ఇలా చదివిస్తే పిల్లలు అద్భుతాలు చేస్తారు..! | Indian Education System | Graduation | Schools | NHTV

  Рет қаралды 100,783

NHTV

NHTV

Күн бұрын

Пікірлер: 168
@rajeshwargarrepally6445
@rajeshwargarrepally6445 13 күн бұрын
ఈ విధానం బాగానే ఉంది. కానీ అందులోకి ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టి మాత్రమే తీసుకోవాలి. మిగిలిన వారికి వృత్తి విద్యా, మెకానికల్, ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి స్వయం ఉపాధి కోర్సులు కొత్తవి సృష్టించి అందులోకి వెళ్లే విధంగా ప్రోత్సహించాలి.
@RamP-q6g
@RamP-q6g 13 күн бұрын
మళ్ళీ corporate రాజ్యం బాగా డామినేట్ చేస్తుంది. గ్రామీణ , పేద విద్యార్థులు నష్ట పోతారు ..ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పెడితే.
@Lordoftherings5678
@Lordoftherings5678 12 күн бұрын
Adi avvadu ... Everyone wants to get high degrees none wants to settle with these lower degrees
@adepuvenkatesh7248
@adepuvenkatesh7248 5 күн бұрын
SarinaAlochanaGournamentBhadyatha. AndAvasaram.
@racharlavenkanna8427
@racharlavenkanna8427 13 күн бұрын
8 సం. ల వరకు, 3 వ తరగతి వరకు పుస్తకాలు వుండదు.. listening, speaking, singing, playing, sleeping, healthy food, moral stories, mythology stories కల్పించాలి.... బట్టి చదువులు వుండదు.
@pushpalathav2318
@pushpalathav2318 13 күн бұрын
నేను మీ తో ఏకీభవిస్తున్నాను శాస్త్రి గారు .
@sandhyapenumathsa7107
@sandhyapenumathsa7107 9 күн бұрын
ఇది చాలా మంచి ఆలోచన ఇది గనక తీసుకొచ్చినట్టేతే మన దేశం అభివృద్ధి ని ఎవ్వరూ ఆపలేరు. మనస్పూర్తిగా ఇది జరగాలని కోరుకుంటున్నాను.
@gunturcrazychannel5777
@gunturcrazychannel5777 13 күн бұрын
Gandhi memorial జూనియర్ & డిగ్రీ కళాశాల, గోదావరిఖని, ప్రిన్సిపల్ డైరెక్టర్ అయినటువంటి ఎ.సుధాకర్ గారు ఇవేషాయాన్ని ఎప్పుడో ప్రభుత్వానికి తెలియపరిచి పోరాడారు ఖని ఎవ్వరు పట్టించుకోలేదు ఇప్పుడు మన సమాజం చేయ్యిదత్తిపోయాక చెపుతున్నారు.ఇప్పటికైనా గుర్తుఎంచినందుకు ధన్యవాదాలు🙏 అసలు ఈ పోరాటం యోఖ గౌరవం సుధాకర్ గారికి దక్కాలి 🙏.
@expressionsbysrinivas
@expressionsbysrinivas 13 күн бұрын
ఈ మహానుభావుడు చెప్పినది నెరవేరును గాక! ప్రతి యువకుడు అతను చెప్పినట్లు 18 ఏళ్లు వచ్చేనాటికి దేశానికి సేవ చేయగల శక్తిమంతుడై ఉండుగాక! మన విద్యా విధానం పూర్తిగా మారాలి. మనకు దూరదృష్టి గలవారు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు మరియు నాయకులు కావాలి.
@p.mukundarao706
@p.mukundarao706 10 күн бұрын
మీరు చెప్పిన విషయాలు అన్నీ యదార్ధంగా జరుగుతూ ఉన్నవి. మీరు ఆకాంక్షించే విద్యావిధానం మన భారతీయులకు అనుసరించదగ్గవిగా కనిపిస్తున్నవి.కనుక ఈ వీషయంలో మేధావులు సమగ్రంగా మధించి విద్యావిధానాన్ని రూపొందించడం గురించి ప్రభుత్వం ఆలోచించాలని మనవి
@BCSPRASAD
@BCSPRASAD 13 күн бұрын
వడ్రంగమ్, తాపీ పని, శిల్ప, చిత్రకళలు, రంగులు వేయటం, బట్టలు నేయుట, అద్దకం, విద్యుత్ వైరింగ్, మోటార్ మెకానిజం, డ్రైవింగ్, ఆటలు ఇలా ఎన్నో ఉన్నాయి. పిల్లలకు ప్రతి తరగతిలో ఇవి పరిచయం చేసి వారిలో ఆసక్తిని, ఉత్సాహాన్ని, సృజనాత్మకత పెంచవచ్చు కదా. శాస్త్రి లాంటి బ్రాహ్మణ విజ్ఞానులను దూరంగా పెడితేనే విద్యావ్యవస్థ ప్రక్షాళన సాధ్య పడుతుంది. పాఠశాల ప్రంగణాలను రద్దు చేయాలి. యాదడికి మూడు నెలలు దూర ప్రాంతాలు పర్యటించేలా వ్యవసాయ క్షేత్రాల్లో, కర్మాగారాల్లో పనిని పరిచయం చేసి విద్యను స్వయం పోషకత్వం చేయాలి.. నిధులకొరకు ప్రభుత్వాల మీద ఆధారపడకుడదు. ఈ విషయం లో స్టార్టప్ లను ప్రోత్సహించాలి. శాస్త్రి లాంటి విజ్ఞాన శాస్త్ర మేధావి వేషధారులు చెప్పేది ఒక పార్శ్వం మాత్రమే. కుహనా మేధావులను విద్యా విషయాలనుంచి దూరంగా ఉంచాలి.
@sarithak8348
@sarithak8348 13 күн бұрын
యు అర్ కరెక్ట్ sir
@swathinadimpalli1012
@swathinadimpalli1012 2 күн бұрын
Sastri garu cheapens her 100 percent correct. Education system complete ga change Avali
@Sveta-co6gw
@Sveta-co6gw 13 күн бұрын
అసలు చదువులు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వానిదానికి అందరూ వృత్తి వ్యాపారాలు నేర్పించక
@sankabheemjikar6018
@sankabheemjikar6018 13 күн бұрын
దేశం లో.అన్ని. స్కూల్స్,collages.. సంస్థలు ప్రభత్వ రంగంలో ఉండాలి . P.M, C.M, Judges, collecters పిల్లలు కూడా ప్రభుత్వ బడులలో సామాన్యుడు పిల్లల తో కలసిచదవాలి . అప్పుడు దేశ విద్యార్థుల భవిష్యత్ లో మార్పు వస్తుంది తప్ప..ఈ విద్యావిధనాలేమీ పెద్ద మార్పు తీసుకురాలేవు..ఉద్ద్యోగ కల్పన ప్రభుత్వాల బాధ్యత..కానీ దేశం లోపల పనిచేసే వారికంటే బయట దేశాలలో పని చేసే భారతీయులే ఎక్కవ...ప్రభుత్వ సంస్థలను మీరు అమ్ముతుంటే ... దేశ పిల్లల భవిష్యత్ ఎంటి..?
@srinivaschary3672
@srinivaschary3672 13 күн бұрын
Extraordinary analysis sir🎉🎉 thanks to NH channel
@ramaraovuyyuru315
@ramaraovuyyuru315 13 күн бұрын
Though The points envisaged by sri Sastry are worth hearing, some of them are to be given serious thought. 1. The Government only should take up the Responsibility of providing FREE COMPULSORY EDUCATION till 12 the Standard. 2. Vocational EDUCATION should be Encouraged. 3. First 10 Years from now onwards so that a generation of all Educated parents will come out in our country. It's not at all difficult with our Budget. And now as we are WELL EQUIPPED with all necessary TECHNOLOGICAL SKILLS, even if we have no such skills can be borrowed from the other EQUIPPED countries. The other points envisaged by sri Sastry garu can only be . followed . We will undoubtedly ADVANCE WITH STRICTLY FOLLOWING OUR CONSTITUTION and Democratic principles without SELFISHNESS AND NARROWISM.
