రామానాయుడు గారి అమ్మమ్మ గారి ఊరు మా ఊరు. వారి ఇళ్ళు నా ఇల్లే. ఆయన mp గా పోటీ చేసినప్పుడు మా ఇంటికి వచ్చాడు. నాతో తన చిన్ననాటి జ్ఞాపకాలు మా ఇంటి విషయాలు పంచుకున్నారు. 👍🙏
@krishnakrishnababu55402 жыл бұрын
Super
@madinindia79972 жыл бұрын
పాలిటిక్స్ లో ఇండి పెండెంట్ గా గెలిచి.... పౌరులకు ,మౌలిక సదుపాయములు చేసి చూపించాలి... ఒక పార్టీ ముద్ర వేసుకో,కూడదు.... కదా,... అందరి వాడు లా గా ఉండాలి.... అంతే....