మాజగన్ అన్న జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు ఏప్పటికి, ఎంతసేపు మాజగన్ అన్న బటన్ నొక్కినాను, పథకాలు వేశాను అంటే సరిపోదు, మాజగన్ అన్నకు, పరిపాలన చేతకాదు, పక్కా క్రిమినల్ మైండ్ అందులోను మాజగన్ అన్న కంటే ఎక్కువగా పేరు ఉన్న తట్టుకోలేడు ఎవ్వరైనా నాకాళ్ళ క్రింద ఉండాలి అనే అహంకారం, బలుపు ఎక్కువ, మాజగన్ అన్న ఇదిగో నేను పలాన మంచి చేశాను అని ఒక్కటి చేప్పమను చాలు, ప్రజలు ఏదైనా మాట్లాడితే పోలీస్ కేసులు, పెట్టిమరీ జైల్ లో వేసేవాళ్ళు, అందులోను మాదళితులలో మాజగన్ అన్న మీద పూర్తిగా వ్యతిరేకం వచ్చింది, దళితులు జీవితంలో మాజగన్ అన్నను నమ్మరు 100%గ్యారంటీ ఎక్కడైనా కనుక్కోండి, కడపజిల్లాలో దళితులలో చాలా వ్యతిరేకం వచ్చింది 100%నిజం ఇది,