@goliviappanna7148
@goliviappanna7148 13 күн бұрын
Good analysis sir. It should be done immediately😊
@1TravelEvents
@1TravelEvents 13 күн бұрын
Absolutely 💯
@puneethkumar.j513
@puneethkumar.j513 6 күн бұрын
27:05 good idea .nice message.
@mallikarjunaraokamma3204
@mallikarjunaraokamma3204 3 күн бұрын
ప్రతి దేవాలయం, మఠం ఆధారంగా వేదిక్, మోరల్, శాస్త్ర,భారతీయ విద్యావిధానాన్ని పొందే విద్యాలయాలను విరివిగా స్తాపించ బడాలి.
@suresh_sanathan
@suresh_sanathan 13 күн бұрын
ఈయన చెప్పిన దాంట్లో 10వ తరగతి వరకు అందరు తల్లిదండ్రులు ఒకేలా ఉంటారు ఆ తరువాత తల్లిదండ్రుల అవగాహన లేమి వలన విద్యార్థుల బవిష్యత్తు నాశనం అవుతుంది విద్యార్థుల ఆత్మహత్య అనేది government failure..వత్తిడి లేని విద్యావ్యవస్థ చాలా అవసరం
@nagabhushanammurari517
@nagabhushanammurari517 13 күн бұрын
Vothidi leni vidya thesthe ni pillale kadhu maa pullalu kuda nasaname ippudu pillalni manchiga penchadam parents dhe bhadyatha bhayya niku teliyaka povachu idhi fast generation maname bhaga pillalni penchukovali chadhuvutho patu nadavadika kuda mana bhadyathane. Lekunte pullalu present days lallo chedipovadam yelkuva avutharu.
@nagabhushanammurari517
@nagabhushanammurari517 13 күн бұрын
Parents correct ga vundali adhupulo pettukune bhadhyatha parents dhe vallanu chala garabhamga penchakudadhu present days pillalaku vothidi thevoddhu ante yelaga andi manam intlo pillalni padhathi ga penchukovali pillalaku manchi nadavadika neripinchali parents care thisukovali adhi mi ledha naa pillalu ayina
@suresh_sanathan
@suresh_sanathan 12 күн бұрын
మన పిల్లలకి zero practical knowledge అసలు మన చదువులు ఎందుకు పనికి రావు మార్కులు మాత్రం 90 % బయటకు వెళ్ళి ఉల్లిపాయలు తీసుకు రమ్మంటే మీన మేషాలు లెక్కపెడతారు స్వయంగా 10 th చదివే మా అబ్బాయి పరిస్థితి… కచ్చితంగా మన ఆలోచన విధానం చదువు తీరు తెన్నులు మారాలి..
@Lordoftherings5678
@Lordoftherings5678 12 күн бұрын
​@@Vikramsai-he5wsMee nanna formula lu batti kotti untadu .. konni baaga chesinantha maathrana appati education baagundi anukovadam waste ... Ippude baagundi education ..kaani students ki interest ledu ... Chaduvu kaadu job important india lo ... Dabbulu kaavali ... Chadivinanka job lekunte ne stress feel ayyi edokati cheskuntunnaru
@Vikramsai-he5ws
@Vikramsai-he5ws 12 күн бұрын
Ma thathyya only 5 th varake chadhivaru kani jee mains maths ki tricks kuda cheptharu Eeppudu education bagundhi antunnarukadha mi child ni pen and paper lekunda addition, subtraction, multiplication and percentage lekkalu adagandi pen paper lekunda chepthara oka sari adigi chudandi adhe same lekka oka shop keeper ni adagandi entha speed and accuracy tho chepthado Meru anukunte Ela antha bagundhani past lo vunnantha standard ga ledhu education ma dad kuda formulas emi pattale memu theoretical ga nerchukuntam ma dad practical ga chestharu jee mains syllabus lo vunna physics chapter ma dad practical ga Naku explain chesaru aa chapter nenu na whole life lo marchiponu kani migatha chapters only formulas mathram vochhu roju revision cheyyali endhukante marchipothanani bayam ma dad practical ga explain chesina circuits resistors etc no doubt death varaku gurthuntai 😀😀 so practical education ravali antunna not theoretical....
