ప్రెసర్ కుక్కర్ కంటే ఎలక్ట్రానిక్ కుక్కర్ లో వంట మంచిదేనా? | Cooker | Dr Manthena Satyanarayana Raju

  Рет қаралды 506,709

GOOD HEALTH

GOOD HEALTH

Күн бұрын

Пікірлер: 205
@bashabhaisk3344
@bashabhaisk3344 4 жыл бұрын
Yeppudo adigite ippudu video chesara guruvvu garu any way thank you so much
@gopalakrishnaiahkancherla101
@gopalakrishnaiahkancherla101 2 жыл бұрын
Y no call
@saddikutiramamohanreddy7372
@saddikutiramamohanreddy7372 2 жыл бұрын
Nadayade devuniki vandanaalu
@maheshnamburi3050
@maheshnamburi3050 4 жыл бұрын
మీరు చెబుతున్న ప్రతీ వీడియో చాలా బాగుంటుంది సర్, ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం అండీ
@PrasunaChandrika
@PrasunaChandrika 2 жыл бұрын
Well said andi
@venkatrao898
@venkatrao898 2 жыл бұрын
ధన్యవాదాలు రాజు గారు...... చాలా మంచి వీడియో...... నాకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నా........
@govindkumark4981
@govindkumark4981 Жыл бұрын
వండే విధానాలు గురించి పూర్తిగా తెలుసుకుని చెప్పండి రాజుగారు.
@nithyabangaram9453
@nithyabangaram9453 4 жыл бұрын
Tqq daddy... Elanti patralu vaadukovalo chala chakkaga chepthunnaru tqq daddy... 🙏🙏🙏
@rishitharunseemakurthi879
@rishitharunseemakurthi879 4 жыл бұрын
Nijam chepparu guruvu Garu meeru edhi cheppina correct gaa unthundhi
@sivapaturu5784
@sivapaturu5784 4 жыл бұрын
సార్ రోడ్డు మీద జాగింగ్ చేస్తే మోకాళ్లు అరిగిపోతాయి అంటారు నిజమా? మట్టి మీదనే జాగింగ్ చెయ్యాలా? రోడ్డు మీద చేయకూడదా? దయచేసి చెప్పండి 🙏
@EasyHomeopathy
@EasyHomeopathy 4 жыл бұрын
if its tar road then fine but not concrete use high cushion shoes
@mbalu7956
@mbalu7956 4 жыл бұрын
అవును స్వామి మట్టి,లేదా రబ్బిష్ రోడ్డుపై పరిగెట్టాలి ,తారు రోడ్డు, సిమెంట్ రోడ్డుపై పరిగెట్టకూడదు.
@littletalents2632
@littletalents2632 Жыл бұрын
5:15 AMC cookware, Nutri cookware surgical steel scam
@sujathanagavarapu6714
@sujathanagavarapu6714 3 жыл бұрын
సూపర్ గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@hariprasadsoma
@hariprasadsoma 4 жыл бұрын
సార్ వండకుండా తినడం సూపర్ కానీ వండి తినాలనుకుంటే కుండలో ఉత్తమం అని తెలిసికూడా మీలాంటి వారు చెప్పకపోవడం దురదృష్టం దయచేసి తెలియచేయండి 🙏
@prakashreddir
@prakashreddir 2 жыл бұрын
Other videos lo chepparu Ikkada e rendu madyana difference chepparu
@srikanthbojja1386
@srikanthbojja1386 2 жыл бұрын
@@prakashreddir yes
@srikanthbojja1386
@srikanthbojja1386 2 жыл бұрын
Kundalu use chesevallu 100 lo 10 Mandi kuda undaru
@lokanathareddyram7160
@lokanathareddyram7160 Жыл бұрын
Paiga outdated vishayam ga anukuntunnaru
@ramleela3380
@ramleela3380 4 жыл бұрын
Vandakunda unte ladies pane ledu raju garu ...thaq
@mdrahimuddin4165
@mdrahimuddin4165 4 жыл бұрын
Raju garu always great,, 👌
@pavanreddy8353
@pavanreddy8353 2 жыл бұрын
Cooker kante poyi meeda chese food baaguntundi kani avanni possible
@joshua2783
@joshua2783 2 жыл бұрын
THANK U SIR FOR YOUR WONDERFUL SUGGESTION
@kakku2393
@kakku2393 4 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏 దయ చేసి ఆకలిని కంట్రోల్ చేయగల శక్తి ఉన్న ఆహారం/ యోగా/వ్యాయామం ఏదో ఒకటి చెప్పండి. ఉద్యోగాలు పోయి అన్ని నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగి దినం గడవడం చాలా కష్టంగా ఉంది. ఒక్క రోజు తింటే నెల రోజులు మళ్ళీ ఆకలి వేయకూడదు . అలాంటి వీడియో పెట్టండి ప్లీజ్. జీవతాంతం మీకు రుణపడి ఉంటాం. లేకపోతే సూసైడ్ నే గతి . ధాంక్యూ సార్. 🙏🙏🙏🙏
@bonigalasuresh8955
@bonigalasuresh8955 4 жыл бұрын
Wfxhtinc
@hkdltsdoddi
@hkdltsdoddi 4 жыл бұрын
Atyasaa🙂🙂
@rajak2890
@rajak2890 4 жыл бұрын
Sir oka business opportunity vundi miku interest vunte whatsApp me 9502568446
@kavalibalaji8022
@kavalibalaji8022 2 жыл бұрын
🤣🤣🤣
@sravanidabbiru2974
@sravanidabbiru2974 Жыл бұрын
😂
@prathyushareddy3984
@prathyushareddy3984 2 жыл бұрын
Thanks Raju garu
@jessyveena3475
@jessyveena3475 8 ай бұрын
Sir AMC cookware gurinchi chepandi
@d.shivareddy8060
@d.shivareddy8060 4 жыл бұрын
Raju garu your voice is so clear in your video and what is the secret in delivering your voice
@lakhanmunnur
@lakhanmunnur 4 жыл бұрын
English dubbing cheyandi sir all india ki reach avutundi meku views kuda ekuva vastai like fittuber channel
@harishth7079
@harishth7079 4 жыл бұрын
Haha..nice
@mkrangachar
@mkrangachar 4 жыл бұрын
Good information Dr garu
@Lilichae
@Lilichae 2 жыл бұрын
Tq Raju garu...
@jhansigannu2417
@jhansigannu2417 4 жыл бұрын
Challa baaga chepparuuuu
@tejasreeteju6063
@tejasreeteju6063 3 жыл бұрын
Chala baga chepparu sir 🙏
@bhavansmomp2031
@bhavansmomp2031 4 жыл бұрын
Namaskaram sir 🙏
@rajeshpotluri3467
@rajeshpotluri3467 4 жыл бұрын
Is mud pots better option ???
@CRCTChannel
@CRCTChannel 4 жыл бұрын
Sir electric rice cooker lo chesinavi thintey caner vastundhi antunnaru... correct ena???
@Ismartvijayavlogs
@Ismartvijayavlogs 4 жыл бұрын
సూపర్ sir
@ChaituBharathi
@ChaituBharathi 4 жыл бұрын
Please make video about diet for children to gain weight
@malleswaripeethala5080
@malleswaripeethala5080 Жыл бұрын
Good morning 🎉
@gvrrao3225
@gvrrao3225 24 күн бұрын
అన్నింటికన్నా అత్యుత్తమైన విధానం మట్టి పాత్రలలో వంట చేయటం, వంట తరువాత నిల్వ చేయడానికి కూడా మట్టి పాత్రలే ఉత్తమమైనవి. కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి లోపలి వైపున వెండి కళాయి పూత పూయించుకుని వాడవలసి ఉంటుంది. అవి కూడా మట్టి పాత్రల తరువాతనే శ్రేష్టమైనవి. అల్యూమినియం పాత్రలు అసలు వాడకూడదు, మెదడు సంబంధిత అల్జీమర్స్, మతిమరుపు రుగ్మతలకు కారణభూతమౌతుంది. హిండాలియమ్ అనబడే శ్రేష్టమైన అల్యూమినియం పాత్రలు కూడా వంటలకు వాడటం మంచిది కాదు. తాత్కాలికంగా వాడటానికి స్టెయిన్లెస్ స్టీల్ కొతవరకు వాడవచ్చును. అధిక వేడి, ఎక్కువ సమయం నిల్వ చేయడానికి స్టీల్ కూడా ఉపయుక్తం కాదు. టెఫ్లాన్ పాత్రలు అతి జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది, వేపుడులు వంటి అతి వేడి వంటలు చేయడం గానీ, లోహపు గరిటలు వాడటం గానీ అతి ప్రమాదకరం. వంట చేసిన తర్వాత శుభ్రపరిచే విధానం కూడా చాలా సున్నితంగా చేయవలసి ఉంటుంది. ఒక సారి కొంచెం రాపిడికి గురైన అవి ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు, టెఫ్లాన్ లోహం అనేక పరిమితులకు లోబడి తయారు చేయవలసి ఉంటుంది, మార్కెట్లో లభ్యమయ్యే 90 శాతం చవుక ధరలో లభ్యమయ్యే టెఫ్లాన్ పాత్రలు అసలు వాడతగినవి కానేకాదు. ఇక ఒక రోజులో పురుషులు 6 చెంచాలకు, స్త్రీలు 5 చెంచాలకూ మించి ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు. నువ్వుల నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె, అవిశ నూనెలు వంటలకు యోగ్యమైనవి. అవిసె నూనె వేడిగా చేయు వంటలకు వాడకూడదు, సలాడ్ లాంటి తేలిక వేడితో చేయు వంటలకు మాత్రమే వాడవలసి ఉంటుంది. వండ వలసిన ఆహార పదార్థాలను వండిన తరువాత మాత్రమే స్వీకరించాలి. వంట వలన బాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మ క్రిముల నుండి రక్షణ కలుగుతుంది. తేలికగా జీర్ణమయ్యే క్యారెట్, కొత్తిమీర లాంటి కొన్ని ఆహార పదార్ధాలు పచ్చివి సలాడ్ రూపంలో కలుపుకుని తినవచ్చును. కానీ అన్ని పదార్థాలూ పచ్చిగా తినడం అసలు మంచిది కాదు. మొలకెత్తిన గింజలు విత్తనాలు కూడా రెండు చెంచాలకు మించి తీసుకోకూడదు, అదికూడా రోజు విడచి రోజు వారానికి మూడు రోజులు మాత్రమే తీసుకోవడం మంచిది. అతిగా తినడం అనారోగ్య హేతువు. వేపుడు పదార్థాలు, కాల్చబడిన ఆహార పదార్థాలు తీసుకోవడం అసలు మంచిది కాదు. ఆవిరి వంటలు, పులుసు కూరలు, అనేక రకాల కూరగాయలు కలిపి వండే దప్పళం గానీ సాంబారు గానీ శ్రేష్టమైనవి. వండిన వంటలు, పెరుగు వంటివి శీతలీకరణి యందు నిల్వ చేసుకుని మరుసటిరోజు తినడం వలన అది మధుమేహం, హృదయ సంబంధిత రుగ్మతలకు కారణభూతమౌతుంది. ఏమి తిన్నా, ఎలా తిన్నా దానికి తగ్గట్లుగా శారీరక శ్రమ లేకపోవడం వలన అజీర్ణం ఏర్పడి శరీరంలో జీవక్రియ కల్మషాలు (Metabolic Toxins) ఏర్పడి తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. రోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగా, ప్రాణాయామం చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. అర్థ జ్ఞానంతో ఇచ్చే సలహాలు, ఏమౌతుందో అనే భయాలూ అన్నింటికన్నా అత్యంత ప్రమాదకారులు, ధైర్యంగా ఉండటం సగం వ్యాధులు రాకుండా కాపాడుతుంది. సైంధవ లవణం (Rock salt) వాడటానికి అత్యున్నతమైనది.
@killamsettijyothisrinivas7380
@killamsettijyothisrinivas7380 2 жыл бұрын
Sir ,namasthe electric rice cooker lo Matti kunda pettavacha
@manjuprakash738
@manjuprakash738 2 жыл бұрын
Electric cooker or normal cooker which is better for health pls reply waiting for purchase
@SaiEswarReddy2k24
@SaiEswarReddy2k24 2 жыл бұрын
Edhaina okate ani chepparuga
@rajendraramesh4895
@rajendraramesh4895 4 жыл бұрын
Good information sir
@bdrakshaini2654
@bdrakshaini2654 2 жыл бұрын
electrical cooker valla elanti health issues ravaaa doctor garu
@deekshithasowdamini7546
@deekshithasowdamini7546 4 жыл бұрын
Zee t.v lo programme chala bagundi sir
@KavithaKondaiahgari
@KavithaKondaiahgari 10 ай бұрын
rice cooker gasgas trouble Vastunda.
