Prema Volunteer Web Series || Episode - 7 || Jabardasth Babu || Emmanuel || Vijaya Vijju || Strikers

  Рет қаралды 1,006,452

Jabardasth emmanuel official

Jabardasth emmanuel official

9 ай бұрын

Download Probo & Earn Money:- probo-in.onelink.me/1kre/Jaba...
Brand management- Creatorsmela
#PremaVolunteer #jabardasthemmanuel #Emmanuel #JabardasthBabu #VijayaVijju #Webseries #Strikers
Prema Volunteer Web Series || Episode - 7 || Jabardasth Babu || Emmanuel || Vijaya Vijju || Strikers
PRODUCED BY #STRIKERS
WRITTEN & DIRECTED BY : Jabardasth Babu
STARRING : Emmanuel, Vijaya Vijju, Gopi, Anusha, Dhivakar, Pushpamma, Jayaram, Raju tata, Mahesh, Mark,Vinukonda dinakar babu , D L kantha rao, Mekala Hanumantha Rao
DOP : Nikhil Jakkani
EDITOR : Savya Sachi Sheshathvam
MUSIC & BACKGROUND SCORE : Venky Veena
Flute - Ramesh DB
Violin - Shyam Charan
Rhythm arrangements- Hari Nallamala
Vocals - Raj shekar
Aira Music production studios, Hyd
Associate Director : Rampathoti Vamshi Krishna Harish Degala
Dubbing : Rajesh
Mixing : Nagesh Gowrish
Drone : Ram Dhikonda
Executive Producer : Ravi
Publicity Designer : Harinadh Chillakuru
DI : Sajjath Ali Moughal
------------------------------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Пікірлер: 1 700
@JabardasthEmmanuelOfficial
@JabardasthEmmanuelOfficial 9 ай бұрын
Download Probo & Earn Money:- probo-in.onelink.me/1kre/JabardasthEmmanuelOfficial Brand management- Creatorsmela
@kalyantadisani4325
@kalyantadisani4325 9 ай бұрын
Ilanti bokkalo app lu promote chestav enduku bro money kosamaa
@suryayadav1539
@suryayadav1539 9 ай бұрын
Referral code
@AhkurchiMadathapetti10githe
@AhkurchiMadathapetti10githe 9 ай бұрын
💔 పార్ట్ 2:- 💞 హీరోయిన్ కూడా ఏడుస్తూ ఏడుస్తూ శ్రీను మీద పడి సచ్చిపోధ్ది, అప్పుడు వాళ్ళ నాన్న అయ్యో ఎంత తప్పు చేశానా అని ఫీల్ అవుతాడు. ఫాదర్ ఫేస్ హాఫ్ స్క్రీన్ ఇంకా రేమైనింగ్ హాఫ్ లో ఒక క్యాప్షన్ " ప్రేమని చంపాలి 💗అనుకున్నాను, కానీ ప్రేమించి పెంచుకున్న కూతుర్ని చంపుకున్నాను" అని చూస్తూ ఏడుస్తాడు. 😢 కట్ చేస్తే ఒక హాస్పిటల్ లో తల్లి కాన్పు బేబీస్ పుట్టడం వాళ్ళ ఏడుపు ఇంకా ఒక మంచి బ్యాక్గరౌండ్ ముజిక్ తో స్టార్ట్...అక్కడ టైటిల్స్ ప్రేమ వాలంటీర్ పార్ట్ - 2 అని.....💞 ఎపిసోడ్ - 1 సమాప్తం. 😍 నెక్స్ట్ ఎపిసోడ్ కావాలా బుజ్జి..🥰
@kbrahmaji1969
@kbrahmaji1969 9 ай бұрын
మీ వీడియోస్ లో పనిచేసిన సభ్యులందరికీ ముందుగా నా నమస్కారం 🙏 ఈ ఏడు ఎపిసోడ్స్ చాలా బాగున్నాయండి❤ శ్రీను అనిత❤ మీ క్యారెక్టర్ కి మీరు ప్రాణం పోశారు శ్రీను ఫ్రెండ్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేసారండి. పచ్చటి పల్లెటూర్లో చాలా బాగుంది .ఈ లాస్ట్ వీడియో శ్రీను గారు యాక్సిడెంట్ అవ్వడం అనిత పర్ఫామెన్స్ సూపర్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤🙏🙏 ఇట్లు మీ అభిమాని కె బ్రహ్మాజీ ఎస్ కోట మండలం విజయనగరం జిల్లా
@mohammadghouseshaik9991
@mohammadghouseshaik9991 9 ай бұрын
Anna referral code cheppu
@batturajkumar-vl3xs
@batturajkumar-vl3xs 9 ай бұрын
మనిషికి మరణం ఉండొచ్చు కానీ... మనిషి ప్రేమ కి మరణం ఉండదు ఇది నిజం... Excellent...
@dathacharan
@dathacharan 9 ай бұрын
crt bro prema ki yepudu chavu undadhu jenma jenamalaki prema odipodhu
@dathacharan
@dathacharan 9 ай бұрын
crt bro prema ki yepudu chavu undadhu jenma jenamalaki prema odipodhu
@Leela-ul8zd
@Leela-ul8zd 9 ай бұрын
Very nice Web series Thanks for your support team.God Bless.
@Leela-ul8zd
@Leela-ul8zd 9 ай бұрын
Very nice Web series Thanks for team members God Bless you.
@vanjaneyulu418
@vanjaneyulu418 9 ай бұрын
Super.babuanna
@rakeshravan7097
@rakeshravan7097 9 ай бұрын
అన్న ఈ web series నవ్వుతూ మొదలు పెట్టీ... ఏడిపిస్తు ముగించవు 😢. True love never dies ❤
@dathacharan
@dathacharan 9 ай бұрын
bro life lo yepudu happiness undali anukokudadhu bhada yepudu santhosham ani chudali barinchali apude mana life ki okka jivitham anedi untadi
@deepashn
@deepashn 9 ай бұрын
True Love Always Dies because of sacrifice
@laxmisrinuvlogs
@laxmisrinuvlogs 9 ай бұрын
క్లైమాక్స్ బాగుంది...🥰 బాబు అన్న డైరెక్షన్ & ఇమ్మానుయెల్ అన్న యాక్టింగ్ తో మొదటి వెబ్ సిరీస్ విజయ బావుటా ఎగురవేశారు...🚩🚩🚩
@Tanvitha_Manvitha
@Tanvitha_Manvitha 9 ай бұрын
😂😂😂😂
@saibabaandarivadu3478
@saibabaandarivadu3478 9 ай бұрын
youtube.com/@saibabaandarivadu3478
@dsk9319
@dsk9319 9 ай бұрын
బాబోయ్ ఈ ఎపిసోడ్ climax చుద్దానికే భయo గా ఉంది. అందరి నటన బాగుంది.... నేపథ్య సంగీతం, దర్శకత్వం కూడా బాగుంది. Climax తమిళ సినిమా ని తలపించింది..... అభినందనలు బాబు, ఇమ్ము & టీమ్😢
@mamidikishore3456
@mamidikishore3456 9 ай бұрын
బాబు అన్న నీ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు ఒక లైక్ కోటండి 🎉🎉❤❤❤🎉🎉🎉
@mamidikishore3456
@mamidikishore3456 9 ай бұрын
బాబు అన్న సూపర్ గా ఎమోషనల్ గా ఏడపించావ్ కదా అన్న waiting for next season ❤❤❤🎉🎉🎉
@VIJAYKUMAR-er8bx
@VIJAYKUMAR-er8bx 9 ай бұрын
ప్రతి ఎపిసోడ్ మిస్ అవకుండా చూసినవాళ్లు లైక్ చేయండి ❤❤❤
@Dinesh_Mannam6
@Dinesh_Mannam6 9 ай бұрын
నిజమైన ప్రేమకు ఎప్పుడు మరణం అనేది ఉండదు... నిజంగా ఏడిపించేసేవు అన్న... 😢
@srishailampalle5156
@srishailampalle5156 9 ай бұрын
ఎంది బాబు అన్న నీకు హ్యాపీ ఎండింగ్ దొరకలేదా😢.. మమ్మల్ని ఇంతలా ఎడ్పించవ్ 🥺 దయచేసి మార్చండి🙏
@loveudinesh8169
@loveudinesh8169 9 ай бұрын
ఫైనల్ ఎపిసోడ్ ఏంటి బ్రో అంత భయంకరంగా ఉంది మేము తట్టుకోలేం మార్చండి స్క్రిప్ట్
@shaibazsyed3627
@shaibazsyed3627 9 ай бұрын
Bro you tube lo vache 8 minutes ayende ne comment chuste I Saga bagunda ?
@singampalliudaykumar3100
@singampalliudaykumar3100 9 ай бұрын
Chachipo raa... Ayithe nuvvu
@harinakkala5373
@harinakkala5373 9 ай бұрын
ఎపిసోడ్ చుసేశక స్క్రిట్ మార్చాలా..😂
@ghanumanth1326
@ghanumanth1326 9 ай бұрын
ఎలా తీయలో నువ్వు చెప్పు బ్రో
@AhkurchiMadathapetti10githe
@AhkurchiMadathapetti10githe 9 ай бұрын
💔 పార్ట్ 2:- 💞 హీరోయిన్ కూడా ఏడుస్తూ ఏడుస్తూ శ్రీను మీద పడి సచ్చిపోధ్ది, అప్పుడు వాళ్ళ నాన్న అయ్యో ఎంత తప్పు చేశానా అని ఫీల్ అవుతాడు. ఫాదర్ ఫేస్ హాఫ్ స్క్రీన్ ఇంకా రేమైనింగ్ హాఫ్ లో ఒక క్యాప్షన్ " ప్రేమని చంపాలి 💗అనుకున్నాను, కానీ ప్రేమించి పెంచుకున్న కూతుర్ని చంపుకున్నాను" అని చూస్తూ ఏడుస్తాడు. 😢 కట్ చేస్తే ఒక హాస్పిటల్ లో తల్లి కాన్పు బేబీస్ పుట్టడం వాళ్ళ ఏడుపు ఇంకా ఒక మంచి బ్యాక్గరౌండ్ ముజిక్ తో స్టార్ట్...అక్కడ టైటిల్స్ ప్రేమ వాలంటీర్ పార్ట్ - 2 అని.....💞 ఎపిసోడ్ - 1 సమాప్తం. 😍 నెక్స్ట్ ఎపిసోడ్ కావాలా బుజ్జి..🥰
@indumathikuna1220
@indumathikuna1220 9 ай бұрын
Bgm super anna💛💛💛🎶🎶...........
@sandymsdcr7114
@sandymsdcr7114 9 ай бұрын
last 3min emotional scence chusi na story gurthu vachindi brother 😭😭.
@kotaiahmiriyam2755
@kotaiahmiriyam2755 9 ай бұрын
నిజంగా మాఇంటి పక్కనే జరిగినట్లే అనిపించింది చాలా సహజంగా తీర్చిదిద్ది మాకు అందించిన మీకందరికీ ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤
@GaniAs143Gani
@GaniAs143Gani 9 ай бұрын
Super anna 😢😢😢😢❤❤
@magbulmagbul5225
@magbulmagbul5225 9 ай бұрын
ఈసిరియల్ లో బెస్ట్ యాక్టర్ అనుష కే నా ఓటు.😊
@prasadyanamala4357
@prasadyanamala4357 9 ай бұрын
Award echedam
@chinavajrababuchiruguri9377
@chinavajrababuchiruguri9377 9 ай бұрын
బాబు bro excellent story ఇమ్ము bro acting సూపర్ ఇంతకు మించిన ఇంకో స్టోరీ చాలా ఎమోషనల్ గా అవమానాలు ఉన్న స్టోరీ కావాలి మాకు
@mosugantivamsi3391
@mosugantivamsi3391 9 ай бұрын
బాబు అన్న మైండ్ బ్లోయింగ్ అన్న..... నాకు కళ్ల లో నీళ్లు తిరిగాయి అన్న. చాలా బాగుంది 1st episode నుంచి episode 7 వరకు అన్ని చూసా ....చాలా అంటే చాలా చాలా బాగుంది......సూపర్❤❤❤❤❤
@SathishSathish-pn8bj
@SathishSathish-pn8bj 9 ай бұрын
నేను అన్ని ఎపిసోడ్లు చూస్తా అంత అందంగా తీసారు congratulations director Babu Sir..... ఇంక మీరు వేరే websurise తీయాలి అని కోరుకుంటాను అన్న...... Emmaneul అన్న superb acting అన్న ..... మీరు ఇంక ఎపిసోడస్ తీయాలి అని కోరుకుంటాను emmaneul అన్నయ్య........❤❤❤❤
@Salmonraaj766
@Salmonraaj766 9 ай бұрын
ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ అయింది రెడ్ షర్ట్ తోనే ఎండింగ్ అయింది కూడా రెడ్ షర్ట్ తోనే.....😢😢 Immu Anna ❤❤❤
@rudavathsaimadhuri3822
@rudavathsaimadhuri3822 9 ай бұрын
Same shirt
@koradevi1330
@koradevi1330 9 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించేశారు ఇవి ఇంకా ఎపిసోడ్స్ ఉంటే బాగుండు అనిపించింది
@balakonda4483
@balakonda4483 9 ай бұрын
Wat a web series..movie lage vundhi babuji..example 7G Brindavan colony..prema ki maranam vundadhu 👌👌👌👌👌 gopi garu acting adhurs as well as Ihm.. kaani Ihm result ni poster lo pettesaru..ending thelisipoyindhi..ok finally excellent movie web series babuji..keep it up👍
@chneelamani194
@chneelamani194 9 ай бұрын
ఇన్ ఎపిసోడ్లో ప్రేమతో పోరాటం చేసే శ్రీను అనిత ని చేరుకునే దశలో ఇలా జరగటం ఎవరి ఊహించి సంఘటన 😥😢💔💔
@ajl602
@ajl602 9 ай бұрын
Father కి బుల్లెట్ భాస్కర్ గారు డబ్బింగ్ చెప్పారు అని ఇంత మంది గుర్తుపట్టారు
@rajukoneru1313
@rajukoneru1313 9 ай бұрын
Heart'touching screen play, story & direction. Babu ki acting radu acting radu annaru. Ilanti oka series tisi oka director, oka writer unnadu ani proove chesadu.. hats up babu garu
@user-sb3gf6ke9j
@user-sb3gf6ke9j 9 ай бұрын
పార్ట్ 2 పెట్టినందుకు సంతోషంగా ఉన్న కూడా ఇమ్మానియేల్ లేడని బాధ ఎక్కువగా ఉంది చాలా అన్యాయంగా ఉంది ఈ ప్రేమ కథ
@user-dj2no5gh3w
@user-dj2no5gh3w 9 ай бұрын
What an twist. Emmanuel & babu what an twist. Iam so EMOTIONAL. LAUGH + LOVE & TRAZADY
@shivakumaryadav7124
@shivakumaryadav7124 9 ай бұрын
ఇందులో ఉన్న bgm కీ ఎంత మంది fans
@vamshikrishnamoluguri2334
@vamshikrishnamoluguri2334 9 ай бұрын
What a climax Anna....kallaki nellu vachai... director & actors ki... hat's off....
@pochamonimallesh5382
@pochamonimallesh5382 9 ай бұрын
Bro last episode మాత్రం అదిరిపోయే twist ఇచావు. Exalent mind blowing అసలు కేక l like this last episode 🎉🎉🎉
@driver4199
@driver4199 9 ай бұрын
నేను మొదటి నుండి చెబుతున్న అన్న ట్విస్ట్ లు మామూలుగా లేవని నిజమైన ప్రేమికులు లాగా నటించారు ఇద్దరు బాబు నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు
@Raju1435
@Raju1435 9 ай бұрын
మనిషికి చావు ఉంటుంది కానీ ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమకి చావు వుండదు
@Minnu539k
@Minnu539k 9 ай бұрын
Heart Touching story ..Immu bro chanipoyaka Friends rewind cheskune memories Gundelni pindesaay Bro ..All the Best to Babu Bro..And Entire Team
@SuneelMarpudi-si1ik
@SuneelMarpudi-si1ik 9 ай бұрын
క్లిమేక్స్ ఏడిపించేసారు అన్న చాలా నేచురల్ గా తీశారు నాలాగా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసిన వారు లైక్ చెయ్యండి
@ALONE_____181
@ALONE_____181 9 ай бұрын
నిజమైన ప్రేమకు మరణం ఉండదు🙌... ఒకరు ఉన్న లేకున్నా ఇంకొకరిలో వల్ల స్థానం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది👏
@shivakumaryadav7124
@shivakumaryadav7124 9 ай бұрын
తొందరగా ముగిసింది బ్రో ఇంకా ఉండే ఉంటే బాగుండేది
@vsadssvsadss8576
@vsadssvsadss8576 9 ай бұрын
Immu & Friends & Anitha Acting super Natural stars
@NaveenYouTubechannel
@NaveenYouTubechannel 9 ай бұрын
Sreenu character very emotional true love.. Anitha character last espiode too good emotional 😭💔.. excellent direction jabaradasth babu.. 😊keep it up plz entering us. ❤
@echandhra9283
@echandhra9283 9 ай бұрын
బాబు నన్ను పెద్ద డైరెక్టర్ ఉన్న హైలెట్ సీన్ సూపర్❤❤❤
@kattasaiteja138
@kattasaiteja138 9 ай бұрын
Babu anna direction 👌👌, Emmanuel acting wonderful Jai babu anna medical youth ONGOLE ❤❤
@lover_boy_daniyel
@lover_boy_daniyel 9 ай бұрын
అన్న ఈ ఎపిసోడ్ చూశాక నేనూ నిజంగా ఎడ్చేసా waiting next episode 😢😢
@nrajuking
@nrajuking 9 ай бұрын
Idhe last episode bayaa
@hemasundar1563
@hemasundar1563 9 ай бұрын
Excellent taking jabardast BABU Simply heart touching 😢 10 year's back Life guruthukchesavuu 😓😪😰😢😥
@PagidipallyLahari
@PagidipallyLahari 9 ай бұрын
Full emotional Anna 😢😢kani chala bagundi
@koppulanaveencherry3721
@koppulanaveencherry3721 9 ай бұрын
Chala bagundi anna total ga super 😢. Waiting for next episode
@boyaveeresh3179
@boyaveeresh3179 9 ай бұрын
Love & friendship super emotion & comedy the best web series Babu direction & Emmanuel acting 👌
@danwadajayasudha3871
@danwadajayasudha3871 9 ай бұрын
Very heart touching super
@mypizzamaster3591
@mypizzamaster3591 9 ай бұрын
ప్రతి ఎపిసోడ్ చూశాను అన్ని సూపర్ ఉన్న అందరికీ all the best
@rameshp89
@rameshp89 9 ай бұрын
Never expect on final episode...enti babu Garu. Ila end chesaru ..but idi negative comment kadu ..mee direction ki 🙏 life lo first direction inka enni vachina idi meku .life long gurtundipoddi .climax anita' acting awesome. Chala feel good series .inka explain ki no word s ..all the best for all team . Best of luck 🎉❤
@luckyvelugula5712
@luckyvelugula5712 9 ай бұрын
Excellent babu anna chala baagundhi alage chusthunnanthasepu chala emotional ayyam nijam ga really life story vuhinchukunte chalaa feeling vundhi anna 😐
@bashaspm8498
@bashaspm8498 9 ай бұрын
జబర్దస్త్ లో మంచి ఫ్రెండ్స్ వున్నారు ఇమునియల్ యాక్టింగ్, బాబు డైరెక్షన్ super బుల్లెట్ భాస్కర్ కూడా డబ్బింగ్ (హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ )కూడా చెప్పి సహాయం చేసారు
@avinashnagabrahmam9291
@avinashnagabrahmam9291 9 ай бұрын
చాలా అంటే చాలా బాగా తీశారు. బాబు అన్న.. కానీ లాస్ట్ లో చాలా బాధనిపించింది... ఏదో లోపల తెలియని బాధ... ప్రతి ఎపిసోడ్ ఎప్పుడు అని ఎదురు చూస్తూ వాడిని... ఇంతటితో ప్రేమ వాలంటీర్ ముగిస్తుంది అంటే చాలా బాధగా ఉంది.... Thank you so much...😕
@tnpchinna5195
@tnpchinna5195 9 ай бұрын
Emmanuel Anna super acting very level 🎚️ Voice over full bullet Bhaskar Anna voiceover super and writer Babu Anna friends acting super manchi manchidi bagundi bagundi 😊😊🤝 all' the best Emmanuel Anna
@gargulamuraligargulamurali
@gargulamuraligargulamurali 9 ай бұрын
Last lo matram adipichavu Annaya 😭😭
@tablatejtalentpresents1453
@tablatejtalentpresents1453 9 ай бұрын
మనిషి బ్రతికివున్న చివరి సెకండ్ వరకు మనస్ఫూర్తిగా ప్రయత్నిచడమే నిజమైన ప్రేమ❤
@dibbagandlajanardhan3067
@dibbagandlajanardhan3067 9 ай бұрын
Part -2 kosam waiting brother but prema volunteer 👌👌👌👌👌👌👌👌👌👌
@akkiakhil25
@akkiakhil25 9 ай бұрын
Jabardast babu anna excellent 👌 direction and screen play all acotors and actress super snd awesome performance... success🎉 series
@harsha5295
@harsha5295 9 ай бұрын
ఏంటి బ్రో ఇంత ఎమోషనల్ గా ఉంది ఎండిగ్ లో కళ్ళలో నీళ్ళు ఆగలేదు ఎక్కడో కనెక్ట్ అయింది సూపర్ 😢😢😢
@GopiBellamkonda-yp6lh
@GopiBellamkonda-yp6lh 9 ай бұрын
ప్రతి ఒక్క web series వాళ్లు software office labtop తప్ప ఏమి ledhu meru village back drop lo బాగా తీశారు ఏడుపు vachindi congratulations
@kowshikkarukonda655
@kowshikkarukonda655 9 ай бұрын
7 ఎపిసోడ్ సూపర్ అన్న ఈ ఎపిసోడ్ నీతి ఏంటి అంటే మనిషి ఉన్నత సేపు సంతోషం వుంటాం అల్నే బాధ తో కూడా వుంటాం కానీ మనిషి లేనప్పుడు అతని జ్ఞాపకాలు గర్తు వచ్చి ఉండలేము అన్న😢😢 ఫ్రిస్ట్ ఎపిసోడ్ నుచి లాస్ట్ ఎపిసోడ్ దాకా సూపర్ చేశారు అన్న ❤
@mahesh.127
@mahesh.127 9 ай бұрын
బాబు ఈ ఎపిసోడ్ లాస్ట్ లో సెంటిమెంట్ సూపర్ గా ఉంది నాకైతే ఏడుపు వచ్చేసింది బ్రో సీరియస్ గానే 😭 హార్దిక్ బాగా టచ్ అయింది ఈ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా తీయాలని కోరుకుంటున్నా బాబు హీరోయిన్ హీరో సూపర్ గా తీశారు నా అయితే హాట్ ఫుల్ గా వీడియో సూపర్ గా నచ్చింది ❤🫀
@maheshbekkam2478
@maheshbekkam2478 9 ай бұрын
Babu ga nuvvena
@bhaskarpathivada7777
@bhaskarpathivada7777 9 ай бұрын
మంచి feel గుడ్ షార్ట్ film బాగుందిచాలాబాగుంది
@pappalasakunthala6892
@pappalasakunthala6892 9 ай бұрын
Avuna okkk Chala bagundhi kada video
@barumaninagaraju5147
@barumaninagaraju5147 9 ай бұрын
❤❤❤
@srikakulamabbai4849
@srikakulamabbai4849 9 ай бұрын
అన్న ఈ ఎపిసోడ్స్... నాకు ఒక వ్యసనం లా వుంది ఇంత తొందరగా అయిపొయింది అంటే... చాలా బాధగా వుంది.....😢😢😢
@rajusativada5281
@rajusativada5281 9 ай бұрын
Naku same anna😢
@vijayviji9385
@vijayviji9385 9 ай бұрын
ఇమ్ము అన్న ఇలాంటి ఎపిసోడ్ ఉందంటే చూడాలని అనిపిస్తుంది బాధపడుతున్న నా ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం మీ అభిమాని విజయ్❤❤❤😢
@neelambarikyatham9012
@neelambarikyatham9012 9 ай бұрын
Waiting for part 2 plzzz last ki chala emotion ga undhi 😢
@someoneunkown9190
@someoneunkown9190 9 ай бұрын
Annaa okaasari gaa shock ayyanu..ee series nijangaa babu anna ehh teesadaaa ani?superr annaaa ..jai babu😂❤
@Introvert_andi__babu
@Introvert_andi__babu 9 ай бұрын
Fantastic acting by Emanuel.
@seenavenkat3173
@seenavenkat3173 9 ай бұрын
బాబు మీరు మీ క్లైమాక్స్ వండర్ 👌👌👌👌👌👌👌👌👌all క్యారెక్టర్స్ superb🎉🎉🎉🎉🎉enkha elanti విజయాలు ఎన్నో సాధించాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోుకుంటున్నాను ❤❤❤❤
@MsanthiM
@MsanthiM 9 ай бұрын
Hiii
@maheshprathapani7451
@maheshprathapani7451 9 ай бұрын
Chala bagunnai Anni episodes ... Again showed maximum true loves ends sad .. heart touching content
@RameshBittu
@RameshBittu 9 ай бұрын
Emmu sir mind-blowing acting,no words, seriously heroine is Jenuin acting it is the biggest hit your team all the best sir, long way to go like this
@prasadkoppara4985
@prasadkoppara4985 9 ай бұрын
Chala baga tisaranna...yedipinchesaru...good job Emmanuel anna...God bless you
@RishiRajPothipogu
@RishiRajPothipogu 9 ай бұрын
Super brother 🎉🎉 congratulations All time Gopi And Anusha Acting super 7Epsodu. 😢😂 Allthe best
@yedlachinnatalli2187
@yedlachinnatalli2187 9 ай бұрын
It's last episode very sad bro any way congratulations bro... Super film
@sravyaperaka343
@sravyaperaka343 9 ай бұрын
Episodes enka unte baagundu , chala super ga undhe, oka movie laga undhe super consept, Emanuel chala baaga chesaru, team motham super Acting chesaru , andhulone motham jevinchesaru , vere new episode tho Malle theyyali ...all the best...👍👍👍👍
@Nareshkumar-rl7zc
@Nareshkumar-rl7zc 9 ай бұрын
Exactly nen kuda ade anukuna .inka title ki story automatic ga rayochu I think
@talariusennaidu8995
@talariusennaidu8995 9 ай бұрын
🙏🙏🙏🙏🙏 అన్న ఇంతకన్నా చెప్పడానికి మాటలు రావడం లేదు 🙏🙏🙏🙏🙏 సూపర్
@anwaranwar-fe1qk
@anwaranwar-fe1qk 9 ай бұрын
Last episode end is so heart teaching 😢😢😢😢
@degalasaidulu2555
@degalasaidulu2555 9 ай бұрын
అన్న నిజంగా చాలా బాగా యాక్టింగ్ చేశారు అన్న.... క్లైమాక్స్ లో కంటి లో నీళ్ల తిరిగాయి.....😢 సూపర్ అన్న........
@Siva64346
@Siva64346 9 ай бұрын
Climax is asom babu garu
@ShivaShiva-he6jw
@ShivaShiva-he6jw 9 ай бұрын
అన్న నేను ఈరోజే అన్ని ఎపిసోడ్ చూసా ఎపిసోడ్ చూసినప్పుడు అంతలా బాధనిపించలేదు లాస్ట్ డే చూసినప్పుడు నా కంట్లో నీళ్లు వచ్చాయి సూపర్ అన్న ఇలాంటివి ఇంకా తీయండి ఐ లవ్ యు అన్న 😭😭👌👌👌
@babisudheer5557
@babisudheer5557 9 ай бұрын
Last lo edipinchesaru😭 anna series chala bagundi part 2 kosam wait chestham anna ❤ love u
@dandugulaanji
@dandugulaanji 9 ай бұрын
Anna Entha comedy 😂. Chupinchavo. Entha love 💕. Chupinchavo. Antha Emotional 😭😢. Chupinchavu anna. Super. Writer. Super actres. Bgm super.
@arunachalamchowdari8037
@arunachalamchowdari8037 9 ай бұрын
Un expected bayya .....super story 😢
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 9 ай бұрын
బాబు అన్న ఏడిపించసావు బ్రో రియల్లీ సూపర్ గా ఉంది లాస్టులో నాకు చాలా ఏడుపు వచ్చింది బ్రో
@srinivasarao3659
@srinivasarao3659 9 ай бұрын
చాలా త్వరగా ఎపిసోడ్ క్లోజ్ చేశారు, కొన్ని ఎపిసోడ్లు కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది
@good.man98
@good.man98 9 ай бұрын
😢😢😢😢 village love story old is gold la undi anna super direction❤❤❤
@rajeshbhattu1143
@rajeshbhattu1143 9 ай бұрын
చాలా చాలా బాగుంది అన్న ఈ ఎపిసోడ్ మాత్రం చివరిలో కండ్ల లో నీల్లు తిరిగాయి ఏమి డైరెక్ట్ చేశారు అన్న ..యాక్టింగ్ మాత్రం వేరెలేవల్ అందరిది సూపర్ 😊
@mohammadnayeem739
@mohammadnayeem739 9 ай бұрын
BGMs and emotions next level anna real ga chusinattey undi
@charanteja5533
@charanteja5533 9 ай бұрын
One of the Best Movie in 2023 - Malli 90's Loki vellinattu anipinchindhi...Ilanti Swachhamyna Prema ' Bratakali....."Great Back Ground Music & Actors"👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@venkyrocks4000
@venkyrocks4000 9 ай бұрын
Babu the written... Nice series❤
@divyakajal3187
@divyakajal3187 9 ай бұрын
Very nc quotes. Babu bro enka elanti wed series cheyandi bro . ❤ story super ga onde .tq babu and emmaneul bro and heroin sister ❤❤
@Sundari-je6pr
@Sundari-je6pr 9 ай бұрын
Climax ila mugusthundhi anukoledhu. Chala emotional aipoya❤❤ very nice congratulations to u all 🎉🎉🎉🎉
@NaveenKumar-wz8vd
@NaveenKumar-wz8vd 9 ай бұрын
❤ Super ❤️
@dileepkaratapu
@dileepkaratapu 9 ай бұрын
Super babu direction And immu acting high level Super series Waiting for another series continue ur jodi babu&immu❤❤❤❤😂❤❤❤❤
@nanikothuri8797
@nanikothuri8797 9 ай бұрын
Avunu prema ke maranam ledu Prema kosam pranam pette premikulu undabatte prema ke enka viluva undi . Emmu excellent
@dasubaviri2203
@dasubaviri2203 9 ай бұрын
All Episodes Are Extraordinary Babu Anna. Final Episode mind Blowing Hats off to u
@shashankpakala678
@shashankpakala678 9 ай бұрын
Never expected anna fanstastic webseries ❤️🥺🙏🏻
@user-pu7kp9wn1p
@user-pu7kp9wn1p 9 ай бұрын
Never expected no😢
@KavithaKumari-hn5xk
@KavithaKumari-hn5xk 9 ай бұрын
Entha control cheskovali anukunna na tears 😭😭😭 ne but ahgadam ledhu 💔 very nice series well done Babu Garu n Emanuel Anitha n their friends Excellent 👍
@b.prasadnayak7421
@b.prasadnayak7421 9 ай бұрын
E webseries chusthunte mana chutu pakkala jariginate Ani pinchindhi sad ending with lovely episode anna wating another one anna ❤❤❤❤
@harishshop1596
@harishshop1596 9 ай бұрын
ప్రేమ వాలంటీర్ port 1ఇంత బాగుంటే పార్ట్ 2ఇంకా ఎంత బాగుంటుందో నిజంగా బాబు అన్న ఇంత బాగా తీస్తాడు అని నేను కలలో కూడా అనుకోలేదు
@Mrdcomic
@Mrdcomic 9 ай бұрын
suspence create chesaru kadha... good job very nice
@user-mi1cu6cv2i
@user-mi1cu6cv2i 9 ай бұрын
బాబు అన్న ఇంత మంచి webseries తీసావు ❤ కామెడీ టైమింగ్ సూపర్ and లాస్ట్ లో ఎడిపించవు అన్న శ్రీను లాంటి వాళ్ళు ఎందారో అబ్బాయిలు అలాగే కనుమరుగై పోయారు సూపర్ అన్న ఇంత మంచి webseries తీసినందుకు ❤
@circus_sathipandu
@circus_sathipandu 9 ай бұрын
Climax twist xlent ❤❤
@naganagaraju2496
@naganagaraju2496 9 ай бұрын
Hii బ్రదర్స్ నేను మన ప్రేమ వాలంటీర్ హీరోయిన్ కుమారి విజయ గారిని కలవడం జరిగింది ❤❤❤
Prema Volunteer Full Movie || Jabardasth Babu || Emmanuel || Vijaya Vijju || Strikers
2:48:30
Jabardasth emmanuel official
Рет қаралды 1 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 62 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 470 М.
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,3 МЛН
Ismart Immanuel Performance | Jabardasth | 20th July 2024 | ETV Telugu
9:03
Web Series Poster Launch || Jabardasth Emmanuel Official || Strikers
2:01
Jabardasth emmanuel official
Рет қаралды 80 М.
Anaganaga Oka Pelli Choopulu | Telugu Shortfilm 2023  | South Indian Logic
15:36
ПОМОГИ РАЗБУДИТЬ ПИЛОТА 😱😱
0:16
ДЭВИД ЛАВА
Рет қаралды 3,6 МЛН
I meet Mr.Beast
0:15
ARGEN
Рет қаралды 26 МЛН
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 26 МЛН
貓媽媽🆚爆米花🌽🥷🍿 #aicat #shorts #cute
0:33
Cat Cat Cat
Рет қаралды 45 МЛН
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 26 МЛН