@gowrigandavarapu4428
@gowrigandavarapu4428 59 минут бұрын
Excellent 👌👌👌
@oxfordhubenglish1281
@oxfordhubenglish1281 13 күн бұрын
Super analysis sir After studying 10 years students can't read and write properly
@yasodakampalli7441
@yasodakampalli7441 7 күн бұрын
I strongly recommend this system...As a parent I a facIng same turmoil as Dr..Shastrigaru exppressiing. Let this have lot of deates to come clear conclusion with the beautocrates and educationalists from all walks of soceity shuold involve with this revolutionary and noble thougt...I personally thankful to Dr. Shastrigaru as a true nationalist.. With regards.....
@sarithabojja9921
@sarithabojja9921 12 күн бұрын
Super annalasis sir thank you so much sir
@archanaarchana7876
@archanaarchana7876 10 күн бұрын
Meru baga chepparu sir but govt., school lo teachers vare yoka percentage of marks nu batti evvandi not for seeing cast st., sc.,bc.,pls take highly qualified talent person then only the out put also will be comes the result is ur e-magazine.
@bajajemploy7015
@bajajemploy7015 13 күн бұрын
Super aalochana sir.
@chsrinulakshmi4966
@chsrinulakshmi4966 5 күн бұрын
Vidhanam chala bagundi
@srisatya1280
@srisatya1280 12 күн бұрын
విద్య తో పాటుగా టెక్నికల్ గా పిల్లల్లో నైపుణ్యాలు పెంచే విధాంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.అందరుపిల్లల్లో నైపుణ్యాల బట్టి 10 th బేస్ లోనే డివైడ్ చేయాలి.నాణ్యమైన విద్య అందజేయాలి.
@kjhansirani7569
@kjhansirani7569 8 күн бұрын
Very well explained sir
@Ujffyied
@Ujffyied 13 күн бұрын
పూర్వకాలం భారతీయ సనాతన హిందూ ప్రజలకు ఆదివారం ఎంతో పవిత్రమైన రోజుగా దైవ స్మరణతో ఉండేవారు కానీ దుర్మార్గులైన బ్రిటిష్ వాళ్లు అనాదిగా వస్తున్న మన ఆచారాల్ని నాశనం చేస్తూ భారతదేశ ప్రజలకు పవిత్ర వారమైన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి చెడగొట్టే సారు అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది దరిద్రం
@ashoknewkala3918
@ashoknewkala3918 13 күн бұрын
అవును sir😮😮😮 ఆ లా...... జ్....... కో.......లు😮😮😮🎉🎉🎉
@lakshmiprabha2309
@lakshmiprabha2309 13 күн бұрын
Cheda gottaru ani manam enduku anukovatam. Aa roju chakkaga aditya heudayam chadvatam surya aradhana chakkaga inti daggara chesukuntam. NV assaluthinatam ledu. Manam e gudiki vellakkaraledu. Pratyaksha divam mana suryanni mokkukunte chalu
@arunatekuri
@arunatekuri 13 күн бұрын
100% CORRECT
@srinivasakkena7256
@srinivasakkena7256 13 күн бұрын
This is 100% correct sir
@Avengers....
@Avengers.... 8 күн бұрын
Chala manchi thought
@lalitharajeshwari1261
@lalitharajeshwari1261 13 күн бұрын
I’m also agree with you
@srinivasarao1367
@srinivasarao1367 13 күн бұрын
Dear Sir, u r very true..please discuss with AP and Telangana Govt sir..outsider r making us as Labour's..
@nalininalini3882
@nalininalini3882 12 күн бұрын
Chala baga chepparu sir
@jyothipagadala3297
@jyothipagadala3297 4 күн бұрын
Mana education system lo okari kinda work cheydam gurinchi matrame undi, 5 elements manaki enta vasaram, money, health, society, relationships enta important evaru nerpinchatledu, chepatledhu.
@akellattd6014
@akellattd6014 13 күн бұрын
Excellent sastry Garu, your valuable analysis is very useful, kudos to you regards 🙏
@MalleRajeswari-hf7co
@MalleRajeswari-hf7co 13 күн бұрын
సార్ మీరు చెప్పింది. అక్షరాల నిజం
@venkataraobone7585
@venkataraobone7585 13 күн бұрын
Good Education sir Govt Alochinchi India ki Development Chayali
@BLRchallengesinYouTubecrazyboy
@BLRchallengesinYouTubecrazyboy 9 күн бұрын
Excellent sir. Tq
@satyamgorapalli176
@satyamgorapalli176 12 күн бұрын
Very good idea.
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti 13 күн бұрын
విజ్ఞాన ఘనం ఇతి ఆత్మ లక్షణం - కానీ ఆత్మ అనే పదము మీద పుక్కిటి పురాణములు వ్యాప్తి చేస్తున్నారు .
@srigayatri7981
@srigayatri7981 13 күн бұрын
Its truth Excellent
@klakshmi2940
@klakshmi2940 13 күн бұрын
I strongly recommend your suggestion sir
@nagarajanandyala1554
@nagarajanandyala1554 9 күн бұрын
ఈ ధానం పిల్లలకు వారి భవిస్యత్ కు చాలాఅవసరం బాగుంటాది అవసరంకూడా
@VidyaraniNampalli
@VidyaraniNampalli 5 күн бұрын
Super sir 💯%corect
@vishnuarja5189
@vishnuarja5189 13 күн бұрын
ఇప్పుడు మనదేశంలో ప్రవేశపెడుతున్న ఈ విద్యావిధానం యూరోపియన్, అమెరికా దేశాల్లో ఎప్పటినుండో అమల్లోవుంది. ఏమైనా ఇప్పటికైనా మార్చి నందుకు సంతోషం.
@abhijeetreddyk1551
@abhijeetreddyk1551 7 күн бұрын
Nice idea good though 👌
@palapalatirupatirao
@palapalatirupatirao 13 күн бұрын
సార్ మీరు చెప్పేదంతా బాగుంది కానీ ఆంధ్రప్రదేశ్లో చొరవ తీసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది మీరు గాని పవన్ కళ్యాణ్ కి చెప్పినట్లయితే అతను 100% అంగీకరిస్తారు
@ramakrishnamacharyuluvolet8291
@ramakrishnamacharyuluvolet8291 13 күн бұрын
Very innovative presentation...thought provoking... I sincerely hope the government gives serious thought about this system...we as citizens should also think about such a system and improvise if we can!....
@g.ravivarma7109
@g.ravivarma7109 14 күн бұрын
Good education
@chenchalarangarao9500
@chenchalarangarao9500 13 күн бұрын
Old is gold, ఏదో మార్చాలని మొత్తం చెడ గొడు తున్నారు, ఇదంతా పేరెంట్స్ దురాశ నుండి వస్తుంది. పుస్తకాల బరువు తగ్గించండ్ర అంటే ఇంకా ఇంకా పెంచుతున్నారు
@dwarakanathareddyvaddi7887
@dwarakanathareddyvaddi7887 14 күн бұрын
సెలవు ఆదివారం కాకుండా శని లేదా సోమవారంగా మార్చకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మరి.
@సనాతనసింహం
@సనాతనసింహం 13 күн бұрын
మరి ఫ్రైడే రోజున హాలిడే మార్చుదామా?😅
@samratkadiyam4071
@samratkadiyam4071 13 күн бұрын
శనివారం సెలవు మంచి పద్దతి. రెండవ శనివారం సెలవు తీసెయ్యాలి.
@ponakamanorama5297
@ponakamanorama5297 13 күн бұрын
Nice system!
@suryasubrahmanyasarmamanth8554
@suryasubrahmanyasarmamanth8554 13 күн бұрын
ఇది ఒకావిధంగా మిలిటరీ స్వహూలింగ్ ల ఉన్నది. అందరికి అందే భాద్యత Govt. తీసుకోవాలి. సుసైడ్స్ జరగవు.
@wenkateshbanda7064
@wenkateshbanda7064 13 күн бұрын
new education policy super
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti 13 күн бұрын
విద్యయా స్వరూపతో జడత్వ - అశేష విజ్ఞనా ధిష్టాన సాక్షీ - చైతన్య వ్యాప్తతయా - తపతాయ పిండవత్ ఆపన్న ప్రకాశీతవాత - స మాయా నివారణ సమర్ధ ఇతి భావః
@rammohanreddy905
@rammohanreddy905 13 күн бұрын
Yes you are telling correct.I am also accepting your thoughts.No One should take sucied.I. Our India nearly somay are vanishing with depression.
@nandikondamalathi660
@nandikondamalathi660 8 күн бұрын
Correct ye chepparu sir. 10th varku oka knowledge unte tarvata yedho chadhivesi battikotti pass ayipoi. Job chesthe saripothadhi.. ala ankunte pothey mundhu mundhu ye minister avvalanna . Avtharu but justice cheyaleka potharu ah position ki ani na opinion.
@k.lakshmi1711
@k.lakshmi1711 6 күн бұрын
True Sir cheppindi definite ga teeskuravali system 10+2change cheseyyali .....other countries lo idi jarugutundi like china ,japan ,korea etc like do many but India lone ituvani dourbhagyapu systalu dabbu ni dochesi,parents raktalu taagesi,suicidelu cheyinchi,time waste cheyonchi eduction sarigga ivvakunda ,only basics daggare apesi dabbulu gunjestunnaru rascals .subject chepppalanre mundu teachers ki educate ayiundali .......chala time waste cheyistunnaru .....we should all fight for this system......sir s wish should come true very sooon.....wish this
@krishnabharath3468
@krishnabharath3468 13 күн бұрын
It's the need for the country Pm should look in to this.
@RamP-q6g
@RamP-q6g 13 күн бұрын
రద్దు చేస్తామని చాలా రోజుల నుండి చెప్తున్నారు. ఎప్పుడు రద్దు చేస్తారు. Please tell exact date.
@pnagamani4836
@pnagamani4836 11 күн бұрын
Super super super sir
@swathip2288
@swathip2288 12 күн бұрын
Very nice decision
@praveenagollapalli2603
@praveenagollapalli2603 13 күн бұрын
As parents we are lagging behind... concepts are new and lots of new areas. Please do some vedios to update parents as well.
@krishnanov13
@krishnanov13 13 күн бұрын
విజయవాడలో, తెలంగాణ ప్రాంత వనపర్తి అనుకుంట ఈ ప్రాంతాలలో విద్య విధానం సరిగ్గా ఉన్న విద్యాలయాలు ఉన్నాయి అండి అవి తెలుసుకుని అలాంటి విద్యాలయాలు పెట్టాలి
@archanamanga4649
@archanamanga4649 Күн бұрын
Edhi nijame జనరేషన్ change ayyindhi vala thinking book lo unnadhanikanna maa pillalaku ekkuva telusu 3rd class babu 5th class book lo unnadhani easy ga ardham chesukogaldu
@somipogiri8025
@somipogiri8025 12 күн бұрын
Good video
@kundachowdaiah9464
@kundachowdaiah9464 13 күн бұрын
Do you know Andhra Pradesh State Telangana state IIIT s (RGUKT university)... I observed 7 years as faculty of Mathematics at Dr APJ Abdul Kalam IIIT Ongole (RGUKT Ongole campus). The aim of IIITs are good but the standards of those IIITs going down Day by day from international stranded to Idupulapaya standards... RGUKT or IIITs are working like political centric no one care about the students. Now I'm working on it to adress this serious issues More over they're conducting Mind Control Technology operations on me and students with help of foreign agencies. Since October 2023 I'm working....
@i.seshagiriraoivaturi1950
@i.seshagiriraoivaturi1950 13 күн бұрын
NEP addressed all the aspects of learning and skill development systems.
