There is no senior NTR. ONLY ONE NTR... ఆయనే విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ. అయన తెలుగు జాతి ఖ్యాతి. ఆరాధ్యానికి ప్రతిరూపం. ఆయన దారిదాపుల్లోకి మరెవ్వరు రారు రాలేరు 🌹💐🙏
@gnm455816 сағат бұрын
ఆ కాలంలో ఎన్టీఆర్.ఏఎన్ఆర్. తరువాత కాలంలో చిరంజీవి..వున్నారు. పౌరాణికాలు..ఎన్టీఆర్ గారి తరువాత టీవీలో వచ్చిన రామాయణం.మహా భారతం లో నటించిన నటులు హేమా హేమీలు వున్నారు. ఎప్పటి కాలంలో అప్పుడు మంచి నటులు పుట్టుకొస్తారు ఆ కాలంలో ఎన్టీఆర్ గారు అంతవరకే
@sreenivasuluchelika6940Сағат бұрын
Balakrishna తో మీరు మంచి సినిమా చెయ్యలేదు మాటలు మాత్రం బాగానే చెబుతున్నాన్నారు