ఎదో ఒక అంశం మీద ద్రుష్టి పెట్టడం నేర్పాలి... దానికి ముందు అసలు ఇష్టమైన రంగం ఏమిటో వెతికి దానికోసం చావో రేవో తేల్చుకోమని ప్రోత్సహించే ధోరణి రావాలి.. చదువు అన్నది ఒక భాగం.. జీవితం కాదు
@madhuganivarlaxmi909115 күн бұрын
Thank u sir
@vemulaaruna868916 күн бұрын
Best school Ela select chesukovali
@jackjakkadi15 күн бұрын
What about politicians? They are leading countries with worst qualities.
@Narasari-l1l16 күн бұрын
బెస్ట్ టీచర్ ఉన్న స్కూల్ ఏ బెస్ట్ స్కూల్ అని అర్థం. తిరిగి ఎంక్వైరీ చేసుకొని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చెప్పగలిగే దమ్ము ఉన్న టీచర్స్ ను వెతుక్కొని ఏ స్కూల్ లో ఉన్నారో ఆ స్కూల్ లో జాయిన్ అవ్వాలి.