@vaishnavivijayasri22
@vaishnavivijayasri22 13 күн бұрын
I agree with you sjr
@WorldThinker09
@WorldThinker09 13 күн бұрын
Good decision
@user-qp2do5ix6t
@user-qp2do5ix6t 5 күн бұрын
Prasthutha vidya vidhaanam bijiness gaa maarindhi tappa vidyardhula prathibha nu gurthinchey vidya vidhaanam leydhu ani cheyppaali prathibha nu gurthinchey laa prabhutvaaalu a okka vidhaanam leydhu mana vyavasthala la teeru teylisindhey mana prabhutvaaalaku raajakiyam midha unna unna aasakthi vidyardhula bavisyattu midha drusthi peyttey paristhi leydhu
@rachamaduguvaralaxmee3557
@rachamaduguvaralaxmee3557 9 күн бұрын
వృత్తి విద్యాకోర్స్ లు ఇంటర్మీడియట్ నుంచి కాదు పిల్లలకు నాలుగో తరగతి నుండి పరిచయం చేయాలి ఇంటర్ వయసు పిల్లలు శారీరక శ్రమకు ఇష్టపడరు .పిల్లల నైతే వాళ్ళ అభిరుచి ని బట్టి ప్రోత్సహిస్తే నైపుణ్యాలను ఔపోసన పడతారు .ముందుగా చైల్డ్ లేబర్ చట్టాలను తొలగించాలి మొక్కైవంగనిది మానై వంగదు.
@ShivaShiva-tp2rk
@ShivaShiva-tp2rk 13 күн бұрын
Good polase sir
@aachaaryahk
@aachaaryahk 13 күн бұрын
100%👌
@bhaskarraogera1993
@bhaskarraogera1993 13 күн бұрын
అవును శాస్త్రిగారు. బ్రాహ్మణులకు మెకాలే విద్య కావాలి. మిగిలిన వారికి మాతృభాష కావాలి. ఇదే కదా బ్రాహ్మణ ధర్మం.
@rammohanreddy905
@rammohanreddy905 13 күн бұрын
Try to discuss about organic agriculture relative subject with Nature.
@VishnuP-g2j
@VishnuP-g2j 13 күн бұрын
Sir mundhu panikimaalina tv serials ni cinemas ni dj systems ni drugsni vaidhyaani prakshalana heyaali appudu human values peruguthai mundhu vitipi drusthi saarinchindi
@psevenhills
@psevenhills 13 күн бұрын
Policy marchanavasaram ledu. Technical syllabus include cheyyandi it should be more skill oriented. That should be more than enough.
@AnthiMadhavi
@AnthiMadhavi 13 күн бұрын
100/💯 nijame Sir
@burasreenivas
@burasreenivas 13 күн бұрын
Skills training mainly Agriculture cetric natural gurukula is needed
@ramivuyyala
@ramivuyyala 13 күн бұрын
ప్రస్తుత సోషల్ మీడియా ప్రభావం ఉన్న దేశంలో ప్రతీ తరగతి నుండి 5 నుండి 10 గురి కంటే ఎక్కువ విద్యార్థులు పాస్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కావాల్సింది చదువులో ఫెయిల్ అయ్యి కుల,మత విద్వేష రాజకీయాల్లో జెండాలు మోస్తూ కొట్టుకుచచ్చే కార్యకర్తలు కావాలి. చదువు లేని రాజకీయ నాయకులు ఈ కొత్త విద్యా విధానం తీసుకురావడం లో సక్సెస్ అయ్యారు. దేశం సర్వ నాశనం చేయడానికి శ్రమ తక్కువగా ఉంటుంది.ఈ విధానం ద్వారా.....జై భారత్.
@gadesowdamini8427
@gadesowdamini8427 12 күн бұрын
State Syllabus or central Syllabus edi preffer cheyali guide cheyandi pls
@dakshinamurthyprasadambygo4792
@dakshinamurthyprasadambygo4792 13 күн бұрын
I agree with him
@neeharikavardhan1794
@neeharikavardhan1794 13 күн бұрын
Enni lakshalu kattina schools lo pillala avasaranni batti chaduvu cheppali.Okkokklaki okoka requirements untayi.Andariki okela chepthe ela?
@hvkhacker2530
@hvkhacker2530 13 күн бұрын
Marali sir okokkari. I.Q level .samardyalu veru kamatti marali .
@radhikasukhavasi5714
@radhikasukhavasi5714 13 күн бұрын
Good analysis sir Ma abayi 10'th aipoiye tharvatha engineering ayyavaraku natho eppudu idey argue chesavadu
@p.vijayalatha6303
@p.vijayalatha6303 12 күн бұрын
Yes it needs to change our education system plus 2 is of like time waste only The government has to take initiative on this
@ponakamanorama5297
@ponakamanorama5297 13 күн бұрын
Government implement cheyali!
@Tpnraj
@Tpnraj 13 күн бұрын
Super Super Super Super Super Super Super Super Super Super Super Super excellent beautiful brilliant
@mallareddypidaparthi6421
@mallareddypidaparthi6421 13 күн бұрын
Yes.sir
@udumulavenkatanarayana931
@udumulavenkatanarayana931 10 күн бұрын
బట్టి చదువులు. No thinking. వృత్తి పరమైన చదువులు లేవు. చదువులో skill లేదు. ఎక్కువ skill వున్నవారిని గుర్తించే దారి లేదు. మార్కులు రాని వారి లో కూడా skill ఉండవచ్చు. ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ వలన ఇక్కడ అవకాశం లేని వారు ఫారిన్ వెళ్తున్నారు.
@shaheedshortfilms4932
@shaheedshortfilms4932 9 күн бұрын
ఇపుడు ఎడ్యుకేషన్ అంతా కమర్షియల్ అయిపోయిందా కదా sir. 😂అంత సేపు ఎంత ఫీజులు పెంచాలి ఎంత తల్లి, తండ్రులను ఇబ్బంది పెట్టాలి అని తప్ప. మీలాగా ఆలోచించే వాళ్ళు లేరు. అన్ని తెలిసిన మీలాంటివాళ్ళు ఎన్ని చెప్పిన వినిపిచుకొనే వారు లేరు. గవర్నమెంట్ ఎంతసేపు వాళ్లకు ఎదుక్టషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి వచ్చే ఆదాయం గురించే కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ మీద ద్యాస పెడితే గవర్నమెంట్ కి లాస్ కదా. ఇదే విధంగా ఆలోచిస్తారు.
@srisatya1280
@srisatya1280 12 күн бұрын
All r equal
@vamshianchuri6069
@vamshianchuri6069 13 күн бұрын
Nenu intermediate Government junior college lo Happy gaa chadivanu.. But Degree oka Dirty college lo chadavadam vallane naa life karaboindhi Dirty degree college Dirty friends dirty Principal Dirty degree college name =" Vidya Jyoti Degree College stn ganpur Dirty principal:- Yeruva papi Reddy Dirty year 2004 to 2007 ( My batch year)
@dussasreedhar
@dussasreedhar 11 күн бұрын
RGB format education system ను అమలుచేయాలి
@neelamrajusanyasirao4295
@neelamrajusanyasirao4295 13 күн бұрын
2 years military traing yisthoo varivari yistham vunna subject lu nerpichali Just like Singapore .
@sripragna6752
@sripragna6752 13 күн бұрын
Change needs to start from people since government is stagnant in British rule. Protest should start for rules to change.
@chandramoulikollu6322
@chandramoulikollu6322 12 күн бұрын
Yas
@Charansinging
@Charansinging 12 күн бұрын
Education system maralani eppatinundo undedi kani ela inplement cheyalane way maku dorakaledu mee valana ina adi jaragali sir. Mukyamga ee competitive xams ke talent chudali ee reservations anni teeseyali
@swaramadhuri16
@swaramadhuri16 13 күн бұрын
I am in education field It is a better idea to channalise from 9th class towards specific fields as they are intellectually grown up. Today's syllabi from 9th is not upto the mark and upto their specific efficacy.Even a jem of one area is Penalised if they lag in another area i.e in maths or social say in hindhi . Society needs beyond maths particularly in all the possible areas. Earnability and specific intelligence ,with extreme skill , with time sense ,for decision making and problem solving by means of emotional balance , ethically fit personalities are the need of the world.
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 10 күн бұрын
Jai Bharat Jai Sanathanam
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Naa Anveshana Family Thailand Trip 2025
52:53
Naa Anveshana
Рет қаралды 361 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН