Premikula Roju | Telugu Movie Audio Jukebox (Full Songs)

  Рет қаралды 3,596,131

Saregama Telugu

Saregama Telugu

10 жыл бұрын

Listen to and enjoy blockbuster romantic songs from the super hit Telugu movie Premikula Roju starring Kunal and Sonali Bendre. Directed by Kathir, this love story has music by Oscar winner AR Rahman.
Tracks:
Oh Mariyaa - Devan, Yugendran, Fabi (Genre: Love)
Vaalu Kanuladaanaa - Unni Menon (Genre: Love)
Dandiya - Unni Menon, Sreekumar (Genre: Happy)
Prema Ane - SPB, Swarnalatha (Genre: Love)
Roja Roja - Unnikrishnan (Genre: Love)
Cast: Kunalsingh, Sonali Bendre, Nazar, Koundamani
Music: AR Rahman
Lyrics: AM Ratnam, Siva Ganesh
Director: Kathir
Producer: AM Rathnam
Release: 1999
For more updates:
Subscribe to us on: / saregamasouth
Follow us on: / saregamaglobal
Like us on: / saregama
Follow us on: plus.google.com/+Saregamasouth
Visit our website: www.saregama.com
Lyrics - Oo Mariyaa O Mariyaa O Mariyaa O Maariyaaa
fruit Cheliya Naa Duniya
E-Mail Love Letter Nee Dhayaa
laa Lala La Lalaa La Lalaa La Lalaa Laaa
Oo Mariyaa O Mariyaa O Mariyaa O Maariyaaa
fruit Cheliya Naa Duniya
E-Mail Love Letter Nee Dhayaa
saagaraanikiii..fisshing Netu
preeminchadaanikii..internettu
dhesham Nunchi Dhesham Veechee Premaa Valaaa
laa Lala La Lalaa La Lalaa La Lalaa Laaa
Movnamanee Oka Thaalam Chevitho Manasunuu Muyyoddhu
premanu Jeevita Kaidini Chesii Jailulo Unchoddhu
hrudayaane Chelinchi Parigettira Maanakundi Net cafe Veeganganuraa
computer Thoo Preminchee Kaaalam Edhi
prema Vitthule Gaaliloo Challii Premaamayaam Cheyyali Bhoomi
Oo Mariyaa O Mariyaa………..
andhaalanni Patika Veesi Choopunu Internet
manaoonu Meeeti Movsunu Thadithe Dorukunu Juliyett
Aa rekkalu Lekundaa Yegirelludhaam
ee Lokaanni Mayimarachi Atladudhaam
Aa rekkalu Lekundaa Yegirelludhaam
ee Lokaanni Mayimarachi Atladudhaam………

Пікірлер: 662
@saregamasouth
@saregamasouth 2 ай бұрын
▶kzbin.info/www/bejne/ambZhGRjrdmhppo The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤
@lazarlazar2885
@lazarlazar2885 Ай бұрын
v
@krishnaiahp8330
@krishnaiahp8330 Ай бұрын
​@@lazarlazar28852wwwwwq2ww2😂😂😂qsas😂saswsq❤swsswa😂❤zewwwwwwwwsa zaa waa wala zqw aqwa
@krishnaiahp8330
@krishnaiahp8330 Ай бұрын
​@@lazarlazar2885eeeee*#ssffsdwa2wwèwwazaawaszwazwzwzwawwsw we saasswassyaasasawwwsaw22ssssee sasassss esssa wess s s e exam e ee roju es essass
@bhibtech56
@bhibtech56 10 күн бұрын
@@krishnaiahp8330s/
@bhibtech56
@bhibtech56 10 күн бұрын
@@lazarlazar2885w😊
@haseenahanee1072
@haseenahanee1072 4 ай бұрын
2024 lo kuda e songs vintuuna vallu oka like veskondi❤
@premnarlapati8447
@premnarlapati8447 Жыл бұрын
ఒకప్పుడు వాక్‌మ్యాన్‌లో ఈ పాటలు వింటున్నాను. అదే పాటలను DVD ప్లేయర్‌లో విన్న తర్వాత కంప్యూటర్‌లో ఇప్పుడు వైర్‌లెస్ బ్లూటూత్‌లో పరికరం మార్చబడింది కానీ ఆ అనుభూతి మారలేదు.
@musicallife8386
@musicallife8386 Ай бұрын
Yes bro
@j.venkat101
@j.venkat101 Ай бұрын
Same here
@thanishkathanishka7900
@thanishkathanishka7900 10 күн бұрын
2024 lo venttuna vallu like chiyandi super🎉🎉🎉🎉 songs
@anveshjallu282
@anveshjallu282 2 жыл бұрын
2022 lo kuda search chesi mari e songs vintunna vallu oh like kottandi..👍
@thimmarayakn1967
@thimmarayakn1967 Жыл бұрын
♥️
@imranimmu7101
@imranimmu7101 Жыл бұрын
🌹
@jaggutechtelugu6539
@jaggutechtelugu6539 Жыл бұрын
2023 Feb 2
@mrknightgamer8879
@mrknightgamer8879 11 ай бұрын
2023 july03
@Saritatadisinger
@Saritatadisinger 10 ай бұрын
2023 1 ఆగస్ట్
@AsSa-ck4zm
@AsSa-ck4zm 5 ай бұрын
ఈ పాటలు వింటుంటే మనసు పులకరిస్తుంది పాత రోజులు గుర్తుకు వస్తాయి అప్పటి పాటలు వింటుంటె మనసుకు ఏదో తెలియని ఆనందంగా ఉంటుంది
@chinnapyla
@chinnapyla 11 ай бұрын
వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా.. నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక.. నోట మాట రాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. నీ సొగసుకేది సాటి వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే SHARE THIS :
@moulimallina7501
@moulimallina7501 Жыл бұрын
తెలుగు భాషకి ప్రాణం ఉన్నంత వరకు ఈ పాటలు బ్రతికే ఉంటాయి❤️❤️
@imranimmu7101
@imranimmu7101 Жыл бұрын
👍👍👍👍
@radhakrishna7705
@radhakrishna7705 8 күн бұрын
ఎన్నిసార్లు పాటలు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపిస్తుంది పాత జ్ఞాపకాలను గుర్తిస్తున్న సాంగ్స్ తీపి జ్ఞాపకాలు
@ramakrishnaninnukori152
@ramakrishnaninnukori152 3 жыл бұрын
పాటలు వింటుంటే ఉన్న సిచ్యుయేషన్ ఏదైనా మై మరచిపోయి ప్రేమ అనే మధురమైన లోకంలో విహారిస్తుంది నా మనసు....👌👌👍👍👏👏😊😊💐💐
@ssgamers1118
@ssgamers1118 Жыл бұрын
Me too
@varalakshmi3725
@varalakshmi3725 Жыл бұрын
Yesss R
@deshamrajesh6253
@deshamrajesh6253 Жыл бұрын
....
@bukke.lalitha6879
@bukke.lalitha6879 Жыл бұрын
Asalu Prema anedey fake
@grdrao3225
@grdrao3225 Жыл бұрын
Ela cheppagalaru?
@sathishsathish1617
@sathishsathish1617 2 жыл бұрын
School days ఆఖరు పీరియడ్ లో పడిన పాటలు, College లో లవ్ లెటర్ రాసి, సమాధానం కోసం ఎదురు చూస్తూ పాడే పాట. .
@prasanna1875able
@prasanna1875able Жыл бұрын
Really lovely memories 😍😍🤗🤗🤗
@vijaythyagan6848
@vijaythyagan6848 Жыл бұрын
25 years back e songs!!! Ela bhayya 🤔 ARR 🙏🙏🙏
@ramakrishnaasi2833
@ramakrishnaasi2833 7 ай бұрын
2023 lo kuda ee songs inka evaru vintunnaru 👍👍
@VanapalliLovaraju
@VanapalliLovaraju 6 ай бұрын
సాంగ్స్ వింటూ ఉంటే నన్ను నేనే మై మరచి పోతున్నాను ❤♥️👌🫶💘🫂💯💘💘💘💘💘💘💘💘
@negendrapasuvula9743
@negendrapasuvula9743 Жыл бұрын
ఎలా రాసార్ర అనేలా ఉన్నాయ్ సాంగ్స్ ❤
@TechKnowRam
@TechKnowRam 2 жыл бұрын
0:01 oh mariyaa 6:20 vaalu kanuladaana 12:08 dandiya 19:53 prema ane pariksha 26:33 Roja Roja Still now this songs is rocking 💓 and evergreen One of the best songs
@RaviKumar-gu4nz
@RaviKumar-gu4nz 2 жыл бұрын
𝓛𝓪 and ch
@wongcileungsi2549
@wongcileungsi2549 Жыл бұрын
Bl
@soujivlogs3249
@soujivlogs3249 10 ай бұрын
Ilanti patalu ippudu endhuku ravatledhu.entha bhadhalo unna ilanti patalu vintunte manasu e prapanchanni marchipoi kottha lokamloki vellinattu anipisthundhi.❤❤❤
@apexacademyhyderabad6841
@apexacademyhyderabad6841 2 жыл бұрын
వాలు కనులదానా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ...ఓ నోట మాట రాక మూగబోతినే నోట మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే నొట మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా అజంతా సిగ్గులు ఒలకా చిలకా.. నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా అజంతా సిగ్గులు ఒలకా చిలకా................... \\వాలు కనులదానా\\ దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిళిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా..నీ సొగసుకేది సాటి....... \\వాలు కనులదానా\\
@burlasrinivas6904
@burlasrinivas6904 Жыл бұрын
👍
@shaikeliyaz4761
@shaikeliyaz4761 8 ай бұрын
ఈ పాటల విలువ అపుడు అంతగా తెలియదు, కానీ ఇపుడు పాటలు వినేకొద్ది ఆ భావం, ఆ అర్థం ఆ విలువ చెప్పుట తరం కాదు.
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ఆ..ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నీ ఆనవళ్ళా అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందిన ముఖం ముఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమై పోయినా అలుపెరుగదులే ఏ ప్రేమలోనా అల లాగవులే నీలిసంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
@prashanthpawaar3468
@prashanthpawaar3468 5 жыл бұрын
E song ante niku anta pichi bro
@nageshnagu6409
@nageshnagu6409 4 жыл бұрын
Super
@salcin3688
@salcin3688 4 жыл бұрын
super
@parameshparamesh7607
@parameshparamesh7607 4 жыл бұрын
Uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
@parikaramu4553
@parikaramu4553 3 жыл бұрын
o
@konasimaeastbrothers6732
@konasimaeastbrothers6732 Жыл бұрын
1996 rojulu malli vasthe bagundu 😔 anyway anever that's very beautiful songs
@sravankumar-vs5qs
@sravankumar-vs5qs 5 жыл бұрын
songs వింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు అలా వచేస్తు,మనని మనం మర్చిపోతాం....
@lovelypeter3064
@lovelypeter3064 5 жыл бұрын
Mebee.......
@srikanthmsrikanth1972
@srikanthmsrikanth1972 5 жыл бұрын
super
@ShyamShyam-cv3xe
@ShyamShyam-cv3xe 5 жыл бұрын
exgactly currect bro
@chintubhaigaming1376
@chintubhaigaming1376 2 жыл бұрын
Sangopen
@chintubhaigaming1376
@chintubhaigaming1376 2 жыл бұрын
Sangopen
@changlingpong6659
@changlingpong6659 2 жыл бұрын
Sri S P B...sir song is wounder full...Still Alive the golden voice of Sri S P B sir 🙏😭
@pendhotashanthan9504
@pendhotashanthan9504 Жыл бұрын
ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ పాటలకు చెదలు పట్టవు
@ksdtp6284
@ksdtp6284 8 жыл бұрын
a melodious tunes, ever u can't listen this type of music apart from A.R RAHMAN Sir...
@maheshmahi2219
@maheshmahi2219 Жыл бұрын
March 2023 lo kuda search chesi vintunavaruu like kodandii
@psuneelkumar7159
@psuneelkumar7159 3 жыл бұрын
All songs are superb but Prema ane pariksha rasi It's amazing and spb voice , lyrics are fantastic and music is like a ocean , Mind feeling very much relax and generate a new romantic feel SPB Sir and AR Rahaman both are doing a great effort and got a success , Female singer also excellent Beautiful ever green full-fledged love song
@srinivasuluellagattu1537
@srinivasuluellagattu1537 2 жыл бұрын
J
@ravinaik6571
@ravinaik6571 2 жыл бұрын
Llm
@DurgaDurga-kw9em
@DurgaDurga-kw9em 2 жыл бұрын
సూపర్ సాంగ్
@narayanasrinusrinu1711
@narayanasrinusrinu1711 Ай бұрын
i Miss you school days and college life chala Miss 😢😢😢😢😢😢i Miss you ra
@lokeshwardivi4001
@lokeshwardivi4001 5 жыл бұрын
All-time super hits of AR Rehman it's very enjoyable and relaxing. Great music artist as an Indian. Hats off to you. 😊 Proud of you bro
@torlaadiseshaiah5456
@torlaadiseshaiah5456 3 жыл бұрын
Hatts of A. R
@suryanarayanareddy4971
@suryanarayanareddy4971 4 жыл бұрын
అన్ని పాటలు నాకు ఇష్టమైన పాటలు చాలా ఇష్టం
@kondagoutham7484
@kondagoutham7484 3 жыл бұрын
❤️
@ganeshvaradhi9105
@ganeshvaradhi9105 3 жыл бұрын
@@kondagoutham7484 qq11q¹¹1111¹111¹¹¹QQq1q11¹q¹1qq11qqqq11¹q¹qqqqQ111Qq11qQQqQQQQqQ1QqQQQqQqQQQQQqQQQQQQQQQQQqQqqQqqq1111111111111111111111111111111111111111111¹1111111111Q1111111111111111111111111111111111111111111111¹1¹1111¹QqQQQQQQqQQQQqQQQQqQq11111111111111111Q11111111111111111111¹1111111111111111111111111111111111111111QQQQQQ11qQQ1111111Q1111111QQ111QQqQQQQ1QQQQQQQ1QQQQQQQQQQQQQQQQQqqQQqQQQq+++qq1111111111111111111111111111111111111111Q11111111111q1111QQQ111qQQ1QQQQqQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ1QQqQ++++``
@veeravalliramu8321
@veeravalliramu8321 3 жыл бұрын
Super songs
@durgakumar1836
@durgakumar1836 2 жыл бұрын
@@kondagoutham7484 h L h j K LMK L nljjjt. Job n.
@durgakumar1836
@durgakumar1836 2 жыл бұрын
@@ganeshvaradhi9105 pl
@narayanamurthypakki8286
@narayanamurthypakki8286 Жыл бұрын
Legendary songs by movie legends
@gounisangameshwar7495
@gounisangameshwar7495 9 ай бұрын
Love+Marriage@PremikulaRoju Songs. Prema pelli chesukunna prathi okkaru e songs motham padestharu. TrueLove with thise songs❤
@maha-cy6wj
@maha-cy6wj 4 ай бұрын
😊ss
@gurugurappa2022
@gurugurappa2022 Жыл бұрын
Most powerful songs in world .
@amarpusobhana4364
@amarpusobhana4364 19 күн бұрын
On of the greatest lyrics all songs and premaani parikshya rashi wow its amazing and mind blowing i listening every day at morning time and noght sleep time wow what a song
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
Thank u Rehaman sir for your lovely 🎶 music
@rajeshpilli7091
@rajeshpilli7091 5 жыл бұрын
Super Rehman
@mamidiramana8040
@mamidiramana8040 5 жыл бұрын
All Time Ever Green Hits this move That Kunal And Sinali Rehman Mani Ratnam Music And Director Nd Nazar Salute Sir... Kunal Rip.......💘💘💘💘💛💛💛💛
@technical1742
@technical1742 Жыл бұрын
Super song ... great musicby AR Rahaman.................. Taken back to my college days...........
