Industry & cinema to go together by contributing to society in best possible way.
@chandrasekharreddyyenimire41552 күн бұрын
నేను CM గా ఉండగా లేవని చెప్పారు రేవంత్, పెంచితే CM గా resign చేయాలి
@vcgaming1082Күн бұрын
💯 right
@cdp84142 күн бұрын
మీ ఇండస్ట్రీలో వంటరి చేయడం కాదు.ఇమేజ్ & విశ్వసనీయత ఆధారిత వృత్తి సినిమా & రాజకీయాలు బాహ్య సెటప్ సినిమా కోసం మాత్రమే కాదు కదా. మీ స్థాయి చాలా యెక్కువ, అడ్డాల మేడలు మీవి, రాళ్లు పట్టుక తెరిగే వాడు ఒక్క రాయి వేసిన అద్దాలు పగులతాయి. రాజకీయాల్లో ఇమేజ్, క్రెడిబిలిటీ వేరు. బురధలో వాళ్ళు బురద వేస్తారు , మీరు తిరిగి వేస్తే వాళ్ళు తిరిగి వేస్తారు. చాల పరిశుభ్రత దగ్గర గా ఉండాలి అని ప్రయత్నించే వారు ఒక్క బురద డ్రాప్ కూడా పడకుండా జాగ్రత్త గా వుండాలి అనే ప్రయత్నంలో తగ్గుతారు...
@dhananjayamanthena817Күн бұрын
మాకు కూడా సోపాలు వచ్చాయి ఎంజాయ్
@kvprao88862 күн бұрын
ఒక నిర్మాతకు ఒక సినిమా మాత్రమే ఇవ్వండి మిగతా సినిమా లు పరిస్థితి ఏమిటి దీని మీద చర్చించి మంచి నిర్ణయం తీసుకోండి