LYRICS: నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో స్మరింతునూ నీ నామం నిరంతరం యేసు 1. నీ పిలుపే నా కోసం - నీ పలుకే ఆధారం నీకే ఆరాధనా కన్నుల్లో నీ రూపం - కనిపించే నా దైవం నిన్ను నే చేరగా నీ ప్రేమే మాధుర్యం - నడిపించే నా దీపం నీవు నా తోడుగా నీ వరమే ఈ స్నేహం - నాతోనే కలకాలం యేసయ్య నా రక్షకా వేవేల స్తోత్రాలతో నిన్ను కీర్తింతును ఆనంద గానాలతో నిన్ను స్తుతియింతును 2. నీ తలపే నా ధ్యానం - నా మనసే నీ సొంతం నిన్ను ప్రేమింతును నీతోనే సహవాసం - నను కోరే అనురాగం యేసయ్య నా ప్రాణమా నీతోనే చిరకాలం - సాగాలి నా పయనం గమ్యమే నీవుగా నీ ప్రేమే అపురూపం - మన్నించే మమకారం నీవే నా ప్రేరణ ఏరీతి నే పాడనూ నీదు ఘన ప్రేమను యేసయ్య నీ సేవలో నేను తరియింతును
@jayarajuyadla36582 жыл бұрын
Happy Easter sir loved it
@Srinivasgaru1432 жыл бұрын
దేవుడు మిమ్మల్ని మరింతగా వాడుకోవాలి బ్రదర్ చాలా మంచి మంచి పాటలు రాస్తున్నారు.వందనములు
@ratnaprabhakar90702 жыл бұрын
wonderful Lyrics , melodious composition and beautiful singing..May God Continue to lead you in Praising and worshiping His Holy name...
@e.beulahangel29732 жыл бұрын
గొప్ప సాహిత్యం sir 🙏
@rambabueconomics94872 жыл бұрын
Praise The Lord 🙏🏻✝️🙏🏼
@pechetticharita47682 жыл бұрын
Chitramma garu baga padaru ..........
@pastorkkoresh3929 Жыл бұрын
Melody King medam meeru
@petermerugu53822 жыл бұрын
ప్రేమతో నను తాకిన మెల్లగా ఎద నింపిన వరమే యేసు సాంగ్, మ్యూజిక్ కొంచం అలా ఉంది, but super praise the Lord
@pavanteja9601 Жыл бұрын
My story begins like this, I see the Lord's hand from the time of my conception in my life, My Mom wanted to abort me, I was saved due to the efforts of a Doctor who is a Catholic Nun, All my childhood memories are flooded with how I searched for God, I was very much involved in all religious activities but I still did not have the real peace in his heart. I often wondered, “After all these religious ceremonies which I am performing every day, am I in right relationship with God? Is he drawing closer to me? My earliest encounter with Christ was big image of the Sacred Heart, I always felt called by Him, During classes and even at break I used to look at Him, the day His eyes met mine, He never left me, I still was a stauch Hindu, I wanted to overcome my karma by performing devotional rituals, but fear of death and reincarnation had overcome me, the words of Christ to Martha has set me free " I am the Resurrection", I followed Jesus right from I was 11, I was hated by my family and relatives for my faith in Him, but the Lord was gracious enough to take me into His fold when I was 16, I was baptized along with my Mom and maternal Grandmother into the Church. Jesus my Savior, my King my all in all changed my life, there is no meaning to life without Him.
@prakashchowdarymaddukuri53132 жыл бұрын
చిత్రగారిని నిజదేవుడు దర్శించును గాక,amen🙏🙌🙏
@padmasamuel9 Жыл бұрын
AMEN 🙏
@suneelavuba552711 ай бұрын
Amen 🙌🙌🙌🙌🙌🙏🙏🙏
@sunilraju75007 ай бұрын
Amen
@veerababu68366 ай бұрын
Amen
@praise-23-24Ай бұрын
Amen
@saiprasanna58573 ай бұрын
Chithra gariki devuni Krupa pondhukonununugaaka ,thanaki thana kutumbaani sampurnamina mina Maaru manasu ,RAKSHANA kavacham kalugunugaaka. AMEN sir
@NatureAndDogLove7 ай бұрын
చిత్రగారు మీరు క్రిస్టియన్ కాకపోయినా మీరు మీ అమృతమైన స్వరగానం తో ఆ సర్వసృష్టి కర్తను సన్నూతిస్తూ గనపరుస్తున్న మీరు దేవుని ప్రియబిడ్డ . ఆ దేవాది దేవుడు మీకు అన్నివిధాల తోడై వుండాలి అని ప్రార్థిస్తున్నాను.మీరు ఈ సారీ లొ అప్పుడే విరిసిన గులాభి పువ్వులా వున్నారు👍
@seshulakkoju78462 жыл бұрын
టీమ్ ను దేవుడు దీవించు గాక ఇంకా మీనుండిమంచి పాటలు వినాలి. అని మా ఆశా God bless u all 🙌 Amen 🙏
@srikanthdadala4242 жыл бұрын
Praise The Lord Brother నా కుమార్తెకు ఇప్పుడు 9 నెలలు వయస్సు ఈ పాట వినగానే ఎంతో సంతోషం గా వింటుంది తను కూడా పాడుతుంది తనకు వచ్చినట్లుగా దేవునికి మహిమ................ 🙌🙌🙌🙌
@GandamalaJayanth2 ай бұрын
చిత్ర గారు మిమ్ములను దేవుడు దీవించును గాక❤🎉
@venkataramanaiahmarlapati71592 жыл бұрын
మేడం గారు, మీరు పాటకు ప్రాణం పోస్తే, కమలాకర్ సార్ ఆ.. ప్రాణానికి ఆయుష్షును పెంచారు మంచి music ను చేకూర్చి.దేవుడు మీకు, మీ టీమ్ సభ్యులందరికి మంచి ఆయుషు, ఆరోగ్యము దయచేయాలని ఆ యేసయ్య ను కోరుకుంటున్నాను. ఆమేన్.prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌GOD BLESS YOU ALL.
@spgaru34962 жыл бұрын
Nightingale voice amma.me voice.
@mpetermanohar42252 жыл бұрын
Ma amma gonthu devudu encchina varam marenni yesayya patalu padadaniki kamalakar guruvugaru avakasam evvalani devuduni prardhisthunnanu
@nandruprasadrao79622 жыл бұрын
కమలాకర్ గారి పాటలంటే నాకు ప్రాణం . మునుముందు ఎన్నో పాటలు vinipinchagalaరని కోరు కుంటున్నాను.
@ForJESUSCHRISTalone2 жыл бұрын
The heaven will rejoice if these singers would personally come to know Jesus and accept Him as their saviour and get saved..... Praise be unto God
@iamradhika99072 жыл бұрын
🙏🙏
@venkateshvemulapudi69662 жыл бұрын
Amen 🙏
@vandanapalicherla21572 жыл бұрын
Yes correct sir
@chedurupallykrishna40982 жыл бұрын
Good song Amma దేవుడు ఇంకా మితో గొప్ప పాటలు పడించలని మిమ్మలని దేవించలని కోరుకుంటున్న అమెన్
@indrasrinivasan18332 жыл бұрын
Arpudam,Amakkalam Azhagu varigal,Anbu Virundhu Tharum Inmaiyana Manam Mayangudae!!!
@ksujathasujatha56742 жыл бұрын
వందనాలు బ్రదర్... పాట... చక్కటి సంగీతం.. పద మాలిక....అమృత....ధార... చిత్ర..గారు...మధుర ముగా...ఆలపించారు...
@venkataramanaiahmarlapati7159 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏 Madam.Handsap Madam ❤❤❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹✝️ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.✝️
@bro.premkumar15692 жыл бұрын
దేవున్ని మహిమపరచే మీ పరిచర్యను బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను, THANK YOU JESUS 🙏🙏🙏.
@PRABHUBHUSHANOFFICIAL2 жыл бұрын
నాకిష్టమైన రాగంలో అన్ని సందర్భములలో పాడడగిన కమ్మని గీతం.,🙏🙏🙏
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M
@sanjayaraitahiiii....92422 жыл бұрын
Alleluya ଅମେନ୍
@sunandasaganti2 жыл бұрын
Chitramma mee.pata madhuramruthammee pataku Naa joharulu Amma ..sir meeku music vari vandanalu,
@allamsirisha96052 жыл бұрын
Nijamuga mana andariki aa kshanam ravali.. Intha adbutham ga aa kshanalu uhinchi rasina meeku devudu meelu cheeyunu gaka.
@సువార్తమేరి2 жыл бұрын
చిత్ర గారూ చాలా అద్భుతం గా ప్రాణం పోసి పాడారు ప్రభువు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ పాట వ్రాసిన జాషువా గారూ కమలాకర్ గారూ వందనాలు 🙏🙏🙏🙏🙏🍬🍬🍬🍬🍬🍬💯💯💯💯💯💯❤💯💯
@koteswararaokodali92562 жыл бұрын
Tanana.. Tana.. And LA LA LA.. Details please write.. With Song.. Please... Sir. Excellent.. Song.. Singing.. Lyrics.. Music. All very Nice.. Sir
@sumanap81332 жыл бұрын
Chitra garu....God bless U more and more👏👏
@katimadhu46482 жыл бұрын
చిత్రమ్మ గానం జాషువా గారి రచన కమలాకర్ గారి సంగీతం అద్బుతం ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలని పిస్తుంది thankyou soomach ఆల్ టీమ్ ఇటువంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను God bless you
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M
@PRABHUBHUSHANOFFICIAL2 жыл бұрын
ప్రశాంతంగా ఉంది మనసుకు 🎉❤
@kattulasrinu42422 жыл бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen 🙌🙌🙌
@NireehagraceK2 жыл бұрын
Brother pranam kamalakar garu and Brother Joshua shaik garu meeku YESAYYA ichina ABISHEKAM maaku panchuthunnare nijAmuga meeku vandanalu aa PRABHUVU mimmalni entho unnathamu prapancha vyapthamuga mimmalni aashirwadinchunu gakha AMEN AMEN AMEN PRAISE THE LORD
@rajeshofficial12572 жыл бұрын
చిత్రమ్మ కమ్మని గనామృతం యేసయ్య కి నిజంగా ఇది స్తుతి నైవేద్యం thank you కమలాకర్ అన్న
@jayaraju2112 жыл бұрын
Ry
@S_h8822 жыл бұрын
పాటలు పాడడం అమె వృత్తి దేవునికి నైవేద్యం కాదు. ఆమె రక్షణ పొంది పాటలు పాడితే దేవునికి ఆనందం అదే నోటితో ఆమె సినిమా పాటలు కూడా పాడింది అది దేవునికి నైవేద్యం అని మీరు ఎలా అనగలరు
@simhagorjichithraiths2 жыл бұрын
@@S_h882 devudu manaku Malle sadist kadu kada. He will bless her.
@g.sharada8620 Жыл бұрын
We have to pray for her salvation
@beulahsweetypendurthi40972 жыл бұрын
J.shaik sir lyrics, Kamalakar sir wonderful music i love both.Thank you Lord Jesus Christ 🙏
@gaddalanaresh165 Жыл бұрын
Dhevuniki mahima kalugunu gaka Amen🙏🙏🙏
@KalyaniKoppala11 ай бұрын
Dhevudu puttukathone veenalu mroge swarapetikanu echesadu dhevunni keerthinchutaku "tq God chakkati gayakuraliga marinni songs ame dwara samajaniki andhinchandi"please God give ur more blessings to her 🙏🙏🙏
@kalapurna73362 жыл бұрын
ఆమేన్ ఆమేన్ఆమేన్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక
@lamplightersofchristlampli25212 жыл бұрын
Excellent song, lyric so nice , Praise the Lord.
@ajaykumarbutti83002 жыл бұрын
Super chitra amma super singing jesus christ saves you All The time
@Guppy-u8e2 жыл бұрын
Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo (2) Smarinthunu Nee Naamam Nirantharam Yesu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo Smarinthunu Nee Naamam Nirantharam Yesu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo Lalala lala ....... 1 Nee Pilupe Naakosam Nee Paluke Aadhaaram Neeke Aaradhana Kannullo Neeroopam Kanipinche Naa Daivam Ninnu Ne Cheragaa Nee Preme Maadhuryam Nadipinche Naa Deepam Neevu Naa Thoduga, Aa Aa Nee Varame Ee Sneham Naathone Kalakaalam Yesayya Naa Rakshakaa Vevela Sthotraalatho Ninnu Keerthinthunu Aananda Gaanaalatho Ninnu Sthuthiyinthunu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo Smarinthunu Nee Naamam Nirantharam Yesu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo .. 2 Nee Tapale Naa Dhyanam Naa Manase Nee Sontham Ninnu Preminthunu, Aa AaAa Neethone Sahavaasam Nanu Kore Anuraagam Yesayya Naa Praanamaa, Aa AaAa Neethone Chirakaalam Saagaali Naa Payanam Gamyame Neevugaa, AaAa Nee Preme Apuroopam Manniche Mamakaaram Neeve Naa Prerana, Aa Aa Ye Reethi Ne Paadanu Needhu Ghana Premanu Yesayya Nee Sevalo Nenu Thariyinthunu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo Smarinthunu Nee Naamam Nirantharam Yesu Ninu Chere Prathi Kshanam Prabhathame Naalo
@florencesathyakala71672 жыл бұрын
Jashua shaik garni,pranam kamalakar garni, Chitra madem garni deyvudu Inka Inka deevinchi kaapadi deyvuni rakshana veyluguloki music teamlo andaru raavalani naa prardhana. May God bless you all. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@babur276220 сағат бұрын
Wow super song
@ajaykumarbutti83002 жыл бұрын
Ee song jesus christ kachithangaa vintaaru .mee pai enaleni blessings kuripistaaru
@joe589Ай бұрын
Beautiful Chitra ji, praise God.
@Krupasampathiofficial6 ай бұрын
జాషువా షేక్ సార్ ఈ ఉదయమే ఈ పాట విన్నాను వింటుంండగా నా హృదయం వింతగా మారి మనసంత మనోహరంగా పరవశించిపోయింది 🌹🌷🌹🌷🌷
@nagarajju88312 жыл бұрын
Only his name will be Praise ♥️
@motapothula72 жыл бұрын
ఈ రోజు మందిరం నుంచి రాగానే మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించే రచన గీతాన్ని మాకు ఇచ్చిన జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 ఈస్టర్ శుభాకాంక్షలు , యేసయ్యకే మహిమకలుగునుగాక
@merykezia26302 жыл бұрын
Glory to God 🙏
@rajeshkhannakorlapati84432 жыл бұрын
God bless you andi
@Anurjy2 жыл бұрын
Thank you Joshua Garu n team for this great beautiful lyrics to listen. Thank you chitra amma garu God bless you abundantly Amen. Glory to God in the highest hallelujah.
@Samuelpaul7772 жыл бұрын
యేసయ్యాలోని సుగుణాలు,ఆయన చేసిన త్యాగాన్ని మధురమైన వర్ణన తో ఓచక్కటి పాటగా మలిచి మాకు అందించిన మా అన్నయ్య జాషువా షేక్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అభిమాని సమ్యూల్ పాల్
@SrinavPaul2 жыл бұрын
చిత్ర గారు స్వరంలో మధురంగా ఉంటుంది 👌👌👌
@bangaram80482 жыл бұрын
Wonderful singing Chitra Sister.... 💯👌God bless you more n more....🙏🙏🙏
@VelpulaJOHNPAL2 жыл бұрын
జాషువా గారు ఏమని చెప్పను అద్బుతముగా ఉన్నది మాటలు లేవు మీద్వార దేవునికే మహిమ 🙏 🙌
@vijayakumarsam13392 жыл бұрын
అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక!
@പച്ചക്കുരുമുളക്2 жыл бұрын
Chithramma ❤️ ❤️ ❤️ supper ❤️
@SurmukhiRamanOfficial2 жыл бұрын
How easily she blends and mends heart with her voice. God has created such beautiful musicians and singers for us to feel him very near.
@varalaxmi1722 Жыл бұрын
Praise the lord sir me songs chala chala chala bagunaiy dhevunike mahima kalugunu gaka Amen
@narayanaanaparthi84002 жыл бұрын
అద్భుతమైన అనుభవం చాలా చాలా బాగుంది
@NEHEMIAHGANJAI2 жыл бұрын
యేసయ్య నిప్రేమైనాసొంతము సూపర్ brother
@udarasuresh4675 Жыл бұрын
What a meaningful song excellent singing Melodious feel good song, Joshuva gaaru, kamalakar gaaru, Chitra gaaru. Tq every one. May God bless you all 🙏🙏🙏🙏👌👌👌🌹
@sujathakollabathula93602 жыл бұрын
Song chalaa bagundi andi devuni Prema Krupa appudu miku mi family ki ee song padina chithra garki 🎶 andarini devinchuenu amen🙏
@vprathyusha20172 жыл бұрын
ఇంత మంచి వాయిస్ దేవునికి మాత్రమే వాడబడిత యెంత బావుండు....😊
@vijayjally2 жыл бұрын
ఇంత మంచి వాయిస్ దేవుని కొరకు కూడా వాడబడుతుంది. అంటే కానీ దేవుని కొరకేమాత్రమే కాదు. సంగీతం అన్నీ రకాలుగా వాడబడాలి.
Really she is very very amazing 😍 singing queen ఏమాత్రం మార్పు లేదు voice lo 🥳🥳🥳
@pastort.keerthikumar.37992 жыл бұрын
Wonderful singing Sir Joshua saik me'lyrics good excellent lyric kamalakar music super duper undi Sir
@e.beulahangel29732 жыл бұрын
గొప్ప సాహిత్యం.. గొప్ప గళం.. గొప్ప స్వరకల్పనం.. గొప్ప వాయిధ్యపు సంగీతం. మహిమయు ఘనతయు ప్రభావములు యేసుక్రీస్తుకే చెల్లునుగాక.. హల్లెలూయ.. ఆమేన్..!!!
@nandhuraina4513 Жыл бұрын
🙏🙏🙏 చాలా బాగా పాడారండి సిస్టర్
@ijjinasekhar4273 Жыл бұрын
Kamalakar sir, every album you are doing is super, congratulations Anna
@emmanuel78622 жыл бұрын
Mummy chala Baga padaru God giving this song manchiga undhi lyrics chala Baga unnaye
@prabhakarmyathari4525 Жыл бұрын
Shalom 🙏 🙏 🙏
@anithadokka61392 жыл бұрын
Chitra medam praise the Lord joshuva Sir praise the Lord song is super Sir kamalakar Sir melody is super
@gracevijayalaxmi56202 жыл бұрын
Awesome .Glory to God.God bless all of your team members. Praise God.
@balarajasree2 жыл бұрын
Amma me voice lo musical system pettadu yesayya, meru yesayya rakhana podalani korukuntunnamu, thank you for all the team members for this song
@vidyavijeshsinger94162 жыл бұрын
❤❤❤❤❤❤chithrammaaaa supb supb love uu❤❤❤
@prasadtelugugospeles2 жыл бұрын
God bless you chitramma , me gaatram devuni paniki use chesthunnaru , Mi patla na devudu - vinutna valana vishwasam ane promise ni neraverchunu gaaka
@suhasinijonnada23672 жыл бұрын
Prise🙏 the Lord chala bagundy song amm jevincharu
@singerdavid86492 жыл бұрын
Wonderful song and my chitramma sang and beautiful lyrics and good composition I took love singing and searching for oppurtunity I wrote many songs searching for music and
@JojiKaden2 жыл бұрын
Wonderful melody presented in all its beauty, with the least of orchestral heaviness. Salute to Kamalakar sir.
@titusvisuals89202 жыл бұрын
every song ki subtitles add chesthe నేర్చుకోవడానికి బాగుంటుందని నా అభిప్రాయం అన్నయ్య 👍
@rajvideos62552 жыл бұрын
Telugu lo Christian songs ఇంత గొప్పవి అందిస్తున్నందుకు థాంక్స్ సార్. మీ సాంగ్స్ వచ్చాక movie songs వినడం తగ్గించేసా.. god grace..🙏🙏
@joshuapremkumar58032 жыл бұрын
దేవునికి మహిమ కలుగుగాక! చిత్ర అమ్మగారి మధురమైన గానం, కమలాకర్ అన్న గారి అద్భుత సంగీతం మరియూ joshua అన్న గారి కృషి ఈ పాటని అద్భుతమైనదిగా మార్చయి.
@shwethasweta3332 жыл бұрын
Chitra Garu❤️❤️❤️
@rameshgeddam59822 жыл бұрын
Wonderful sir,,, Music 👌 Vocals 👌 Instruments 👌 Total artists 🙏 wonderful work 🌈💐
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M
@TheVeid2 жыл бұрын
వీలైనంత వరకు share చేశా అన్నయ దేవుని ప్రేమ తెలుసుకోవాలి విన్న ప్రతి ఒక్కరూ...దేవుని కే మహిమ...🙌🙌😍🤗
@babudevadas8560 Жыл бұрын
నైస్ సాంగ్ సూపర్
@jayasri20322 жыл бұрын
Vaah vaah vaah god all time good🤗😊😚
@chilakakumar8302 жыл бұрын
Christian musical legend kamalakar sir.
@sandeepvadlakunta68002 жыл бұрын
Amen Amen Amen
@pavankumar-dk4fo2 жыл бұрын
అద్భుతమైన సాహిత్యాన్ని మీ మనసులో కలుగజేసిన పరిశుద్ధాత్మకు నిండు వందనాలు... క్లాసికల్ మ్యూజిక్.
@salmanraju31282 жыл бұрын
Chitra madam singing heart touching, kamalakar music wonderful 🙏🙏🌹🌹
@hosannajayakumar71102 жыл бұрын
Hallelujah hallelujah hallelujah Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏 JESUS CHRIST LOVES YOU AMEN 🙌
@udaysrinivas61412 жыл бұрын
Jesus is my strength
@sathishkumar12362 жыл бұрын
కమ్మని స్వరం.... అద్భుతమైన సంగీతం... నా యేసు దేవునికి ఈ పునరుద్ధాన దినాన గొప్ప ఆరాధన మాలిక........ ఇంత మంచి పాటను అందించినందుకు జాషువా షేక్ గారికి ప్రాణం కమలాకర్ గారికి మరియు వాయిద్య బృందానికి దేవుని నామములో వందనాలు.......
@udarasuresh4675 Жыл бұрын
Chitra gaaru may God bless you, superb composition 🙏🙏🙏👌👌
@Sapskumar Жыл бұрын
Fabulous Composition by Kamal Sir, lyrics very sweet. Kamal sir never heard such melodies. Your Songs will be for infinite new every day.
@sravyapinky9382 Жыл бұрын
Superb chitra garu . We love your voice so much and the music of kamalakar garu.
@shantythomas12432 жыл бұрын
love this song from kerala....
@sampatkumari12712 жыл бұрын
So much blessed to have this song for Easter thank you🙏