Pro Rameshwaram | Naturopathy | వెలకట్టలేని సమాజ సంపద ఈ లైబ్రరీ.. Episode 3 | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮

  Рет қаралды 1,100

aakeru NEWS Telugu

aakeru NEWS Telugu

Күн бұрын

#prfessorrameshwaram #naturopathy #rameshwaramfullinterview #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Pro Rameshwaram | Naturopathy | వెలకట్టలేని సమాజ సంపద ఈ లైబ్రరీ.. Episode 3 | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
ప్రొఫెస‌ర్ రామేశ్వ‌రం కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యంలో ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలో సుధీర్ఘ కాలం ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా కుర‌వి మండ‌ల కేంద్రానికి చెందిన రామేశ్వ‌రం తండ్రి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌ప్రాసీ ( అటెండ‌ర్ ) గా ప‌నిచేశారు. పేద‌రికం అవ‌మానాలు, అవ‌హేళ‌న‌లు వెంటాడిన‌ప్ప‌టికీ ఎంచుకున్న లక్ష్యం కోసం వెనుక‌డుగు వేయ‌లేదు. నేచురోప‌తి వైద్య విదానం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఆర్థిక భారం ప‌డ‌కుండా చికిత్స పొందే అవ‌కాశాలున్నాయంటారు. దాదాపు రెండు వంద‌ల ఏళ్ళ కింద‌టి నేచురోప‌తి వైద్య విదానానికి సంబందించిన అరుదైన పుస్త‌కాలు సేక‌రించారు. త‌న ఇళ్ళునే అంత‌ర్జాతీయ గ్రంథాల‌యంగా మార్చివేశారు. ప్రొఫెస‌ర్ రామేశ్వ‌రం త‌న‌కు ఎదురైన అవ‌మానాల‌ను ఆభ‌ర‌ణాలుగా మార్చుకున్నారు, ఆయ‌న స్పూర్తిదాయ‌క స్టోరీ ఈ ఇంట‌ర్వ్యూ ..
--------------------------------------------
Professor Rameswaram worked as Professor in the Department of Public Administration at Kakatiya University. Rameswaram's father, who belongs to Kuravi mandal center of Mahabubabad district, worked as chaprasi (attendant) in a government school. Despite being chased by poverty, insults and taunts, he did not back down for his chosen goal. He said that with naturopathic medical education, there are opportunities for people to get treatment without financial burden. Collected rare books related to naturopathic medical education of almost two hundred years ago. He converted his house into an international library. Professor Rameswaram turned the insults he faced into jewels, his inspiring story is this interview...
𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ
𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA
𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_ne...
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: / aakeru_news
𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: / aakerunews

Пікірлер: 12
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,9 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН