Producer Natti Kumar Comments On Anchor Shyamala || Posani || Comedian Ali || Jagan || Telugu Wallet

  Рет қаралды 112,510

Telugu Wallet

Telugu Wallet

6 күн бұрын

Producer Natti Kumar Comments On Anchor Shyamala || Posani || Comedian Ali || Jagan || Telugu Wallet
#teluguwallet #nattikumar #anchorshyamala #posanimuralikrishna #jagan
This Channel is For All Telugu Viewers..!
Welcome to Telugu Wallet Channel - your ultimate source for all things Tollywood!
Here You Can Get All - Public Talks & Movie Reviews || Telugu Pranks || Movie Updates || Songs & Short Films || Entertainment || Tourism & Nature || Live Events ||
News and Information...Etc
Follow US :-
Facebook :- teluguwallet...
ENJOY--LIKE--SHARE--SUBSCRIBE
Follow Us On:-
KZbin(Telugu Wallet) - / teluguwalletofficial

Пікірлер: 218
@rams2951
@rams2951 3 күн бұрын
గుంటనక్క కి ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు ఇవ్వొద్దు తొక్కి పారేయండి కలుపుమొక్కల్ని
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 3 күн бұрын
నట్టి కుమార్ గారు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం,,,
@nookalanagaraju8224
@nookalanagaraju8224 3 күн бұрын
సంస్కారం లేని ఆలీ తో సహా శ్యామల, పోసాని, రోజా గారిని సినిమా పరిశ్రమే కాదు మొత్తం ప్రజలు బహిష్కరణ చేయాలి
@suryateja2402
@suryateja2402 2 күн бұрын
రోజా కి,పోసాని కి,శ్యామల కి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్పాలి,ఇంకెవరూ కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట‌లాడకుండా ఉండాలి
@honeysunney861
@honeysunney861 2 күн бұрын
Em matadaru ante CBN pK chesina tappulu chepithe vallu chedda valla? This is not correct
@mallin2028
@mallin2028 2 күн бұрын
Alane undhi ippudu​@@honeysunney861
@keerthipamula8886
@keerthipamula8886 Күн бұрын
​@@honeysunney861niku siggu ledu thu
@naguramnaguram592
@naguramnaguram592 3 күн бұрын
నట్టి కుమార్ గారు చాలా క్లారిటీగా చెప్పారు మీకు మా అభినందనలు
@user-xc4uf3yt3i
@user-xc4uf3yt3i 3 күн бұрын
Sir, మీకు మా చిన్న విన్నపం.. ఆలీ, పోసాని, కూజా, శ్యామల యింకా ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకున్నారో... వాళ్ళకి దయ చేసి టీవీ, సినిమా.. రెండింటిలో కూడ ఛాన్స్లు ఇవ్వొద్దు... "MAA " నుండి బహిష్కరణ చేయబడాలి
@suryateja2402
@suryateja2402 2 күн бұрын
బాగా చెప్పారు
@honeysunney861
@honeysunney861 2 күн бұрын
Edicharlu le,
@srinivasrao4706
@srinivasrao4706 2 күн бұрын
Correct
@venkatgorla6836
@venkatgorla6836 2 күн бұрын
Valaki chance lu ivandi sir tittina vadiki kuda pette vade pawankalyan adi ayana samskaram
@Tigerforlife
@Tigerforlife 2 күн бұрын
​@@honeysunney861.. neekenti..? Vallalo evarikanna baasanlu thomuthava? Cook vaa? Paisalu taavani eduathunnava? Inkoka illu vethukkoni antlu thomko..
@sateeshkumar7270
@sateeshkumar7270 3 күн бұрын
నట్టి కుమార్ గారు చెప్పింది 100%కి 200% కరెక్ట్ చాలా బాగా చెప్పారు 👌👌👌
@honeysunney861
@honeysunney861 2 күн бұрын
Enti baga chepindhi, PK emina devuda andaru mokkadaniki, alliance kakuda varma lekunte MLA kuda kaledu
@bhaskarraothota3816
@bhaskarraothota3816 2 күн бұрын
​@@honeysunney861మీ అమ్మ అయ్యా లేకుండానే నువ్వు పుట్టావా..?
@prasa4057
@prasa4057 Күн бұрын
Mari nuv yeedhi kukka hengithey puttava ,sigguleni kukka ,potthu lekunda mla kaalev anedhi ,sathyam kukka😅🎉​@@bhaskarraothota3816
@RamanaSaaka-ib1xb
@RamanaSaaka-ib1xb 2 күн бұрын
కుదురుగా కూర్చొని పద్ధతిగా నెమ్మదిగా దింపిన చోట దింపకుండా దింపారు సార్🤣🤣
@ramchanderjikatika6611
@ramchanderjikatika6611 3 күн бұрын
యాంకర్ అడిగే questions విధానం బాగుంది... ఫ్యూచర్ వుంది..
@govindammaalluru5979
@govindammaalluru5979 2 күн бұрын
ఈటీవీ వారికి నా విజ్ఞప్తి,,,, పోసాని కి,,,, అలీ కి,,,, రోజా కి,,, యాంకర్ శ్యామల కి,,,,మన టీవీ లో కనపడే అవకాశం ఇవ్వొద్దు ప్లీజ్
@poojasekhar.t.r.sekhar4945
@poojasekhar.t.r.sekhar4945 3 күн бұрын
భహిస్కరించాలి.
@p.ravikumarpanthulu5511
@p.ravikumarpanthulu5511 3 күн бұрын
సూపర్ సార్ బాగా చెప్పారు ❤
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 3 күн бұрын
వాళ్లు స్థాయి మరచి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు దానికి ఫలితం అనుభవించాలి దయచేసి మీరు జాలిపడవద్దు సార్ నోరు వుందికదా అని రెచ్చిపోయారు
@srihari5141
@srihari5141 3 күн бұрын
సూపర్ గా చెప్పేరు నట్టి కుమార్ గారు 💐
@sowhat4284
@sowhat4284 3 күн бұрын
Yes, meru చెప్పినా ప్రతి అక్షరం correct
@rks9817
@rks9817 2 күн бұрын
నట్టి కుమార్ గారు... ఎంత పద్ధతిగా తిట్టారు 😂😂😂.. నిజంగా... ఆ బ్యాచ్ లో బుర్ర ఉన్న వ్యక్తులకి మాత్రమే అర్థం అవుతుంది.. చెప్పు తీసి కొట్టిన దానికన్నా, అమ్మనా బూతులు తిట్టిన దానికన్నా గట్టిగా దించారు..
@sekharpathivada7964
@sekharpathivada7964 2 күн бұрын
ఆలీ కి పగిలింది గోళి - ఆయన మీద చూపించకండీ జాలి
@santhianandrajamani4790
@santhianandrajamani4790 4 күн бұрын
Well said Sir
@matchajyothi200
@matchajyothi200 3 күн бұрын
Currect Sir vallani ranekudadhu (Roja,posani,syamala,Ali)
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 3 күн бұрын
ప్రత్యర్థులు మీద వైసీపీ బూతులు బాచ్ మంత్రులు మీద పెయిడ్ నటీనటులు పేటీయమ్ బాచ్ పై కూడా చాలా హుందాగా సంస్కారవంతమైన భాష ను వాడారు చక్కగా విశ్లేషణ చేసారు నట్టి కుమార్ గారూ
@rajeshwarrao2813
@rajeshwarrao2813 3 күн бұрын
Natti Kumar gari vishleshana chaala bagundhi
@venkateswararaod9679
@venkateswararaod9679 3 күн бұрын
మీరు fact చెప్పారు 👏👏
@erkumar2282
@erkumar2282 Күн бұрын
సూపర్ సర్..చాలా బాగా చెప్పారు..మీలా మాట్లాడగలిగితే అధికారంలో ఎవ్వరు ఉన్నా భయపడాల్సిన అవసరం ఉండదు..🙏
@GangadarGangadar-bk3ps
@GangadarGangadar-bk3ps 3 күн бұрын
Chala baga matladaru anna❤
@prakashpuppala2086
@prakashpuppala2086 2 күн бұрын
ఈ కారుకూతలు కూసిన వాళ్ళు బయట కనపడితే మొకం మీద ఆసిడ్ పోసినా పోస్తారు
@koteswararaosunkara943
@koteswararaosunkara943 3 күн бұрын
Sir correct ga chepparu
@vavilalasrinivas652
@vavilalasrinivas652 2 күн бұрын
💯👍మీరు చెపింది మీలాంటి వాళ్లు కొందరు ఉన్నారు కాబటి🤦‍♂️ఈంటో కొంతో వాలీ యూ ఉన్నది సార్ 🙏👍
@govindaraodunga6720
@govindaraodunga6720 3 күн бұрын
Good analysis Nattikumar garu
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 3 күн бұрын
వైసీపీ బూతులు బాచ్ కి ఈ అయిదేళ్ళు నరకమే కూటమి నాయకులు చూసి చూడనట్టు ఉండిన కూటమి కార్యకర్తలు మాత్రం ఈ బూతులు బాచ్ ను తాట తీసి పారేస్తారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది
@BrungiPrathap
@BrungiPrathap 3 күн бұрын
Mouth clean health clean sir good speach
@eswarraomutha741
@eswarraomutha741 2 күн бұрын
ఒక నాయకుడు నమ్మితే ఆ నాయకుడికి మనం ప్రాణం పెట్టి పని చేయాలి విమర్శలు చేసేటప్పుడు మన స్థాయి మను విమర్శించే మాట ఒక్కసారి ఆలోచించుకోవాలి
@SivakumarJagarlapudi
@SivakumarJagarlapudi 2 күн бұрын
Yes correct
@knagaraju7277
@knagaraju7277 2 күн бұрын
10000% 100% మీరు చెప్పింది నిజం అన్న గారు
@kumarsyam631
@kumarsyam631 3 күн бұрын
100/ Right
@krishnavenikosur5971
@krishnavenikosur5971 3 күн бұрын
Yess 10000000000000 % right.
@user-kc9mv1gs9k
@user-kc9mv1gs9k 3 күн бұрын
ఎవరికి నచ్చిన పార్టీల తరపున సినీ నటులు వ్యాపారులు ఎవరైనా ప్రచారం. చేయవచ్చు but వ్యక్తి గత కుటుంబాల జోలికి పోకుండా రాజకీయం చేయాలి అలా చేస్తే తప్పకుండా వారికి తగిన శిక్ష వేయాలి ఇప్పుడు నేను కూడా పోసాని కొడాలి రోజాకు వల్లభనేని బొరుగడ్డకు తిట్టగలను ఏమిమైన చేయగలరా అందుకే ముందు వెనుక ఆలోచి చి మాట్లాడాలి
@adigerlaprasad5348
@adigerlaprasad5348 3 күн бұрын
Natti sir 1000/CORACT 💐
@AJAYKUMAR-zv2lv
@AJAYKUMAR-zv2lv 3 күн бұрын
ప్రజలు అక్కడ కూర్చోపెట్టారు, అక్కడ చావాలి
@ramaiah826
@ramaiah826 3 күн бұрын
దయచేసి ఆలోచించండి వ్యక్తిగత దూషణలకు పోవద్దు. ఇన్నాళ్లూ మన ప్రజలను పిచ్చి వాళ్లను చేసారు.
@satyanarayanakakarla7256
@satyanarayanakakarla7256 2 күн бұрын
Super sir Jagan ela unte future untundo baga chepparu
@csnr97
@csnr97 3 күн бұрын
1200 dollars vastai sir
@b.vrathnamma8621
@b.vrathnamma8621 2 күн бұрын
సిని పిల్డు లో వీళ్లకు అవకాశం ఇవ్వొద్దు ఇంకో పేదలకు ఇవ్వడి
@AJAYKUMAR-zv2lv
@AJAYKUMAR-zv2lv 3 күн бұрын
మాట్లాడే హక్కు అంటే భూతులు తిట్టదామా?
@pallavisaragadam4717
@pallavisaragadam4717 Күн бұрын
Correct ga mata adaru sir... Really... Super
@murali121
@murali121 3 күн бұрын
Anchor వాయిస్ బావుంది...కీప్ ఇట్ అప్..
@murali121
@murali121 3 күн бұрын
నట్టి కుమార్ is good person
@sayannaalal-mm3wd
@sayannaalal-mm3wd 11 сағат бұрын
Very good message 👍👍👍
@veeraiahedara6686
@veeraiahedara6686 Күн бұрын
Chala baga chepparu
@ramprasadyerneni5456
@ramprasadyerneni5456 3 күн бұрын
Natti anna keka so funny words to hear ❤
@ramanakumarchv
@ramanakumarchv 3 күн бұрын
నట్టి కుమార్ గారు శ్యామలకు ధైర్యము ఎందుకు చెపుతారు. ఆమె ప్రజలకు కథలు చెపుతాది. ఆమె కు తెలుసు ఎలా బ్రతకాలో. ఆమె, పోసాని లాంటి వాళ్ళు ఈ సొసైటీ లో ఉండకూడదు sir
@srinivasm1199
@srinivasm1199 Күн бұрын
100% correct man...
@user-ww2kd1ke5h
@user-ww2kd1ke5h Күн бұрын
Excellent excellent speech
@ronankivasudevarao8935
@ronankivasudevarao8935 11 сағат бұрын
100%correct sir
@mohanraokasaraneni1014
@mohanraokasaraneni1014 18 сағат бұрын
Good nattikumar garu
@holylandministrieskkd3957
@holylandministrieskkd3957 3 күн бұрын
Nice
@afzalshaik7253
@afzalshaik7253 2 күн бұрын
నట్టికుమార్ గారు మీరు తోపు
@gopiandru1239
@gopiandru1239 Күн бұрын
Super sar
@AJAYKUMAR-zv2lv
@AJAYKUMAR-zv2lv 3 күн бұрын
షూటింగ్ లా? yevadisthaadu veellaki veshaalu?
@vasukakumanu4120
@vasukakumanu4120 3 күн бұрын
నట్టి కుమార్ గారు చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ తరపున నిజాయితీగా మాట్లాడారు. కానీ పైన చెప్పిన నలుగురికి కొంత గుణపాఠం నేర్పాలి సార్. పోసాని ని సోషల్ boycott చేయండి.
@keerthidevarapu4840
@keerthidevarapu4840 2 күн бұрын
Super sir
@shahedabegum5304
@shahedabegum5304 2 күн бұрын
Well spoken sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanapampana3033
@satyanarayanapampana3033 2 күн бұрын
your talking very nice
@sekharganti8544
@sekharganti8544 Күн бұрын
💯 సాతం correct గా చెప్పారు. పని లేక వీళ్లు రాజకీయాలకు వచ్చారు. వస్తే వచ్చారు మళ్ళీ ఆ సినిమా ఫీల్డ్ నాకూ వద్దు అనే రీతిలో విమర్శ చేశారు. ప్రచారం ఇష్టం ఐనా వారి తరపున చేయ వచ్చు. కాని వ్యక్తి గౌరవాన్ని తగ్గించి మాట్లాడారు. అది తప్పు. నీ బతుకు ఇప్పుడు నువ్వు విమర్శ చేసిన వ్యక్తి ముందు ఎంత? శ్యామలా. 😂😅😢
@user-fb8ty4bj8f
@user-fb8ty4bj8f Күн бұрын
Sir super speaking
@avulamonisha8032
@avulamonisha8032 2 күн бұрын
Super sir correct 💯
@ashokKumar-hq5kg
@ashokKumar-hq5kg 2 күн бұрын
సిద్ధం అన్నది కదా మీరు కూడా ఇండస్ట్రీ నుండి భహిస్కరించడానికి సిద్ధంగా ఉండండి గుంటనక్క ముసలినక్క అని పిట్టకధలు చెప్పింది
@shahedabegum5304
@shahedabegum5304 2 күн бұрын
Correct sir
@Kkkk-s3k
@Kkkk-s3k 3 күн бұрын
👌👌👌👌👌
@ratnasreevagicharla6087
@ratnasreevagicharla6087 3 күн бұрын
Aa munda ni vadalodhu sir
@birudugaddavijay6845
@birudugaddavijay6845 2 күн бұрын
😂😂😂😢😢 wait and see natii
@mullujanaki8711
@mullujanaki8711 Күн бұрын
👌👌👌👌🔥
@shankarappas4325
@shankarappas4325 3 күн бұрын
Ali ki Telugu movie lo please avakashalu evvadundi Maadi Karnataka vaadu okka nakka adivilo ondali ycp vastadi anukunnadu nandamuri mega prince family
@lakshmanaraonlr2737
@lakshmanaraonlr2737 3 күн бұрын
Sir ycp Valle identity lekunda vachi kodataru sanubooti kosam ekkuva sanubooti kavalanipiste Inka edaina cheyyochu
@user-gm5zi9gr9e
@user-gm5zi9gr9e 3 күн бұрын
Adi me pacha batch brathukulu ra ... Anduke ee desam.ila.tayyeru ayindi.. miru me attu ekkuava ...prajaswamiyam lo evaru abhiprayalu valadi evarikhi champadaniki miku adhikaram icchera enti ..
@gsankaram5795
@gsankaram5795 3 күн бұрын
🙏🙏
@user-kb6sh1hu6g
@user-kb6sh1hu6g 3 күн бұрын
Eenadu swarabhi shekam lo eevidanu chudakudadu
@user-pv7xm5bi7k
@user-pv7xm5bi7k 3 күн бұрын
Antha ladhu sir
@prasa4057
@prasa4057 Күн бұрын
Orey natti ,lk ,yemo ontariga poradi gelichina ,yodhudila ,interviev ,yeedi kukka ,super six iyekapothe ,kaayalu pisukutharu 😅🎉
@glsprasad6600
@glsprasad6600 Күн бұрын
They already got huge money from the previous government.they got a lot of money 🤑
@ravikalpanagopu
@ravikalpanagopu Күн бұрын
వ్యక్తిగత దూషణలు చేసిన వారిని వదిలి పెట్టకూడదు
@geetharani7852
@geetharani7852 Күн бұрын
Anchor voice colours Swathi voice la undi
@yadavendrayadav1492
@yadavendrayadav1492 2 күн бұрын
Vatta kumari bale cheppindi
@Siva-Shivoham
@Siva-Shivoham 3 күн бұрын
America lo rojuki 12000$ sampadinchachu.
@ravitejavelaga9997
@ravitejavelaga9997 3 күн бұрын
Antha market unda brother daniki?
@venkataramana1323
@venkataramana1323 Күн бұрын
Abimanam undali enthalo undalo antha undali
@srinivasboddu6419
@srinivasboddu6419 2 күн бұрын
Sir vilandarni cine field nundi avakasalu unda kudadu Jai cbn jai lokesh sir
@AarushDatla
@AarushDatla 3 күн бұрын
Veedo bodi lingam. Veedu malli warning 😂
@holylandministrieskkd3957
@holylandministrieskkd3957 3 күн бұрын
Tuition for Anchor
@jamesphysio
@jamesphysio 3 күн бұрын
పవన్కళ్యాణ్ తిట్టిన ప్రతి ఒక్కడు అంతకంతకు అనుభవిస్తారు
@anjalianju1022
@anjalianju1022 2 күн бұрын
శ్యామల చెప్పిన కథ గురించి చాలా బాధ పడ్డారు సర్ అందరూ.అంత పొగరు అవసరం
@madhuriphil
@madhuriphil 2 күн бұрын
Why spare Roja? Why?
@N.SreenivasuraoNammi
@N.SreenivasuraoNammi 2 күн бұрын
ముందు మీ సినిమా ఇండిస్ట్రియల్ క్యాస్టింగ్ కౌచ్ బంద్ చేయరా నట్టి బాబు.
@eswarraomutha741
@eswarraomutha741 2 күн бұрын
నమ్మిన నాయకుడికి ప్రాణాలు ఇచ్చిన తప్పులేదు విమర్శ కూడా ఒక స్థాయిలో ఉండాలి ఆర్టిస్టులు స్థాయిని మించి మాట్లాడితే ఇలాగే ఉంటుంది
@mummasanimadhu930
@mummasanimadhu930 2 күн бұрын
Neeku kuda abimanam unnidi jagan meeda potiki ticket evvaledani vetirekam ayyav sir
@narsimhalu
@narsimhalu 3 күн бұрын
Enduku champestharu vallaki ee democracy lo brathike arhatha ledaaa
@abhilashraj1865
@abhilashraj1865 3 күн бұрын
Meru cheste prativratam eduti vallu cheste brokarisama ?
@rajendraprasad-ve5qn
@rajendraprasad-ve5qn Күн бұрын
దీనిపైన డ్రై ఫ్రూట్స్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది ఆర్డర్ పెట్టాక మనీ పే చేశాక పంపిస్తామని చెబుతారు కానీ మనీ పేజ్ అయిపోయాక మీకు ఆర్డరు లో డ్రైఫ్రూట్స్ పంపరు ఇది పెద్ద మోసము youtube వాళ్ళు ఇలాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కాదు
@bhaskaradgual8850
@bhaskaradgual8850 3 күн бұрын
Roja ni maatram nariki poogulu teestharu janalu
@manikumari1472
@manikumari1472 3 күн бұрын
Champi punyam kattukondi
@user-vp9vz1il4i
@user-vp9vz1il4i Күн бұрын
సూపర్ నట్టి కుమార్ సార్ 👌👌👌
@user-ip4bu5pf4k
@user-ip4bu5pf4k Күн бұрын
Idhemi karma ra babu ante veelani thappa yevarini support cheyakoodadha this is a democratic country
@prasa4057
@prasa4057 Күн бұрын
Okaridhi okaru pattukoni vaccharu kaabatti ,siggulekunda coments pettakandi😅🎉
@buzzipurana8685
@buzzipurana8685 11 сағат бұрын
Jai janasena
@bujji9931
@bujji9931 3 күн бұрын
పెయిడ్ ఆర్టిస్ట్ లకు బాగా గడ్డి పెట్టారు పద్ధతిగా
Jaffar Exclusive Interview With Director Ravi Babu | Exit Poll
40:04
Itlu Mee Jaffar
Рет қаралды 244 М.
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 10 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 188 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,7 МЛН
5 маусым соңғы эфир!
2:27:27
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 464 М.
Когда научился пользоваться палочками
1:00
Время горячей озвучки
Рет қаралды 3,4 МЛН
When You Get Ran Over By A Car...
0:15
Jojo Sim
Рет қаралды 7 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 445 М.