Producer Ghattamaneni Adiseshagiri Rao Open Heart With RK || Full Episode || OHRK

  Рет қаралды 436,942

Open Heart With RK

Open Heart With RK

Жыл бұрын

Producer Ghattamaneni Adiseshagiri Rao Open Heart With RK || Full Episode || OHRK
#abnradhakrishna #produceradiseshagirirao #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 245
@ananthamarneedi2321
@ananthamarneedi2321 Жыл бұрын
అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలి సూపర్ స్టార్ కృష్ణ గారికి నమస్కారములు
@rajbabu5554
@rajbabu5554 Жыл бұрын
సంస్కరం వున్న మనుషులు.. అ పద్ధతి అ మాటే అడే తీరు చాలా బాగుంది.....
@user-pu7sz8zh3i
@user-pu7sz8zh3i Жыл бұрын
100 శాతం నిజాలను చెప్పారు. చాలాగొప్ప విషయం...
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh Жыл бұрын
ఏమి ఫ్యామిలీ అండీ, ఎంత నిదానం, ఎంత సంస్కారం, చక్కగా మాట్లాడుతున్నారు. రియల్లీ గ్రేట్.అన్న కు తగ తమ్ముడు.
@Gsk999
@Gsk999 Жыл бұрын
పొగడ్తను, విమర్శనీ ఒకే విధంగా తీసుకుంటున్నారు... గొప్పలు చెప్పుకోరు... ఇండస్ట్రీ కి చేసిన మంచి ఎక్కువైన చాలా తక్కువగా సింపుల్ గా చెప్పుకుంటున్నారు... బ్రదర్స్ ఇద్దరూ చాలా గ్రేట్... good nature ఉన్న వ్యక్తులు....!!!
@allcelebrityspecials7466
@allcelebrityspecials7466 Жыл бұрын
Avanu chala great, rendu pellulu ,koduku super star thalli thandrini onchukoledu ..guest role Baga chesaru
@savitrigollapalli9058
@savitrigollapalli9058 Жыл бұрын
*⁠\⁠0⁠/⁠*
@allcelebrityspecials7466
@allcelebrityspecials7466 Жыл бұрын
@@viswaknaidu1096 haha neku kali reply ichav .. that's the fact
@allcelebrityspecials7466
@allcelebrityspecials7466 Жыл бұрын
@@viswaknaidu1096 hahaha
@dwarampudinagaveni7668
@dwarampudinagaveni7668 Жыл бұрын
కృష్ణ గారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు
@ksrsbh
@ksrsbh Жыл бұрын
Krishna ...the hero was one of my favourite
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 Жыл бұрын
Correct
@AnjilappaNajilappa
@AnjilappaNajilappa 4 ай бұрын
😅7😅
@ramaraoavasarala9550
@ramaraoavasarala9550 5 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤ 31:08 ❤❤❤❤❤❤​@@Vemuri.Pavankumar007
@shaikpspk5706
@shaikpspk5706 Жыл бұрын
కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను, సూపర్ స్టార్ కృష్ణ గారు 💔 Stay Strong Brother Mahesh, PSPK Fans Always With You.. 💔💔
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Жыл бұрын
Finishing బాగాలేదు
@somkumarsalendra3966
@somkumarsalendra3966 Жыл бұрын
నేటి తరం రామలక్ష్మణులు
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
yera neeku rojantha idhe panaa?
@Forsocietychange
@Forsocietychange Жыл бұрын
🙏💐Hat'sup to Krishna garu, and his lovely brother. My father(75) is big fan to superstar Krishna and feel him like his elder brother.
@sureshstoic9015
@sureshstoic9015 Жыл бұрын
Genuine interview and openions by adi sesha Giri Rao sir
@kakcoa2475
@kakcoa2475 Жыл бұрын
ఆ కృష్ణ పరమాత్ముడు గురించీ వినడమే కానీ చూడలేదు.... నేనూ చూసినా కృష్ణ పరమాత్ముడు అంటే నట శేఖర కృష్ణ గారే.... మంచి తనం అనే ఆభరణం ధరించి సాహసమే ఊపిరిగా జీవించిన కృష్ణ గారూ.... ఆయనకు శత కోటి సహస్ర వందనాలు .... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raj256100
@raj256100 Жыл бұрын
Daring dashing hero Krishna garu … no one replace is place in Telugu industry …
@indian6611
@indian6611 Жыл бұрын
మీలాంటి అన్న దమ్ముల ఉండాలి అందరు
@mallikarjunaraomkr6237
@mallikarjunaraomkr6237 Жыл бұрын
తనకి ముందు వున్న తరం NTR, ANR లతొ పాటే కాకుండా తన తరువాత తరం చిరంజీవి తో కూడా పోటీ పడి నటించిన దమ్మున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే.... NTR తరువాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో కృష్ణ గారు మాత్రమే... 🙏🙏🙏🙏🙏🙏
@mahendharr.mahendharreddy7969
@mahendharr.mahendharreddy7969 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Жыл бұрын
Super interview Miss you KRISHNA ,, కొన్ని పాత రోజులు. గురితువసతున్నార్
@Pinakini2565
@Pinakini2565 9 ай бұрын
గొప్ప మానవత్వం మంచితనం నిండిన హీరో మా సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
ఆది శేషగిరి రావు కి జీవితాంతం తీరని బాధ ఆయనకి నా హృదపూర్వక సానుభూతి
@venkateshmengarthi7065
@venkateshmengarthi7065 Жыл бұрын
The Whole Program was Extraordinary.... Here we should be Thankful to Both... RK Garu and Adi Seshagiri Rao Garu...
@ArunKumar-xw6iw
@ArunKumar-xw6iw Жыл бұрын
First time I felt like the show could have been extended for one more hour. So genuine person.
@srinivasaraokolasani6065
@srinivasaraokolasani6065 Жыл бұрын
Your family is greatest one in industry adhishesharao garu
@ravikalyana7731
@ravikalyana7731 Жыл бұрын
ఓసారి మన మంచు ఫ్యామిలీ కి చూపించండి e ఇంటర్వ్యూ 😅
@ateluguguysentertainmentm251
@ateluguguysentertainmentm251 Жыл бұрын
vedavalu ilantivi choosinaa mararu bro...!
@karthikmartin7615
@karthikmartin7615 Жыл бұрын
Very humble and ground to earth
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
అన్నదమ్ములు అంటే వీళ్ళు.. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు గా ఆయన్ని చూసుకుని వీళ్ళేమీ ఓవరాక్షన్ చేయడం కానీ నాగబాబు, రవితేజా బ్రదర్స్ లా నోటికొచ్చినట్టు వాగడం చేయకుండా హుందాగా వుండేవారు..
@m.govardhanreddy706
@m.govardhanreddy706 Жыл бұрын
Yes
@Swapna1244
@Swapna1244 Жыл бұрын
Chi chi vellatho aa edavalaki ( nagababu ) polika emiti
@srinivasaraop1891
@srinivasaraop1891 Жыл бұрын
Adisheshagiri kuda vaagadu.,.kakapothe ippati vallaki telidu.... recent ga politics lo kuda vaagadu....
@srinivasaraop1891
@srinivasaraop1891 Жыл бұрын
@@Swapna1244 yevadaina nelanti kukkalu vaagithe Reply ivvakunda yela untaru.....valla status teliyakunda..,.nagababu gariki Neku yelanti sambandam lekapoina...vallu ninnu em anakapoina yedava Ani Nuvvu antunavu.... Nuvvu entha yedava vo telusuko....yevaro yela unte nekenduku....oka intlo putti perigina brothers and sisters ki padatam ledu...thittukuntunaru.... Nuvvu Nenu vallu entha
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
@@srinivasaraop1891 చిరంజీవి గారు సున్నిత మనస్కుడైన నాగబాబు ఇంకా వాగుతూనే ఉన్నాడుగా
@hanumantharao8575
@hanumantharao8575 Жыл бұрын
RK gaaru meeru Superstar gaarini Krishna Krishna ani antunte vinadaaniki ibbandiga undi..
@sk2250
@sk2250 Жыл бұрын
Real Hero Brother behavior ela undalo baaga present chesaru...ekkada sontha dabba ledu...
@vanajaramana8589
@vanajaramana8589 Жыл бұрын
Super ⭐ always super ⭐🌟🌟
@m.sureshkumar4186
@m.sureshkumar4186 Жыл бұрын
Krishna and his brothers bonding great... Really really inspiration... Great people great achieve ments.. Gattamaneni brothers
@sriharibattu7566
@sriharibattu7566 Жыл бұрын
RK ఏదో ఏటకారం చెయ్యాలని చూస్తాడు.కానీ ముందున్నది సంస్కరవంతుడి తమ్ముడు.
@vijayakolla2929
@vijayakolla2929 Жыл бұрын
Great family
@rambabuyambadi2820
@rambabuyambadi2820 Жыл бұрын
మా గురువు దైవం సూపర్ స్టార్ కృష్ణ గారు... ఇంకొక రెండు మూడు గంటలు రోజులు చెప్పిన వింటాం. అతని జీవితం పుస్తకం చదువే కొద్ది ఇంట్రెస్ట్ ఉంటుంది... వీరుడు మరణించాడు వేయి వేయి రూపాల్లో రూపాల్లో వెలుగు తునే ఉంటుంది కృష్ణ గారు కూడ అంతే
@sitaramiyaramaiah2879
@sitaramiyaramaiah2879 Жыл бұрын
Good interview with Radha krishna garu with Adisesha Giri Rao Garu.krishna garu last days gurinchi chepinapudu chala bada vachindi. Y.s.rajsekhar reddy govt Adisesha giri rao garu FDC chairman ga chesaru.
@kothakotavishnu6843
@kothakotavishnu6843 Жыл бұрын
Nice person,s Brother,s 🙏🙏👌👌👍👍
@nagarajuvadrevu8626
@nagarajuvadrevu8626 Жыл бұрын
జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు
@bachelorachievers6128
@bachelorachievers6128 Жыл бұрын
ఏ క్యారెక్టర్ అయినా కృష్ణ గారు సూట్ అవుతారు నువు ఎవరు RK చెప్పడానికి పౌరనీకానికి సెట్ ఎవ్వరు అని హ.... మాటలు జాగర్తగా మాటాడండి...
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
AVUNU KRISHNA GARU COWBOY,JAMESBOND, CRIME,DETECTIVE, GRAMEENA, SANGHIKA,POWRANIKA,JANAPADA chithrala TRENDSETTER ONE AND ONLY HERO KRISHNA
@chinnakrishna6294
@chinnakrishna6294 Жыл бұрын
Great Krishna garu family
@veeraprabha2355
@veeraprabha2355 Жыл бұрын
Thank you rk sir 🙏🙏🙏krishna gaari family tho interview chesinandhuku my family fevered sooper 🌟 krishna gaaru 😔😔😔😔😭😭😭😭😭😭😭😭
@1377sv
@1377sv Жыл бұрын
how rare brothers are so close to each other.
@chinthalapatisuresh6901
@chinthalapatisuresh6901 Жыл бұрын
Great Brothers...
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 Жыл бұрын
30 days lo movie complete chesarante chaala great Alluri seetarama raju movie
@telugufunone
@telugufunone Жыл бұрын
54:00 About Krishna Garu Last Word's
@sambasuraboyina3760
@sambasuraboyina3760 Жыл бұрын
గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులతో మాట్లేడేటప్పుడు అయినా పద్ధతి గా మాట్లాడటం నేర్చుకో... RK.. ఎన్నాళ్ళున్నా నీ శునకానందం మాత్రం తగ్గించుకోవు
@rameshiruvanti4547
@rameshiruvanti4547 Жыл бұрын
ఆయన్ను మాట్లాడనివ్వండి
@RamaKrishna-lu6qc
@RamaKrishna-lu6qc 4 ай бұрын
అన్నంటే అంతులేని గౌరవం తమ్ములంటే విపరీత ఆత్మీయత అనురాగం ఇలాంటి వారే రామాయణం కీ ప్రేరణ వీరే అనేలా ఉన్న ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలీ కీ వందనం 💐💐💐
@Jaganalways
@Jaganalways Жыл бұрын
56:22 to 57:18, Antra Buttu kittu (Badha Krishna),, akkado kaluthundhi kada...😂😂🤣🤣 Perfect Aadhi sheshagiri Rao Garu..👍
@bhukyavinod9508
@bhukyavinod9508 Жыл бұрын
Legendory actor
@sridharsiripurapu5711
@sridharsiripurapu5711 Жыл бұрын
Add garu to legendry actor
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 Жыл бұрын
ఘట్టమనేని. కృష్ణ. గారు. ఘట్టమనేని. హనుమంతరావు. గారు. ఘట్టమనేని. ఆదిశేషగిరిరావు. గారు. కృష్ణ. గారు. హనుమంతరావు. గారు. ఆత్మకు. శాంతి చేకూరాలని. ఆ దేవుని. మనస్ఫూర్తిగా. కోరుకుంటున్నాను. అలాగే. ఘట్టమనేని. ఇందిరా దేవి. అమ్మగారు. ఘట్టమనేని. రమేష్ బాబు. గారు. ఘట్టమనేని. విజయనిర్మల. గారు. వీరాత్మకు. శాంతి చేకూరాలని. కోరుకుంటున్నా. అలాగే. కృష్ణ. గారు. అమ్మ. నాన్న. ఇట్లు. జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
@malatisuperashok3420
@malatisuperashok3420 Жыл бұрын
Super ga mataladaru
@venkatsarapu6392
@venkatsarapu6392 Жыл бұрын
Jai super star Krishna Garu 🙏🙏🙏🔥🔥🔥🔥🔥
@umarpeerabebi8999
@umarpeerabebi8999 Жыл бұрын
Excellent family your family
@MuraliNalamati
@MuraliNalamati Жыл бұрын
మీడియా వాళ్లకి కొంచెం కూడా సిగ్గు లేదు కృష్ణ గారు 80 ఏళ్ల సంతృప్తికరమైన జీవితం గడిపి చాలు..
@rajugarikina9773
@rajugarikina9773 Жыл бұрын
Really great interview with Aadiseshagi Rao garu thanks to Rk garu wonderful 👍
@ramyanuvvula
@ramyanuvvula Жыл бұрын
How many agree RK always interrupts the person who he is interviewing and always induces his opinions rather than listening to them.
@kalyandurgsiddhartha2412
@kalyandurgsiddhartha2412 Жыл бұрын
Krishna yenti RK Garu, Give Respect, Krishna Garu anni Pilavandi sir...
@Avinash40950
@Avinash40950 Жыл бұрын
VAdu NTR ki tappa, evvariki respect ivvadu
@putnaik9144
@putnaik9144 Жыл бұрын
@@Avinash40950 no even ntr he sometimes doesn’t use garu. I have heard in old interviews.
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Жыл бұрын
Appudapudu flow lo ala vastundi...chala chotla Krishna garu animatreme address chesaru..malli chudandi
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Жыл бұрын
@@Avinash40950 vaadu ani meeru anavachhava..you know he is the MD of a tv channel..respect evvalikada
@gangleaderc6897
@gangleaderc6897 Жыл бұрын
Alaa kaadhu.... Manam koodaa enno samayalloo Gandhi ni koodaa vaadu antam.......avanni casual gaa thiskovaali
@chvennela5599
@chvennela5599 Жыл бұрын
Open heart Rk garu ee vedio lo chala kotta news telusukunnamu. Ee news ye vedio lo memu choodaledu . Great programme.
@ramnaidu2065
@ramnaidu2065 Жыл бұрын
కృష్ణ గరికన్నా గొప్పగా ఉన్నాడు ఈయన, బహుశా లక్ష్మణుడు ఆంటే ఇలానే ఉండే వాడు అనుకుంటా
@krishnabommineni8215
@krishnabommineni8215 Жыл бұрын
Great brothers
@kallurirajasekharreddy9444
@kallurirajasekharreddy9444 Жыл бұрын
Suparbradas
@kallurirajasekharreddy9444
@kallurirajasekharreddy9444 Жыл бұрын
Superstar gariki manchi friend ysr ysr lv prasad laga manchi vigraham peyttali
@Kpcr1
@Kpcr1 Жыл бұрын
జోహార్ సూపర్ స్టార్ కృష్ణ.
@rajasreebade3216
@rajasreebade3216 Жыл бұрын
I worked under his control in Padmalaya, he is very down to earth
@mvishwanath4782
@mvishwanath4782 Жыл бұрын
Best brother
@peethalacharian4978
@peethalacharian4978 Жыл бұрын
Krishna gare ఆత్మకు శాంతి కలగాలని దేవుని కోరుతున్నాను
@uvvurusatyanarayana3147
@uvvurusatyanarayana3147 Жыл бұрын
Great person
@indirakapilavai8068
@indirakapilavai8068 Жыл бұрын
Great brothers manchi vyaktulu
@vishnuvandanadevitadikamal5542
@vishnuvandanadevitadikamal5542 Жыл бұрын
Very nice video.
@pbalu9457
@pbalu9457 Жыл бұрын
Sir R.k . garu అవతలి వారి అభిప్రాయం పూర్తిగా చెప్పకముందే మీరు కలగజేసుకోవటం చాలా అసంతృప్తి కలిగిస్తుంది.సార్ పాజిటివ్ గా అర్ధం చేసుకోండి.
@hdhhdhdhbb
@hdhhdhdhbb Жыл бұрын
Correct
@sivashankar1733
@sivashankar1733 Жыл бұрын
Super family
@basavachandrakrothapalli688
@basavachandrakrothapalli688 Жыл бұрын
aadi sehagiri rao garu vari anbhuvalu baga chapparu
@chandalasrinivasarao9675
@chandalasrinivasarao9675 Жыл бұрын
Krishna is great person
@RAVITEJA4949
@RAVITEJA4949 Жыл бұрын
Can't you call Krishna garu ? You calling Krishna you are a IGO MANIC PERSON
@karthikgangisetty8610
@karthikgangisetty8610 Жыл бұрын
He even says NTR. Take it easy bruh .
@adithyapulivendula7095
@adithyapulivendula7095 Жыл бұрын
🙏🙏🙏 Krishna Garu The Real Hero
@om-jr6cm
@om-jr6cm Жыл бұрын
Great brother's
@balajijarpala6869
@balajijarpala6869 Жыл бұрын
Waiting
@pavandoudupu8547
@pavandoudupu8547 Жыл бұрын
SSK Lives On ❤️🙏
@rajikoduri4662
@rajikoduri4662 Жыл бұрын
Adi Seshagiei Rao garu is a legend Director. Balanced,worldly wise, shrewd business man,through gentleman. As called by fanily n friends he is MELIMI Bangaram Salurations to Ghattamaneni Krishnas parents. for inculcating such high values Felt that the interview with too much of interruption is disappointing.This legendey Director s interview experiences are very imortant to the present day producers
@sathyanarayanareddy292
@sathyanarayanareddy292 Жыл бұрын
Great brother s
@srinivasraomuddineni4125
@srinivasraomuddineni4125 Жыл бұрын
Sir First time when are studying in Malviya Regional Engg college Jaipur we happened to meet Him for Kurukshetram Shooting.All Telugu students were lucky to have A glimpse of Krishna gaaru.
@veeraPendyala
@veeraPendyala Жыл бұрын
Happy to watch ❤
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 Жыл бұрын
Super
@swathichintha8989
@swathichintha8989 Жыл бұрын
Very genuine interview
@KP-gb4xh
@KP-gb4xh Жыл бұрын
Super brothers
@sattubariudaykiran9861
@sattubariudaykiran9861 Жыл бұрын
Balayya babu tho interview chyandiii RK garu
@hariharan9691
@hariharan9691 Жыл бұрын
Annaiha Meerenu Maa Praanamu🙏🙏🙏🙏🙏
@srinivasaraocheemakurthi9089
@srinivasaraocheemakurthi9089 Жыл бұрын
Meeru super brothers sir
@srisuryaagencies2384
@srisuryaagencies2384 Жыл бұрын
Vikram Surya Rao Thank you Radha Krishna This interview last 5 minute very nice interview sir nice address thank you Radha Krishna girl
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Good information sir 👍
@prasadkandepu4499
@prasadkandepu4499 Жыл бұрын
😲 wow
@kolipakulasiddartha2776
@kolipakulasiddartha2776 Жыл бұрын
Super star krishna garu great
@c.chandra.rlykodur3720
@c.chandra.rlykodur3720 Жыл бұрын
Super brother
@pramakwt9538
@pramakwt9538 Жыл бұрын
మా చిన్నాన్న కొడుకు వెంకటయ్య అని సూపర్ స్టార్ కృష్ణ గారి ఫాన్స్ అయన ను చూసి నేను చాలా సంతోషాపడే వాణి కృష్ణ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది అని ఆనాడే అనుకున్న కృష్ణ గార్ని మిస్ అవడం బాధగా వుంది
@mekalaashok8411
@mekalaashok8411 Жыл бұрын
Nice family
@shashidharreddyreddiz8025
@shashidharreddyreddiz8025 Жыл бұрын
Krishna Kadhu Krishna Garu Or HeroKrishna
@sahirobo
@sahirobo Жыл бұрын
Should have added "garu" atleast..
@Mahesh_Apur_dhfm
@Mahesh_Apur_dhfm Жыл бұрын
He did already...
@padmareddy3463
@padmareddy3463 Жыл бұрын
Superstar Krishna gari Atmaku shanthi kalugugaka
@djanardhanrao7381
@djanardhanrao7381 Жыл бұрын
I feel Krishna,s brothers are one of the good brothers
@harikishore7968
@harikishore7968 Жыл бұрын
Jai super star legend Krishna Garu
@gubbalasubbarao8440
@gubbalasubbarao8440 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mohankumar-xi2on
@mohankumar-xi2on Жыл бұрын
Dear Rk sir, Please change YOUR attitude Meeru Krishna garini Singular gaa Please Add garu here After Know about your previous Change your behaviour in your intersections
@gubbalasubbarao8440
@gubbalasubbarao8440 Жыл бұрын
🙏
@vamshikrishna298
@vamshikrishna298 Жыл бұрын
Krishna gariki his brothers are big strength
@pradeepkumarpradeep3504
@pradeepkumarpradeep3504 Жыл бұрын
Sir happy ga rest thisukundindi
@neerajaundru690
@neerajaundru690 Жыл бұрын
Good super 👌
@surabhattulavenkatarao9355
@surabhattulavenkatarao9355 Жыл бұрын
True mass hero Super Star Krishna
@ManukondaVasundhara
@ManukondaVasundhara Жыл бұрын
Chala Baga mataladaru
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 39 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 20 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
Actor Ajay Open Heart With RK Full Episode || Season-3 || OHRK
1:09:54
Open Heart With RK
Рет қаралды 374 М.
Hero Satyadev Kancharana Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:12:10
GiGaMoN! 5 🗿 #gigachad #sigma
0:53
The Logan Chitwood
Рет қаралды 9 МЛН
КАРОЧЕ НЕУДОБНАЯ СИТУАЦИЯ😱🔥 #shorts
0:45
ПОПОВИЧИ
Рет қаралды 6 МЛН
Притворилась БЕРЕМЕННОЙ 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 4,7 МЛН
Откуда эти паучки??? @zackdfilms - автор анимации.
0:29
Время знаний
Рет қаралды 4,1 МЛН
Oi Oi Oi & E E Ei Meme Looking For a Girlfriend
0:26
Mischief time
Рет қаралды 8 МЛН