@balajisrinivas8665
@balajisrinivas8665 2 жыл бұрын
me videos chala follow ayyanu andi naga explain chestaru but e video lo meru konni point miss ayyaru ani na doubt 1) Stain less steel pots better a kadha Aluminum kanna 2) Miru cheppina poshakalu anni aviri rupam vellipotayi annaru ga normal bowl ayyina pressure cooker ayyina electric cokker ayyina but electric cokker lo rice vadite manam ganji ni paraveyadam ledu kada andi adi benifit e kadha e point meda clarification ivva galara bcz nenu chala research chesi idi use full ani follow avutunanu 3 months nundi gas stove meda iguru annamu ipudu work valla kudaraka electric cooker konadanikiv try chestunnau me ans koamu wait chestunnau please reply me asap .
@rekhamusunuru141
@rekhamusunuru141 7 ай бұрын
కానీ రాజు గారు కుక్కర్ లో బియ్యం గింజ ఒత్తిడి కి పగులుతుంది అది మంచిది కాదు అని కొత్తగా చెప్తున్నారు ఏంటో ఏ పద్దతి పాటించాలో అర్ధం అవ్వట్లేదు 🙏🏻
@RaviKumar-fr5od
@RaviKumar-fr5od 4 жыл бұрын
6cm fibroid ki operation lekumda thagguthumdha guruvugaru plz reply me sir 🙏
@srinivasarao4249
@srinivasarao4249 4 жыл бұрын
Go for surgery.
@chjlakshmi1405
@chjlakshmi1405 3 жыл бұрын
Same problem. I went to surgery. Now I am safe and happy
@anun6980
@anun6980 4 жыл бұрын
Please suggest a solution for "Lean" pcod. Pcod unna andaroo overweight undaru. But nobody talks about lean pcos :( So sannaga unde ammailu who have pcod ki kudaa suit ayye solution and diet plan cheppandi sir.
@Simply_SahasraK
@Simply_SahasraK 4 жыл бұрын
Please watch fit tuber videos... you will get solution
@magantigopalarao123
@magantigopalarao123 4 жыл бұрын
Manthena gaaru meeru kodiramurthy gaaru gurinchi one video cheyandi guruvu gaaru
@rameshnarne
@rameshnarne 4 жыл бұрын
Topic subject deviated, as per me steel pressure cooker is best , aluminium cookers pressure or electric are worst as Al very slowly dissolves in food which creates health problems over a period of time.
@EasyHomeopathy
@EasyHomeopathy 4 жыл бұрын
as per ancient wisdom and ayurveda food must be cooked either in sun or with air ..we are now cooking inside so no sun rays so atleast air element must be there ..so none of cooker are good and aluminum is worst you are rt..
@sadhusbalu
@sadhusbalu 8 ай бұрын
yep he is very good at confusing with thumbnails.....there is a saying in ENGLISH....If you don't know how to convince, CONFUSE... 😇😇
@vanaja4712
@vanaja4712 4 жыл бұрын
Thank you sir🙏
@kavithavellanki2149
@kavithavellanki2149 4 жыл бұрын
Beautyful
@bavajanbobbybavajanbobby0369
@bavajanbobbybavajanbobby0369 2 жыл бұрын
Tq sir
@jallisunitha4543
@jallisunitha4543 2 жыл бұрын
Geek robo cooker manchidhena sir
@nlokesh1986
@nlokesh1986 4 жыл бұрын
Sir, లోహ పాత్రలు మంచివా, మట్టి పాత్రలు మంచివా...
@durgasuresh6261
@durgasuresh6261 4 жыл бұрын
Mattivi
@gayathrigannoju8041
@gayathrigannoju8041 Жыл бұрын
Fruits mixylo grind chesi juice chesthe amaina vitamins thagutaya
@drk8920
@drk8920 4 жыл бұрын
Miru super sir
@myashoda7662
@myashoda7662 4 жыл бұрын
Tanq sir..
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 4 жыл бұрын
I will try . Thank you sir.
@Govind98998
@Govind98998 Жыл бұрын
Even anta health care teeskunna kooda itanu young ga kanabadatam ledu 😅
@ashokyerra3693
@ashokyerra3693 3 жыл бұрын
Watch 1.5×.. best
@chaithanyapotharam7871
@chaithanyapotharam7871 2 жыл бұрын
Raju garu rice cooker lo vandina rice thinte mokalla noppulu ,nadumu noppulu vastaya cheppandi please
@VenuGopal-qn9pc
@VenuGopal-qn9pc 2 жыл бұрын
Current rice cooker best antara meeru
@maniteja4910
@maniteja4910 8 ай бұрын
sir Pacha gaddi tinta eroju nunchi
@knreddy8707
@knreddy8707 3 жыл бұрын
Non stick pans kooda manchidi kadu vatiki poosina Teflon coating karigi,arigi food dwara mana kadupu loki velli keedu chesthayani antaru. Streelaku garbhakosa cancer vasthadani antaaru.
@radhikarasuri4940
@radhikarasuri4940 4 жыл бұрын
now we know the difference sir
@pram466
@pram466 4 жыл бұрын
Thanku
@rajyamtvmoney
@rajyamtvmoney 4 жыл бұрын
కుండల్లో వండితే మంచిదే కదా డాక్టర్ గారు
@rishitharunseemakurthi879
@rishitharunseemakurthi879 4 жыл бұрын
manchidhi memu vandu thunnam
@cuma4720
@cuma4720 4 жыл бұрын
ఇపుడుమటిపాత్రలువఛయిసార్అవిచేపండిఅవిమంచిదెకదండి
@killisivakumar9917
@killisivakumar9917 Жыл бұрын
Forest lo undali appudu
@dcsreddy224
@dcsreddy224 4 жыл бұрын
Danyavadalu guru ji
@KASOJUNANDAKISHORECHARY
@KASOJUNANDAKISHORECHARY 10 ай бұрын
ఏది కొనాలి అది కూడా చెప్పండి....
@sudhasudha7469
@sudhasudha7469 4 жыл бұрын
Nice
@chaitanyakrishnarayalu1952
@chaitanyakrishnarayalu1952 4 жыл бұрын
Guruvugaru solar cooker gurinchi oka vedio cheyyandi
@yaraindiradevi3761
@yaraindiradevi3761 3 жыл бұрын
sir meeru chesi krushi , srama vruda kaadu may god bless you
@sidhuvlogs5216
@sidhuvlogs5216 4 жыл бұрын
Hmm
@satyakota820
@satyakota820 4 жыл бұрын
Vegetable salad ala chayalo chappandi
@learningtecheasy4798
@learningtecheasy4798 4 жыл бұрын
నీకు కావలసిన కూరగాయలు ముక్కలు చేసి నిమ్మకాయ పిండి తిను😀
@manjushapuli7974
@manjushapuli7974 4 жыл бұрын
Hahaha
@mdshafiuddin161
@mdshafiuddin161 3 жыл бұрын
Sir electric cooker lo rice vandadam health ki manchi dena plz tell me mokalla noppulu suger vostadanta nijamena plz tell me
@ashokyellibilli424
@ashokyellibilli424 3 жыл бұрын
Ippude chepparu kada em kadu
@varalaxmikumkumapudi5437
@varalaxmikumkumapudi5437 2 жыл бұрын
He will say only if he knows 😏😉
@yatagiriuma7424
@yatagiriuma7424 4 жыл бұрын
Sar night watar ekuva thagavacha sar
@EasyHomeopathy
@EasyHomeopathy 4 жыл бұрын
usually this affects sleep bcz of excess urine but must drink one glass atleast before going to bed ..
@srinivasvlogs9860
@srinivasvlogs9860 3 жыл бұрын
5 ltrs thagali daily
@sainaveen5139
@sainaveen5139 4 жыл бұрын
👍👍👍👍
@sashaahmed4900
@sashaahmed4900 2 ай бұрын
Nonstick arogyaniki manchidi kaadhu kada
@spavan2579
@spavan2579 4 жыл бұрын
🙏దన్యవాదములు 🙏
@kodiannamnaidu6149
@kodiannamnaidu6149 4 жыл бұрын
Excellent sir
@ranip2843
@ranip2843 4 жыл бұрын
Manthenagaru, meeru natural food ani. Kani vegetables anni mandulu vesi penchuthunnaru kada
@kannaakkireddy4358
@kannaakkireddy4358 2 жыл бұрын
Current cooking manchidhena... Pls cheppandi...🙏🙏🙏
@suryasamar8520
@suryasamar8520 Жыл бұрын
🙏నమస్కారం..
@yogiclifethoughts17
@yogiclifethoughts17 4 жыл бұрын
Super sir
@damodharkola1874
@damodharkola1874 4 жыл бұрын
Sir Air Fryer reduce oil consumption for non veg food They are claiming is this best to use
@dhanammasukanya2596
@dhanammasukanya2596 4 жыл бұрын
👌👌👌
@Famousviewchannel
@Famousviewchannel 4 жыл бұрын
Geyser water or normal stove hot water. Which is good for health
@sekharchandra882
@sekharchandra882 4 жыл бұрын
Both r not good
@venkiau
@venkiau 4 жыл бұрын
@@sekharchandra882 😂😂😂😂
@venkiau
@venkiau 4 жыл бұрын
@@sekharchandra882 u saved 10 mins time with a one liner
@sekharchandra882
@sekharchandra882 4 жыл бұрын
@@venkiau 😛😅. But its true brother.
@yedaboinaprashanthi5737
@yedaboinaprashanthi5737 3 жыл бұрын
Cool water is best for body
@srimanasa243
@srimanasa243 4 жыл бұрын
Miss u sir
@frankfair9477
@frankfair9477 4 жыл бұрын
Friends better to eat attesara Annam That means oka bowl lo one cup rice ki two cups water vesi vudikisthe adhi better.endhukante rice ki undevi evi povu dhaanilone untaay. electrical rice cooker kudaa ok.but pressure cooker not good comparetively.annam pongu anedhi bayataki pokudadhu.dhaanilo manchi nutrients untaay.
@sahithi5710
@sahithi5710 2 жыл бұрын
Kotanu koti kruthagnathalu sir 🙏🙏🙏🙏🙏🙏
@ashrintajmd5748
@ashrintajmd5748 4 жыл бұрын
Current cooker lo vanta Chestae vedicheysida plz chepandi
@sureshyanamala1334
@sureshyanamala1334 4 жыл бұрын
Rice ni natural ga ela thinali.. Ante pacchi biyyama
@Saaaaai
@Saaaaai 3 ай бұрын
Video 2× lo chudandi better
@lukkyramaofficial5181
@lukkyramaofficial5181 4 жыл бұрын
Vandakunda tinte chemicals vesi pandistunnaru marem chestam
@chitiralanarayana
@chitiralanarayana 4 жыл бұрын
What about clay pot
@dinesh2596
@dinesh2596 4 жыл бұрын
Sprouts 2 times thinavacha sir {dinner lo}
@prasadg5352
@prasadg5352 4 жыл бұрын
Poster lo Instant pot undhi, but explanation lo ledhu
@bayyechittiraju7085
@bayyechittiraju7085 3 жыл бұрын
అదే మోసం అంటే
@rajeshpaul7777
@rajeshpaul7777 3 жыл бұрын
Cooker lo vandina ye food health ki manchidi kadu ani doctors cheptaru. Mari meeru yenti thinamani recommand chesthunnaru.. I am surprised..🙄
@sowjanya9495
@sowjanya9495 3 жыл бұрын
Mari biyyam thinala .,..? Ela vandali endulo vandukovali
@shivaponduri
@shivaponduri 2 жыл бұрын
Cooking oils Evi manchivi cheppandi dr
@kummarisabitha5349
@kummarisabitha5349 Жыл бұрын
Guru garu yelaanti paathrallo food vandukunna kuda poshakaalu povadam matram khaayam antunnaru kadha asalu vandukovadamu kanna natural ga thinadam better antunnaru kadha, natural food ante mekalu aakulu thinnattu, barrelu gaddi thinnattu thinamani ardamaa?
@tadi.dhanalakshmitadi.dhan227
@tadi.dhanalakshmitadi.dhan227 2 жыл бұрын
🙏🙏🙏👌👌👌👌
@naveen666sap
@naveen666sap 4 жыл бұрын
life ni intha boodhaddham lo choosi brathakatam avasaram antara.. unnanni rojulu emi manchi cheyyalo alochisthe saripodhu?
@swapnachinni8178
@swapnachinni8178 4 жыл бұрын
Saripodhuandi mana next generation ki manam em manchi chesthunam... Parents manchiga vunte pillalu manchiga vuntaru hereditary problems rakunda vuntai
@aksharas4226
@aksharas4226 4 жыл бұрын
Sir namaste Na age 65 naku april lo angiogram surgery ayyindi naku eppudu hands&legs mantalu vastunnai dactor medicine valana tagga ledu,so naku emina salaha seppagaluru plz
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 жыл бұрын
Vit b12 check cheyyali. Low Vit b12 one reason just a thought.Also blood sugar level
@aksharas4226
@aksharas4226 4 жыл бұрын
@@lmanaraovaniggalla9098 sir suger nill,Bp nill
@aksharas4226
@aksharas4226 4 жыл бұрын
Sir naku no complaints about other health issues
@udayap4881
@udayap4881 4 жыл бұрын
Vamdakumda thinadam😃😃 ma emtilo, nenu Mathrame thinali
@radhikarasuri4940
@radhikarasuri4940 4 жыл бұрын
any how natural food is better than cooked food
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 117 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
This Game Is Wild...
00:19
MrBeast
Рет қаралды 184 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН