthavallinethala25192 жыл бұрын
Very nice movie
@c.narayanaswamy58949 ай бұрын
2024 lo nenu chustha unnanu ❤❤❤
@johnstephenalbonsafamilyvlogs7 ай бұрын
Meru
@venkatasatyanarayana23612 жыл бұрын
Natasamrat ANR garu sarileru mikevvaru Johar natural actor adbhutamaina dailagu king Maa Akkineni garu jaihoo .
@srihari80274 жыл бұрын
Super movie with super quality hd recording ఎవరు చేసారో గాని చాలా బాగా చేశారు
@krishnavenikurumoju63724 жыл бұрын
0 ii
@rajupinneboina47133 жыл бұрын
ఎౠ
@ksathyanna75332 жыл бұрын
@@krishnavenikurumoju6372 km
@NagiVY Жыл бұрын
Who is the real hero of this movie? ANR or Ghantasala or Atreya or KV Mahadevan? A perfect combination of all these. A timeless classic!!!
@pandurangaboppudi1733 Жыл бұрын
D RAMANAIDU
@sundarraju93383 жыл бұрын
Realy fantastic super movie❤
@kgopalakrishnanpillai67003 жыл бұрын
Please see tha Tamil version filim Shivaji Fantasic and also vaniama is acted very well rather than the telugu filim
@parribhaskar8256 Жыл бұрын
Any time ever green movie anr 👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💯💐🙏
@madhu11333 жыл бұрын
What a movie anr garu, vanisree garu🙏🙏 atrya garu 🙏🙏🙏🙏
@gousemohiddenshaik34822 жыл бұрын
ANR🙏🙏🙏🙏
@srajgopalrao3 ай бұрын
Even k s prakash rao garu director
@tirumaleshbalivada1275 ай бұрын
పేమనగరం చక్కటి సంభాషణల మణిహారం.
@prabhakararaoadusumalli55422 жыл бұрын
This film shows the greatness of Atreya, Akkineni and k.s. prakasarao. Greatest movie.
@krishnamurthy52410 ай бұрын
ప్రేమ అనేది ఉన్నంత వరకు ప్రేమ్ నగర్ సినిమా ఉంటుంది.
@rajeshandugula4 жыл бұрын
First time chusanu mve, awesome movie ANR gaaru acting next level. Songs ayite aptiki all time hits. Thank you suresh production for uploading such a great movie👏👏👏👏👏
@murthyis9375 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలని అనిపించే సినిమా
@sambasivaraok92392 жыл бұрын
No body can do this kind of action except ANR
@ramreddygannu98322 жыл бұрын
O
@paulmotupalli48509 ай бұрын
Itis a best movie on those days mainly ANR s dilogues most philosophical even to day as the meanings of the dilogues are appropriate both social ,political and humanitarian grounds follow the mandatory enjoy
@srinivasnivas97026 жыл бұрын
వాణిశ్రీ గారి నటన అద్భుతం ..
@parimalamerugu54172 жыл бұрын
BUJJI
@parimalamerugu54172 жыл бұрын
📺 is so good and
@parimalamerugu54172 жыл бұрын
Has
@VamsiTapan4 ай бұрын
3:13 మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు గారు 1:24:42 కైకాల సత్యనారాయణ గారి చిన్నప్పటి పాత్రలో విక్టరీ వెంకటేష్ గారు నటించారు 1:26:54 డాక్టర్ గా చలపతిరావు గారు
@marellasambasivarao59204 жыл бұрын
"నేను పుట్టాను, లోకం మెచ్చింది! నేను ఏడ్చాను, లోకం నవ్వింది! నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది! నాకింకా లోకంతో పని ఏ ముంది" 13 సెప్టెంబర్ 1989న ఆచార్య ఆత్రేయగారు(ఈ ప్రేమనగర్ చిత్ర మాటల, పాటల రచయిత) స్వర్గస్తులైయ్యారు.ఈ పాటను గురించి చిత్ర దర్శకుడు స్వర్గీయ కె.ఎస్.ప్రకాశరావు అప్పుడు ఒక సినీ పత్రికలో ఇలా చెప్పారు. "ప్రేమనగర్"లో పాటలన్ని ఆత్రేయే వ్రాశారు. నేను ఆయన్ని 'ఈ సినిమాలో మనకు పుట్టిన రోజు మీద ఒక పాట కావాలయ్య' అని అడిగాను. పుట్టినరోజు మీద ఎన్ని సార్లు వ్రాసినా హ్యాపి బర్త్ డే అనేగా, ఏమి వ్రాస్తాం? నేను వ్రాయనులే అన్నారు. తరువాత ఆ పాటని వేరే కవిని పిలిచి వ్రాయించాము. ఆ కవి వచ్చి అర గంటలో పాట వ్రాసి ఇచ్చి వెళ్ళి పోయారు. వారం రోజుల తరువాత ఆత్రేయ నాకు కబురు చేసి నీవు అడిగిన పుట్టిన రోజు మీద పాట వ్రాశాను. ఎవరినన్నా పంపిస్తే పాట ఇస్తాను అన్నారు. ఆ పాట వేరే కవిచే వ్రాయించామయ్య అని చెప్పాను. తరువాత ఆత్రేయ పాట నాకు పంపించి మీకు నచ్చితే పెట్టుకోండి. నచ్చకపోతే వదిలెయ్యండి, నాకు డబ్బివ్వక్కర లేదని చెప్పారు.పాటను చదివితే పల్లవి నాకు అర్థం కాలేదు.ఆత్రేయని కలిసి అర్థం ఏమిటయ్యా అని అడిగాను. దానికి ఆయన 'బిడ్డ పుట్టగనే మనము సంతోష పడి మెచ్చుకుంటాం. పుట్టిన బిడ్డ ఏడస్తే ఆరోగ్యంగా, సక్రమంగా ఉన్నట్టని మనం నవ్వుతాము. పుట్టినవాడు పెరిగి పెద్దవాడై గొప్పవాడైతే వాడి అభివృద్ధిని చూచి అసూయపడతారు (ఏడుస్తారు)అనే అర్థంలో వ్రాశానని' అని చెప్పారు. మా అందరికి ఆశ్చర్యం,మా అందరికి బాగ నచ్చి, వెరైటీగా, అద్భుతంగా ఉందని అనుకొని, ఈ పాటనే సినిమాలో పెట్టామని ప్రకాశరావుగారు' చెప్పారు.