@babyomerasvlog6266
@babyomerasvlog6266 2 жыл бұрын
Steping to 2022 n it's just 😍😍 amazing
@bhaskarreddy7001
@bhaskarreddy7001 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@bhaskarreddy7001
@bhaskarreddy7001 Жыл бұрын
P
@bhaskarreddy7001
@bhaskarreddy7001 Жыл бұрын
Ll 0😊
@bhaskarreddy7001
@bhaskarreddy7001 Жыл бұрын
😊
@veryheartfulsongsaraswathi4180
@veryheartfulsongsaraswathi4180 4 жыл бұрын
Very peace ful song in my heart 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
@tmotichannel2610
@tmotichannel2610 Жыл бұрын
Me also
@kantejalandhar4831
@kantejalandhar4831 6 жыл бұрын
I loved it most my favourite movie in this world I have seen many times songs were awesome its not getting bore .. AR rahman gave such a wonderful music. ..
@Raju-hu9su
@Raju-hu9su 4 жыл бұрын
❤A R RAHMAN❤
@kaalkowsar2289
@kaalkowsar2289 6 жыл бұрын
vaalu kanuladaanaa super song
@pathidamodar4528
@pathidamodar4528 2 жыл бұрын
Ws
@srinivasreddyyannam3454
@srinivasreddyyannam3454 6 жыл бұрын
magic of music A.r Rahman
@asheshshortfilms8383
@asheshshortfilms8383 3 жыл бұрын
Dirty picture
@laxmantelagavalasa3843
@laxmantelagavalasa3843 2 жыл бұрын
Iloveallsonglxmn
@ryakalarajkumar6215
@ryakalarajkumar6215 3 жыл бұрын
అన్ని పాటలు ♥ కలకాలం
@gpavan483
@gpavan483 3 жыл бұрын
kzbin.info/www/bejne/hJXCdZ2Bm9eSmdE
@adityasraopabbysetty4049
@adityasraopabbysetty4049 3 жыл бұрын
Unnikrishnan voice superb in Roja Roja song.
@laxmanraodevada7341
@laxmanraodevada7341 Ай бұрын
Yeppatiki every green 💚💚💚💚💚💚 23/04/24: 3:38 morning 🌅
@vishnuvardhan2313
@vishnuvardhan2313 4 жыл бұрын
howmany times i hear these songs ... i will never feel bore these songs ... i dont know why ..it has magic
@madhugadicherla5606
@madhugadicherla5606 3 жыл бұрын
Entire film Industry lo naku ishtamaina song is one and only Vaalukanuladana...
@Satya-bc2vr
@Satya-bc2vr 2 жыл бұрын
One of my favorite movie and music is just min blowing 👏👏👏
@ramesh-qf4ys
@ramesh-qf4ys 10 ай бұрын
2023 lo kuda search chesi mari e songs vintunna vallu oh like kottadi and comment s chayandi
@naidubheesetti5527
@naidubheesetti5527 6 жыл бұрын
సూపర్ సాంగ్స్
@likeudheeru
@likeudheeru Жыл бұрын
Anyone listening in 2023 ??? Superb Album❤
@RuchithaPuli
@RuchithaPuli 3 ай бұрын
Super songs ❤❤
@jeevashivan1841
@jeevashivan1841 7 жыл бұрын
Evergreen movie and all time classic songs
@imranimmu7101
@imranimmu7101 Жыл бұрын
All time⌚ favorite song❤❤🎵🎵🎵🎵🎵🎵 1999 ilanti songs movie Rav thank you director kadir and AR RAHMAN
@rohithrocky4808
@rohithrocky4808 2 жыл бұрын
Elanti music and song's inka raavu 😓😓😓😓😓😓😓😓😓😓
@mahaboob9493
@mahaboob9493 7 жыл бұрын
vaalu kanuladaana song my fvrt 💗🎸🎷
@sailokesh7488
@sailokesh7488 8 жыл бұрын
Awesome heart touching love songs
@jaanujay1524
@jaanujay1524 3 жыл бұрын
King of Music ARR.
@user-vw1mm8gf2e
@user-vw1mm8gf2e 5 күн бұрын
My favourite movie ❤🎉
@KiranKumar-us8rr
@KiranKumar-us8rr 8 жыл бұрын
My Lovable song from all the songs in the world
@mohansupersong5289
@mohansupersong5289 3 жыл бұрын
Super song
@brindavanplus2068
@brindavanplus2068 3 жыл бұрын
2050 or 2100 still fresh songs
@rameshgadula1987
@rameshgadula1987 2 жыл бұрын
Evergreen❤️❤️❤️
@madhumounika3570
@madhumounika3570 5 жыл бұрын
Super Rehman sir.we want to again this type of melodious to you
@rajasekharreddy336
@rajasekharreddy336 4 жыл бұрын
Heart 💓 touched songs
@Harikanaresh-dq6rh
@Harikanaresh-dq6rh 7 жыл бұрын
close heart.....vry nyc songs...evergreen
@jaminipyatavenu4400
@jaminipyatavenu4400 2 жыл бұрын
Super melody songs
@nalamrajasekhar9865
@nalamrajasekhar9865 7 жыл бұрын
nice songs premikula roju
@sridhartangudu5402
@sridhartangudu5402 2 жыл бұрын
I love my roja I miss you since 15 years when ever I hear this song I will be in dipression
@midhilonaresh4886
@midhilonaresh4886 3 жыл бұрын
Super sweet memories ❣️💕❣️❤️
@shanmukasairaja8815
@shanmukasairaja8815 Жыл бұрын
Sweet memories ❤️❤️
@dikshithddikshith4618
@dikshithddikshith4618 8 ай бұрын
Nijamaima preema ku ardham i cinema...... ❤❤❤
@VanapalliLovaraju-ek8yy
@VanapalliLovaraju-ek8yy Жыл бұрын
పాటలన్నీ బాగున్నాయి
@harisht6707
@harisht6707 9 жыл бұрын
remembering my sweet memories when iam listening to this songs..........A.R.rahman jiiiiii steals our heart.......
@valivali1654
@valivali1654 6 жыл бұрын
9110543724
@karuna7660
@karuna7660 6 жыл бұрын
ilike more
@tamarapallinarasannapeta1873
@tamarapallinarasannapeta1873 3 жыл бұрын
Code for cd
@tamarapallinarasannapeta1873
@tamarapallinarasannapeta1873 3 жыл бұрын
Dsbsdhgfd
@tamarapallinarasannapeta1873
@tamarapallinarasannapeta1873 3 жыл бұрын
@@valivali1654 reeegd
@vipparthieswararao7425
@vipparthieswararao7425 Жыл бұрын
Tq na school days guruthuku vachaei i miss u my friends
@sivasiva6830
@sivasiva6830 Ай бұрын
Very nice song
@bhanumathiganta9642
@bhanumathiganta9642 Жыл бұрын
నా చిన్నప్పుడు జ్ఞాపకాలు ❤
@VanapalliLovaraju
@VanapalliLovaraju 6 ай бұрын
సూపర్ సాంగ్స్❤
@veerakumarveera3612
@veerakumarveera3612 2 жыл бұрын
All songs dedicated by my ssssssssssssweetheart... This songs listening time nice feeling
@nagaseshuyadav1755
@nagaseshuyadav1755 7 жыл бұрын
All Time Hit songs..😘
@geethabalaji9102
@geethabalaji9102 7 жыл бұрын
heart touching songs
@Supriya_kunapareddy
@Supriya_kunapareddy 3 жыл бұрын
Ever green 💚
@mashummanojkumar9340
@mashummanojkumar9340 2 жыл бұрын
All songs🎵 super👌👌👌 🙏🙏
@vinithsaip8661
@vinithsaip8661 Жыл бұрын
Upload all songs saparatly
@sivab2511
@sivab2511 2 ай бұрын
Na patha rojulu gurthukuvasthunnai
@yuvayoga5494
@yuvayoga5494 2 жыл бұрын
Em rasav sami lyrics entha adbhutham ga untayo and gaanam maha adbhutham.
@akulaarunsaithanksto.adity9465
@akulaarunsaithanksto.adity9465 4 жыл бұрын
Thanks to h m v e music and Saregama 💐💐💐🌷
@munnodit.karuppasamyanda2041
@munnodit.karuppasamyanda2041 2 жыл бұрын
" Kadhalukkaka " isai pottar isai puyal a.r.rahuman avargal (1.5.2022)
@vinodpapaka9410
@vinodpapaka9410 2 жыл бұрын
Such a great film 👍
@mukkumanikyaraomukkumaniky1614
@mukkumanikyaraomukkumaniky1614 4 жыл бұрын
Beautiful songs.. Music..
@rekhabb9250
@rekhabb9250 8 күн бұрын
@sureshbashapaka2124
@sureshbashapaka2124 4 жыл бұрын
Heart full songs. Rip kunal
@Raju-hu9su
@Raju-hu9su 4 жыл бұрын
Where is the "A R RAHMAN " Name in this video😡? 1st Put name of ❤A R RAHMAN❤ he is given Out Standing music ❤
@naveenkumargsn9091
@naveenkumargsn9091 2 жыл бұрын
Prema Ane pariksha rasha
@avinashkhanna5590
@avinashkhanna5590 6 жыл бұрын
The god, the king of indian music
@Raju-hu9su
@Raju-hu9su 4 жыл бұрын
Wow beautiful words❤❤❤ ❤A R RAHMAN ❤
@sateeshkumar4970
@sateeshkumar4970 6 жыл бұрын
Superb songs
@nagaseshuyadav1755
@nagaseshuyadav1755 7 жыл бұрын
All songs My favorite..
@user-up6tz7rq2l
@user-up6tz7rq2l 9 ай бұрын
Always My favourite songs.
@shaikkarimullah3041
@shaikkarimullah3041 6 жыл бұрын
Fantastic songs
@hightablehierarchy9427
@hightablehierarchy9427 7 жыл бұрын
ARR nailed it.
@madhusudhan4844
@madhusudhan4844 7 жыл бұрын
all songs r very good
@MekalaPrabhakar-zq5wq
@MekalaPrabhakar-zq5wq 6 ай бұрын
My favourite songs all time
Chips evolution !! 😔😔
00:23
Tibo InShape
Рет қаралды 41 МЛН
OMG 😨 Era o tênis dela 🤬
00:19
Polar em português
Рет қаралды 10 МЛН
CAN YOU HELP ME? (ROAD TO 100 MLN!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 36 МЛН
Sakhi | Telugu Movie Audio Jukebox | Madhavan, Shalini
37:05
Saregama Telugu
Рет қаралды 4,5 МЛН
Prema Paavuraalu | Jukebox (Full Songs)
42:37
Saregama Telugu
Рет қаралды 1 МЛН
Bommarillu Movie Songs JukeBox || Siddharth, Genelia
28:57
Aditya Music
Рет қаралды 13 МЛН
Priyuraalu Pilichindhi |  Telugu Movie Audio Jukebox (Full Songs)
31:35
Saregama Telugu
Рет қаралды 470 М.
Леру украли😱
0:35
МЯТНАЯ ФАНТА
Рет қаралды 752 М.
🐵 Chimp's Hilarious Office Food Pranks 🍔🔥#funnyanimals #cartoon #prank
0:21
Super Emotional Stories
Рет қаралды 15 МЛН
🐵 Chimp's Hilarious Office Food Pranks 🍔🔥#funnyanimals #cartoon #prank
0:21
Super Emotional Stories
Рет қаралды 15 МЛН
Я пытался разбить небьющийся бокал
0:57
Аришнев
Рет қаралды 3,3 МЛН