2050 వచ్చినా కూడా ఈ పాట ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతుంది.
@ShivKumar-eq5es9 ай бұрын
ಸದಾ ಅವರ cuteness ಹಾಗೂ ನಿತಿನ್ smartness ಅದ್ಬುತ .ಮತ್ತೆ ಮತ್ತೆ ನೋಡಬೇಕೇನಿಸುವ ತೆಲುಗು ಹಾಡು ಇದೆ❤
@srinivasulubsr2346 Жыл бұрын
2024 లో కూడా ఈ పాటను వినేవాళ్ళు ఉన్నారా..
@manikantamadhaboyina-rn2tm11 ай бұрын
Nenu vuna bro e song status pedite ma lover ki chala Baga nachimdi anta❤❤❤❤❤❤
@JanakiramireddySeelam11 ай бұрын
Yes
@rajinigollapelly369110 ай бұрын
@@manikantamadhaboyina-rn2tm😊
@amanipalavalasa33110 ай бұрын
వున్నాను boss 🙋 I love this song.❤
@pranayvardhanjaligama28810 ай бұрын
yes
@madhuchebolu179010 ай бұрын
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా.. చిలిపి వలపు బహుశా హొహో మన కథకు మొదలు తెలుసా హొహో దుడుకు వయసు వరస హుహు అరె ఎగిరిపడకే మనసా హుహు మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా నీకు సందేహమా..ఆఅ..ఆఅ..ఆహా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా.. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన మనసు కనులు తెరిచా హొహో మన కలల జడిలో అలిశా హొహో చిగురు పెదవినడిగా హుహు ప్రతి అణువు అణువు వెతికా హుహు మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా..ఆఅ..ఆఅ..ఆహా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని
@gali.vijaysownsinging92747 ай бұрын
2024 లో కూడా ఈ పాటను వినేవాళ్లు ఎంత మంది లైక్ కోటండి
@mohammadsanavulla1820 Жыл бұрын
ఈ సినిమా రిలీజ్ అయి ఏళ్లు గడుస్తున్నాయ్ చూసినోళ్లు ఆ జ్ఞాపకాల్లో ఇప్పటికి బతుకుతున్నారు .... సినిమా తీసునోళ్లు మర్చిపోయారు....
@KOLANURAMREDDY.9440 Жыл бұрын
ప్రియతమ తెలుసునా నా మనసు నీదే నని .... హృదయమా తెలుపన ని కోసమే నేనని ఈ పాటకు ఒక లైక్ వేసుకోండి
@sayyadshaik84408 ай бұрын
2024 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక like ❤కొట్టండి....❤❤
@mazin9576 ай бұрын
❤❤
@bhupathi6mosarla5 ай бұрын
❤@@mazin957
@KalyanBabuKalyanBabu-c1i2 ай бұрын
@@mazin9579
@knagesh54797 ай бұрын
2024లో కూడా వినేవాళ్ళు ఉన్నారు సూపర్ సాంగ్స్
@bhupathi6mosarla5 ай бұрын
😂❤
@bhupathi6mosarla5 ай бұрын
Mbhoopathireddy❤❤💘❤
@bhupathi6mosarla5 ай бұрын
❤
@zubairshaikh8356 Жыл бұрын
Im from Maharashtra and we don't understand language..but songs story amezing childhood memories 😢😢😢😢
@razmajji2511 Жыл бұрын
Jayam favorite😍 movie, each and every song🎵🎵🎵Awesome👍👏
@kethavathsrinivasnaik69693 ай бұрын
ఉషా మరియు పట్నాయక్ జోడి పాటలు అద్భుతం
@dreamboysvsk83027 ай бұрын
💖 సధా గారి 😇 పుట్టినరోజు శుభాకాంక్షలు 🎊
@raazkumar6697 Жыл бұрын
వెంకట్ చెయ్ గుర్తు 🖐️🖐️
@Shivani-nm8xl Жыл бұрын
😂😂
@ravuriram9222 Жыл бұрын
🫡
@biramadkami8004 Жыл бұрын
@@ravuriram9222 qqqqq
@PoojaGabriel Жыл бұрын
😂2
@syedbibiayasha2861 Жыл бұрын
😂😂
@nparamgaming61938 ай бұрын
2024 లో కూడా ఈ పాటను వినేవాళ్లు ఉన్నారా
@mangathayaruNalam-v9oАй бұрын
ఉన్నారు
@HemalathaHemalatha-f7w Жыл бұрын
My college days song ❤ sweet memories 💞
@sjawahar20017 ай бұрын
remembering my golden engineering days.............wow....what those days.... truly heaven............
@sandhyareddy6406 Жыл бұрын
My favourite song..... melodious voice everything u listen.. so soothing to ears..😊😊😊❤
@msandeepmsunny6075 Жыл бұрын
ప్రియతమా తెలుసునా
@sandhyareddy6406 Жыл бұрын
@@msandeepmsunny6075 🥰🤗
@giteshjadhav4205 Жыл бұрын
Superb song, takes me in childhood memories, I m marathi n learned telugu to understand this song...lovely
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా.. చిలిపి వలపు బహుశా హొహో మన కథకు మొదలు తెలుసా హొహో దుడుకు వయసు వరస హుహు అరె ఎగిరిపడకే మనసా హుహు మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా నీకు సందేహమా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా.. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన మనసు కనులు తెరిచా హొహో మన కలల జడిలో అలిశా హొహో చిగురు పెదవినడిగా హుహు ప్రతి అణువు అణువు వెతికా హుహు మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని