ప్రసాద్ గారు, తెలుగు సినీ పరిశ్రమకి ఒక ఆణిముత్యం లాంటి వారు. ఈ సీరీస్ నీ సాక్షిలో కలకాలం వుంచగలరు.
@ranjanreddy68162 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు చనిపోయి 7 yers అయ్యింది ఈ విడియో మాత్రం 8 days క్రింద reupload చేశారు
@vsathyanarayana78942 жыл бұрын
ఏది మనసులో ఉండదు పాపం మహానుభావులు
@mahigamer66732 жыл бұрын
Nijam mataladutaru 🙏
@marellasambasivarao59202 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పాలను కున్న చిత్రం "భార్య భర్తలు" పొరపాటున మూగ మనసులు అని చెప్పారు! భార్య భర్తలు చిత్రం రిలీజ్ అయింది 1961 సంవత్సరం లో. నాగేశ్వరరావుగారు ప్లే బాయ్ వేషం వేసింది భార్య భర్తల చిత్రంలో! మూగ మనసులు చిత్రం లో కాదు. ఆరాధన విడుదలైన సంవత్సరం 1962.
@pvjohnjoseph45132 жыл бұрын
Yedi complete video 🎥vundadu anni saga sagame
@hemalathapasumamula942 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@viswanathrao4802 жыл бұрын
A correction - Mooga manasulu 1964 , Aaradhana 1962 - he is confused
@venkatarao16582 жыл бұрын
ఆయనకు అన్నీ తెలుసు. మీరంతా ఒకటే కదా.....సార్ !!! ఇంకొకరి దగ్గరకు...ఎందుకు వెళతారు...??? 'వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి' . 😄😄😄😄😄😄😄😄😄😄
@ramakrishna28232 жыл бұрын
మీరు కమ్మకులానికి వ్యతిరేకులని మీ ఛానల్ చూడం.ఐతే ఇదొక్కటీ మీ పీఆర్పీ రేటింగ్ పెంచుతుంది