Prematho Nanu Thaakina | Pranam Kamlakhar | K S Chithra | Dr.A R Stevenson

  Рет қаралды 2,115,232

Audiotracs

Audiotracs

Күн бұрын

Song : Prematho Nanu Thaakina
Music : #PranamKamlakhar
Lyrics #DrARStevenson
Singer : #KSChithra
Violin : Deepak Pandit
Veena : Haritha
Keys: Williams
Guitars : Santhosh
Mixed and master : A P Santha Sekar
Studio : Krishna Digidesign- Chennai
Video Editing : Priyadarshan P G
Subscribe to our KZbin Channel
www.youtube.com...
www.youtube.com...
Enjoy and stay connected with us!!
Like us: / audiotracs
Follow us : / audiotracs
Circle us : plus.google.co...

Пікірлер: 1 100
@swamysrkv8669
@swamysrkv8669 4 жыл бұрын
పాటకు జీవం పోసిన చిత్రమ్మకు ఆధ్యాత్మికత ఉట్టు పడేలా స్వరపరచిన కమలాకర్ అన్నకు bro.. Steven son గారికి కృతజ్ఞతలు మీరు ఇటువంటి పాటలను సమాజానికి అందించాలని కోరుకుంటూ Praise tha lord
@pampamjaysheela918
@pampamjaysheela918 2 жыл бұрын
Wonderful. Song God bless you
@christianchildrendance3467
@christianchildrendance3467 2 жыл бұрын
Amen
@brovasanthpaul
@brovasanthpaul 3 жыл бұрын
Wonderful Song ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు || 1. ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన వాక్కునే పంపినా- బలముతో నింపినా - నీవే నాకు ప్రేరణ ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు || 2. విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ క్షేమమే పంచినా - వెలుగుగా ఉంచినా - నీవే నాకు నిరీక్షణ ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు ||
@durgasivijaya2806
@durgasivijaya2806 2 жыл бұрын
BBC
@bjstalin5950
@bjstalin5950 2 жыл бұрын
T
@meenakumar1232
@meenakumar1232 2 жыл бұрын
Super
@indhupriya822
@indhupriya822 6 ай бұрын
@gorremuchuchejarlaiah9168
@gorremuchuchejarlaiah9168 4 жыл бұрын
చిత్ర మ్మ దేవుడు పాదాలమీద కన్నీరు కార్చి పూజించి నట్లు ఉన్నది. గుడ్ స్వరం దేవుడు మీ కు ఇచ్చినందు కు దేవుని కృతజ్ఞతలు చెల్లించునట్లుఉన్నది.
@kishorebabuthappeta7979
@kishorebabuthappeta7979 5 жыл бұрын
చిత్రమ్మ... మీరు పాడుతున్న పదాలు ఆ యేసయ్య పాదాలపై పుష్పాలు చల్లుతున్నట్లు ఉంది. ఆ యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించి మరెన్నో పాటలు మీరు పాడాలని కోరుకుంటున్నాను
@vinodbhai6564
@vinodbhai6564 5 жыл бұрын
kishore babu Thappeta good
@vinodbhai6564
@vinodbhai6564 5 жыл бұрын
kishore babu Thappeta good anna
@sandyammus.m8709
@sandyammus.m8709 5 жыл бұрын
KING OF KINGS PHILOMON.BELLAMPALL
@devakumarabhijapraising9340
@devakumarabhijapraising9340 5 жыл бұрын
kishore babu Thappeta good anna
@gvgkrishna9147
@gvgkrishna9147 5 жыл бұрын
@KING OF KINGS PHILOMON.BELLAMPALLI Amen.
@navzp2312
@navzp2312 4 жыл бұрын
Prematho nanu thakina mellaga yeda mitina Varame nivu yesu.. Nedala ventadina viduvaka nanu kapaadina Neeve nalo santhvana Prematho nanu thakina mellaga yeda mitina Varame neevu yesu Nidala ventadina viduvaka nanu kapaadina Neeve naalo.. santhvana Prematho nanu thakina mellaga yeda mitina Varame nivu yesu.. Odina thavuna Thirigi lepi nilipina Odina thavuna Thirigi lepi nilipina Vakkuney pampina balamutho nimpina Neeve naku prerana Prematho nanu thakina mellaga yeda mitina Varame nevu yesu Visigina pranamu Shidilamaguta kayamu Visigina pranamu Shidilamaguta kayamu Kshemamey panchina veluguga vunchina Neeve naku neerekshana Prematho nanu thakina mellaga yeda mitina Varame nevu yesu Nidala ventadina viduvaka nanu kapaadina Neeve nalo santhvana Prematho nanu thakina mellaga yeda mitina Varame nevu yesu..
@jalanineethi3246
@jalanineethi3246 3 жыл бұрын
Thanks for the lyrics
@ravikanthpaul
@ravikanthpaul 3 жыл бұрын
Nice song
@pratibharani6238
@pratibharani6238 3 жыл бұрын
Superrrrrrr
@gayathrisarika7733
@gayathrisarika7733 3 жыл бұрын
Super song thanks for the lyrics
@gayathrij7116
@gayathrij7116 3 жыл бұрын
S
@injevenkatakrishna8050
@injevenkatakrishna8050 5 жыл бұрын
ఈచీకటిప్రపంచంలోకి మనిషిని వెలిగించడానికి దిగివచ్చిన పరలోక విద్యుత్ యేసు. పదం రూపంలో ఉన్నశక్తి పాటరూపంలో మీలోనుండి ప్రవహిస్తోంది.thanq స్టీవెన్సన్గారు కమలాకర్గారు ప్రత్యేకంగా చిత్ర అక్క గార్కి.సూపర్.
@rajuy9560
@rajuy9560 5 жыл бұрын
ఏసుప్రభు అనే మహా గొప్ప దేవుని పాట పాడడానికి ఇష్టపడి నందుకు మీకు వందనాలు నీ స్వరం చాలా గొప్పగా ఉంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@satyanarayanagodi1777
@satyanarayanagodi1777 4 жыл бұрын
Superb Song.
@bandelasuvarnakumari4007
@bandelasuvarnakumari4007 3 жыл бұрын
00
@ephrayam1
@ephrayam1 3 жыл бұрын
ijgjkgi
@karumururajendra8247
@karumururajendra8247 3 жыл бұрын
👍👌👏
@lakshmibuddula4068
@lakshmibuddula4068 3 жыл бұрын
Amen
@goodmorning7307
@goodmorning7307 5 жыл бұрын
చిత్ర గారి స్వరం సమస్యలలో ఉన్న ప్రాణానికి ఊపిరి పోసేల ఉంది పదాల కూర్పు చాలా బాగుంది. వీణ ఈ పాటకి అత్యద్భుతం అనే చెప్పాలి. స్టీవెన్ గారు మీకు thanks . Song మధురం గా ఉంది
@chandrateja4367
@chandrateja4367 4 жыл бұрын
Aa age ki e voice entra babu.. really god gifted you chitramma 🙏🙏 grate tune and lyrics god bless u all🙏🙏🙏🙏
@williampurushothampasala5141
@williampurushothampasala5141 2 жыл бұрын
...
@premrhythms
@premrhythms 2 жыл бұрын
Aa
@premrhythms
@premrhythms 2 жыл бұрын
Aaa
@joshuvaeeda1531
@joshuvaeeda1531 4 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులను దేవుడు మీకు తోడైవుండును గాక 🙏🙏🙏🙌
@davidm9530
@davidm9530 2 ай бұрын
Manchester song
@danielpadisettifatherslove
@danielpadisettifatherslove 2 жыл бұрын
అమ్మా మీ మధుర గాత్ర స్తోత్ర కీర్తన తో మనసు పులకరించె, నిద్రానుమయమైన ఆత్మీయ తంత్రులు ప్రభుని పాడగా పలకరించే..తనువు హర్షించే... వందనం 🙏🙏🙏అభినందన కుసుమాలతో 🌷🌷🌷🌷🙏🙏🙏
@Uks8gf2
@Uks8gf2 3 жыл бұрын
Meeru Prabhuvu premanu andukovaali🤩🤩raksHana ponDukovali💙❤🤩🤩🙏
@umamahesuwari2436
@umamahesuwari2436 5 жыл бұрын
మేడమ్ మీ స్వరం దేవుడు మెకిచ్చిన వరం..God bless you madam..
@manohartvs4143
@manohartvs4143 4 жыл бұрын
Madam good song
@krishnavenigojja1724
@krishnavenigojja1724 4 жыл бұрын
@@manohartvs4143 supar song madam
@sahanasuresh5785
@sahanasuresh5785 3 жыл бұрын
s sir ,madam u told nicely amen
@VickySharma-dq5em
@VickySharma-dq5em 3 жыл бұрын
Yes
@surekhakedem6950
@surekhakedem6950 2 жыл бұрын
Chitramma me voice super devudu mimalni devinchunu gaka 🙏🙏🙏
@aptetpsychology
@aptetpsychology 5 жыл бұрын
చిత్ర గారు.....మీరు ఎప్పటికి ఎవర్ గ్రీన్ సింగర్.యేసయ్య మీకు మంచి స్వరం ఇచ్చాడు.దేవునికే మహిమ.
@sawaria12345
@sawaria12345 5 жыл бұрын
ప్రేమతో నను తాకిన మెల్లగా యధ మీటిన వరమే నీవు యేసు నీడల వెంటాడిన విడువక నను కాపాడిన నీవే నాలో సాంత్వన. "2" చ-1" ఓడిన ...తావున ....తిరిగి లేపి నిలిపిన.. వాక్కునే పంపిన బలముతో నింపినా నీవే నాకు ప్రేరణ❤ చ-2 విసిగిన ప్రాణము శిథిల మగుట కాయము. క్షేమమే పంచిన వెలుగుగా వుంచిన నీవే నాకు నిరీక్షణ..
@NSMS57
@NSMS57 5 жыл бұрын
Thanks for posting the lyrics Bro 😊
@vijaykumaryelisetti969
@vijaykumaryelisetti969 5 жыл бұрын
Super
@ludhiyaludhiya3834
@ludhiyaludhiya3834 4 жыл бұрын
Praise the Lord...Vodina thaavuna tirigi lepi nilipina.... Nijagane devudu thapaka chestadu na jivitham lo jarigindi.....
@keeruarts6568
@keeruarts6568 3 жыл бұрын
ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు || 1. ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన వాక్కునే పంపినా- బలముతో నింపినా - నీవే నాకు ప్రేరణ ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు || 2. విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ క్షేమమే పంచినా - వెలుగుగా ఉంచినా - నీవే నాలో నిరీక్షణ ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు ||
@manojkopuru6635
@manojkopuru6635 3 жыл бұрын
thank u for lyrics
@lakshmibuddula4068
@lakshmibuddula4068 3 жыл бұрын
Thank you so much 💖
@newlife007manda9
@newlife007manda9 Жыл бұрын
God bless you all
@chinniinjeti6811
@chinniinjeti6811 5 жыл бұрын
Nightingael of not only India World wide nightingale Chithra amma Your God. Gift for me Your voice .is soooooo Beautiful...and excellent
@yamarthimaheshwri497
@yamarthimaheshwri497 Жыл бұрын
Praise the Lord చిత్రఅమ్మ చాల బాగ పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక Amen 🙏🙏🙏
@soulmate1195
@soulmate1195 2 жыл бұрын
Though I can't talk Telugu but can understand it better whenever I listen to this song I feel the love of Jesus Christ who gave himself for us to save. Thanks for the such a touching song.
@geetha5220
@geetha5220 Жыл бұрын
Nice singing 👌chitramma garu god bless you amen..maa🙏🙏🙏
@mallidibharathi6057
@mallidibharathi6057 3 жыл бұрын
Melody queen chitramma🤗🤗🤗🥰😘😘
@lndiramaakineni
@lndiramaakineni Жыл бұрын
Meeru e song పాడుతుంటే ఎంతో ఆదరణ గా వుందీ TQ amma
@devakarunnaulli5804
@devakarunnaulli5804 2 жыл бұрын
Wonderful combination god bless you both of you. Praise God
@anuradha-gk1mt
@anuradha-gk1mt 5 ай бұрын
ఏంటో మనసుకు బాగా connect అయ్యింది. Woderful composition and delivery by chitramma ❤️
@pandurajesh7244
@pandurajesh7244 3 жыл бұрын
God bless you చిత్ర గారు యేసయ్య పాట పాడినందుకు కృతజ్ఞతలు
@lndiramaakineni
@lndiramaakineni Жыл бұрын
Amma chala baaga paadaru devinike mahima devudu mimmalni Deevinchali రక్షించాలి
@hirafernandez3776
@hirafernandez3776 4 жыл бұрын
I don't understand a word but I have melted in this song soul and spirit.
@chdemudu5136
@chdemudu5136 4 жыл бұрын
§
@mallidibharathi8480
@mallidibharathi8480 2 жыл бұрын
A.r Stevenson gari rachana.., chitramma swaram.., kamlakar gari music ...moodinti kalayika adhbutham..❤️🥰🙏👌
@prasanthipilli2070
@prasanthipilli2070 2 жыл бұрын
Sweet voice, Wonderful lyrics, Excellent music, ❤️❤️❤️❤️ Such a beautiful song ❤️❤️❤️😅
@bathu.thanqbabji1444
@bathu.thanqbabji1444 3 жыл бұрын
Andhamaina teeyani svaram chitra garidhi devuniki mahima kalisi pani chesi varandharaku prabhu Krupa thoduga vundunu gaka Amen
@bijuv.c4389
@bijuv.c4389 5 жыл бұрын
ആമേൻ. ദൈവത്തിനു മഹത്വം. നല്ല പാട്ട്. ചിത്ര ചേച്ചി സൂപ്പറായിട്ടുപാടി. God bless you all.
@kavatibharathi5079
@kavatibharathi5079 4 жыл бұрын
Veri nice song suparrrrrrr medam
@tintujose8908
@tintujose8908 4 жыл бұрын
Hello sir, plz give me this song lyrics in malayalam or manglish
@priyajhon7111
@priyajhon7111 4 жыл бұрын
అమ్మ మీకు ఈ పాటకీ సాహయం చేసిన ప్రతి ఒకరుకీ మరనాథ యేసయ్య ప్రేమ తో ప్రతి ఒక్కరు నీ పాట ఆకర్షించాలని నా ప్రార్ధన మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించును గాక మరెన్నో దేవుడు పాటలు పడాలని కోరుతున్నాం 🙏🙏🙏🙏⛪️
@shelomiify
@shelomiify 3 жыл бұрын
Lovely Composition and AR Stevenson gari lyrics Chitra gari Melodious voice made beautiful Song All Glory to Jesus🙌🏻
@vinodkumarm1589
@vinodkumarm1589 4 жыл бұрын
Amma. devudu meku echina goppa varam me voice... ela marienno patalu padali amma. Song chala chala chalaaa bagundhi...praise the Lord
@venkatamarkandeyulu3198
@venkatamarkandeyulu3198 9 ай бұрын
ధన్యవాదాలు అమ్మ మీకు ఏసుప్రభు సాంగ్ ని చాలా బాగా పాడారు మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వను ఆమెన్ మీరు ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను మీకు కృతజ్ఞతలు సూపర్ సూపర్ సూపర్❤
@bettyrajan2206
@bettyrajan2206 4 жыл бұрын
Very blessed song..... Keeps us close to our Lord Jesus Christ.
@yasaswyyamarthi925
@yasaswyyamarthi925 4 жыл бұрын
Amen please to Jesus about chitra mam
@yasaswyyamarthi925
@yasaswyyamarthi925 4 жыл бұрын
Believe in Jesus Jesus will make wonders in everyone's life
@suneelapidintla8750
@suneelapidintla8750 2 жыл бұрын
Wonderful Song praise the lord madam.Marvelous.Meeru paduthunte vinnavaru Song lo immerse avutharu.Meeru Real feel tho inka baga padutharu.Excellent lyrics.music 🙌
@mamathaksolunki4288
@mamathaksolunki4288 2 жыл бұрын
This is "The Song" on Jesus. Greatest way of Praising by this Song . Melodious Voice of Chitragaru,God gifted Voice, I hope She sings more songs like This.
@clcchyderabadphotos221
@clcchyderabadphotos221 5 ай бұрын
Kamalakar gari sangeetham Chithra gari galamlonundi super go undi Praise God🎉🎉🎉🎉
@prasadakhil1411
@prasadakhil1411 5 жыл бұрын
Thanks amma for singing Christian devotional song you are my favourite singer
@nbrprasad3979
@nbrprasad3979 3 жыл бұрын
Nice song chitra garu. Thank full to god. Devudu elapudu meeku thoduga vuntadu. God blessyou.
@nbrprasad3979
@nbrprasad3979 3 жыл бұрын
Thanks a lot.
@manjunatha2080
@manjunatha2080 5 жыл бұрын
Praise be to most highest GOD!!! Very nice song Chithra mam may many songs come from all languages especially Kannada.And please accept JESUS as your personal savior. JESUS IS COMING SOON!!!
@siddu4672
@siddu4672 5 жыл бұрын
Great Amma voice unless words
@pudiprasad7821
@pudiprasad7821 2 жыл бұрын
అమ్మ అమృతం లాంటి పాటలు పాడుతున్నారు. మీకు ఏసయ దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి
@s.j.janardhan1168
@s.j.janardhan1168 5 жыл бұрын
Superb Madam CHITRA Garu. No words to praise. Trillions of thanks to all Brethren participated in this Superb melodious , lovely and heart touching song .
@yehoshuvachiruguri4529
@yehoshuvachiruguri4529 4 жыл бұрын
Chaala kaalaaniki chitra gaari christian song vinnanduku chaala santhoshangaa vunnadi chitra gaariki vaarito paadinchina vaariki rachaitaki musicians and technicians ki many many thanks
@nehapraisyeditz_555
@nehapraisyeditz_555 3 жыл бұрын
Very melodious song and voice..🎼🎶🎤heart touching song...😇..Praise god 🙌🙌 I like ur voice aunty....😁😁🤩🤩 All Glory to God alone😇😇🙏🙏keep going ......
@deepthiveluri2966
@deepthiveluri2966 4 жыл бұрын
Chitra gaaru meeru jesus ki anni baasallo inkaa enno velaadhi songs paadaaalani korukuntunnamu Jesus saves you, God bless you amma
@srilathapasunoori8491
@srilathapasunoori8491 3 жыл бұрын
May God Bless You Steven Uncle 🙏🙏🙏
@nebakulakirankumar9064
@nebakulakirankumar9064 5 жыл бұрын
అంతా సూపర్ బ్రదర్... చివర్లో పాటకు మ్యూజిక్ అద్భుతంగా వుంది బ్రదర్
@srikanth4018
@srikanth4018 5 жыл бұрын
I dont understand y these dislikes..new music pranam garu... really beautiful music ...routine ga vndavu, elanti musicians encourage cheyyandra babu
@sureshbabudadala709
@sureshbabudadala709 4 жыл бұрын
Sureshbabudadala superamma
@AkhilaKasthala
@AkhilaKasthala 4 ай бұрын
Jutithene kante madhuramainadi jesus prema 👌👌👌🙏🏻🙏🏻🙏🏻🥰🥰
@sthithapragnya8549
@sthithapragnya8549 4 жыл бұрын
This is not business. Through this song so many souls should turn to Jesus. Amen
@justicekolakaluri4045
@justicekolakaluri4045 5 жыл бұрын
అమ్మ.... మీరు పాడుతుంటే సాక్షాత్తు దేవునితో మాట్లాడుతున్నట్టు ఉంది.వందనాలు
@vijaychandmuppidi1683
@vijaychandmuppidi1683 5 жыл бұрын
Chitra Garu!merry padutunte Devuniki udayakala naivedyam arpinchinatlundi.we expect some more songs on lord Christ
@vijayteja3508
@vijayteja3508 6 ай бұрын
Amma me voice maduramga vuntundi adi Jesus patalo Inka maduram meeru Inka padali meswaram vinte manasu alsata odarpuga jola pata padinattu manasu bavuntundi.idi meeku gods gift ma
@ashrill1
@ashrill1 4 жыл бұрын
Chitra chechiii you are a legend..I feel proud being a keralite..Jesus may bless you
@nagasreenu926
@nagasreenu926 2 жыл бұрын
May God bless you and your family members ma'am, Yesayya gurinchi adbhuthanga paadaru 🙏
@shaikajitha2025
@shaikajitha2025 3 жыл бұрын
Chitra gaaru Mee voice is soooooooooo melodies,IT IS A GIFT OF GOD ,SO YOU HAVE TO USE IT FOR GOD'S GLORY, AND YOU WILL BE BLESSED A LOT ......
@sr653
@sr653 4 жыл бұрын
పాట కాదు అద్బుతం అమ్మ మాటల్లో చెప్పలేను.👌👌👌👌👌🙏🙏🙏🙏
@velanvelan901
@velanvelan901 4 жыл бұрын
Super voice chitramma😍😍😍 Jesus is always with you🤗
@arugolanujosh5899
@arugolanujosh5899 4 жыл бұрын
First of all e song rasinavallani devudu deevinchunu gaaka,marrinni songs maa mundhuki Inka tiskuravalani korukuntunna,nijamga chaala bagundhi 🤩😍❤️👌👌praise d Lord...manchi singer tho padincharu!!! superb ❤️
@GodsWordPall
@GodsWordPall 5 жыл бұрын
Violin was just superb and chitra Gary u r awesome and u will get salvation in the mighty name of Jesus
@glorycentrezarm2908
@glorycentrezarm2908 3 жыл бұрын
Amen
@Nahsradus379
@Nahsradus379 2 ай бұрын
చిత్ర గారి మారుమనసుకోసం ప్రార్థన చేయండి మర్చిపోకుండా
@manidasi8114
@manidasi8114 2 жыл бұрын
WONDERFUL VOICE AMMA , EXCELLENT SONGS THANK YOU LORD 🙏🏻🙏🏻 GOD BLESS YOU AMMA
@payanit2808
@payanit2808 4 жыл бұрын
Super chitra mam. Jesus songs paadi nanduku.
@vjsv5304
@vjsv5304 4 жыл бұрын
Praise the Lord 👏 Love u Jesus 🙇‍♀️❤👏🙏 I love ur Voice Chithramma❤.. May God bless you amma🙌...
@jeevanperumal8106
@jeevanperumal8106 4 жыл бұрын
amma ni voice devudu intaga echado eroju artham iendi , ayanake mahima kalugunu gaka. mi lantivarini ayana kapadukonunu gaka ayana sannidhi lo yellapudu stutinche bagyam dorakadam danyatha.......
@arzitha
@arzitha 4 жыл бұрын
Amma your voice is soothing and just makes me overwhelmed and crying with joy and happy tears!💝💖 God bless you amma 🥰❤
@pastor.johnsekhar8078
@pastor.johnsekhar8078 5 жыл бұрын
Koyilalanni oke chota cherinatlu undhi paata lo emundalo evarundaalo ela undalo annitini thalapinchela undhi ee paata famous singer,lyricist, Dr. A. R. Stevenson garu , melodios muscian praanam kamalakar garu nijamga paataku praanam posthaaru , and famous singer chitra garu ......superb no words to say through You All Glory to be Jesus alone. Amen.
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 5 жыл бұрын
Praise the lord Maa Wonderful song Wonderful voice All glory to God Amen
@janeshlp944
@janeshlp944 4 жыл бұрын
Amma praise the lord 🙏 chala baga paduthunnaru dhevudu mimmulanu dhivinchi ashirvadhinchunu gaka!
@varaprasadeleti
@varaprasadeleti 5 жыл бұрын
Extraordinary Composition by Kamalakar Sir, ARS Gari Blessed Lyrics and KS Chitra Madam Voice Melodious.. Glorified Well
@savitrim7136
@savitrim7136 5 жыл бұрын
God bless you Chitramma nija devudini meeru ganamu chesinanduku praise the lord ma
@ratnatanniru9076
@ratnatanniru9076 5 жыл бұрын
Wonderful song chitragaru ki thanks entha munchi Pata padinunduku enka anno Jesus songs padalani ah devudeni korukuntunanu
@therotto2324
@therotto2324 2 жыл бұрын
Mee voice 😍 best voice in the world maa
@rajukumarhyb3945
@rajukumarhyb3945 3 жыл бұрын
Authentic Telugu. Excellent. Wonderful. Chitra madam is a legend.
@syamjyothi8163
@syamjyothi8163 5 жыл бұрын
Supppperbbbb akka God bless you making Challa nanchimdii akka👌👌👌👌👌👌👌
@venkatraon4899
@venkatraon4899 4 жыл бұрын
Wonderful Song Thankyou Theme God bless you
@chittibabuperumalla3743
@chittibabuperumalla3743 4 жыл бұрын
Very gracious and melodious divine Christian song presented by Smt.K S Chitra & her team members,, who have contributed their heartful work in composing. We are expressing our heartful thanks.
@Sunilbabu789
@Sunilbabu789 5 жыл бұрын
Kamalakar Garu Stevenson Garu Chitra Garu legendary combination Pleasant music and vocals Thank you to all
@sureshselapaka6351
@sureshselapaka6351 4 жыл бұрын
డా.ఏఆర్. స్టీవెసన్ గారు సూపర్ లిరిక్స్ .కమలాకర్ గారు సూపర్ మ్యూజిక్
@UPSC_Classes.
@UPSC_Classes. 5 жыл бұрын
love you amma.... divine voice.... superb song and beautiful composition.... 😘😍😍😍😘😘😘😘😘😘😘
@ajayjonnakuti1565
@ajayjonnakuti1565 5 жыл бұрын
U search Bible after that give statement
@Luffythegamer24
@Luffythegamer24 5 жыл бұрын
Chitramma jesus saves you& yours family
@Atruefriendforyou
@Atruefriendforyou 5 жыл бұрын
Nice CHITTHRAMMA singing ,very very nice song tq kamalakar jii and Stevenson sirr.....PRISE THE LORD ....
@loanyantracalls8455
@loanyantracalls8455 5 жыл бұрын
Chitara mam no matter which ever song you sing.......it always amazing and awesome
@bjohn8008
@bjohn8008 4 жыл бұрын
ప్రేమతో ధన్యవాదములు, 👌👌👌👍❤️❤️❤️
@marygraceprabhu746
@marygraceprabhu746 3 жыл бұрын
What a voice, mam u r so blessed to receive such a voice.....
@rajukalavala6251
@rajukalavala6251 2 жыл бұрын
Naku e song chala chala istam .madam.chala baga padaaru.music competition chala bagundi . Madam. God bless you
@abhikeerthi7614
@abhikeerthi7614 5 жыл бұрын
Chitra garu meeku ma vandanalu. May god bless you.
@aprilmay7816
@aprilmay7816 5 жыл бұрын
So beautiful....breathtaking but do you know the Lord, madam ? One who gave you the beautiful voice! Hope she believes in the True God and enjoys heaven! Jesus said, I am the Way, Truth and the Life... whoever believes in Me will have everlasting life!
@muthyalasirisha965
@muthyalasirisha965 5 жыл бұрын
Ya mam, I hope u believe the lord and praise him who gives eternal life ...Such a great voice God has given u...
@rajyasree177
@rajyasree177 4 жыл бұрын
Amen
@nirmalakotni5967
@nirmalakotni5967 4 жыл бұрын
@@rajyasree177 you are right prize the Lord Jesus
@pbujji991
@pbujji991 4 жыл бұрын
Jesus loves her, so he brought her here, one day He will call her. We will pray for her. 🙏
@baburuphus8147
@baburuphus8147 4 жыл бұрын
God bless u for sharing god's word to madam chitraa garuu....thank u
@vinnichinni2690
@vinnichinni2690 5 жыл бұрын
Good lyrics Steven son garu and... wonderful singing chithra mma...garu....super music kamalakar gsru👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 superb
@ramyakwt2486
@ramyakwt2486 4 жыл бұрын
Nice
@DanielRumpas
@DanielRumpas 4 жыл бұрын
Chithragaru Hats.of godblessyou
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 5 жыл бұрын
No words to praise your voice and Telugu pronunciation. You are are also very humble women in real life as I heard when we were living in kerala State.
@Delve-into-the-fishingWorld
@Delve-into-the-fishingWorld 5 жыл бұрын
Dr.A.R.Stevenson anna...superb lyrics... chitramma simply superb singing..kamalakar anna ur awsom composition....superb combination god bless u...
@burgenanand781
@burgenanand781 4 жыл бұрын
Super.. Nice 🔈🔉🔉🔊🔇
@pujithamallela1173
@pujithamallela1173 3 жыл бұрын
Ha
@bandudora750
@bandudora750 3 жыл бұрын
Supe
@suhav3228
@suhav3228 3 жыл бұрын
?
@sandhyachalla1792
@sandhyachalla1792 5 жыл бұрын
Glory to Jesus.....superb voice chitramma....and nice lyrics
@deepikaraja9856
@deepikaraja9856 5 жыл бұрын
Super super superrrrrrrrrr chithramma super 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 feeling relaxed😍😍😍
@prasadraobochu3548
@prasadraobochu3548 5 жыл бұрын
Melodious song ,chithra sister
@ashachepala2866
@ashachepala2866 5 жыл бұрын
so cute
@anandakumar6285
@anandakumar6285 5 жыл бұрын
Excellent composition.May G0d bless all the orchestra team who involved in this song , especially the great songster Chitra madam.
@lalulalu5230
@lalulalu5230 5 жыл бұрын
deepikadeepika CD Dr raja right here is the answer the answer u
@badugukranthi3912
@badugukranthi3912 5 жыл бұрын
deepika raja y
@palletikala7578
@palletikala7578 3 жыл бұрын
ప్రేమపూర్ణుడా యేసయ్య నీకుస్త్రోత్రం !
@vandunaresh5444
@vandunaresh5444 3 жыл бұрын
Beautiful Song so meaningful and soothing to the heart and mind , all thanks to Chitra garu for the beautiful and flawless rendition. May God bless her and the entire team.
@jonnakutiprasanthi7203
@jonnakutiprasanthi7203 4 жыл бұрын
Nijamina yesayya premanu enthagano goppaga me adbuthamyna swaramutho paadinanduku meku prise the Lord God bless you chittra garu
@srajeshrk
@srajeshrk 5 жыл бұрын
Awesome composition... Sir.. Mesmerising vocals by Chithra mam .
@sanghavichippa2480
@sanghavichippa2480 5 жыл бұрын
Amma.... meru devatha ...me Paata entha vinasompu ga untundo,, matallo cheppalenu,manasu prashantham ga untundi.....🎼😘😍🙏👌♥️🎵🎶🎤
@chandrasekhar-vs4ls
@chandrasekhar-vs4ls 5 жыл бұрын
Very happy to see you chitra amma audiotracks lo 1st telugu song it's like dream come true.... Love you ma as always 😍😍😍😘😘😘😘😘
@SureshKumar-cx2kx
@SureshKumar-cx2kx 4 жыл бұрын
I love you Amma god bless you
@JohnMahesh.Official
@JohnMahesh.Official 4 жыл бұрын
పరిశుద్దాత్మడా నీకు మహిమ కలుగును గాక
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 17 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 62 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,2 МЛН
ENDHUKANI | #JoshuaShaik | Pranam Kamlakhar | Anwesshaa | LATEST NEW Telugu Christian Songs 2023
7:33
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 4,2 МЛН
Vinava Manavi - Thrahimam 2
6:07
impactzoneindia
Рет қаралды 9 МЛН
Chirakaala Sneham | Making video | Pranam Kamlakhar | Priya Hemesh
9:08
Pranam Kamlakhar official
Рет қаралды 701 М.
Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song
7:12
WORSHIP TEAM
Рет қаралды 2,9 МЛН
Yesuni Nammamulo - Telugu Christian Song
4:51
Telugu Christian Music
Рет қаралды 8 МЛН
NEE PILUPE | #JoshuaShaik | Pranam Kamlakhar/Anwesshaa/Stephen Devassy/Latest Telugu Christian Songs
7:31
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 17 МЛН